ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అంతట ప్రవక్తయగుH5030 ఎలీషాH477 ప్రవక్తలH5030 శిష్యులలోH1121 ఒకనినిH259 పిలువనంపించిH7121 అతనితో ఇట్లనెనుH559 నీవు నడుముH4975 బిగించుకొనిH2296 యీH2088 తైలపుH8081 గిన్నెH6378 చేతH3027 పట్టుకొనిH3947 రామోత్గిలాదునకుH7433 పోయిH1980
2
అచ్చటH8033 ప్రవేశించినప్పుడుH935 నింషీకిH5250 పుట్టిన యెహోషాపాతుH3092 కుమారుడైనH1121 యెహూH3058 యెక్కడ నున్నాడని తెలిసికొని అతనిని దర్శించిH7200 , అతని సహోదరులH251 మధ్యనుండిH8432 అతనిని చాటుగా రప్పించిH6965 , లోపలిH2315 గదిలోకిH2315 అతనిని పిలుచుకొని పోయిH935
3
తైలపుH8081 గిన్నెH6378 తీసికొనిH3947 అతని తలH7218 మీదH5921 తైలము పోసిH3332 నేను నిన్ను ఇశ్రాయేలుH3478 మీదH413 పట్టాభిషిక్తునిగాH4886 చేసితినని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 అతనితో చెప్పిH559 , ఆలస్యముH2442 చేయకH3808 తలుపుH1817 తీసిH6605 పారిపొమ్ముH5127 .
4
యౌవనుడైనH5288 ఆ ప్రవక్తH5030 పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకుH7433 వచ్చునప్పటికిH1980 సైన్యాH2428 ధిపతులుH8269 కూర్చునిH3427 యుండిరి. '
5
అప్పుడతడు అధిపతీH8269 , నీకొక సమాచారముH1697 తెచ్చితినని చెప్పగా యెహూH3058 యిందరిలోH3605 అది ఎవరినిH4310 గూర్చినదనిH413 అడుగగాH559 అతడు అధిపతీH8269 నిన్ను గూర్చినదేH413 యనెనుH559 ; అందుకు యెహూH3058 లేచిH6965 యింటిలోH1004 ప్రవేశించెనుH935 .
6
అప్పుడు ఆ యౌవనుడుH5288 అతని తలH7218 మీదH413 తైలముH8081 పోసిH3332 అతనితో ఇట్లనెనుH559 –ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 –యెహోవాH3068 జనులైనH5971 ఇశ్రాయేలుH3478 వారిమీదH413 నేను నిన్ను పట్టాభిషిక్తునిగాH4886 చేయుచున్నాను.
7
కాబట్టి నా సేవకులైనH5650 ప్రవక్తలనుH5030 హతముH5221 చేసినదానిని బట్టియు, యెహోవాH3068 సేవకుH5650 లందరినిH3605 హతముH1818 చేసిన దానిని బట్టియు,యెజెబెలునకుH348 ప్రతికారముH5358 చేయునట్లు నీవు నీ యజమానుడైనH113 అహాబుH256 సంతతివారిని హతముH1818 చేయుము.
8
అహాబుH256 సంతతిH1004 వారందరునుH3605 నశింతురుH6 ; అల్పులలోనేమి ఘనులలోనేమి అహాబుH256 సంతతిలో ఏ పురుషుడును ఉండకుండH5800 అందరిని నిర్మూలముH3772 చేయుము.
9
నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 కుటుంబికులనుH1004 అహీయాH281 కుమారుడైనH1121 బయెషాH1201 కుటుంబికులనుH1004 నేను అప్పగించినట్లు అహాబుH256 కుటుంబికులనుH1004 నేను అప్పగించుదును.
10
యెజెబెలుH348 పాతిH6912 పెట్టబడకH369 యెజ్రెయేలుH3157 భూభాగమందుH2506 కుక్కలచేతH3611 తినివేయబడునుH398 . ఆ యౌవనుడు ఈ మాటలు చెప్పి తలుపుH1817 తీసిH6605 పారిపోయెనుH5127 .
11
యెహూH3058 బయలుదేరిH3318 తన యజమానునిH113 సేవకులH5650 యొద్దకుH413 రాగా ఒకడు ఏమి సంభవించినదిH7965 ? ఆ వెఱ్ఱివాడుH7696 నీయొద్దకుH413 వచ్చినH935 హేతువేమనిH4069 అతని నడుగగాH559 , అతడు వానినిH376 వాని మాటలుH7879 మీH859 రెరిగెయున్నారనిH3045 చెప్పెనుH559 .
12
కాబట్టి వారు అదంతయు వట్టిదిH8267 ; జరిగినదానిని మాకు తెలియజెప్పుH5046 మనగాH559 అతడిట్లనెనుH559 నేను నిన్ను ఇశ్రాయేలుH3478 మీదH413 పట్టాభిషిక్తునిగాH4886 చేయుచున్నానని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 అతడు నాతోH413 చెప్పెనుH559 .
13
అంతట వారు అతివేగిరముగాH4116 తమ తమ వస్త్రములనుH899 పట్టుకొనిH3947 మెట్లH4609 మీదH1634 అతనిH413 క్రిందH8478 పరచిH7760 బాకాH7782 ఊదించిH8628 యెహూH3058 రాజైయున్నాడనిH4427 చాటించిరిH559 .
14
ఈ ప్రకారము నింషీకిH5250 పుట్టిన యెహోషాపాతుH3092 కుమారుడైనH1121 యెహూH3058 యెహోరాముH3141 మీద కుట్రచేసెనుH7194 . అప్పుడు యెహోరామునుH3141 ఇశ్రాయేలుH3478 వారందరునుH3605 సిరియాH758 రాజైనH4428 హజాయేలునుH2371 ఎదిరించుటకై రామోత్గిలాదుH7433 దగ్గర కావలి యుండిరి.
15
అయితే యెహోరాముH3088 సిరియాH758 రాజైనH4428 హజాయేలుH2371 తోH854 యుద్ధముH3898 చేయుచుండగా సిరియనులవలనH761 తాను పొందిన గాయములనుH4347 బాగుH7495 చేసి కొనుటకై యెజ్రెయేలుH3157 ఊరికి తిరిగిH7725 వచ్చియుండెను. అంతట యెహూH3058 నీకనుకూలమైతేH5315 ఈ సంగతి తెలియ బడకుండునట్లు ఈ పట్టణములోH5892 నుండిH4480 యెవనినైనను యెజ్రెయేలుH3157 ఊరికి తప్పించుకొనిH6412 పోనియ్యకుమనిH3318 H408 ఆజ్ఞ ఇచ్చి
16
రథముయెక్కిH7392 , యెజ్రెయేలుH3157 ఊరిలో యెహోరాముH3141 మంచము పట్టియుండగాH7901 అచ్చటికిH8033 పోయెనుH1980 మరియు యూదాH3063 రాజైనH4428 అహజ్యాH274 యెహోరామునుH3141 దర్శించుటకైH7200 అచ్చటికిH8033 వచ్చి యుండెనుH3381 .
17
యెజ్రెయేలుH3157 గోపురముమీదH4026 కావలివాడుH6822 నిలిచి యుండిH5975 , యెహూతోH3058 కలిసి వచ్చుచున్నH935 సైన్యమునుH8229 చూచిH7200 సైన్యమొకటిH8229 నాకుH589 కనబడుచున్నదనిH7200 తెలియజెప్పగాH559 యెహోరాముH3088 ఒక రౌతునుH7395 పిలిచి వారిని ఎదుర్కొనబోయిH7122 సమాధానముగాH7965 వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమనిH7971 వానితో సెలవిచ్చెను.
18
కాబట్టి యొకడు గుఱ్ఱH5483 మెక్కిH7392 పోయిH1980 అతనిని ఎదుర్కొనిH7122 సమాధానముగాH7965 వచ్చుచున్నారా? అని అడుగుమని రాజుH4428 నన్ను పంపెననగాH559 యెహూH3058 సమాధానముతోH7965 నీకేమిH4100 పని? నీవు నా వెనుకకుH310 తిరిగిరమ్మనిH5437 వానితో చెప్పగాH559 ఆ కావలివాడుH6822 పంపబడినవాడుH4397 వారినిH1992 కలిసికొనెనుH935 గాని తిరిగిH7725 రాకH3808 నిలిచెనని సమాచారముH5046 తెలిపెనుH559 .
19
రాజు రెండవH8145 రౌతునుH7392 పంపగాH7971 వాడు వారియొద్దకుH413 వచ్చిH935 సమాధానముగాH7965 వచ్చుచున్నారా? అని అడుగుమనిH559 రాజుH4428 నన్ను పంపెననగాH559 యెహూH3058 సమధానముతోH7965 నీకేమిH4100 పని? నా వెనుకకుH310 తిరిగి రమ్మనిH5437 వానితో చెప్పెనుH559 .
20
అప్పుడు కావలివాడుH6822 వీడును వారిని కలిసికొనిH935 తిరిగిH7725 రాకH3808 నిలిచెను మరియు అతడు వెఱ్ఱిH7697 తోలడము తోలుచున్నాడుH5090 గనుక అది నింషీH5250 కుమారుడైనH1121 యెహూH3058 తోలడమువలెనేH4491 యున్నదనెనుH559 .
21
రథముH7393 సిద్ధముH631 చేయుమని యెహోరాముH3088 సెలవియ్యగాH559 వారు అతని రథముH7393 సిద్ధముచేసిరిH631 . అప్పుడు ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహోరామునుH3088 యూదాH3063 రాజైనH4428 అహజ్యాయునుH274 తమ తమ రథములనెక్కిH7393 యెహూనుH3058 కలియబోయిH3318 యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022 భూభాగమందుH2513 అతనిని ఎదుర్కొనిరిH4672 .
22
అంతట యెహోరాముH3088 యెహూనుH3058 చూచిH7200 యెహూH3058 సమాధానమాH7965 ? అని అడుగగాH559 యెహూH3058 నీ తల్లియైనH517 యెజెబెలుH348 జారత్వములునుH2183 చిల్లంగితనములునుH3785 ఇంత యపరిమితమైH7227 యుండగా సమాధానH7965 మెక్కడనుండి వచ్చుననెనుH559 .
23
యెహోరాముH3088 రథము త్రిప్పిH2015 అహజ్యాH274 , ద్రోహముH4820 జరుగుచున్నదని అహజ్యాతోH274 చెప్పిH559 పారిపోయెనుH5127 .
24
అప్పుడు యెహూH3058 తన బలముH3027 కొలదిH4390 విల్లుH7198 ఎక్కు పెట్టి యెహోరామునుH3088 భుజములH2220 మధ్యH996 కొట్టగాH5221 బాణముH2678 అతని గుండెగుండH3820 దూసి పోయెనుH3318 గనుక అతడు తన రథమునందేH7393 యొరిగెనుH3766 .
25
కాగా యెహూ తన అధిపతియైనH7991 బిద్కరునుH920 పిలిచి యిట్లనెనుH559 అతని ఎత్తి యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022 భూH7704 భాగమందుH2513 పడవేయుముH7993 ; మనమిద్దరమునుH6776 అతని తండ్రియైనH1 అహాబుH256 వెనుకH310 గుఱ్ఱములెక్కిH7392 వచ్చినప్పుడు యెహోవాH3068 అతనిమీదH5921 ఈH2088 శిక్షH4853 మోపినH5375 సంగతి జ్ఞాపకముH2142 చేసికొనుము.
26
అప్పుడు యెహోవాH3068 సెలవిచ్చినదేమనగాH5002 నిశ్చయముగాH518 నాబోతుH5022 రక్తమునుH1818 వాని కుమారులH1121 రక్తమునుH1818 నిన్నటిH570 దినమున నేను చూచితినిH7200 గనుక ఈH2063 భూభాగమందుH2513 నేను దానికి ప్రతికారముH7999 చేయుదును; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 . కాబట్టి నీవు యెహోవాH3068 మాటH1697 చొప్పున అతని ఎత్తిH5375 యీ భూభాగమందుH2513 పడవేయుముH7993 అనెను.
27
యూదాH3063 రాజైనH4428 అహజ్యాH274 జరిగిన దాని చూచిH7200 వనములోనిH1588 నగరి మార్గముగాH1870 పారిపోయెనుH5127 ; అయినను యెహూH3058 అతని తరిమిH7291 , రథముH4818 నందుH413 అతని హతముచేయుడనిH5221 ఆజ్ఞH559 ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాముH2991 దగ్గరనున్నH854 గూరునకుH1483 పోవుH4608 మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకుH4023 పారిపోయిH5127 అచ్చటH8033 మరణమాయెనుH4191 .
28
అప్పుడు అతని సేవకులుH5650 అతనిని రథముమీదH7392 వేసి యెరూషలేమునకుH3389 తీసికొని పోయి దావీదుH1732 పురమందుH5892 అతని పితరులH1 సమాధిలోH6900 అతని పాతిపెట్టిరిH6912 .
29
అహజ్యాH274 అహాబుH256 కుమారుడైనH1121 యెహోరాముH3141 ఏలుబడిలో పదH6240 కొండవH259 సంవత్సరమందుH8141 యూదానుH3063 ఏలనారంభించెనుH4427 .
30
యెహూH3058 యెజ్రెయేలుH3157 ఊరికి వచ్చినH935 సంగతి యెజెబెలునకుH348 వినబడెనుH8085 గనుక ఆమె తన ముఖమునకుH5869 రంగుH6320 పూసికొనిH7760 శిరోభూషణములుH7218 ధరించుకొనిH3190 కిటికీలోనుండిH2474 కనిపెట్టి చూచుచుండగాH8259
31
యెహూH3058 గుమ్మముద్వారాH8179 ప్రవేశించెనుH8179 . ఆమె అతనిని చూచి నీ యజమానునిH113 చంపినవాడాH2026 , జిమీH2174 వంటివాడా, నీవు సమాధానముగాH7965 వచ్చుచున్నావా అని అడుగగాH559
32
అతడు తలH6440 యెత్తిH5375 కిటికీH2474 తట్టు చూచి నా పక్షమందున్నH854 వారెవరనిH4310 అడుగగాH559 ఇద్దరుH8147 ముగ్గురుH7969 పరిచారకులుH5631 పైనుండి తొంగిచూచిరిH8259 .
33
దీనిని క్రింద పడద్రోయుడనిH8058 అతడు చెప్పగాH559 వారు దానిని క్రిందికి పడద్రోసినందునH8058 దాని రక్తములోH1818 కొంత గోడH7023 మీదనుH413 గుఱ్ఱములH5483 మీదనుH413 చిందెనుH5137 . మరియు గుఱ్ఱములచేత అతడు దానిని త్రొక్కించెనుH7429 .
34
అతడు లోపల ప్రవేశించిH935 అన్నH398 పానములుH8354 చేసిన తరువాత ఆH2063 శాపగ్రస్తురాలుH779 రాజH4428 కుమార్తెH1323 గనుక మీరు వెళ్లి దానిని కనుగొనిH6485 పాతిపెట్టుడనిH6912 ఆజ్ఞH559 ఇయ్యగా
35
వారు దానిని పాతిపెట్టH6912 బోయిరిH1980 ; అయితే దాని కపాలమునుH1538 పాదములునుH7272 అరచేతులునుH3709 తప్ప మరి ఏమియు కనబడH4672 లేదుH3808 .
36
వారు తిరిగి వచ్చిH7725 అతనితో ఆ సంగతి తెలియజెప్పగాH5046 అతడిట్లనెనుH559 ఇదిH2063 యెజెబెలనిH348 యెవరును గుర్తుపట్టలేకుండH3808 యెజ్రెయేలుH3157 భూH7704 భాగమందుH2506 కుక్కలుH3611 యెజెబెలుH348 మాంసమునుH1320 తినునుH398 .
37
యెజెబెలుయొక్కH348 కళేబరముH5038 యెజ్రెయేలుH3157 భూభాగమందున్నH2506 పెంటవలెH1828 నుండునుH1961 అని తన సేవకుడునుH5650 తిష్బీయుడునగుH8664 ఏలీయాద్వారాH452 యెహోవాH3068 సెలవిచ్చిన మాటH1697 చొప్పున యిది జరిగెను.