బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-12
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మీరు స్వాధీనపరచుకొనుటకుH3423 నీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చినH5414 దేశమునH776 మీరు భూమిH127మీదH5921 బ్రదుకుH2416 దినముH3117లన్నిటనుH3605 మీరు అనుసరించిH6213 గైకొనవలసినH8104 కట్టడలునుH2706 విధులునుH4941 ఇవిH428.

2

మీరు స్వాధీనపరచుకొనబోవుH3423 జనములుH1471 గొప్పH7311 పర్వతములH2022 మీదH5921 నేమి మెట్టలH1389 మీదనేమిH5921 పచ్చనిH7488 చెట్లన్నిటిH6086క్రిందనేమిH8478, యెక్కడెక్కడనైతేH8033 తమ దేవతలనుH430 పూజించెనోH5647 ఆ స్థలముH4725లన్నిటినిH3605 మీరు బొత్తిగా పాడుచేయవలెనుH6.

3

వారి బలిపీఠములనుH4196 పడద్రోసిH5422 వారి విగ్రహములనుH4676 పగులగొట్టిH7665 వారి దేవతాస్తంభములనుH842 అగ్నితోH784 కాల్చిH8313 వారి దేవతలH430 ప్రతిమలనుH6456 కూలద్రోసిH1438 వాటి పేరులుH8034 అచ్చటH1931 లేకుండH4480 నశింపజేయవలెనుH6.

4

వారు తమ దేవతలకుH430 చేసిH6213నట్టుH3651 మీరు మీ దేవుడైనH430 యెహోవానుH3068 గూర్చి చేయH6213కూడదుH3808.

5

మీ దేవుడైనH430 యెహోవాH3068 మీ సమస్తH3605 గోత్రములలోH7626 తన నామమునుH8034 స్థాపించుకొనుటకుH7760 నివాసస్థానముగాH7933 ఏర్పరచుకొనుH977 స్థలమునుH4725 వెదకిH1875 అక్కడికేH8033 యాత్రలు చేయుచుండవలెనుH935.

6

అక్కడికేH8033 మీరు మీ దహన బలులనుH5930, మీ బలులనుH2077, మీ దశమభాగములనుH4643, ప్రతిష్టితములుగా మీరు చేయుH3027 నైవేద్యములనుH8641, మీ మ్రొక్కుబడి అర్పణములనుH5088, మీ స్వేచ్ఛార్పణములనుH5071, పశువులలోనుH1241 గొఱ్ఱ మేకలలోనుH6629 తొలిచూలుH1062 వాటిని తీసికొని రావలెనుH935.

7

మీరునుH859 మీ దేవుడైనH430 యెహోవాH3068 మిమ్మునాశీర్వదించిH1288 మీకు కలుగజేసినH4916 మీ కుటుంబములునుH1004 మీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 భోజనముచేసిH398 మీ చేతిH3027పనులన్నిటిH3605 యందు సంతోషింపవలెనుH8055.

8

నేడుH3117 మనH587మిక్కడH6311 చేయుచున్నట్లుH6213 మీలో ప్రతి మనుష్యుడుH376 తన కంటికిH5869 యుక్తమైనH3477 దంతయుH3605 చేయH6213కూడదుH3808.

9

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కిచ్చుచున్నH5414 విశ్రాంతినిH4496 స్వాస్థ్యమునుH5159 మీరు ఇదిH6258వరకుH5704 పొందలేదుH3808.

10

మీరు యొర్దానుH3383 దాటిH5674 మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకు స్వాస్థ్యముగాH5157 ఇచ్చుచున్నH5414 దేశమునH776 నివాసులైనH3427 తరువాత ఆయన మీ చుట్టునుండుH5439 శత్రువుH341లందరుH3605 లేకుండH4480 మీకు విశ్రాంతి కలుగజేసినందునH5117 మీరు నెమ్మది పొందునప్పుడుH983

11

నేనుH595 మికాజ్ఞాపించుH6680 సమస్తమునుH3605, అనగా మీ దహన బలులనుH5930 మీ బలులనుH2077 మీ దశమభాగములనుH4643 ప్రతిష్ఠితములుగాH4005 మీరు చేయుH3027 నైవేద్యములనుH8641 మీరు యెహోవాకుH3068 మ్రొక్కుకొనుH5087 మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లనుH5088 మీ దేవుడైనH430 యెహోవాH3068 తన నామమునకుH8034 నివాసస్థానముగాH7931 ఏర్పరచుకొనుH977 స్థలమునకేH8033 మీరు తీసికొని రావలెనుH935.

12

మీరుH859, మీ కుమారులుH1121, మీ కుమార్తెలుH1323, మీ దాసులుH5650, మీ పనికత్తెలుH519, మీలో పాలైననుH2506 స్వాస్థ్యమైననుH5159 పొందకH369 మీ యిండ్లలోH8179 ఉండు లేవీయులుH3881 మీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 సంతోషింపవలెనుH8055.

13

నీవు చూచినH7200 ప్రతిH3605 స్థలమునH4725 నీ దహనబలులనుH5930 అర్పింపకూడదుH5927 సుమీ.

14

యెహోవాH3068 నీ గోత్రములలోH7626 ఒకదానియందుH259 ఏర్పరచుకొనుH977 స్థలముననేH4725 నీ దహనబలులనుH5930 అర్పించిH5927 నేనుH595 మీకాజ్ఞాపించుచున్నH6680 సమస్తమునుH3605 అక్కడనేH8033 జరిగింపవలెనుH6213.

15

అయితేH7535 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించినకొలదిH1293 యిండ్లH8179న్నిటిలోH3605 నీ మనస్సుH5315 కోరుదానిని చంపిH2076 తినవచ్చునుH398. పవిత్రులేమిH2889 అపవిత్రులేమిH2931 యెఱ్ఱజింకనుH6643 చిన్న దుప్పినిH354 తినినట్లు తినవచ్చునుH398.

16

మీరు రక్తముH1818 మాత్రముH7535 తినH398H3808 దానిని నీళ్లవలెH4325 నేలH776మీదH5921 పారబోయవలెనుH8210.

17

నీ ధాన్యములోనేమిH1715 నీ ద్రాక్షారసములోనేమిH8492 నీ నూనెలోనేమిH3323 దశమభాగమునుH4643, నీ గోవులలోనిదేమిH1241 నీ గొఱ్ఱ మేకల మందలోనిH6629 దేమి తొలిచూలు పిల్లలనుH1062 నీవు మ్రొక్కుకొనుH5087 మ్రొక్కుబళ్లలోH5088 దేనిని నీ స్వేచ్చార్పణమునుH5071 ప్రతిష్ఠార్పణమునుH8641 నీ యింటH8179 తినH398H3808

18

నీ దేవుడైనH430 యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలముననేH4725 నీవు, నీ కుమారుడుH1121, నీ కుమార్తెH1323, నీ దాసుడుH5650, నీ దాసిH519, నీ యింటనుండుH8179 లేవీయులుH3881, కలిసికొని నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 తినిH398, నీవు చేయు ప్రయత్నముH4916లన్నిటిలోH3605 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 సంతోషించుదువుH8055.

19

నీవు నీ దేశముH776లోనున్నH834 నీ దినముH3117లన్నిటనుH3605 లేవీయులనుH3881 విడువH6435కూడదుH5800 సుమీ.

20

నీ దేవుడైనH430 యెహోవాH3068 తాను నీకిచ్చిన మాటH1696చొప్పునH834 నీ సరిహద్దులనుH1366 విశాలపరచినH7337 తరువాత నిశ్చయముగా మాంసముH1320 తినగోరిH398 మాంసముH1320 తినెదననుకొందువుH398. అప్పుడు నీకిష్టమైనH5315 మాంసముH1320 తినవచ్చునుH398.

21

నీ దేవుడైనH430 యెహోవాH3068 తన నామమునుH8034 ప్రకటించుటకుH1696 ఏర్పరచుకొనుH977 స్థలముH4725 మీకు దూరముగాH7368 ఉండిన యెడలH3588

22

యెహోవాH3068 నీకిచ్చినH5414 గోవులలోనిదేH1241గానిH4480 మీ గొఱ్ఱ మేకలలోనిదేH6629గానిH4480 నేను నీ కాజ్ఞాపించినట్లుH6680 చంపిH2076 నీవు ఆశించినH5315దానిH3605 నీ యింటH8179 తినవచ్చునుH398. జింకనుH6643 దుప్పినిH354 తినునట్లుH834 దాని తినవచ్చునుH398. పవిత్రాH2889పవిత్రులుH2931 భేదము లేకుండH3162 తినవచ్చునుH398.

23

అయితే రక్తమునుH1818 తిననే తినH398కూడదుH1115. భద్రముH2388 సుమీ. ఏలయనగాH3588 రక్తముH1818 ప్రాణముH5315; మాంసముH1320తోH5973 ప్రాణాధారమైనదానిH5315 తినH398కూడదుH3808;

24

నీవు దాని తినH398H3808 భూమిH776మీదH5921 నీళ్లవలెH4325 పారబోయవలెనుH8210.

25

నీవు యెహోవాH3068 దృష్టికిH5869 యుక్తమైనదానినిH3477 చేసినందునH6213 నీకు నీ తరువాతH310 నీ సంతతివారికిH1121 మేలుకలుగునట్లుH3190 దాని తినH398కూడదుH3808.

26

నీకు నియమింపబడినH1961 ప్రతిష్టితములనుH6944 మ్రొక్కుబళ్లనుH5088 మాత్రముH7535 యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలముH4725నకుH413 నీవు తీసికొనిH5375 పోవలెనుH935.

27

నీ దహనబలులనుH5930 వాటి రక్తH1818మాంసములనుH1320 నీ దేవుడైనH430 యెహోవాH3068 బలిపీఠముH4196 మీదH5921 అర్పింపవలెనుH8210. నీ బలులH2077 రక్తమునుH1818 నీ దేవుడైనH430 యెహోవాH3068 బలిపీఠముH4196మీదH5921 పోయవలెనుH8210; వాటి మాంసముH1320 నీవు తినవలెనుH398.

28

నీ దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 యుక్తమునుH2896 యథార్థమునగుH3477 దానిని నీవు చేసినందునH6213 నీకును నీ తరువాతH310 నీ సంతతివారికినిH1121 నిత్యముH5769 మేలుకలుగునట్లుH3190 నేనుH595 నీకాజ్ఞాపించుచున్నH6680 యీH428 మాటలH1697న్నిటినిH3605 నీవు జాగ్రత్తగాH8104 వినవలెనుH8085.

29

నీవు వారి దేశమునుH776 స్వాధీనపరచుకొనుటకుH3423 వెళ్లుచున్నH935 జనములనుH1471 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ యెదుటH6440 నుండిH4480 నాశముచేసినH3772 తరువాతH310, నీవు వారి స్వాస్థ్యమునుH776 స్వాధీనపరచుకొనిH3423, వారి దేశములోH776 నివసించునప్పుడుH3427, వారు నీ యెదుటH6440నుండిH4480 నశింపజేయబడినH8045 తరువాతH310 నీవు వారి వెంటH310 వెళ్లి చిక్కుబడిH5367,

30

వారి దేవతలనుH430 ఆశ్రయింపగోరిH1875H428 జనములుH1471 తమ దేవతలనుH430 కొలిచినట్లుH5647 నేనునుH589 చేసెదననిH6213 అనుకొనకుండH3651 జాగ్రత్తగా ఉండవలెనుH8104.

31

తమ దేవతలకుH430 వారు చేసినట్లుH6213 నీవు నీ దేవుడైనH430 యెహోవానుH3068 గూర్చి చేయH6213వలదుH3808, ఏలయనగాH3588 యెహోవాH3068 ద్వేషించుH8130 ప్రతిH3605 హేయ క్రియనుH8441 వారు తమ దేవతలకుH430 చేసిరిH6213. వారు తమ దేవతలపేరటH430 తమ కూమారులనుH1121 తమ కుమార్తెలనుH1323 అగ్నిహోత్రములోH784 కాల్చివేయుదురుH8313 గదా.

32

నేనుH595 మీ కాజ్ఞాపించుచున్నH6680 ప్రతిH3605 మాటనుH1697 అనుసరించిH8104 చేయవలెనుH6213. దానిలో నీవు ఏమియు కలుపH3254కూడదుH3808 దానిలోనుండిH4480 ఏమియు తీసివేయH1639కూడదుH3808.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.