ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తిబెరిG5086 కైసరుG2541 ఏలుబడిలోG2231 పదునైదవG4003 సంవత్సరG2094 మందుG1722 యూదయకుG2449 పొంతిG4194 పిలాతుG4091 అధిపతిగానుG2230 , గలిలయకుG1056 హేరోదుG2264 చతుర్థాధిపతిగానుG5075 , ఇతూరయG2484 త్రకోనీతిG5139 దేశములకు అతనిG846 తమ్ముడైనG80 ఫిలిప్పుG5376 చతుర్థాధిపతిగానుG5075 , అబిలేనే దేశమునకుG9 లుసానియG3078 అధిపతిగానుG5075 ,
2
అన్నయుG452 , కయపయుG2533 ప్రధాన యాజకులుగానుG749 , ఉన్నకాలమున అరణ్యములోనున్నG2048 జెకర్యాG2197 కుమారుడైనG5207 యోహానుG2491 నొద్దకుG1909 దేవునిG2316 వాక్యముG4487 వచ్చెనుG1096 .
3
అంతట అతడు వచ్చిG2064 , పాపG266 క్షమాపణG859 నిమిత్తముG1519 మారుమనస్సుG3341 విషయమైన బాప్తిస్మముG908 పొందవలెనని యొర్దానుG2446 నదీ ప్రదేశమందంతటG4066 ప్రకటించుచుండెనుG2784 .
4
ప్రభువుG2962 మార్గముG3598 సిద్ధపరచుడిG2090 ఆయనG846 త్రోవలుG5147 సరాళముG2117 చేయుడిG4160
5
ప్రతిG3956 పల్లముG5327 పూడ్చబడునుG4137 ప్రతిG3956 కొండయుG3735 మెట్టయుG1015 పల్లము చేయబడునుG5013 వంకర మార్గములుG4646 తిన్ననివగునుG2117 కరకు మార్గములుG5138 నున్ననివగునుG3006
6
సకలG3956 శరీరులుG4561 దేవునిG2316 రక్షణG4992 చూతురుG3700 అని అరణ్యములోG2048 కేకలువేయుచున్నG994 యొకని శబ్దముG5456 అని ప్రవక్తయైనG4396 యెషయాG2268 వాక్యములG3056 గ్రంథG976 మందుG1722 వ్రాయబడినట్టుG1125 ఇది జరిగెను.
7
అతడు తనG846 చేతG5259 బాప్తిస్మముG907 పొందవచ్చినG1607 జనసమూహములనుG3793 చూచి సర్పG2191 సంతానమాG1081 , రాబోవుG3195 ఉగ్రతనుG3709 తప్పించుకొనుటకుG5343 మీకుG5213 బుద్ధి చెప్పినG5263 వాడెవడుG5101 ?
8
మారుమనస్సునకుG3341 తగినG514 ఫలములుG2590 ఫలించుడిG4160 అబ్రాహాముG11 మాకు తండ్రిG3962 అని మీలోG1438 మీరనుకొనG3004 మొదలుG756 పెట్టుకొనవద్దుG3361 ; దేవుడుG2316 ఈG5130 రాళ్లవలనG3037 అబ్రాహామునకుG11 పిల్లలనుG5043 పుట్టింపG1453 గలడనిG1410 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .
9
ఇప్పుడేG2235 గొడ్డలిG513 చెట్లG1186 వేరునG4491 ఉంచబడి యున్నదిG2749 గనుక మంచిG2570 ఫలముG2590 ఫలించనిG4160 ప్రతిG3956 చెట్టునుG1186 నరకబడిG1581 అగ్నిG4442 లోG1519 వేయబడుననిG906 చెప్పెను.
10
అందుకు జనులుG3793 ఆలాగైతేG3767 మేమేమిG5101 చేయవలెననిG4160 అతనిG846 నడుగగాG1905
11
అతడుG1161 రెండుG1417 అంగీలుG5509 గలవాడుG2192 ఏమియుG3361 లేనివానిG2192 కియ్యవలెననియుG3330 , ఆహారముG1033 గలవాడునుG2192 ఆలాగేG3668 చేయవలె ననియుG4160 వారితోG846 చెప్పెనుG3004 .
12
సుంకరులునుG5057 బాప్తిస్మముG907 పొందవచ్చిG2064 బోధకుడాG1320 , మేమేమిG5101 చేయవలెననిG4160 అతనిG846 నడుగగాG2036
13
అతడుG3588 మీకుG5213 నిర్ణయింపబడినదాని కంటెG1299 ఎక్కువG4119 తీసికొనG4238 వద్దనిG3367 వారితోG86 చెప్పెనుG2036 .
14
సైనికులునుG4754 మేమేమిG2248 చేయవలెననిG4160 అతనిG846 నడిగిరిG1905 . అందుకు అతడు ఎవనినిG3367 బాధపెట్టకయుG1286 , ఎవని మీదను అపనిందG4811 వేయకయుG3366 , మీG5216 జీతములతోG3800 తృప్తిపొందియుండుడనిG714 వారితోG846 చెప్పెనుG2036 .
15
ప్రజలుG2992 కనిపెట్టుచుG4328 , ఇతడుG846 క్రీస్తయిG5547 యుండునేమోG1498 అని అందరునుG3956 యోహానునుG2491 గూర్చిG4012 తమG848 హృదయములG2588 లోG1722 ఆలోచించుకొనుచుండగాG1260
16
యోహానుG2491 నేనుG1473 నీళ్లలోG5204 మీకుG5209 బాప్తిస్మG907 మిచ్చుచున్నానుG3303 ; అయితేG1161 నాకంటెG3450 శక్తిమంతుడొకడుG2478 వచ్చుచున్నాడుG2064 ; ఆయనG3739 చెప్పులG5266 వారునుG2438 విప్పుటకుG3089 నేనుG1510 పాత్రుడనుG2425 కానుG3756 ; ఆయనG846 పరిశుG40 ద్ధాత్మG4151 లోనుG1722 (లేక , పరిశుద్ధాత్మతోను) అగ్నితోనుG4442 మీకుG5209 బాప్తిస్మమిచ్చునుG907 ;
17
ఆయన చేటG4425 ఆయనG846 చేతిG5495 లోనున్నదిG1722 ; ఆయన తనG846 కళ్లమునుG257 బాగుగా శుభ్రముచేసిG1245 , తనG848 కొట్టులోG596 గోధుమలుG4621 పోసిG4863 , ఆరనిG762 అగ్నితోG4442 పొట్టుG892 కాల్చి వేయుననిG2618 అందరితోG537 చెప్పెనుG3004 .
18
ఇదియుగాకG3767 అతడింకను, చాలG4183 సంగతులుG2087 చెప్పి ప్రజలనుG2992 హెచ్చరించుచుG3870 వారికి సువార్త ప్రకటించుచుండెనుG2097 .
19
అయితే చతుర్థాధిపతియైనG5076 హేరోదుG2264 చేసినG4160 సకలG3956 దుష్కార్యములG4190 నిమిత్తమునుG4012 , అతనిG846 సోదరునిG80 భార్యయైనG1135 హేరోదియG2266 నిమిత్తమునుG4012 , యోహానుG2491 అతనినిG846 గద్దించినందుకుG1651
20
అదివరకుG2532 తాను చేసినG1909 వన్నియుG3956 చాలవన్నట్టుG4369 అతడు యోహానునుG2491 చెరసాలలోG5438 వేయించెనుG2623 .
21
ప్రజలందరునుG2992 బాప్తిస్మము పొందినప్పుడుG907 యేసుG2424 కూడG2532 బాప్తిస్మము పొందిG907 ప్రార్థన చేయుచుండగాG4336 ఆకాశముG3772 తెరవబడిG455
22
పరిశుG40 ద్ధాత్మG4151 శరీరాG4984 కారముతోG1491 పావురముG4058 వలెG5616 ఆయనG846 మీదికిG1909 దిగి వచ్చెనుG2597 . అప్పుడు నీవుG4771 నాG3450 ప్రియG27 కుమారుడవుG5207 , నీG4671 యందుG1722 నేనానందించుచున్నాననిG2106 యొక శబ్దముG5456 ఆకాశముG3772 నుండిG1537 వచ్చెనుG1096 .
23
యేసుG2424 (బోధింప) మొదలుపెట్టినప్పుడుG756 ఆయన దాదాపు ముప్పదిG5144 ఏండ్లG2094 యీడుగలవాడుG5607 ; ఆయన యోసేపుG2501 కుమారుడనిG5201 యెంచబడెనుG3543 . యోసేపుG2501 హేలీకిG2242 ,
24
హేలీ మత్తతుకుG3158 , మత్తతు లేవికిG3017 , లేవి మెల్కీకిG3197 ,
25
మెల్కీ యన్నకుG2388 , యన్న యోసేపుకుG2501 , యోసేపు మత్తతీయకుG3161 , మత్తతీయ ఆమోసుకుG301 , ఆమోసు నాహోముకుG3486 , నాహోము ఎస్లికిG2069 , ఎస్లి నగ్గయికిG3477 ,
26
నగ్గయి మయతుకుG3092 , మయతు మత్తతీయకుG3161 , మత్తతీయ సిమియకుG4584 , సిమియ యోశేఖుకుG2501 , యోశేఖు యోదాకుG2455 ,
27
యోదా యోహన్నకుG2490 , యోహన్న రేసాకుG4488 , రేసా జెరుబ్బాబెలుకుG2216 , జెరుబ్బాబెలు షయల్తీయేలుకుG4528 , షయల్తీయేలు నేరికిG3518 ,
28
నేరి మెల్కీకిG3197 , మెల్కీ అద్దికిG78 , అద్ది కోసాముకుG2973 , కోసాము ఎల్మదాముకుG1678 , ఎల్మదాము ఏరుకుG2262 ,
29
ఏరు యెహోషువకుG2499 , యెహోషువ ఎలీయెజెరుకుG1663 , ఎలీయెజెరు యోరీముకుG2497 , యోరీము మత్తతుకుG3158 , మత్తతు లేవికిG3017 ,
30
లేవి షిమ్యోనుకుG4826 , షిమ్యోను యూదాకుG2455 , యూదా యోసేపుకుG2501 , యోసేపు యోనాముకుG2494 , యోనాము ఎల్యా కీముకుG1662 ,
31
ఎల్యాకీము మెలెయాకుG3190 , మెలెయా మెన్నాకుG3104 , మెన్నా మత్తతాకుG3160 , మత్తతా నాతానుకుG3481 , నాతాను దావీదుకుG1138 ,
32
దావీదు యెష్షయికిG2421 , యెష్షయి ఓబేదుకుG5601 , ఓబేదు బోయజుకుG1003 , బోయజు శల్మానుకుG4533 , శల్మాను నయస్సోనుకుG3476 ,
33
నయస్సోను అమ్మీనాదాబుకుG284 , అమ్మీనాదాబు అరాముకుG689 , అరాము ఎస్రోముకుG2074 , ఎస్రోము పెరెసుకుG5329 , పెరెసు యూదాకుG2455 ,
34
యూదా యాకోబుకుG2384 , యాకోబు ఇస్సాకుకుG2464 , ఇస్సాకు అబ్రాహాముకుG11 , అబ్రాహాము తెరహుకుG2291 , తెరహు నాహోరుకుG3493 ,
35
నాహోరు సెరూగుకుG4562 , సెరూగు రయూకుG4466 , రయూ పెలెగుకుG5317 , పెలెగు హెబెరుకుG1443 , హెబెరు షేలహుకుG4527 ,
36
షేలహు కేయినానుకుG2536 , కేయినాను అర్పక్షదుకుG742 , అర్పక్షదు షేముకుG4590 , షేము నోవహుకుG3575 , నోవహు లెమెకుకుG2984 ,
37
లెమెకు మెతూషెలకుG3103 , మెతూషెల హనోకుకుG1802 , హనోకు యెరెదుకుG2391 , యెరెదు మహలలేలుకుG3121 , మహలలేలు కేయినానుకుG2536 ,
38
కేయినాను ఎనోషుకుG1800 , ఎనోషు షేతుకుG4589 , షేతు ఆదాముకుG76 , ఆదాము దేవునికిG2316 కుమారుడు.