బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-9
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇశ్రాయేలూH3478 వినుముH8085; నీకంటెH4480 గొప్పH1419 బలముగలH6099 జనములనుH1471 ఆకాశమంటుH8064 ప్రాకారములుH1219 గల గొప్పH1419 పట్టణములనుH5892 స్వాధీనపరచుకొనుటకైH3423 నేడుH3117 నీవుH859 యొర్దానునుH3383 దాటబోవుచున్నావుH5674.

2

ఆ ప్రజలుH5971 గొప్పవారుH1419 ఉన్నత దేహులుH7311, వారు నీవుH859 ఎరిగినH3045 అనాకీయులH6062 వంశస్థులుH1121. అనాకీయులH6062 యెదుటH6440 ఎవరుH4310 నిలువగలరుH3320 అను మాట నీవు వింటివిH8085 గదా.

3

కాబట్టి నీ దేవుడైనH430 యెహోవాH3068 తానే దహించుH398 అగ్నివలెH784 నీ ముందరH6440 దాటి పోవుచున్నాడనిH3423 నేడుH3117 నీవు తెలిసికొనుముH3045. ఆయన వారిని నశింపజేసిH6 నీ యెదుటH6440 వారిని కూలద్రోయునుH3665. యెహోవాH3068 నీతో చెప్పిH1696నట్లుH834 నీవు వారిని వెళ్లగొట్టిH3423 వేగమేH4118 వారిని నశింపజేసెదవుH6.

4

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ యెదుటH6440నుండిH4480 వారిని తోలివేసినH1920 తరువాత నేను ఈH2063 దేశమునుH776 స్వాధీనపరచుకొనునట్లుగాH3423 యెహోవాH3068 నా నీతినిబట్టిH6666 నన్ను ప్రవేశపెట్టెననిH935 అనుకొనH559వద్దుH408. ఈH428 జనములH1471 చెడుతనమునుబట్టియేH7564 యెహోవాH3068 నీ యెదుటH6440 నుండిH4480 వారిని వెళ్లగొట్టుచున్నాడుH3423.

5

నీవు వారి దేశమునకుH776 వచ్చిH935 దాని స్వాధీనపరచుకొనుటకుH3423 నీ నీతియైననుH6666 నీ హృదయH3824 యథార్థతయైననుH3476 హేతువుకాదుH3808. ఈH428 జనములH1471 చెడుతనమునుH7564 బట్టియే యెహోవాH3068 నీ పితరులైనH1 అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులతోH3290 ప్రమాణముచేసినH7650 మాటనుH1697 స్థాపించుటకైH6965 నీ దేవుడైనH430 యెహోవాH3068 వారిని నీ యెదుటH6440నుండిH4480 వెళ్లగొట్టుచున్నాడుH3423.

6

మీరు లోబడనొల్లనివారుH7186 గనుక ఈH2063 మంచిH2896 దేశమునుH776 స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ నీతినిబట్టిH6666 నీకియ్యH5414డనిH3808 నీవుH859 తెలిసికొనవలెనుH3045.

7

అరణ్యములోH4057 నీవు నీ దేవుడైనH430 యెహోవాకుH3068 కోపము పుట్టించినH7107 సంగతిని జ్ఞాపకము చేసికొనుముH2142, దాని మరువH7911వద్దుH408. నీవు ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 బయలుదేరినH3318 దినముH3117 మొదలుకొనిH4480 యీH2088 స్థలమందుH4725 మీరు ప్రవేశించుH935వరకుH5704 మీరు యెహోవాH3068 మీదH5973 తిరుగుబాటుH4784 చేయుచునేH1961 వచ్చితిరి.

8

హోరేబులోH2722 మీరు యెహోవాకుH3068 కోపము పుట్టించినప్పుడుH7107 యెహోవాH3068 మిమ్ము నశింపజేయునంతH8045 కోపముH599 మీ మీద తెచ్చుకొనెను.

9

ఆ రాతిH68పలకలుH3871, అనగా యెహోవాH3068 మీతో చేసిన నిబంధనH1285 సంబంధమైనH834 పలకలనుH3871 తీసికొనుటకుH3947 నేను కొండెH2022క్కినప్పుడుH5927, అన్నH3899పానములుH4325 మాని ఆ కొండమీదH2022 నలువదిH705 పగళ్లుH3117 నలువదిH705 రాత్రులుంటినిH3915.

10

అప్పుడు దేవునిH430 వ్రేలితోH676 వ్రాయబడినH3789 రెండుH8147 రాతిH68 పలకలనుH3871 యెహోవాH3068 నాకప్పగించెనుH5414. మీరు కూడివచ్చినH6951 దినమునH3117 ఆ కొండH2022మీదH5973 అగ్నిH784 మధ్యH8432నుండిH4480 యెహోవాH3068 మీతో పలికినH1697 వాక్యముH1697లన్నియుH3605 వాటిమీదH5921 ఉండెను.

11

ఆ నలువదిH705 పగళ్లుH3117 నలువదిH705 రాత్రులుH3915 గడచినప్పుడుH1961 యెహోవాH3068 నిబంధనH1285 సంబంధమైన పలకలైనH3871 ఆ రెండుH8147 రాతిH68పలకలనుH3871 నాకప్పగించిH5414

12

నీవు లేచిH6965 యిక్కడH2088 నుండిH4480 త్వరగాH4118 దిగుముH3381; నీవు ఐగుప్తుH4714లోనుండిH4480 రప్పించినH3318 నీ జనముH5971 చెడిపోయిH7843, నేను వారి కాజ్ఞాపించినH6680 త్రోవలో నుండిH4480 త్వరగాH4118 తొలగిH5493 తమకు పోతబొమ్మనుH4541 చేసికొనిరనిH6213 నాతోH413 చెప్పెనుH559.

13

మరియు యెహోవాH3068 నేను ఈH2088 ప్రజలనుH5971 చూచితినిH7200; ఇదిగోH2009 వారు లోబడనొల్లనిH7186 ప్రజలుH5971.

14

నాకు అడ్డముH4480 రాకుముH7503, నేను వారిని నశింపజేసిH8045 వారి నామమునుH8034 ఆకాశముH8064 క్రిందH8478 నుండకుండH4480 తుడుపుపెట్టిH4229, నిన్ను వారికంటెH4480 బలముగలH6099 బహుH7227 జనముగాH1471 చేసెదననిH6213 నాతో చెప్పగా.

15

నేను తిరిగిH6437 ఆ కొండH2022 దిగి వచ్చితినిH3381. కొండH2022 అగ్నిచేతH784 కాలుచుండెనుH1197, ఆ రెండుH8147 నిబంధనH1285 పలకలుH3871 నా రెండుH8147 చేతులలోH3027 ఉండెనుH5921.

16

నేను చూచినప్పుడుH7200 మీరు మీ దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికి పాపము చేసియుంటిరిH2398. పోతH4541దూడనుH5695 చేయించుకొనిH6213 యెహోవాH3068 మీకాజ్ఞాపించినH6680 త్రోవH1870నుండిH4480 త్వరగాH4118 తొలగిపోయి యుంటిరిH5493.

17

అప్పుడు నేను ఆ రెండుH8147 పలకలనుH3871 పట్టుకొనిH8610, నా రెండుH8147 చేతులలోH3027నుండిH4480 మీకన్నులH5869 యెదుట వాటిని క్రిందపడవేసిH7993 పగులగొట్టిH7665

18

మీరు యెహోవాH3068 దృష్టికిH5869 ఆ చెడునడతH7451 నడిచి చేసిన మీ సమస్తH3605 పాపములH2403 వలనH5921 ఆయనకు కోపము పుట్టింపగా చూచిH3707, మునుపటివలె అన్నH3899పానములుH4325 మానిH3808 నలువదిH705 పగళ్లుH3117 నలువదిH705 రాత్రులుH3915 నేను యెహోవాH3068 సన్నిధినిH6440 సాగిలపడితినిH5307.

19

ఏలయనగా మిమ్ము నశింపజేయవలెననిH8045 కోపపడినH707 యెహోవాH3068 కోపోద్రేకమునుH639 చూచి భయపడితినిH3025. ఆH1931 కాలమందునుH6471 యెహోవాH3068 నా మనవి ఆలకించెనుH8085.

20

మరియు యెహోవాH3068 అహరోనునుH175 నశింపజేయుటకుH8045 అతనిమీద బహుగాH3966 కోపపడగాH599 నేను అహరోనుకైH175 అప్పుడే బ్రతిమాలుకొంటినిH6419

21

అప్పుడు మీరు చేసిన పాపమునుH2403, అనగా ఆ దూడనుH5695 నేను పట్టుకొనిH3947 అగ్నితోH784 దాని కాల్చిH8313, నలుగగొట్టిH3807, అదిH834 ధూళిH6083యగునంతH1854 మెత్తగా నూరి, ఆ కొండH2022నుండిH4480 పారు ఏటిH5158లోH413 ఆ ధూళినిH6083 పారపోసితినిH7993.

22

మరియు మీరు తబేరాలోనుH8404 మస్సాలోనుH4532 కిబ్రోతుహత్తావాలోనుH6914 యెహోవాకుH3068 కోపము పుట్టించితిరిH7107.

23

యెహోవాH3068 మీరు వెళ్లిH5927 నేను మీకిచ్చినH5414 దేశమునుH776 స్వాధీనపరచుకొనుడనిH3423 చెప్పిH559 కాదేషు బర్నేయలోH6947నుండిH4480 మిమ్ము పంపినప్పుడుH7971 మీరు మీ దేవుడైనH430 యెహోవానుH3068 నమ్ముH539కొనకH3808 ఆయన నోటి మాటకుH6310 తిరుగబడితిరిH4784, ఆయన మాటనుH6963 వినH8085లేదుH3808.

24

నేను మిమ్మును ఎరిగినH3045 దినముH3117 మొదలుకొనిH4480 మీరు యెహోవాH3068 మీదH5973 తిరుగుబాటుH4784 చేయుచున్నారుH1961.

25

కాగా నేను మునుపుH6440 సాగిలపడినట్లుH5307 యెహోవాH3068 సన్నిధినిH6440 నలువదిH705 పగళ్లుH3117 నలువదిH705 రాత్రులుH3915 సాగిలపడితినిH5307. యెహోవాH3068 మిమ్మును నశింపజేసెదH8045ననగాH559

26

నేను యెహోవానుH3068 ప్రార్థించుచుH6419 ఈలాగు చెప్పితినిH559 ప్రభువాH136 యెహోవాH3069, నీవు నీ మహిమవలనH1433 విమోచించిH6299 బాహుH3027బలమువలనH2389 ఐగుప్తులోH4714నుండిH4480 రప్పించినH3318 నీ స్వాస్థ్యమైనH5159 జనమునుH5971 నశింపH7843జేయకుముH408.

27

నీ సేవకులైనH5650 అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులనుH3290 జ్ఞాపకముచేసికొనుముH2142. ఈH2088 ప్రజలH5971 కాఠిన్యముH7190నైననుH413 వారి చెడుతనముH7562నైననుH413 వారి పాపముH2403నైననుH413 చూడH6437కుముH408;

28

ఏలయనగా నీవు ఏ దేశముH776లోనుండిH4480 మమ్మును రప్పించితివోH3318 ఆ దేశస్థులు యెహోవాH3068 తాను వారితో చెప్పినH559 దేశముH776లోనికిH413 వారిని చేర్చH1097లేకపోవుటH3201 వలననుH4480, వారిని ద్వేషించుటH8135వలననుH4480, అరణ్యములోH4057 వారిని చంపుటకుH4191 వారిని రప్పించెననిH3318 చెప్పుకొందురేమోH1696.

29

నీవు నీ అధికH1419బలముచేతనుH3581 నీవు చాపినH5186 నీ బాహువుచేతనుH2220 రప్పించినH3318 నీ స్వాస్థ్యమునుH5159 నీ ప్రజలునుH5971 వీరేH1992.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.