ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆబీబుH24 నెలనుH2320 ఆచరించిH8104 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 పస్కాపండుగH6453 జరిగింపవలెనుH6213 . ఏలయనగాH3588 ఆబీబుH24 నెలలోH2320 రాత్రివేళH3915 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఐగుప్తులొH4714 నుండిH4480 నిన్ను రప్పించెనుH3318 .
2
యెహోవాH3068 తన నామమునుH8034 స్థాపించుటకైH7931 ఏర్పరచుకొనుH977 స్థలములోనెH4725 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 పస్కాను ఆచరించిH6453 , గొఱ్ఱ మేకలలోH6629 గాని గోవులలోగానిH1241 బలి అర్పింపవలెనుH2076 .
3
పస్కా పండుగలోH6453 పొంగినదేనినైననుH2557 తినH398 కూడదుH3808 . నీవు త్వరపడిH2649 ఐగుప్తుH4714 దేశముH776 లోనుండిH4480 వచ్చితివి గదాH3318 . నీవు ఐగుప్తుH4714 దేశముH776 లోనుండిH4480 వచ్చినH3318 దినమునుH3117 నీ జీవితముH2416 లన్నిటిలోH3605 జ్ఞాపకము చేసికొనునట్లుH2142 , బాధనుH6040 స్మరణకుతెచ్చు పొంగనిH4682 ఆహారమునుH3899 ఏడుH7651 దినములుH3117 తినవలెనుH398 .
4
నీ ప్రాంతముH1366 లన్నిటిలోH3605 ఏడుH7651 దినములుH3117 పొంగినదేదైననుH7603 కనబడH7200 కూడదుH3808 . మరియు నీవు మొదటిH7223 తేదిH3117 సాయంకాలమునH6153 వధించినH2076 దాని మాంసములోH1320 కొంచెమైనను ఉదయమువరకుH1242 మిగిలిH3885 యుండకూడదుH3808 .
5
నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 పురములలోH8179 దేనియందైననుH259 పస్కా పశువునుH6453 వధింH2076 పకూH3201 డదుH3808 .
6
నీ దేవుడైనH430 యెహోవాH3068 తన నామమునుH8034 స్థాపించుటకైH7931 ఏర్పరచుకొనుH977 స్థలములోనేH4725 నీవు ఐగుప్తుH4714 లోనుండిH4480 బయలుదేరి వచ్చినవేళనుH3318 , అనగా సూర్యుడుH8121 అస్తమించుH935 సాయంకాలమునH6153 పస్కా పశువునుH6453 వధించిH2076
7
నీ దేవుడైనH430 యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలమునH4725 దానిని కాల్చిH398 భుజించిH398 , ఉదయమునH1242 తిరిగిH6437 నీ గుడారములకుH168 వెళ్లవలెనుH1980 . ఆరుH8337 దినములుH3117 నీవు పొంగని రొట్టెలుH4682 తినవలెనుH398 .
8
ఏడవH7637 దినముH3117 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 వ్రత దినముH6116 , అందులో నీవు జీవనోపాధియైన యేపనియుH4399 చేయH6213 కూడదుH3808 .
9
ఏడుH7651 వారములనుH7620 నీవు లెక్కింపవలెనుH5608 . పంట చేనిH7054 పైని కొడవలిH7054 మొదట వేసినదిH2490 మొదలుకొనిH4480 యేడుH7651 వారములనుH7620 లెక్కించిH5608
10
నీ దేవుడైనH430 యెహోవాకుH3068 వారములH7620 పండుగH2282 ఆచరించుటకైH6213 నీ చేతనైనంతH4530 స్వేచ్ఛార్పణమునుH5071 సిద్ధపరచవలెనుH3027 . నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించినకొలదిH1288 దాని నియ్యవలెనుH5414 .
11
అప్పుడు నీవునుH859 నీ కుమారుడునుH1121 నీ కుమార్తెయునుH1323 నీ దాసుడునుH5650 నీ దాసియునుH519 నీ గ్రామములలోH8179 నున్నH834 లేవీయులునుH3881 నీ మధ్యH7130 నున్నH834 పరదేశులునుH1616 తలిదండ్రులు లేనివారునుH3490 విధవరాండ్రునుH490 నీ దేవుడైనH430 యెహోవాH3068 తన నామమునుH8034 స్థాపించుటకైH7931 ఏర్పరచుకొనుH977 స్థలమునH4725 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 సంతోషింపవలెనుH8055 .
12
నీవు ఐగుప్తులోH4714 దాసుడవైH5650 యుండినH1961 సంగతిని జ్ఞాపకముచేసికొనిH2142 , యీH428 కట్టడలనుH2706 ఆచరించిH8104 జరుపుకొనవలెనుH6213 .
13
నీ కళ్లములోనుండిH4480 ధాన్యమునుH1637 నీ తొట్టిలోనుండిH4480 రసమునుH3342 సమకూర్చినప్పుడుH622 పర్ణశాలలH5521 పండుగనుH2282 ఏడుH7651 దినములుH3117 ఆచరింపవలెనుH6213 .
14
ఈ పండుగలోH2282 నీవునుH859 నీ కుమారుడునుH1121 నీ కుమార్తెయునుH1323 నీ దాసుడునుH5650 నీ దాసియునుH519 నీ గ్రామములలోH8179 నున్నH834 లేవీయులునుH3881 పరదేశులునుH1616 తలిదండ్రులు లేనివారునుH3490 విధవరాండ్రునుH490 సంతోషింపవలెనుH8055 .
15
నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ రాబడిH8393 అంతటిలోనుH3605 నీ చేతిH3027 పనులH4639 న్నిటిలోనుH3605 నిన్ను ఆశీర్వదించునుH1288 గనుక యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలమునుH4725 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 ఏడుH7651 దినములుH3117 పండుగ చేయవలెనుH2287 . నీవు నిశ్చయముగాH389 సంతోషింపవలెనుH8056 .
16
ఏటికిH8141 మూడుH7969 మారులుH6471 , అనగా పొంగని రొట్టెలH4682 పండుగలోనుH2282 వారములH7620 పండుగలోనుH2282 పర్ణశాలలH5521 పండుగలోనుH2282 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలమునH4725 నీ మగH2138 వారందరుH3605 ఆయన సన్నిధినిH6440 కనబడవలెనుH7200 .
17
వారు వట్టిచేతులతోH7387 యెహోవాH3068 సన్నిధినిH6440 కనH7200 బడకH3808 , నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కనుగ్రహించినH5414 దీవెనచొప్పునH1293 ప్రతివాడునుH376 తన శక్తిH4979 కొలదిH3027 యియ్యవలెనుH5414 .
18
నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కిచ్చుచున్నH5414 నీ గ్రామముH8179 లన్నిటనుH3605 నీ గోత్రములకుH7626 న్యాయాధిపతులనుH8199 నాయకులనుH7860 నీవు ఏర్పరచుకొనవలెనుH5414 . వారు న్యాయమునుబట్టిH6664 జనులకుH5971 తీర్పుతీర్చవలెనుH8199 .
19
నీవు న్యాయముH4941 తప్పిH5186 తీర్పుతీర్చకూడదుH3808 ; పక్షపాతముH5234 చేయకూడదుH3808 ; లంచముH7810 పుచ్చుకొనH3947 కూడదుH3808 . ఏలయనగాH3588 లంచముH7810 జ్ఞానులH2450 కన్నులకుH5869 గ్రుడ్డితనము కలుగజేయునుH5786 నీతిమంతులH6662 మాటలకుH1697 అపార్థము పుట్టించునుH5557 .
20
నీవు జీవించిH2421 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశమునుH776 స్వాధీనపరచుకొనునట్లుH3423 కేవలము న్యాయమునేH6664 అనుసరించి నడుచుకొనవలెనుH7291 .
21
నీ దేవుడైనH430 యెహోవాకుH3068 నీవు కట్టు బలిపీఠముH4196 సమీపమునH681 ఏవిధమైనH3605 వృక్షమునుH6086 నాటH5193 కూడదుH3808 , దేవతా స్తంభమునుH4676 ఏర్పరచH6965 కూడదుH3808 .
22
నీ దేవుడైనH430 యెహోవాH3068 విగ్రహమునుH4676 ద్వేషించువాడుH8130 గనుక నీవు ఏ స్తంభమునైనH4676 నిలువH6965 బెట్టకూడదుH3808 .