యేషూవ
ఎజ్రా 2:36

యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల ఏబది ముగ్గురు

నెహెమ్యా 7:39

యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల డెబ్బది ముగ్గురును

నెహెమ్యా 12:10

యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయాదాను కనెను.