యాజకులలో యెదాయా యెహోయారీబు యాకీను,
యోయారీబు ఇంటివారికి మత్తెనై యెదాయా యింటివారికి ఉజ్జీ
యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల ఏబది ముగ్గురు
యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల డెబ్బది ముగ్గురును
యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదాయాయు యాకీనును