ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు యోసేపుH3130 కుమారుడైనH1121 మనష్షేH4519 వంశస్థులలోH4940 సెలోపెహాదుH6765 కుమార్తెలుH1323 వచ్చిరిH7126 . సెలోపెహాదుH6765 హెసెరుH2660 కుమారుడునుH1121 గిలాదుH1568 మనుమడునుH1121 మాకీరుH4353 మునిమనుమడునైH1121 యుండెను. అతని కుమార్తెలH1323 పేళ్లుH8034 మహలాH4244 , నోయాH5270 , హొగ్లాH2295 , మిల్కాH4435 , తిర్సాH8656 అనునవిH428 .
2
వారు ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దH6607 మోషేH4872 యెదుటనుH6440 యాజకుడైనH3548 ఎలియాజరుH499 ఎదుటనుH6440 ప్రధానులH5387 యెదుటనుH6440 సర్వH3605 సమాజముH5712 యెదుటనుH6440 నిలిచిH5975 చెప్పినదేమనగాH559 మా తండ్రిH1 అరణ్యములోH4057 మరణమాయెనుH4191 .
3
అతడుH1931 కోరహుH7141 సమూహములోH5712 , అనగా యెహోవాకుH3068 విరోధముగాH5921 కూడినవారి సమూహముH3259 లోH8432 ఉండH1961 లేదుH3808 గానిH3588 తన పాపమునుH2399 బట్టి మృతిH4191 బొందెనుH1961 .
4
అతనికి కుమారులుH1121 కలుగలేదుH369 ; అతనికి కుమారులుH1121 లేనంత మాత్రముచేతH8432 మా తండ్రిH1 పేరుH8034 అతని వంశములోH4940 నుండిH4480 మాసిపోH1639 నేలH4100 ? మా తండ్రిH1 సహోదరులతోH251 పాటుH8432 స్వాస్థ్యమునుH272 మాకు దయచేయుమనిరిH5414 .
5
అప్పుడు మోషేH4872 వారి కొరకు యెహోవాH3068 సన్నిధినిH6440 మనవిH4941 చేయగాH7126
6
యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559 . సెలోపెహాదుH6765 కుమార్తెలుH1323 చెప్పినదిH1696 యుక్తముH3651 .
7
నిశ్చయముగా వారి తండ్రిH1 సహోదరులతోH251 పాటుH8432 భూస్వాస్థ్యమునుH5159 వారి అధీనము చేసిH272 వారి తండ్రిH1 స్వాస్థ్యమునుH5159 వారికి చెందచేయవలెనుH5414 .
8
మరియు నీవు ఇశ్రాయేలీH3478 యులH1121 తోH413 ఇట్లు చెప్పవలెనుH1696 ఒకడుH376 కుమారుడుH1121 లేకH369 మృతిబొందినH4191 యెడలH3588 మీరు వాని భూస్వాస్థ్యమునుH5159 వాని కుమార్తెలకుH1323 చెందచేయవలెనుH5674 .
9
వానికి కుమార్తెH1323 లేనిH369 యెడలH518 వాని అన్నదమ్ములకుH251 వాని స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414 .
10
వానికి అన్నదమ్ములుH251 లేనిH369 యెడలH518 వాని భూస్వాస్థ్యమునుH5159 వాని తండ్రిH1 అన్న దమ్ములకుH251 ఇయ్యవలెనుH5414 .
11
వాని తండ్రికిH1 అన్నదమ్ములుH251 లేనిH369 యెడలH518 వాని కుటుంబముH4940 లోH4480 వానికి సమీపమైన జ్ఞాతికిH7607 వాని స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414 ; వాడు దాని స్వాధీనపరచుకొనునుH3423 . యెహోవాH3068 మోషేH4872 కుH413 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 ఇది ఇశ్రాయేలీH3478 యులకుH1121 విధింపబడినH4941 కట్టడH2708 .
12
మరియు యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH559 నీవు ఈH2088 అబారీముH5682 కొండH2022 యెక్కిH5927 నేను ఇశ్రాయేలీH3478 యులకుH1121 ఇచ్చినH5414 దేశమునుH776 చూడుముH7200 .
13
నీవు దాని చూచినH7200 తరువాత నీ సహోదరుడైనH251 అహరోనుH175 చేర్చబడిH622 నట్లుH834 నీవునుH859 నీ స్వజనులH5971 లోH413 చేర్చబడుదువుH622 .
14
ఏలయనగాH834 సీనుH6790 అరణ్యములోH4057 సమాజముH5712 వాదించినప్పుడుH4808 ఆ నీళ్లయొద్దH4325 వారి కన్నులH5869 యెదుట నన్ను పరిశుద్ధపరచకH6942 నామీద తిరుగబడితిరిH4784 . ఆ నీళ్లుH4325 సీనుH6790 అరణ్యమందలిH4057 కాదేషులోనున్నH6946 మెరీబాH4809 నీళ్లేH4325 .
15
అప్పుడు మోషేH4872 యెహోవాH3068 తోH413 ఇట్లనెనుH1696 యెహోవాH3068 , సమస్తH3605 మానవులH1320 ఆత్మలకుH7307 దేవాH430 , యెహోవాH3068 సమాజముH5712 కాపరిH7462 లేనిH369 గొఱ్ఱలవలెH6629 ఉండH1961 కుండునట్లుH3808 ఈ సమాజముH5712 మీదH5921 ఒకనిH376 నియమించుముH6485 .
16
అతడు వారి యెదుటH6440 వచ్చుచుH3318 , పోవుచునుండిH935 ,
17
వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.
18
అందుకు యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH559 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091 ఆత్మనుH7307 పొందినవాడు. నీవు అతని తీసికొనిH3947 అతనిమీదH5921 నీ చెయ్యిH3027 యుంచిH5564
19
యాజకుడగుH3548 ఎలియాజరుH499 ఎదుటనుH6440 సర్వH3605 సమాజముH5712 ఎదుటనుH6440 అతని నిలువబెట్టిH5975 వారి కన్నులH5869 యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ముH6680 ;
20
ఇశ్రాయేలీH3478 యులH1121 సర్వH3605 సమాజముH5712 అతని మాట వినునట్లుH8085 అతని మీదH5921 నీ ఘనతH1935 లోH4480 కొంత ఉంచుముH5414 .
21
యాజకుడైనH3548 ఎలియాజరుH499 ఎదుటH6440 అతడు నిలువగాH5975 అతడు యెహోవాH3068 సన్నిధినిH6440 ఊరీముH224 తీర్పువలనH4941 అతనికొరకు విచారింపవలెనుH7592 . అతడునుH1931 అతనితో కూడH854 ఇశ్రాయేలీH3478 యులంH1121 దరునుH3605 , అనగా సర్వH3605 సమాజముH5712 అతని మాటH6310 చొప్పునH5921 తమ సమస్తH3605 కార్యములను జరుపుచుండవలెనుH6213 .
22
యెహోవాH3068 మోషేH4872 కుH413 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 అతడు చేసెనుH6213 . అతడు యెహోషువనుH3091 తీసికొనిH3947 యాజకుడైనH3548 ఎలియాజరుH499 ఎదుటనుH6440 సర్వH3605 సమాజముH5712 ఎదుటనుH6440 అతని నిలువబెట్టిH5975
23
అతనిమీదH5921 తన చేతుH3027 లుంచిH5564 యెహోవాH3068 మోషేద్వారాH4872 ఆజ్ఞాపించిH1696 నట్లుH834 అతనికి ఆజ్ఞ యిచ్చెనుH6680 .