బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-24
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

సౌలుH7586 ఫిలిష్తీయులనుH6430 తరుముటH310 మాని తిరిగిరాగాH7725 దావీదుH1732 ఏన్గెదీH5872 అరణ్యమందున్నాడనిH4057 అతనికి వర్తమానముH559 వచ్చెను.

And it came to pass, when Saul was returned from following the Philistines, that it was told him, saying, Behold, David is in the wilderness of Engedi.
2

అప్పుడు సౌలుH7586 ఇశ్రాయేలీయుH3478 లందరిలోనుండిH3605 మూడుH7969 వేలH505 మందినిH376 ఏర్పరచుకొనిH977 వచ్చి, కొండమేకలకుH3277 వాసములగు శిలాపర్వతములH6697 మీదH5921 దావీదునుH1732 అతని జనులనుH376 వెదకుటకైH1245 బయలుదేరెనుH1980 .

Then Saul took three thousand chosen men out of all Israel, and went to seek David and his men upon the rocks of the wild goats.
3

మార్గముననున్నH1870 గొఱ్ఱెల దొడ్లకుH6629 అతడు రాగాH935 అక్కడH8033 గుహH4631 యొకటి కనబడెను. అందులో సౌలుH7586 శంకానివర్తికి పోగాH935 దావీదునుH1732 అతని జనులునుH376 ఆ గుహH4631 లోపలిభాగములలోH3411 ఉండిరిH3427 గనుక

And he came to the sheepcotes by the way, where was a cave; and Saul went in to cover his feet: and David and his men remained in the sides of the cave.
4

దావీదుH1732 జనులుH376 అదిగోH2009 -నీ దృష్టికి ఏదిH834 మంచిదోH3190 అది నీవు అతనికి చేయునట్లుH6213 నీ శత్రువునిH341 నీ చేతికిH3027 అప్పగింతుననిH5414 యెహోవాH3068 నీతోH413 చెప్పినH559 దినముH3117 వచ్చెనని అతనితోH413 అనగాH559 ; దావీదుH1732 లేచిH6965 వచ్చి సౌలునకుH7586 తెలియకుండH3909 అతని పైవస్త్రపుH4598 చెంగునుH3671 కోసెనుH3772 .

And the men of David said unto him, Behold the day of which the LORD said unto thee, Behold, I will deliver thine enemy into thine hand, that thou mayest do to him as it shall seem good unto thee. Then David arose, and cut off the skirt of Saul's robe privily.
5

సౌలుH7586 పైవస్త్రమునుH3671 తాను కోసెననిH3772 దావీదుH1732 మనస్సుH3820 నొచ్చిH5221

And it came to pass afterward, that David's heart smote him, because he had cut off Saul's skirt.
6

ఇతడుH1931 యెహోవాచేతH3068 అభిషేకముH4899 నొందినవాడు గనుకH3588 యెహోవాచేతH3068 అభిషిక్తుడైనH4899 నా ప్రభువునకుH113 నేను ఈH2088 కార్యముH1697 చేయనుH6213 H2486 , యెహోవానుబట్టిH3068 అతని నేను చంపను అని తన జనులతోH376 చెప్పెనుH559 .

And he said unto his men, The LORD forbid that I should do this thing unto my master, the LORD'S anointed, to stretch forth mine hand against him, seeing he is the anointed of the LORD.
7

ఈ మాటలుH1697 చెప్పి దావీదుH1732 తన జనులనుH376 అడ్డగించిH5414 సౌలుH7586 మీదికిH413 పోనియ్యకH6965 H3808 వారిని ఆపెనుH8156 . తరువాత సౌలుH7586 లేచిH6965 గుహలోనుండిH4631 బయలువెళ్లిH1980 మార్గమునH1870 పోయెను.

So David stayed his servants with these words, and suffered them not to rise against Saul. But Saul rose up out of the cave, and went on his way.
8

అప్పుడు దావీదుH1732 లేచిH6965 గుహలోనుండిH4631 బయలువెళ్లిH3318 -నా యేలినవాడాH113 రాజాH4428 , అని సౌలుH7586 వెనుకనుండిH310 కేకH7121 వేయగా సౌలుH7586 వెనుకH310 చూచెనుH5027 . దావీదుH1732 నేలH776 సాష్టాంగపడిH6915 నమస్కారముH7812 చేసి

David also arose afterward, and went out of the cave, and cried after Saul, saying, My lord the king. And when Saul looked behind him, David stooped with his face to the earth, and bowed himself.
9

సౌలుతోH7586 ఇట్లనెనుH559 -దావీదుH1732 నీకు కీడుచేయH7451 నుద్దేశించుచున్నాడనిH1245 జనులుH120 చెప్పినH559 మాటలుH1697 నీవెందుకుH4100 వినుచున్నావుH8085 ?

And David said to Saul, Wherefore hearest thou men's words, saying, Behold, David seeketh thy hurt?
10

ఆలోచించుము; ఈH2088 దినమునH3117 యెహోవాH3068 నిన్ను ఏలాగుH834 గుహలోH4631 నాచేతికిH3027 అప్పగించెనోH5414 అది నీ కండ్లారH5869 చూచితివేH7200 ; కొందరు నిన్ను చంపుమనిH2026 నాతో చెప్పిననుH559 నేను నీయందు కనికరించిH2347 -ఇతడుH1931 యెహోవాచేతH3068 అభిషేకముH4899 నొందినవాడు గనుకH3588 నా యేలినవానిH113 చంపననిH7971 H3808 నేను చెప్పితినిH559 .

Behold, this day thine eyes have seen how that the LORD had delivered thee to day into mine hand in the cave: and some bade me kill thee: but mine eye spared thee; and I said, I will not put forth mine hand against my lord; for he is the LORD'S anointed.
11

నా తండ్రీH1 చూడుముH7200 , ఇదిగోH1571 , చూడుముH7200 . నిన్ను చంపకH2026 H3808 నీ వస్త్రపుH4598 చెంగుH3671 మాత్రమే కోసితినిH3772 గనుకH3588 నావలన నీకు కీడుH7451 ఎంతమాత్రుును రాదనియుH369 , నాలోH3027 తప్పిదముH6588 ఎంతమాత్రమును లేదనియు, నీవు తెలిసికొనవచ్చునుH3045 . నీ విషయమై నేను ఏపాపమునుH2398 చేయనివాడనైH3808 యుండగా నీవుH859 నా ప్రాణముH5315 తీయవలెననిH3947 నన్ను తరుముచున్నావుH6658 .

Moreover, my father, see, yea, see the skirt of thy robe in my hand: for in that I cut off the skirt of thy robe, and killed thee not, know thou and see that there is neither evil nor transgression in mine hand, and I have not sinned against thee; yet thou huntest my soul to take it.
12

నీకును నాకును మధ్యH996 యెహోవాH3068 న్యాయముH8199 తీర్చును. యెహోవాH3068 నా విషయమై పగతీర్చునుగానిH5358 నేను నిన్ను చంపనుH3027 H3808 .

The LORD judge between me and thee, and the LORD avenge me of thee: but mine hand shall not be upon thee.
13

పూర్వికులుH6931 సామ్యముH4912 చెప్పిH559 నట్టుH834 దుష్టులH7563 చేతనే దౌష్ట్యముH7562 పుట్టునుగానిH3318 నేను నిన్ను చంపనుH3027 H3808 .

As saith the proverb of the ancients, Wickedness proceedeth from the wicked: but mine hand shall not be upon thee.
14

ఇశ్రాయేలీయులH3478 రాజుH4428 ఎవనిH4310 పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడుH3318 ? ఏపాటివానినిH4310 తరుముచున్నాడుH7291 ? చచ్చినH4191 కుక్కనుH3611 గదా? మిన్నల్లినిH6550 గదా?

After whom is the king of Israel come out? after whom dost thou pursue? after a dead dog, after a flea.
15
యెహోవాH3068 నీకును నాకును మధ్యH996 న్యాయాధిపతియైH1781 H1961 తీర్పుH8199 తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించిH7379 నా పక్షమున వ్యాజ్యెమాడిH7378 నీ వశముH3027 కాకుండ నన్ను నిర్దోషినిగాH8199 తీర్చునుగాక.
The LORD therefore be judge, and judge between me and thee, and see, and plead my cause, and deliver me out of thine hand.
16
దావీదుH1732H428 మాటలుH1697 సౌలుH7586 తోH413 మాటలాడిH1696 చాలింపగాH3615 సౌలుH7586 -దావీదాH1732 నాయనాH1121 , ఈH2088 పలుకుH6963 నీదేనా అని బిగ్గరగాH6963 H5375 ఏడ్చిH1058
And it came to pass, when David had made an end of speaking these words unto Saul, that Saul said, Is this thy voice, my son David? And Saul lifted up his voice, and wept.
17

దావీదుతోH1732 ఇట్లనెనుH559 -యెహోవాH3068 నన్ను నీచేతిH3027 కప్పగింపగాH5462 నన్ను చంపకH2026 H3808 విడిచినందుకు

And he said to David, Thou art more righteous than I: for thou hast rewarded me good, whereas I have rewarded thee evil.
18

ఈ దినమునH3117 నీవుH859 నా అపకారమునకుH2896 ఉపకారముచేసినH6213 వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడిచేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు.

And thou hast shewed this day how that thou hast dealt well with me: forasmuch as when the LORD had delivered me into thine hand, thou killedst me not.
19

ఒకనికిH376 తన శత్రువుH341 దొరికినH4672 యెడలH3588 మేలుచేసిH2896 పంపివేయునాH7971 ? ఈH2088 దినమునH3117 నీవు నాకు చేసినH6213 దానినిH834 బట్టిH8478 యెహోవాH3068 ప్రతిగా నీకు మేలుH2896 చేయునుగాక.

For if a man find his enemy, will he let him go well away? wherefore the LORD reward thee good for that thou hast done unto me this day.
20

నిశ్చయముగా నీవు రాజవగుదువనియుH4427 , ఇశ్రాయేలీయులH3478 రాజ్యముH4467 నీకు స్థిరపరచబడుననియుH6965 నాకు తెలియునుH3045 .

And now, behold, I know well that thou shalt surely be king, and that the kingdom of Israel shall be established in thine hand.
21

కాబట్టి నా తరువాతH310 నా సంతతివారినిH2233 నీవు నిర్మూలముH3772 చేయకుండునట్లును, నా తండ్రిH1 ఇంటిలోనుండిH1004 నా పేరు నీవు కొట్టివేయH8045 కుండునట్లును యెహోవాH3068 నామమునH8034 నాకు ప్రమాణముH7650 చేయుము. అంతట దావీదుH1732 సౌలునకుH7586 ప్రమాణముH7650 చేసెను

Swear now therefore unto me by the LORD, that thou wilt not cut off my seed after me, and that thou wilt not destroy my name out of my father's house.
22

అప్పుడు సౌలుH7586 ఇంటికిH1004 తిరిగి వచ్చెనుH1980 ; అయితే దావీదునుH1732 అతని జనులునుH376 తమ కొండస్థలములకుH4686 వెళ్లిపోయిరిH5927 .

And David sware unto Saul. And Saul went home; but David and his men gat them up unto the hold.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.