బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యహోవాH3068 మందసముH727 ఏడుH7651 నెలలుH2320 ఫిలిష్తీయులH6430 దేశమంH7704 దుండినH1961 తరువాత

2

ఫిలిష్తీయులH6430 యాజకులనుH3548 శకునముH7080 చూచువారిని పిలువనంపించిH7121 -యెహోవాH3068 మందసమునుH727 ఏమిH4100 చేయుదుముH6213 ? ఏమిH4100 చేసి స్వస్థలమునకుH4725 దానిని పంపుదుమోH7971 తెలియజెప్పుడనగాH3045

3

వారు-ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందసమునుH727 పంపివేయH7971 నుద్దేశించినయెడలH518 ఊరకయేH7387 పంH7971 పకH408 , యే విధముచేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణముH817 చెల్లించి పంపవలెనుH7725 . అప్పుడుH227 మీరు స్వస్థతనొందిH7495 ఆయన హస్తముH3027 మీ మీదనుండిH4480 యెందుకుH4100 తియ్యH5493 బడకH3808 యుండెనో మీరు తెలిసికొందుH3045 రనిరిH559 .

4

ఫలిష్తీయులు-మనము ఆయనకు చెల్లింపవలసినH7725 అపరాధార్థమైన అర్పణH817 మేదనిH4100 వారినడుగగాH559 వారు-మీ అందరిమీదనుH3605 మీ సర్దారులందరిH5633 మీదను ఉన్నతెగులుH4046 ఒక్కటేH259 గనుకH3588 , ఫిలిష్తీయులH6430 సర్దారులH5633 లెక్కH4557 చొప్పున అయిదుH2568 బంగారపుH2091 గడ్డలH6076 రూపములను, అయిదుH2568 బంగారపుH2091 పందికొక్కులనుH5909 చెల్లింపవలెను.

5

కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమినిH776 పాడుచేయుH7843 పందికొక్కులుగానుH5909 నిరూపించబడిన గడ్డలనుH6076 చుంచులను చేసిH6213 పంపించి ఇశ్రాయేలీయులH3478 దేవునికిH430 మహిమనుH3519 చెల్లింపవలెనుH5414 . అప్పుడు మీ మీదనుH5921 మీ దేవతలH430 మీదనుH5921 మీ భూమిH776 మీదనుH5921 భారముగా నున్న తన హస్తమునుH3027 ఆయన తీసివేయునుH7043 కాబోలుH194.

6

ఐగుప్తీయులునుH4714 ఫరోయునుH6547 తమ హృదయములనుH3820 కఠినపరచుకొనిH3513 నట్లుH834 మీ హృదయములనుH3824 మీరెందుకుH4100 కఠినపరచుకొందురుH3513 ? ఆయన వారిలో అద్భుతకార్యములనుH5953 చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరిH7971 ; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరిH1980 గదా.

7

కాబట్టిH6258 మీరు క్రొత్తH2319 బండిH5699 ఒకటిH259 చేయించిH6213 , కాడిH5923 మోయనిH3808 పాడిH5763 ఆవులనుH6510 రెంటినిH8147 తోలితెచ్చిH3947 బండికిH5699 కట్టిH631 వాటి దూడలనుH1121 వాటి దగ్గరనుండిH310 యింటికిH1004 తోలిH7725

8

యెహోవాH3068 మందసమునుH727 ఆ బండిH5699 మీదH413 ఎత్తిH5414 , అపరాధార్థముగాH817 ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపుH2091 వస్తువులనుH3627 దాని ప్రక్కనేH6654 చిన్న పెట్టెలోH712 ఉంచిH7760 అది మార్గమున పోవునట్లుగాH1980 విడిచిపెట్టుడిH7971 .

9

అది బేత్షెమెషుకుH1053 పోవుH5927 మార్గమునH1870 బడి యీ దేశపు సరిహద్దుH1366 దాటిన యెడలH518 ఆయనేH1931 యీH2063 గొప్పH1419 కీడుH7451 మనకుH853 చేసెననిH6213 తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనిH3808 యెడలH518 ఆయన మనలను మొత్తH5060 లేదనియుH3808 , మన అదృష్టవశముచేతనేH4745 అదిH1931 మనకు సంభవించెననియుH1961 తెలిసికొందుH3045 మనిరి.

10

వారుH376 ఆలాగునH3651 రెండుH8147 పాడిH5763 ఆవులనుH6510 తోలితెచ్చిH3947 బండికిH5699 కట్టిH631 వాటి దూడలనుH1121 ఇంటిలోపలH1004 పెట్టిH3607

11

యెహోవాH3068 మందసమునుH727 బంగారు గడ్డలునుH2914 పందికొక్కుH5909 రూపములునుH6754 గల ఆ చిన్న పెట్టెనుH712 బండిH5699 మీదH413 ఎత్తగాH7760

12

ఆ ఆవులుH6510 రాజ మార్గమునబడిH4546 చక్కగా పోవుచుH1980 అరచుచుH1600 , బేత్షెమెషుH1053 మార్గమునH1870 నడిచెను. ఫిలిష్తీయులH6430 సర్దారులుH5633 వాటి వెంబడియేH310 బేత్షెమెషుH1053 సరిహద్దుH1366 వరకుH5704 పోయిరిH1980 .

13

బేత్షెమెషువారుH1053 లోయలోH6010 తమ గోధుమH2406 చేలనుH7105 కోయుచుండిరిH7114 ; వారు కన్నుH5869 లెత్తిH5375 చూడగా మందసముH727 వారికి కనబడెనుH7200 , దానిని చూచిH7200 వారు సంతోషించిరిH8055 .

14

ఆ బండిH5699 బేత్షెమెషుH1030 వాడైన యెహోషువయొక్కH3091 పొలముH7704 లోనికిH413 వచ్చిH935 అక్కడనున్నH8033 ఒక పెద్దH1419 రాతిదగ్గరH68 నిలువగాH5975 , వారు బండిH5699 యొక్క కఱ్ఱలనుH6086 చీల్చిH1234 ఆవులనుH6510 యెహోవాకుH3068 దహన బలిగాH5930 అర్పించిరిH5927 .

15

లేవీయులుH3881 యెహోవాH3068 మందసమునుH727 బంగారపుH2091 వస్తువులుగలH3627 ఆ చిన్న పెట్టెనుH712 దించిH3381 ఆ పెద్దH1419 రాతిH68 మీదH413 ఉంచగాH7760 , ఆH1931 దినమునH3117 బేత్షెమెషుH1053 వారుH376 యెహోవాకుH3068 దహనబలులనుH5930 అర్పించిH5927 బలులనుH2077 వధించిరిH2076 .

16

ఫిలిష్తీయులH6430 సర్దారులుH5633 అయిదుగురుH2568 అంతవరకు చూచిH7200 నాడేH3117 ఎక్రోనునకుH6138 తిరిగిH7725 వెళ్లిరి

17

అపరాధార్థమైనH817 అర్పణగా ఫిలిష్తీయులుH6430 చెల్లించినH7725 బంగారపుH2091 గడ్డలుH2914 ఏవనగా, అష్డోదువారిH795 నిమిత్తము ఒకటిH259 , గాజావారిH5804 నిమిత్తము ఒకటిH259 , అష్కెలోనుH831 వారి నిమిత్తము ఒకటిH259 , గాతువారిH1661 నిమిత్తము ఒకటిH259 , ఎక్రోనువారిH6138 నిమిత్తము ఒకటిH259 .

18

ప్రాకారముగల పట్టణములవారేమిH5892 పొలములోని గ్రామములవారేమిH3724 ఫిలిష్తీయులH6430 అయిదుగురుH2568 సర్దారులH5633 పట్టణముH5892 లన్నిటిH3605 లెక్కH4557 చొప్పున బంగారపుH2091 పందికొక్కులనుH5909 అర్పించిరి. వారు యెహోవాH3068 మందసమునుH727 దింపినH5117 పెద్దH1419 రాయి దీనికి సాక్ష్యము. నేటిH3117 వరకుH5704 ఆ రాయి బేత్షెమెషుH1030 వాడైన యెహోషువయొక్కH3091 పొలములోH7704 నున్నది.

19

బేత్షెమెషుH1053 వారుH376 యెహోవాH3068 మందసమునుH727 తెరచి చూడగాH7200 దేవుడు వారిని హతముచేసిH5221 ఆ జనులలోH5971 ఏబదిH2572 వేలH505 డెబ్బదిH7657 మందినిH376 మొత్తెనుH5221 . యెహోవాH3068 గొప్పH1419 దెబ్బతోH4347 అనేకులనుH5971 మొత్తగాH5221 జనులుH5971 దుఃఖాక్రాంతులైరిH56 .

20

అప్పుడుH2088 బేత్షెమెషుH1053 వారుH376 పరిశుద్ధH6918 దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 ఎవరుH4310 నిలువH5975 గలరుH3201 ? మనయొద్దనుండిH5921 ఆయన ఎవరిH4310 యొద్దకుH413 పోవలెననిH5927 చెప్పిH559

21

కిర్యత్యారీముH7157 కాపురస్థులకుH3427 దూతలనుH4397 పంపిH7971 -ఫిలిష్తీయులుH6430 యెహోవాH3068 మందసమునుH727 మరలH7725 తీసికొనిH3381 వచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొనిH5927 పోవలెనని వర్తమానము పంపిరి.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.