ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మీరు బ్రదికిH2421 అభివృద్ధినొందిH7235 యెహోవాH3068 మీ పితరులతోH1 ప్రమాణముచేసినH7650 దేశమునకుH776 పోయిH935 దాని స్వాధీనపరచుకొనునట్లుH3423 నేడుH3117 నేనుH595 నీ కాజ్ఞాపించినH6680 ఆజ్ఞలH4687 న్నిటినిH3605 అనుసరించిH8104 నడుచుకొనవలెనుH6213 .
2
మరియు నీవు ఆయన ఆజ్ఞలనుH4687 గైకొందువోH8104 లేదోH3808 నిన్ను శోధించిH5254 నీ హృదయములోనున్నదిH3824 తెలుసుకొనుటకుH3045 నిన్ను అణచుH6031 నిమిత్తమునుH4616 అరణ్యములోH4057 ఈH2088 నలువదిH705 సంవత్సరములుH8141 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను నడిపించినH1980 మార్గH1870 మంతటినిH3605 జ్ఞాపకము చేసికొనుముH2142 .
3
ఆహారముH3899 వలనH5921 నే గాకH905 యెహోవాH3068 సెలవిచ్చిన ప్రతిH3605 మాటవలనH5921 నరులుH120 బ్రదుకుదురనిH2421 నీకు తెలియజేయుటకుH3045 ఆయన నిన్ను అణచిH6031 నీకు ఆకలి కలుగజేసిH7456 , నీవేగాని నీ పితరులేగానిH1 యెన్నడెరుH3045 గనిH3808 మన్నాH4478 తోH854 నిన్ను పోషించెనుH398 .
4
ఈH2088 నలువదిH705 సంవత్సరములుH8141 నీవు వేసికొనిన బట్టలుH8071 పాతగిలH1086 లేదుH3808 , నీ కాలుH7272 వాయH1216 లేదుH3808 .
5
ఒకడుH376 తన కుమారునిH1121 ఎట్లు శిక్షించెనోH3256 అట్లేH834 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను శిక్షించువాడనిH3256 నీవు తెలిసికొనిH3045
6
ఆయన మార్గములలోH1870 నడుచుకొనునట్లునుH1980 ఆయనకు భయపడునట్లునుH3372 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 గైకొనవలెనుH8104 .
7
నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను మంచిH2896 దేశముH776 లోH413 ప్రవేశపెట్టునుH935 . అది నీటిH4325 వాగులునుH5158 , లోయలలోH1237 నుండియు కొండలలోH2022 నుండియు పారుH3318 ఊటలునుH5869 అగాధ జలములునుH8415 గల దేశముH776 .
8
అది గోధుమలుH2406 యవలుH8184 ద్రాక్షచెట్లుH1612 అంజూరపుచెట్లుH8384 దానిమ్మపండ్లునుH7416 గల దేశముH776 , ఒలీవH2132 నూనెయుH8081 తేనెయుH1706 గల దేశముH776 .
9
కరవుH4544 అనుకొనకుండH3808 నీవు ఆహారముH3899 తినుH398 దేశముH776 ; అందులో నీకు ఏH3605 లోపH2637 ముండదుH3808 . అది యినుపH1270 రాళ్లుH68 గల దేశముH776 ; దాని కొండH2042 లలోH4480 నీవు రాగిH5178 త్రవ్వి తీయవచ్చునుH5178 .
10
నీవు తినిH398 తృప్తిపొందిH7646 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చినH5414 మంచిH2896 దేశమునుH776 బట్టిH5921 ఆయనను స్తుతింపవలెనుH1288 .
11
నేడుH3117 నేనుH595 నీకాజ్ఞాపించుH6680 ఆయన ఆజ్ఞలనుH4687 విధులనుH4941 కట్టడలనుH2708 నీవు అనుసరింH8104 పకH1115 నీ దేవుడైనH430 యెహోవానుH3068 మరచిH7911 కడుపారH7646 తినిH398
12
మంచిH2896 యిండ్లుH1004 కట్టించుకొనిH1129 వాటిలో నివసింపగాH3427 ,
13
నీ పశువులుH1241 నీ గొఱ్ఱ మేకలునుH6629 వృద్ధియైH7235 నీకు వెండిH3701 బంగారములుH2091 విస్తరించిH7235 నీకు కలిగినH834 దంతయుH3605 వర్థిల్లినప్పుడుH7235
14
నీ మనస్సుH3824 మదించిH7311 , దాసులH5650 గృహమైనH1004 ఐగుప్తుH4714 దేశములోH776 నుండిH4480 నిన్ను రప్పించినH3318 నీ దేవుడైనH430 యెహోవానుH3068 మరచెదవేమోH7911 .
15
తాపకరమైనH8314 పాములునుH5175 తేళ్లునుH6137 కలిగి యెడారియైH6774 నీళ్లుH4325 లేనిH369 భయంకరమైనH3372 ఆ గొప్పH1419 అరణ్యములోH4057 ఆయన నిన్ను నడిపించెనుH1980 , రాతిH2496 బండH6697 నుండిH4480 నీకు నీళ్లుH4325 తెప్పించెనుH3318 ,
16
తుదకుH319 నీకు మేలు చేయవలెననిH3190 నిన్ను అణుచుటకునుH6031 శోధించుటకునుH5254 నీ పితరులుH1 ఎరుH3045 గనిH3808 మన్నాతోH4478 అరణ్యమునH4057 నిన్ను పోషించెనుH398 .
17
అయితే మీరు మా సామర్థ్యముH3581 మా బాహుH3027 బలముH6108 ఇంతH2088 భాగ్యముH2428 మాకు కలుగజేసెననిH6213 అనుకొందురేమోH559 .
18
కాగా నీ దేవుడైనH430 యెహోవానుH3068 జ్ఞాపకము చేసికొనవలెనుH2142 . ఏలయనగాH3588 తాను నీ పితరులతోH1 ప్రమాణము చేసినట్లుH7650 తన నిబంధననుH1285 నేటివలెH3117 స్థాపింపవలెననిH6965 మీరు భాగ్యముH2428 సంపాదించుకొనుటకైH6213 మీకు సామర్థ్యముH3581 కలుగజేయువాడుH5414 ఆయనేH1931 .
19
నీవు ఏమాత్రమైనను నీ దేవుడైనH430 యెహోవానుH3068 మరచిH7911 యితరH312 దేవతలH430 ననుసరించిH1980 పూజించిH7812 నమస్కరించినH5647 యెడలH518 మీరు నిశ్చయముగా నశించిపోదురనిH6 నేడుH3117 మిమ్మునుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నానుH5749 .
20
నీ యెదుటH6440 నుండకుండH4480 యెహోవాH3068 నశింపజేయుచున్నH6 జనములుH1471 వినH8085 కపోయినట్టుH3808 మీ దేవుడైనH430 యెహోవాH3068 మాట మీరు వినH8085 కపోయినH3808 యెడల మీరును వారివలెనే నశించెదరుH6 .