బైబిల్

  • హెబ్రీయులకు అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజులనుG935 సంహారముచేసిG2871, తిరిగి వచ్చుచున్నG5290 అబ్రాహామునుG11

2

ఎవడు కలిసికొనిG4876 అతనినిG846 ఆశీర్వదించెనోG2127, యెవనికిG3739 అబ్రాహాముG11 అన్నిటిG3956లోG575 పదియవవంతుG1181 ఇచ్చెనోG3307, ఆ షాలేముG4532రాజునుG935 మహోన్నతుడగుG5310 దేవునిG2316 యాజకుడునైనG2409 మెల్కీసెదెకుG3198 నిరంతరము యాజకుడుగాG2409 ఉన్నాడు. అతని పేరుకు మొదటG4412 నీతికిG రాజనియుG935, తరువాతG1899 సమాధానపుG1515 రాజనియుG అర్థమిచ్చునట్టిG2059 షాలేముG4532 రాజనిG935 అర్థము.

3

అతడు తండ్రిలేనివాడునుG540 తల్లిలేనివాడునుG282 వంశావళి లేనివాడునుG35, జీవితకాలమునకుG2250 ఆదియైననుG746 జీవనమునకుG2222 అంతమైననుG5056 లేనివాడునైG3383యుండిG2192 దేవునిG2316 కుమారునిG5207 పోలియున్నాడుG871.

4

ఇతడెంతG3778 ఘనుడోG4080 చూడుడిG2334. మూలపురుషుడైనG3966 అబ్రాహాముG11 అతనికి కొల్లగొన్నG205 శ్రేష్ఠమైన వస్తువులలో పదియవవంతుG1181 ఇచ్చెనుG1325.

5

మరియుG2532 లేవిG3017 కుమాళ్లలోG5207నుండిG1537 యాజకత్వముG2405 పొందువారుG2983, తమG848 సహోదరులుG80 అబ్రాహాముG11 గర్భవాసముG3751నుండిG1537 పుట్టినG1831నుG2539, ధర్మశాస్త్రముG3551 చొప్పునG2596 వారి యొద్ద, అనగా ప్రజలG2992యొద్దG3588 పదియవవంతును పుచ్చుకొనుటకుG586 ఆజ్ఞనుG1785 పొందియున్నారుG2192 గాని

6

వారిG846తోG1537 సంబంధించిన వంశావళిG1075 లేనివాడైనG3361 మెల్కీసెదెకుG3198 అబ్రాహామునొద్దG11 పదియవవంతు పుచ్చుకొనిG1183 వాగ్దానములనుG1860 పొందినవానినిG2192 ఆశీర్వదించెనుG2127.

7

తక్కువవాడుG1640 ఎక్కువG2909 వానిచేతG5259 ఆశీర్వదింపబడుననుG2127 మాట కేవలము నిరాక్షేపమైG485 యున్నది.

8

మరియుG2532 లేవిక్రమము చూడగా చావునకుG599లోనైనవారుG444 పదియవవంతులనుG1181 పుచ్చుకొనుచున్నారుG2983. అయితేG1161 ఈ క్రమము చూడగాG1563, జీవించుచున్నాడనిG2198 సాక్ష్యముపొందినవాడుG3140 పుచ్చుకొనుచున్నాడు.

9

అంతే కాకG2532 ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులనుG1181 పుచ్చుకొనుG2983 లేవిG3017యుG2532 అబ్రాహాముG11ద్వారాG1223 దశమాంశములనుG1183 ఇచ్చెను.

10

ఏలాగనగాG1063 మెల్కీసెదెకుG3198 అతనిG846 పితరుని కలిసికొనిG4876నప్పుడుG3753 లేవి తన పితరునిG3962 గర్భముG3751లోG1722 ఉండెనుG2258.

11

ఆ లేవీయులుG3020 యాజకులైG2420 యుండగాG1909 ప్రజలకుG2992 ధర్మశాస్త్రమియ్యబడెనుG3549 గనుక ఆ యాజకులG2420వలనG1223 సంపూర్ణ సిద్ధికలిగినG2258యెడలG1487 అహరోనుG2 క్రమముG5010లోG2596 చేరినవాడనిG3004 చెప్పబడకG3756 మెల్కీసెదెకుG3198 క్రమముG5010 చొప్పునG2596 వేరొకG2087 యాజకుడుG2409 రావలసినG450 అవసరG5532మేమి?G5101

12

ఇదియుగాకG1063 యాజకులుG2420 మార్చబడినయెడలG3346 అవశ్యకముగాG318 యాజక ధర్మముG3551 సహాG2532 మార్చG3331బడునుG1096.

13

ఎవనిG3739గూర్చిG1909 యీ సంగతులుG5023 చెప్పబడెనోG3004 ఆయన వేరొకG2087 గోత్రములోG5443 పుట్టెనుG3348. ఆ గోత్రములోనిG3739వాడెవడునుG3762 బలిపీఠముG2379నొద్దG3588 పరిచర్యG4337చేయలేదుG3762.

14

మనG2257 ప్రభువుG2962 యూదాG2455 సంతానమందుG1537 జన్మించెననుటG393 స్పష్టమేG4271; ఆ గోత్రవిషయములోG5443 యాజకులనుG2420 గూర్చిG4012 మోషేG3475 యేమియుG3762 చెప్పలేదుG2980.

15

మరియు శరీరానుసారముగాG4559 నెరవేర్చబడు ఆజ్ఞగలG1785 ధర్మశాస్త్రమునుG3551బట్టిG2596 కాకG3756, నాశనములేనిG179 జీవమునకున్నG2222 శక్తినిG1411బట్టిG2596 నియమింపబడిG1096,

16

మెల్కీసెదెకునుG3198 పోలినవాడైనG3665 వేరొకG2087 యాజకుడుG2409 వచ్చియున్నాడుG450. కావున మేము చెప్పిన సంగతిG2076 మరింతG4054 విశదమైయున్నదిG2612.

17

ఏలయనగాG1063 నీవుG4771 నిరంతరముG165 మెల్కీసెదెకుG3198 క్రమముG5010 చొప్పునG2596 యాజకుడవైయున్నావుG2409 అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.

18

G3588 ధర్మశాస్త్రముG3551 దేనికిని సంపూర్ణసిద్ధిG5048 కలుగజేయలేదుG3762 గనుక ముందియ్యబడినG4254 ఆజ్ఞG1785 బలహీనమైనందుననుG772 నిష్‌ప్రయోజనమైనందుననుG512 అది నివారణ చేయబడియున్నదిG115;

19

అంత కంటె శ్రేష్ఠమైనG2909 నిరీక్షణG1680 దానివెంట ప్రవేశపెట్టబడెనుG1898. దీనిG3739ద్వారాG1223, దేవునియొద్దకుG2316 మనము చేరుచున్నాముG1448.

20

మరియుG2532 ప్రమాణముG3728లేకుండG5565 యేసుG2424 యాజకుడుG2409 కాలేదుG3756 గనుక ఆయన మరిG5118 శ్రేష్ఠమైనG2909 నిబంధనకుG1242 పూటకాపాG1450యెనుG1096.

21

వారైతేG3303 ప్రమాణముG3728 లేకుండG5565 యాజకులG2409గుదురుG1096 గానిG1161 యీయన నీవుG4771 నిరంతరముG165 యాజకుడవైయున్నావనిG2409 ప్రభువుG2962 ప్రమాణముG3660 చేసెను;

22

ఆయన పశ్చాత్తాపG3338పడడుG3756 అనియీయనG846తోG4314 చెప్పినవానిG3004వలనG1223 ప్రమాణG3728పూర్వకముగాG3326 యాజకుడాయెనుG2409.

23

మరియుG2532 ఆ యాజకులుG2409 మరణము పొందుటచేతG2288 ఎల్లప్పుడును ఉండG3887 సాధ్యము కానందునG2967, అనేకుG4119లైరిG1526 గానిG1161

24

ఈయనG846 నిరంతరముG165 ఉన్నవాడుG3306 గనుక మార్పులేనిG531 యాజకత్వముG2420 కలిగినవాడాయెనుG2192.

25

ఈయన తనG846ద్వారాG1223 దేవునియొద్దకుG2316 వచ్చుG4334వారిG846 పక్షమునG5228, విజ్ఞాపనము చేయుటకుG1793 నిరంతరముG3842 జీవించుచున్నాడుG2198 గనుక వారినిG1519 సంపూర్ణముగాG3838 రక్షించుటకుG4982 శక్తిమంతుడైయున్నాడుG1410.

26

పవిత్రుడునుG3741, నిర్దోషియుG172, నిష్కల్మషుడునుG283, పాపులలోG268 చేరకG575 ప్రత్యేకముగాG5563 ఉన్నవాడును. ఆకాశమండలముG3772కంటెG3588 మిక్కిలి హెచ్చయినG5308వాడునైనG1096 యిట్టిG5108 ప్రధానయాజకుడుG749 మనకుG2254 సరిపోయినవాడుG4241.

27

ధర్మశాస్త్రముG3551 బలహీనతG769గలG2192 మనుష్యులనుG444 యాజకులనుగాG749 నియమించునుG2525 గానిG1161 ధర్మశాస్త్రమునకుG3551 తరువాతG3326 వచ్చిన ప్రమాణG3728పూర్వకమైనG3588 వాక్యముG3056 నిరంతరమునుG165 సంపూర్ణసిద్ధిపొందినG5048 కుమారునిG5207 నియమించెను గనుక,

28

ఈయన ఆ ప్రధానయాజకులG749వలెG5618 మొదటG4386 తన సొంతG2398 పాపములG266కొరకుG5228 తరువాతG1899 ప్రజలG2992 పాపములG266కొరకునుG1063 దినదినముG2596 బలులనుG2378 అర్పింపవలసినG399 అవసరముగలవాడుG2192 కాడుG3756; తన్ను తానుG1438 అర్పించుకొన్నప్పుడుG399 ఒక్కసారేG2178 యీG5124 పనిచేసిG4160 ముగించెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.