బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-13
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగున సెలవిచ్చెనుH1696

2

నేనుH589 ఇశ్రాయేలీయులకుH3478 ఇచ్చుచున్నH5414 కనానుH3667దేశమునుH776 సంచరించి చూచుటకుH8446 నీవు మనుష్యులనుH376 పంపుముH7971. వారి పితరులH1 గోత్రములలోH4294 ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్కH259 మనుష్యునిH376 మీరు పంపవలెనుH7971; వారిలో ప్రతివాడుH3605 ప్రధానుడైH5387 యుండవలెను.

3

మోషేH4872 యెహోవాH3068 మాటH6310 వినిH8085, పారానుH6290 అరణ్యముH4057నుండిH4480 వారిని పంపెనుH7971. వారందరుH3605 ఇశ్రాయేలీH3478యులలోH1121 ముఖ్యులుH7218.

4

వారి పేళ్లుH8034 ఏవనగాH428రూబేనుH7205 గోత్రమునకుH4294

5

జక్కూరుH2139 కుమారుడైనH1121 షమ్మూయH8051; షిమ్యోనుH8095 గోత్రమునకుH4294 హోరీH2753 కుమారుడైనH1121 షాపాతుH8202;

6

యూదాH3063 గోత్రమునకుH4294 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబుH3612;

7

ఇశ్శాఖారుH3485 గోత్రమునకుH4294 యోసేపుH3130 కుమారుడైనH1121 ఇగాలుH3008;

8

ఎఫ్రాయిముH669 గోత్రమునకుH4294 నూనుH5126 కుమారుడైనH1121 హోషేయH1951;

9

బెన్యామీనుH1144 గోత్రమునకుH4294 రాఫుH7505 కుమారుడైనH1121 పల్తీH6406;

10

జెబూలూనుH2074 గోత్రమునకుH4294 సోరీH5476 కుమారుడైనH1121 గదీయేలుH1427;

11

యోసేపుH3130 గోత్రమునకుH4294, అనగా మనష్షేH4519 గోత్రమునకుH4294 సూసీH5485 కుమారుడైనH1121 గదీH1426;

12

దానుH1835 గోత్రమునకుH4294 గెమలిH1582 కుమారుడైనH1121 అమీ్మయేలుH5988;

13

ఆషేరుH836 గోత్రమునకుH4294 మిఖాయేలుH4317 కుమారుడైనH1121 సెతూరుH5639;

14

నఫ్తాలిH5321 గోత్రమునకుH4294 వాపెసీH2058 కుమారుడైనH1121 నహబీH5147;

15

గాదుH1410 గోత్రమునకుH4294 మాకీH4352 కుమారుడైనH1121 గెయువేలుH1345 అనునవి.

16

దేశమునుH776 సంచరించిH8446 చూచుటకు మోషేH4872 పంపినH7971 మనుష్యులH376 పేళ్లుH8034 ఇవిH428. మోషేH4872 నూనుH5126 కుమారుడైనH1121 హోషేయకుH1954 యెహోషువH3091 అను పేరుH8034 పెట్టెనుH7121.

17

మోషేH4872 కనానుH3667దేశమునుH776 సంచరించిH8446 చూచుటకు వారిని పంపినప్పుడుH7971 వారితోH413 ఇట్లనెనుH559 మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కునH5045 ప్రవేశించిH854 ఆ కొండH2022 యెక్కిH5927 ఆ దేశముH776 ఎట్టిదో

18

దానిలో నివసించుH3427 జనముH5971 బలముగలదోH2389 బలములేనిదోH7504, కొంచెమైనH4592దోH518 విస్తారమైనదోH7227

19

వారు నివసించుH3427 భూమిH776 యెట్టిదోH4100 అదిH1931 మంచిH2896దోH518 చెడ్డదోH7451, వారు నివసించుH3427 పట్టణములుH5892 ఎట్టివోH4100, వారు గుడారములలోH4264 నివసించుదురోH3427, కోటలH4013లోH2007 నివసించుదురోH3427, ఆ భూమిH776 సారమైనH8082దోH518 నిస్సారమైనదోH7330,

20

దానిలో చెట్లుH6086న్నవోH3426 లేవోH369 కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపుH776 పండ్లలోH6529 కొన్నిH4480 తీసికొనిరండనిH3947 చెప్పెను. అది ద్రాక్షలH6025 ప్రథమ పక్వH1060కాలముH3117

21

కాబట్టి వారు వెళ్లిH5927 సీనుH6790 అరణ్యముH4057 మొదలుకొనిH4480 హమాతుకుH2574 పోవుH935 మార్గముగా రెహోబుH7340వరకుH5704 దేశసంచారముచేసి చూచిరిH8446.

22

వారు దక్షిణదిక్కునH5045 ప్రయాణముచేసిH935 హెబ్రోనుH2275కుH5704 వచ్చిరిH5927. అక్కడH8033 అనాకీయులుH6061 అహీమానుH289 షేషయిH8344 తల్మయిH8526 అనువారుండిరి. ఆ హెబ్రోనుH2275 ఐగుప్తులోనిH4714 సోయనుకంటెH6814H7651డేండ్లుH8141 ముందుగాH6440 కట్టబడెనుH1129.

23

వారు ఎష్కోలుH812 లోయH5158లోనికిH5704 వచ్చిH935 అక్కడH8033 ఒక్కH259 గెలగలH811 ద్రాక్షచెట్టుH6025 యొక్క కొమ్మనుH2156కోసిH3772 దండెతోH4132 ఇద్దరుH8147 మోసిరిH5375. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లనుH7416 కొన్ని అంజూరపు పండ్లనుH8384 తెచ్చిరి.

24

ఇశ్రాయేలీయులుH3478 అక్కడH8033కోసినH3772 ద్రాక్ష గెలనుబట్టిH811 ఆ స్థలమునకు ఎష్కోలుH812 లోయH5158 అను పేరుH8034 పెట్టబడెనుH7121.

25

వారు నలుబదిH705 దినములుH3117 ఆ దేశమునుH776 సంచరించి చూచిH8446 తిరిగి వచ్చిరిH7725.

26

అట్లు వారు వెళ్లిH1980 పారానుH6290 అరణ్యమందలిH4057 కాదేషులోనున్నH6946 మోషేH4872 అహరోనులH175యొద్దకునుH413 ఇశ్రాయేలీయులH3478 సర్వH3605సమాజమునొద్దకునుH5712 వచ్చిH1980, వారికిని ఆ సర్వH3605 సమాజమునకునుH5712 సమాచారముH1697 తెలియచెప్పిH7725 ఆ దేశపుH776 పండ్లనుH6529 వారికి చూపించిరిH7200.

27

వారు అతనికి తెలియపరచినదేమనగాH5608 నీవు మమ్మును పంపినH7971 దేశముH776నకుH413 వెళ్లితివిుH935; అది పాలుH2416 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశమేH776; దాని పండ్లుH6529 ఇవిH2088.

28

అయితే ఆ దేశములోH776 నివసించుH3427 జనులుH5971 బలవంతులుH5794; వారి పట్టణములుH5892 ప్రాకారముగలవిH1219 అవి మిక్కిలిH3966 గొప్పవిH1419; మరియు అక్కడH8033 అనాకీయులనుH6061 చూచితివిుH7200.

29

అమాలేకీయులుH6003 దక్షిణH5045దేశములోH776 నివసించుచున్నారుH3427; హిత్తీయులుH2850 యెబూసీయులుH2983 అమోరీయులుH567 కొండH2022 దేశములోH776 నివసించుచున్నారుH3427; కనానీయులుH3669 సముద్రముH3220నొద్దనుH5921 యొర్దానుH3383 నదీH3027ప్రాంతములలోనుH5921 నివసించుచున్నారనిH3427 చెప్పిరి.

30

కాలేబుH3612 మోషేH4872 యెదుటH413 జనులనుH5971 నిమ్మళపరచిH2013 మనము నిశ్చయముగా వెళ్లుదుముH5927; దాని స్వాధీనపరచుకొందుముH3423; దాని జయించుటకుH3201 మన శక్తి చాలుననెనుH3201.

31

అయితే అతనితోకూడH5973 పోయినH5927 ఆ మనుష్యులుH376 ఆ జనులుH5971 మనకంటెH4480 బలవంతులుH2389; మనము వారి మీదికిH413 పోH5927జాలమనిరిH3808.

32

మరియు వారు తాము సంచరించిH5674 చూచినH8446 దేశమునుగూర్చిH776 ఇశ్రాయేH3478లీయులH1121తోH413 చెడ్డ సమాచారము చెప్పిH1681 మేము సంచరించిH5674 చూచినH8446 దేశముH776 తన నివాసులనుH3427 భక్షించుH398 దేశముH776; దానిలోH8432 మాకు కనబడినH7200 జనుH5971లందరుH3605 ఉన్నతH4060 దేహులుH376.

33

అక్కడH8033 నెఫీలీయులH5303 సంబంధులైన అనాకుH6061 వంశపు నెఫీలీయులనుH5303 చూచితివిుH7200; మా దృష్ఠికిH5869 మేము మిడతలవలెH2284 ఉంటిమిH1961, వారి దృష్ఠికినిH5869 అట్లేH3651 ఉంటిమనిరిH1961.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.