బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-21
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశములోH127 ఒకడు చంపబడిH2491 పొలములోH7704 పడియుండుటH5307 కనబడునప్పుడుH4672, వాని చంపినH5221వాడెవడోH4310 అది తెలియH3045H3808 యుండిన యెడలH3588

2

నీ పెద్దలునుH2205 నీ న్యాయాధిపతులునుH8199 వచ్చిH3318 చంపబడినవానిH2491 చుట్టునున్నH5439 పురములH5892 దూరము కొలిపింపవలెనుH4058.

3

ఏ ఊరుH5892 ఆ శవమునకుH2491 సమీపముగా ఉండునో ఆ ఊరిH5892 పెద్దలుH2205 ఏ పనికిని పెట్టH5647బడకH3808 కాడిH5923 యీడ్వH4900నిH3808 పెయ్యనుH1241 తీసికొనిH3947

4

దున్నH5647బడకయుH3808 విత్తH2232బడకయుH3808నున్నH834 యేటిH386 లోయH5158లోనికిH413 ఆ పెయ్యనుH5697 తోలుకొనిపోయిH3381 అక్కడH8033, అనగా ఆ లోయలోH5158 ఆ పెయ్యH5697మెడనుH6203 విరుగ తియ్యవలెనుH6203.

5

అప్పుడు యాజకులైనH3548 లేవీయులుH3878 దగ్గరకు రావలెనుH5066. యెహోవానుH3068 సేవించిH8334 యెహోవాH3068 నామమునH8034 దీవించుటకుH1288 ఆయన వారిని ఏర్పరచుకొనెనుH977 గనుక వారి నోటిమాటH6310చేతH5921 ప్రతిH3605 వివాదమునుH7379 దెబ్బH5061విషయమైన ప్రతిH3605 వ్యాజ్యెమును విమర్శింపబడవలెనుH1961.

6

అప్పుడు ఆ శవమునకుH2491 సమీపమందున్నH7138H1931 ఊరిH5892 పెద్దH2205లందరుH3605 ఆ యేటి లోయలోH5158 మెడH6203 విరుగతీయబడినH6202 ఆ పెయ్యH5697పైనిH5921 తమ చేతులుH3027 కడుగుకొనిH7364

7

మా చేతులుH3027H2088 రక్తమునుH1818 చిందింపH8210లేదుH3808, మా కన్నులుH5869 ఇది చూడH7200లేదుH3808.

8

యెహోవాH3068, నీవు విమోచించినH6299 నీ జనమైనH5971 ఇశ్రాయేలీయులH3478 నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ముH372; నీ జనమైనH5971 ఇశ్రాయేలీయులH3478మీదH413 నిర్దోషిH5355 యొక్క ప్రాణముH1818 తీసిన దోషమును మోపH5414వద్దనిH408 చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారినిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును.

9

అట్లు నీవుH859 యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థమైనదిH3477 చేయునప్పుడుH6213 నీ మధ్యH7130నుండిH4480 నిర్దోషియొక్కH5355 ప్రాణముH1818 విషయమైన దోషమును పరిహరించెదవుH1197.

10

నీవు నీ శత్రువులH341తోH5921 యుద్ధముచేయH4421బోవునప్పుడుH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ చేతికిH3027 వారిని అప్పగించినH5414 తరువాత

11

వారిని చెరపట్టిH7633 ఆ చెరపట్టబడినవారిలోH7633 రూపవతియైనH8389 దానిని చూచిH7200 ఆమెను మోహించిH3947 ఆమెను పెండ్లి చేసికొనH802 మనస్సయిH2836

12

నీ యింటH1004 ఆమెను చేర్చుకొనినH935 తరువాత ఆమె తలH7218 క్షౌరముH1548 చేయించుకొని

13

గోళ్లనుH6856 తీయించుకొనిH6213 తన చెరH7628బట్టలుH8071 తీసివేసిH5493 నీ యింటH1004 నివసించి యొక నెలH3391దినములుH3117 తన తండ్రులనుగూర్చిH1 ప్రలాపన చేయుటకుH1058 నీవు ఆమెకు సెలవియ్యవలెను. తరువాతH310 నీవు ఆమెయొద్దకుH413 పోయిH935 ఆమెను పెండ్లిచేసికొనవచ్చునుH1167; ఆమె నీకు భార్యH802యగునుH1961.

14

నీవు ఆమెవలన సంతుష్టిH2654 నొంH1961దనిH3808యెడలH518 ఆమె మనస్సువచ్చినH5315 చోటికి ఆమెను సాగనంపవలెనేH7971 గాని ఆమెను ఎంతమాత్రమును వెండికిH3701 అమ్మH4376కూడదుH3808; నీవు ఆమెను అవమానపరచితివిH6031 గనుకH834 ఆమెను దాసివలెH6014 చూడకూడదుH3808.

15

ప్రేమింపబడునH157దొకతెయుH259 ద్వేషింపబడునH8130దొకతెయుH259 ఇద్దరుH8147 భార్యలుH802 ఒక పురుషునికిH376 కలిగియుండిH1961, ప్రేమింపబడినదియుH157 ద్వేషింపబడినదియుH8130 వానివలన బిడ్డలుH1121 కనిH1961

16

జ్యేష్ఠH1060కుమారుడుH1121 ద్వేషింపబడినదానిH8130 కొడుకైనH1121 యెడలH3588, తండ్రిH1 తనకు కలిగినదానినిH1961 తన కుమారులకుH1121 స్వాస్థ్యముగాH5157 ఇచ్చునాడు ద్వేషింపబడినదానిH8130 కుమారుడైనH1121 జ్యేష్ఠునికిH1060 మారుగా ప్రేమింపబడినదానిH157 కుమారునిH1121 జ్యేష్ఠునిగాH1060 చేయH069కూడదుH3808.

17

ద్వేషింపబడినదానిH8130 కుమారునికిH1121 తండ్రిH1 తన ఆస్తి అంతటిలోH3605 రెట్టింపుH8147 భాగH6310మిచ్చిH5414 వానినేH1931 జ్యేష్ఠునిగాH1062 ఎంచవలెనుH4941. వీడుH1961 వాని బలH202ప్రారంభముH7225 గనుక జ్యేష్ఠత్వాధికారముH5234 వీనిదే.

18

ఒకని కుమారుడుH1121 మొండివాడైH5637 తిరుగబడిH4784 తండ్రిH1మాటH6963 గాని తల్లిH517మాటగానిH6963 వినH8085కయుండిH3808, వారు అతని శిక్షించినH3256 తరువాతయును అతడు వారికి విధేయుడుH8085 కాకపోయినH3808 యెడలH3588

19

అతని తలిH517దండ్రులుH1 అతని పట్టుకొనిH8610 ఊరిH5892గవినిH8179యొద్దH413 కూర్చుండు పెద్దలH2205యొద్దకుH413 అతని తీసికొనివచ్చిH3318

20

మా కుమారుడైనH1121 వీడు మొండివాడైH5637 తిరుగబడియున్నాడుH4784; మా మాటH6963 వినH8085H369 తిండిబోతునుH2151 త్రాగుబోతునుH5433 ఆయెనని ఊరిH5892 పెద్దలH2205తోH413 చెప్పవలెనుH559.

21

అప్పుడు ఊరిH5892 ప్రజH376లందరుH3605 రాళ్లతోH68 అతని చావగొట్టవలెనుH4191. అట్లు ఆ చెడుతనమునుH7451 నీ మధ్యH7130నుండిH4480 పరిహరించుదువుH1197. అప్పుడు ఇశ్రాయేలీయుH3478లందరుH3605 వినిH8085 భయపడుదురుH3372.

22

మరణశిక్షకుH4194 తగినH4941 పాపముH2399 ఒకడుH376 చేయగాH1961 అతని చంపిH4191 మ్రానుH6086మీదH5921 వ్రేలాడదీసినH8518యెడలH3588

23

అతని శవముH5038 రాత్రివేళH3885 ఆ మ్రానుH6086మీదH5921 నిలువకూడదుH3808. వ్రేలాడదీయబడినవాడుH8518 దేవునికిH430 శాపగ్రస్తుడుH7045 గనుకH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 స్వాస్థ్యముగాH5159 నీకిచ్చుచున్నH5414 దేశమునుH127 నీవు అపవిత్రH2930పరచకుండునట్లుH3808 అగత్యముగా ఆH1931 దినమునH3117 వానిని పాతిపెట్టవలెనుH6912.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.