బైబిల్

  • లూకా అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యేసుG2424 పరిశుG40 ద్ధాత్మG4151 పూర్ణుడైG4134 యొర్దానునదిG2446 నుండిG575 తిరిగిG5290 వచ్చి, నలువదిG5062 దినములుG2250 ఆత్మG4151 చేతG1722 అరణ్యములోG2048 నడిపింపబడిG71

2

అపవాదిG1228 చేతG5259  శోధింపబడుచుండెనుG3985 . ఆG1565 దినములG2250 లోG1722 ఆయనG3756 ఏమియు తినG5315 లేదుG3762 . అవిG846 తీరినG4931 తరువాత ఆయనG5305 ఆకలిగొనగాG3983

3

అపవాదిG1228 నీవుG1488 దేవునిG2316 కుమారుడG5207 వైతేG1487 , రొట్టెG740 అగునట్లుG1096G5129 రాతితోG3037 చెప్పుమనిG2036 ఆయనతోG846 చెప్పెనుG2036

4

అందుకు యేసుG2424 మనుష్యుడుG444 రొట్టెG740 వలనG1909 మాత్రమేG3441 జీవింG2198 చడుG3756 అనిG3004 వ్రాయబడియున్నదనిG1125 వానికిG846 ప్రత్యుత్తరమిచ్చెనుG611 .

5

అప్పుడు అపవాదిG1228 ఆయననుG846 తీసికొనిపోయిG321 , భూలోకG3625 రాజ్యములG932 న్నిటినిG3956 ఒక నిమిషముG4743 లోG1722 ఆయనకుG846 చూపించిG1166

6

G5026 అధికారG1849 మంతయుG537 , ఈ రాజ్యములG932 మహిమయుG1391 నీG4671 కిత్తునుG1325 ; అది నాG1698 కప్పగింపబడియున్నదిG3860 , అదెవనికిG3739 నేను ఇయ్యగోరుదునోG2309 వానికిత్తునుG1325 ;

7

కాబట్టిG3767 నీవుG4771 నాకుG3450 మ్రొక్కితివాG4352 యిదంతయుG3956 నీదగుననిG4675 ఆయనతోG846 చెప్పెనుG2036 .

8

అందుకు యేసుG2424 నీG4675 దేవుడైనG2316 ప్రభువునకుG2962 మ్రొక్కిG4352 ఆయననుG846 మాత్రముG3441 సేవింపవలెనుG3000 అని వ్రాయబడియున్నదనిG1125 వానికిG4567 ప్రత్యుత్తర మిచ్చెనుG611 .

9

పిమ్మట ఆయననుG846 యెరూషలేమునకుG2419 తీసికొనిపోయిG71 , దేవాలయG2411 శిఖరమునG4419 ఆయననుG846 నిలువబెట్టిG2476 నీవుG1488 దేవునిG2316 కుమారుడవైతేG5207 ఇక్కడనుండిG1782 క్రిందికిG2736 దుముకుముG906

10

నిన్నుG4571 కాపాడుటకుG1314 నిన్నుG4675 గూర్చి తనG848 దూతలకుG32 ఆజ్ఞాపించునుG1781 .

11

నీG4675 పాదG4228 మెప్పుడైననుG3379 రాతికిG3037 తగులకుండG4350 వారు నిన్ను చేతులతోG5495 ఎత్తికొందురుG142 అని వ్రాయబడియున్నదనిG1125 ఆయనతో చెప్పెను.

12

అందుకు యేసుG2424 నీG4675 దేవుడైనG2316 ప్రభువునుG2962 శోధింపG1598 వలదుG3756 అని చెప్పబడియున్నదనిG2046 వానికిG846 ప్రత్యుత్తరమిచ్చెనుG611 .

13

అపవాదిG1228 ప్రతిG3956 శోధననుG3986 ముగించిG4931 , కొంతకాలముG2540 ఆయననుG846 విడిచిపోయెనుG868 .

14

అప్పుడుG2532 యేసుG2424 , ఆత్మG4151 బలముతోG1411 గలిలయకుG1056 తిరిగి వెళ్లెనుG5290 ; ఆయననుG846 గూర్చినG4012 సమాచారముG5345 ఆ ప్రదేశమందంతటG4066 వ్యాపించెనుG1831 .

15

ఆయనG846 అందరిG3956 చేతG5259 ఘనతనొందిG1392 , వారిG846 సమాజమందిరములG4864 లోG1722 బోధించుచు వచ్చెనుG1321 .

16

తరువాత ఆయన తాను పెరిగినG5142 నజరేతునకుG3478 వచ్చెనుG2064 . తనG846 వాడుక చొప్పునG1486 విశ్రాంతిG4521 దినG2250 మందుG1722 సమాజమందిరముG4864 లోనికిG1519 వెళ్లిG1525 , చదువుటకైG314 నిలుచుండగాG450

17

ప్రవక్తయైనG4396 యెషయాG2268 గ్రంథముG975 ఆయనG846 చేతి కియ్యబడెనుG1929 ; ఆయన గ్రంథముG975 విప్పగాG380 --

18

ప్రభువుG2962 ఆత్మG4151 నాG1691 మీదG1909 ఉన్నది బీదలకుG4434 సువార్త ప్రకటించుటకైG2097 ఆయన నన్ను అభిషేకించెనుG5548 చెరలోనున్న వారికిG164 విడుదలనుG859 , గ్రుడ్డివారికిG5185 చూపునుG309 , (కలుగునని) ప్రకటించుటకునుG2784 నలిగినవారినిG2352 విడిపించుటకునుG859

19

ప్రభువుG2962 హితG1184 వత్సరముG1763 ప్రకటించుటకునుG2784 ఆయన నన్నుG3165 పంపియున్నాడుG649 . అని వ్రాయబడినG1125 చోటుG5117 ఆయనకు దొరకెనుG2147 .

20

ఆయన గ్రంథముG975 చుట్టిG4428 పరిచారకునిG5257 కిచ్చిG591 కూర్చుండెనుG2523 .

21

సమాజమందిరముG4864 లో నున్నG1722 వారందరుG3956 ఆయననుG846 తేరిచూడగాG816 , ఆయననేడుG4594 మీG5216 వినికిడిG3775 లోG1722G3778 లేఖనముG1124 నెరవేరినదనిG4137 వారిG846 తోG4314 చెప్పG3004 సాగెనుG756 .

22

అప్పుడందరునుG3956 ఆయననుగూర్చిG846 సాక్ష్యమిచ్చుచుG3140 , ఆయనG846 నోటనుండిG4750 వచ్చినG1537 దయగలG5485 మాటలG3056 కాశ్చర్యపడిG2296 ఈయనG3778 యోసేపు G2501 కుమారుడుG5207 కాడాG3756 ? అని చెప్పుకొనుచుండగాG3004

23

ఆయన వారినిG846 చూచి వైద్యుడాG2395 , నిన్ను నీవేG4572 స్వస్థపరచుకొనుముG2323 అను సామెత G3850 చెప్పిG2036 , కపెర్నహూముG2584 లోG1722 ఏ కార్యములుG3745 నీవు చేసితివనిG1096 మేము వింటిమోG191 , ఆ కార్యములుG3745 ఈ నీG4675 స్వదేశమందునుG3968 చేయుమనిG4160 మీరు నాతోG3427 నిశ్చయముగాG3843 చెప్పుదురనెనుG2046 .

24

మరియుG1161 ఆయన ఏ ప్రవక్తయుG4396 స్వG848 దేశG3968 మందుG1722 హితుడుG1184 కాడనిG3762 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004 .

25

ఏలీయాG2243 దినములG2250 యందుG1722 మూడేంG5140 డ్లG2094 ఆరుG1803 నెలలుG3376 ఆకాశముG3772 మూయబడిG2808 దేశమంG1093 దంతటనుG3956 గొప్పG3173 కరవుG3042 సంభవించినప్పుడుG5613 , ఇశ్రాయేలుG2474 లోG1722 అనేకమందిG4183 విధవరాండ్రుంG5503 డిననుG2258 ,

26

ఏలీయాG2243 సీదోనులోనిG4605 సారెపతుG4558 అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకేG5503 గాని మరిG3762 ఎవరిG846 యొద్దకునుG4314 పంపబడG3992 లేదుG3762 .

27

మరియుG2532 ప్రవక్తయైనG4396 ఎలీషాG1666 కాలమందుG1909 ఇశ్రాయేలుG2474 లోG1722 అనేకG4183 కుష్ఠరోగులుంG3015 డిననుG2258 , సిరియ దేశస్థుడైనG4948 నయమానుG3497 తప్ప మరి ఎవడునుG846 శుద్ధి నొందG2511 లేదనిG3762 నేను మీతోG5213 నిశ్చయముగాG225 చెప్పుచున్నానుG3004 .

28

సమాజమందిరముG4864 లోG1722 ఉన్నవారందరుG3956 ఆ మాటలుG5023 వినిG191

29

ఆగ్రహముతోG2372 నిండుకొనిG4130 , లేచిG450 ఆయననుG846 పట్టణములోG4172 నుండిG1854 వెళ్లగొట్టిG1544 , ఆయననుG846 తలక్రిందుగా పడద్రోయG2630 వలెనని తమG846 పట్టణముG4172 కట్టబడినG3618 కొండG3735 పేటువరకుG3790 ఆయననుG846 తీసికొని పోయిరిG71.

30

అయితేG1161 ఆయనG846 వారిG846 మధ్యG3319 నుండిG1223 దాటిG1330 తన మార్గమున వెళ్లిపోయెనుG4198 .

31

అప్పుడాయన గలిలయలోనిG1056 కపెర్నహూముG2584 పట్టణముG4172 నకుG1519 వచ్చిG2718 , విశ్రాంతిదినమునG4521 వారికిG846 బోధించుG1321 చుండెనుG2258.

32

ఆయనG846 వాక్యముG3056 అధికారముG1849 తోG1722 కూడినదై యుండెనుG2258 గనుక వారాయనG846 బోధకుG1322 ఆశ్చర్యపడిరిG1605 .

33

ఆ సమాజమందిరముG4864 లోG1722 అపవిత్రమైనG169 దయ్యపుG1140 ఆత్మG4151 పట్టినG2192 వాడొకG444 డుండెనుG2258 .

34

వాడునజరేయుడవైనG3479 యేసూG2424 , మాతోG2254 నీG4671 కేమిG5101 ? మమ్ముG2248 నశింపజేయG622 వచ్చితివాG2064 ? నీG4571 వెవడవోG1488 నేనెరుగుదునుG1492 ; నీవు దేవునిG2316 పరిశుద్ధుడవనిG40 బిగ్గరగాG3173 కేకలు వేసెనుG349 .

35

అందుకు యేసుG2424 ఊరకుండుముG5392 , ఇతనినిG846 వదలిG1537 పొమ్మనిG1831 దానినిG846 గద్దింపగాG2008 , దయ్యముG1140 వానినిG846 వారిమధ్యనుG3319 పడద్రోసిG4496 వానికిG846 ఏ హానియుG984 చేయకG3367 వదలిG575 పోయెనుG1831 .

36

అందు కందరుG3956 విస్మయG2285 మొందిG1909 ఇదిG3778 ఎట్టిG5101 మాటG3056 ? ఈయన అధికారముతోనుG1849 బలముతోనుG1411 అపవిత్రాG169 త్మలకుG4151 ఆజ్ఞాపింపగానేG2004 అవి వదలిపోవుచున్నవనిG1831 యొకనితో నొకడుG240 చెప్పుకొనిరిG4814 .

37

అంతటG2532 ఆయననుG846 గూర్చినG4012 సమాచారముG2279 ఆ ప్రాంతములందంతటనుG4066 వ్యాపించెనుG1607 .

38

ఆయన సమాజమందిరముG4864 లోనుండిG1537 లేచిG450 , సీమోనుG4613 ఇంటిG3614 లోనికి1519G వెళ్లెనుG1525 . సీమోనుG4613 అత్తG3994 తీవ్రమైనG3173 జ్వరముతోG4446 పడియుండెనుG4912 గనుక ఆమెG846 విషయమైG4012 ఆయనయొద్ద మనవి చేసికొనిరిG2065 .

39

ఆయన ఆమెG846 చెంతనుG1883 నిలువబడిG2186 , జ్వరమునుG4446 గద్దింపగానేG2008 అది ఆమెనుG846 విడిచెనుG863 ; వెంటనేG3916 ఆమె లేచిG450 వారికిG846 ఉపచారము చేయసాగెనుG1247 .

40

సూర్యుడG2246 స్తమించుచుండగాG1416 నానావిధG4164 రోగములచేతG3554 పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరోG2192 వారందరుG3745 ఆ రోగులను G770 ఆయన846G యొద్దకుG4314 తీసికొని వచ్చిరిG71 ; అప్పుడాయనG3588 వారిలోG846 ప్రతిG1538 వానిG1520 మీదG2007 చేతులుంచిG5495 , వారినిG846 స్వస్థపరచెనుG2323 .

41

ఇంతేకాక దయ్యములుG1140 నీవుG4771 దేవునిG2316 కుమారుడవనిG5207 కేకలు వేసిG2896 అనేకులనుG4183 వదలిG575 పోయెనుG1831 ; ఆయనG846 క్రీస్తుG5547 అని వాటికి తెలిసిG1492 యుండెనుG1511 గనుక ఆయన వాటిని గద్దించిG2008 వాటినిG846 మాటాడనీయG2980 లేదుG3756 .

42

ఉదయG2250 మైనప్పుడుG1096 ఆయన బయలుదేరిG1831 అరణ్యG2048 ప్రదేశG5117 మునకుG1519 వెళ్లెనుG4198 . జనసమూహముG3793 ఆయననుG846 వెదకుచుG2212 ఆయనG846 యొద్దకుG2193 వచ్చిG2064 , తమ్మునుG846 విడిచిG4198 పోకుండG3361 ఆపగాG2722

43

ఆయన నేG3165 నితరG2087 పట్టణములలోనుG4172 దేవునిG2316 రాజ్యసువార్తనుG932 ప్రకటింపG2097 వలెనుG1163 ; ఇందునిమిత్తమేG5124 నేను పంపబడితిననిG649 వారిG846 తోG4314 చెప్పెనుG2036 .

44

తరువాత ఆయన యూదయG1056 సమాజమందిరముG4864 లలోG1722 ప్రకటించుచుండెనుG2784 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.