బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-14
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మీరుH859 మీ దేవుడైనH430 యెహోవాకుH3068 బిడ్డలుH1121 గనుక చనిపోయినH4191 వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొనH1413కూడదుH3808, మీ కనుబొమ్మలH5869 మధ్యH996 బోడిH7144చేసికొనH7760కూడదుH3808.

2

ఏలయనగాH3588 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 నీవు ప్రతిష్టితH6918 జనముH5971. మరియు యెహోవాH3068 భూమిH776మీదH5921నున్నH834 సమస్తH3605 జనముH5971లలోH4480 విశేషముగాH5459 తనకు స్వకీయ జనH5971మగునట్లుH1961 నిన్ను ఏర్పరచుకొనెనుH977.

3

నీవు హేయమైనH8441దేదియుH3605 తినH398కూడదుH3808. మీరు తినదగినH398 జంతువులుH929 ఏవేH2063వనగాH834

4

ఎద్దుH7794, గొఱ్ఱH3775పిల్లH7716, మేకH5795 పిల్లH7716,

5

దుప్పిH354, ఎఱ్ఱ చిన్నజింకH6643, దుప్పిH3180, కారుమేకH689, కారుజింకH1788, లేడిH8377, కొండగొఱ్ఱH2169 అనునవే.

6

జంతువులలోH929 రెండుH8147 డెక్కలుH6541 గలదై నెమరువేయుH5927 జంతువునుH929 తినవచ్చునుH398.

7

నెమరువేయుH5927 వాటిలోనిదేH4480 కాని రెండుH8147 డెక్కలుగలH6541 వాటిలోనిదే కాని నెమరువేసిH5927 ఒంటిH8156డెక్కగలH6541 ఒంటెH1581, కుందేలుH768, పొట్టి కుందేలుH8227 అనువాటినిH2088 తినH398కూడదుH3808. అవిH1992 మీకు హేయములుH2931.

8

మరియు పందిH2386 రెండుH8147 డెక్కలుH6541 గలదైనను నెమరువేయదుH5927 గనుక అదిH1931 మీకు హేయముH2931, వాటి మాంసముH1320 తినH398కూడదుH3808, వాటి కళేబరములనుH5038 ముట్టH5060కూడదుH3808.

9

నీట నివసించుH4325వాటన్నిటిలోH3605 మీరు వేటినిH2088 తినవచ్చుH398ననగాH834, రెక్కలుH5579 పొలుసులుగలH7193వాటినన్నిటినిH3605 తినవచ్చునుH398.

10

రెక్కలుH5579 పొలుసులుH7193 లేనిదానినిH369 మీరు తినH398కూడదుH3808 అదిH1931 మీకు హేయముH2931.

11

పవిత్రమైనH2889 ప్రతిH3605 పక్షినిH6833 మీరు తినవచ్చునుH398.

12

మీరు తినH398రానివిH3808 ఏవనగాపక్షిరాజుH5404,

13

పెద్ద బోరువH6538, క్రౌంచుపక్షిH5822,

14

పిల్లిగద్దH7201, గద్దH344, తెల్లగద్దH1772,

15

ప్రతిH3605 విధమైనH4327 కాకిH6158,

16

నిప్పుకోడిH384, కపిరిగాడుH8464, కోకిలH7828,

17

ప్రతిH3605 విధమైనH4327 డేగH5322, పైడికంటె,

18

గుడ్లగూబH3563, హంసH8580, గూడ బాతుH3244,

19

తెల్లబందుH6893, చెరువుకాకిH7994, చీకుబాతుH2624, సారసపక్షిH1744, ప్రతిH3605విధమైనH4327 సంకుబుడికొంగH601, కొంగH2624, కుకుడుగువ్వ, గబ్బిలముH5847 అనునవి.

20

ఎగురుH5775 ప్రతిH3605 పురుగుH8318 మీకు హేయముH2931; వాటిని తినH398కూడదుH3808, పవిత్రమైనH2889 ప్రతిH3605 పక్షినిH5775 తినవచ్చునుH398.

21

చచ్చినదానినిH5038 మీరు తినH398కూడదుH3808. నీ యింటH8179 నున్నH834 పరదేశికిH1616 దానిని ఇయ్యవచ్చునుH5414. వాడు దానిని తినవచ్చునుH398; లేకH176 అన్యునికిH5237 దాని అమ్మవచ్చునుH4376; ఏలయనగాH3588 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 నీవుH859 ప్రతిష్ఠితH6918 జనముH5971. మేకపిల్లనుH1423 దాని తల్లిH517పాలతోH2461 వండH1310కూడదుH3808.

22

ప్రతిH3605 సంవత్సరమునH8141 నీ విత్తనములH2233 పంటలోH7704 దశమ భాగమునుH6237 అవశ్యముగా వేరుపరచవలెనుH3318.

23

నీ దినముH3117లన్నిటిలోH3605 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 నీవు భయపడH3372 నేర్చుకొనునట్లుH3925 నీ దేవుడైనH430 యెహోవాH3068 తన నామమునకుH8034 నివాసస్థానముగాH7931 ఏర్పరచుకొనుH977 స్థలమునH4725 ఆయన సన్నిధినిH6440 నీ పంటలోగానిH1715 నీ ద్రాక్షారసములోగానిH8492 నీ నూనెలోగానిH3323 పదియవ పంతునుH4643, నీ పశువులలోగానిH1241 గొఱ్ఱ మేకలలోగానిH6629 తొలిచూలుH1062 వాటిని తినవలెనుH398.

24

మార్గముH1870 దీర్ఘముగానున్నందునH7235, అనగా యెహోవాH3068 తన నామమునకుH8034 నివాసస్థానముగా ఏర్పరచుకొనుH977 స్థలముH4725 మిక్కిలి దూరముగాH7368 నున్నందునH3588, నీవు వాటిని మోయH5375లేనిH3808యెడలH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించునప్పుడుH1288, వాటిని వెండికిH3701 మార్చిH5414 ఆ వెండినిH3701 చేత పట్టుకొనిH6696,

25

నీ దేవుడైనH430 యెహోవాH3068 యేర్పరచుకొనుH977 స్థలముH4725నకుH413 వెళ్లిH1980 నీవు కోరుH5315 దేనికైననుH3605

26

ఎద్దులకేమిH1241 గొఱ్ఱలకేమిH6629 ద్రాక్షారసమునకేమిH3196 మద్యమునకేమిH7941 నీవు కోరుH7592 దానికిH3605 ఆ వెండిH3701నిచ్చిH5414, అక్కడH8033 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 భోజనముచేసిH398, నీవునుH859 నీ యింటివారునుH1004 నీ యింటనుండుH8179 లేవీయులునుH3881 సంతోషింపవలెనుH8055.

27

లేవీయులనుH3881 విడువH5800కూడదుH3808; నీ మధ్యనుH5973 వారికి పాలైననుH2506 స్వాస్థ్యమైననుH5159 లేదుH369.

28

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీవు చేయుH6213 నీ చేతిH3027 పనిH4639 అంతటిలోనుH3605 నిన్ను ఆశీర్వదించునట్లుH1288 మూడేసిH7969 సంవత్సరములH8141కొకసారి, ఆH1931 యేటH8141 నీకు కలిగిన పంటలోH8393 పదియవH4643 వంతంతయుH3605 బయటికి తెచ్చిH3318 నీ యింటH8179 ఉంచవలెనుH5117.

29

అప్పుడు నీ మధ్యనుH5973 పాలైననుH2506 స్వాస్థ్యమైననుH5159 లేనిH369 లేవీయులునుH3881, నీ యింటనున్నH8179 పరదేశులునుH1616, తండ్రిలేనివారునుH3490, విధవరాండ్రునుH490 వచ్చిH935 భోజనముచేసిH398 తృప్తిపొందుదురుH7646.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.