బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కాబట్టి నీవు నీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించిH157 ఆయన విధించినవాటినిH4931 అనుసరించిH8104 ఆయన కట్టడలనుH2708 విధులనుH4941 ఆజ్ఞలనుH4687 ఎల్లప్పుడుH3605 గైకొనవలెనుH3117.

2

నీ దేవుడైనH430 యెహోవాH3068 చేసిన శిక్షనుH4148 ఆయన మహిమనుH1433 ఆయన బాహుH3027బలమునుH2389 ఆయన చాపినH5186 చేతినిH2220

3

ఐగుప్తులోH4714 ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోకునుH6547 అతని సమస్తH3605 దేశమునకునుH776 ఆయనచేసినH6213 సూచక క్రియలనుH226 కార్యములనుH4639

4

ఆయన ఐగుప్తుH4714దండునకునుH2428 దాని గుఱ్ఱములకునుH5483 రథములకునుH7393 చేసినH6213 దానినిH834, వారు మిమ్మును తరుముచుండగాH7291 ఆయన ఎఱ్ఱH5488సముద్రH3220 జలమునుH4325 వారిమీదH5921 ప్రవహింపజేసినH6687 దానిని

5

యెహోవాH3068 నేటిH3117వరకుH5704 వారిని నశింపజేసినరీతినిH6, మీరు ఈH2088 స్థలముH4725నకుH5704 వచ్చుH935వరకుH5704 ఎడారిలోH4057 మీకొరకు చేసినH6213 దానినిH834

6

రూబేనీయుడైనH7205 ఏలీయాబుH446 కుమారులైనH1121 దాతానుH1885 అబీరాములకుH48 చేసిన పనినిH6213, భూమిH776 నోరుH6310 తెరచిH6475 వారిని వారి ఇండ్లనుH1004 గుడారములనుH168 వారియొద్దనున్నH834 సమస్తH3605 జీవరాసులనుH3351 ఇశ్రాయేలీయుH3478లందరిH3605 మధ్యనుH7130 మింగివేసినH1140 రీతిని, చూడH7200కయుH3808 ఎరుH3045గకయుH3808నున్నH834 మీ కుమారులతోH1 నేను మాటలాడుట లేదని నేడు తెలిసికొనుడిH3045.

7

యెహోవాH3068 చేసినH6213 ఆ గొప్పH1419 కార్యH4639మంతయుH3605 మీ కన్నులేH5869 చూచినవి గదాH7200.

8

మీరుH859 బలముగలిగిH2388 స్వాధీనపరచుకొనుటకైH3423 నది దాటి వెళ్లుచున్నH5674 ఆ దేశమందుH776 ప్రవేశించిH935 దాని స్వాధీనపరచుకొనునట్లునుH3423

9

యెహోవాH3068 వారికిని వారి సంతానమునకునుH2233 దయచేసెదననిH5414 మీ పితరులతోH1 ప్రమాణము చేసినH7650 దేశమునH776, అనగా పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశమునH776 మీరు దీర్ఘాయుష్మంతులగుH748నట్లునుH4616 నేనుH595 ఈ దినమునH3117 మీకాజ్ఞాపించుH6680 ఆజ్ఞలH4687నన్నిటినిH3604 మీరు గైకొనవలెనుH8104.

10

మీరు స్వాధీనపరచుకొనబోవుH3423 దేశముH776 మీరుH859 బయలుదేరిH3318 వచ్చినH935 ఐగుప్తుH4714దేశముH776 వంటిది కాదుH3808. అక్కడH8033 నీవు విత్తనములుH2233 విత్తిH2232 కూరH3419తోటకుH1588 నీరు కట్టినట్లుH8248 నీ కాళ్లతోH7272 నీ చేలకు నీరు కట్టితివిH8248.

11

మీరుH859 నది దాటిH5674 స్వాధీనపరచుకొనుటకుH3423 వెళ్లుచున్నH5674 దేశముH776 కొండలుH2022 లోయలుH1237 గల దేశముH776.

12

అది ఆకాశH8064వర్షH4306జలముH4325 త్రాగునుH8354. అది నీ దేవుడైనH430 యెహోవాH3068 లక్ష్యపెట్టుH1875 దేశముH776. నీ దేవుడైనH430 యెహోవాH3068 కన్నులుH5869 సంవత్సH8141రాదిH7225 మొదలుకొనిH4480 సంవత్సH8141రాంతముH319వరకుH5704 ఎల్లప్పుడుH8548 దానిమీద ఉండును.

13

కాబట్టి మీ పూర్ణH3605హృదయముతోనుH3824 మీ పూర్ణాH3605త్మతోనుH5315 మీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించిH157 ఆయనను సేవింపవలెననిH5647 నేడుH3117 నేను మీకిచ్చు ఆజ్ఞలనుH4687 మీరు జాగ్రత్తగా వినినH8085యెడలH518

14

మీ దేశమునకుH776 వర్షముH4306, అనగా తొలకరివాననుH3138 కడవరివాననుH4456 దాని దాని కాలమునH6256 కురిపించెదనుH5414. అందువలన నీవు నీ ధాన్యమునుH1715 నీ ద్రాక్షారసమునుH8492 నీ నూనెనుH3323 కూర్చుకొందువుH622.

15

మరియు నీవు తినిH398 తృప్తిపొందునట్లుH7646 నీ పశువులకొరకుH929 నీ చేలయందుH7704 గడ్డిH6212 మొలిపించెదనుH5414.

16

మీ హృదయముH3824 మాయలలో చిక్కిH6601 త్రోవవిడిచిH5493 యితరH312 దేవతలనుH430 పూజించిH5647 వాటికి నమస్కరింH7812పకుండH3808 మీరు జాగ్రత్తపడుడిH8104.

17

లేని యెడల యెహోవాH3068 మీమీద కోపపడిH639 ఆకాశమునుH8064 మూసివేయునుH6113; అప్పుడు వానH4306 కురియదుH3808, భూమిH776పండH2981దుH3808, యెహోవాH3068 మీకిచ్చుచున్నH5414 ఆ మంచిH2896 దేశమునH776 ఉండకుండH4480 మీరు శీఘ్రముగాH4120 నశించెదరుH6.

18

కాబట్టి మీరు ఈH428 నా మాటలనుH1697 మీ హృదయముH3824లోనుH5921 మీ మనస్సుH5315లోనుH5921 ఉంచుకొని వాటిని మీ చేతులH3027మీదH5921 సూచనలుగాH226 కట్టుకొనవలెనుH7194. అవి మీ కన్నులH5869నడుమH996 బాసికములుగాH2903 ఉండవలెనుH1961.

19

నీవు నీ యింటH1004 కూర్చుండునప్పుడుH3427 త్రోవనుH1870 నడుచునప్పుడుH1980 పండుకొనునప్పుడుH7901 లేచునప్పుడుH6965 వాటిని గూర్చి మాటలాడుచుH1696 వాటిని మీ పిల్లలకుH1121 నేర్పిH3925

20

నీ యింటిH1004 ద్వారబంధములH4201మీదనుH5921 నీ గవునులమీదనుH8179 వాటిని వ్రాయవలెనుH3925.

21

ఆలాగు చేసిన యెడలH518 యెహోవాH3068 మీ పితరులH1కిచ్చెదననిH5414 ప్రమాణము చేసినH7650 దేశమునH776 మీ దినములునుH3117 మీ సంతతివారిH1121 దినములునుH3117 భూమికిH776 పైగాH5921 ఆకాశముH8064 నిలుచునంతకాలముH3117 విస్తరించునుH7235.

22

మీరు మీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించిH157, ఆయన మార్గముH1870లన్నిటిలోనుH3605 నడుచుచుH1980, ఆయనను హత్తుకొనిH1962, మీరు చేయవలెననిH6213 నేనుH595 మికాజ్ఞాపించుH6680H2063 ఆజ్ఞలH4687న్నిటినిH3605 అనుసరించిH8104 జాగ్రత్తగా నడుచుకొనవలెనుH8104.

23

అప్పుడు యెహోవాH3068 మీ యెదుటH6440నుండిH4480H428 సమస్తH3605 జనములనుH1471 వెళ్లగొట్టునుH3423; మీరు మీకంటెH4480 బలిష్ఠులైనH6099 గొప్పH1419 జనములH1471 దేశములనుH1471 స్వాధీనపరచుకొందురుH3423.

24

మీరు అడుగుపెట్టుH3709 ప్రతిH3605 స్థలముH4725 మీది అగునుH1961; అరణ్యముH4057 మొదలుకొనిH4480 లెబానోనుH3844వరకునుH5704 యూఫ్రటీసుH6578నదిH5104 మొదలుకొనిH4480 పడమటి సముద్రముH3220వరకునుH5704 మీ సరిహద్దుH1366 వ్యాపించునుH314.

25

ఏ మనుష్యుడునుH376 మీ యెదుటH6440 నిలుH3320వడుH3808. తాను మీతో చెప్పిH1696నట్లుH834 మీ దేవుడైనH430 యెహోవాH3068 మీరు అడుగుపెట్టుH1869 దేశH776మంతటిH3605మీదH5921 మీ బెదురుH4172 మీభయముH6343 పుట్టించునుH5414.

26

చూడుడిH7200; నేడుH3117 నేనుH595 మీ యెదుటH6440 దీవెననుH1293 శాపమునుH7045 పెట్టుచున్నానుH5414.

27

నేడుH3117 నేనుH595 మీకాజ్ఞాపించుH6680 మీ దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 మీరు వినినH8085యెడలH518 దీవెనయుH1293, మీరు మీ దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 వినH8085H3808

28

నేడుH3117 నేను మికాజ్ఞాపించుH6680 మార్గమునుH1870 విడిచిH5493 మీరెరుH3045గనిH3808 యితరH312 దేవతలనుH430 అనుసరించినH1980 యెడలH518 శాపమునుH7045 మీకు కలుగును.

29

కాబట్టి నీవుH859 స్వాధీనపరచుకొనబోవుH3423 దేశమునH776 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను చేర్చినH935 తరువాత గెరిజీమనుH1630 కొండH2022మీదH5921 ఆ దీవెనH1293 వచనమును, ఏబాలుH5858కొండH2022 మీదH5921 ఆ శాపవచనమునుH7045 ప్రకటింపవలెను.

30

అవిH1992 యొర్దానుH3383 అవతలH5676 సూర్యుడుH8121 అస్తమించుH3996 మార్గముH1870 వెనుకH310 మోరేలోనిH4176 సింధూరవృక్షములకుH6160 దాపున గిల్గాలునకుH1537 ఎదురుగానున్నH4136 అరాబాలో నివసించుH3427 కనానీయులH3669 దేశమందున్నవిH776 గదా.

31

మీరు చేరిH935 మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకిచ్చుచున్నH5414 దేశమునుH776 స్వాధీనపరచుకొనుటకుH3423 ఈ యొర్దానునుH3383 దాటబోవుచున్నారుH5674. మీరు దాని స్వాధీనపరచుకొనిH3423 దానిలో నివసించెదరుH3427.

32

అప్పుడు నేడుH3117 నేనుH595 మీకు నియమించుచున్నH5414 కట్టడH2706లన్నిటినిH3605 విధులH4941న్నిటినిH3605 మీరు అనుసరించిH6213 గైకొనవలెనుH8104.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.