బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు రెండుH8147 వెండిH3701 బూరలుH2689 చేయించుకొనుముH6213;

2

నకిషిపనిగాH4749 వాటిని చేయింపవలెనుH6213. అవి సమాజమునుH5712 పిలుచుటకునుH4744 సేనలనుH4264 తర్లించుటకునుH4550 నీకుండవలెనుH1961.

3

ఊదువారుH8628 వాటిని ఊదునప్పుడు సమాజముH5712 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నెదుటH413 నీ యొద్దకుH413 కూడి రావలెనుH3259.

4

వారు ఒకటేH259 ఊదినH8628యెడలH518 ఇశ్రాయేలీయులH3478 సమూహములకుH505 ముఖ్యులైనH7218 ప్రధానులుH5387 నీయొద్దకుH413 కూడి రావలెనుH3259.

5

మీరు ఆర్భాటముగాH8643 ఊదునప్పుడుH8628 తూర్పుదిక్కునH6924 దిగియున్నH2583 సైన్యములుH4264 సాగవలెనుH5265.

6

మీరు రెండవమారుH8145 ఆర్భాటముగాH8643 ఊదునప్పుడుH8628 దక్షిణదిక్కునH8486 దిగినH2583 సైన్యములుH4264 సాగవలెనుH5265. వారు ప్రయాణమైపోవునప్పుడుH4550 ఆర్భాటముగాH8643 ఊదవలెనుH8628.

7

సమాజమునుH6951 కూర్చునప్పుడుH6950 ఊదవలెనుH8628 గాని ఆర్భాటముH8643 చేయవలదుH3808.

8

అహరోనుH175 కుమారులైనH1121 యాజకులుH3548 ఆ బూరలుH2689 ఊదవలెనుH8628; నిత్యమైనH5769 కట్టడనుబట్టిH2708 అవి మీ వంశములH1755 పరంపరగా మీకు ఉండునుH1961.

9

మిమ్మును బాధించుH6887 శత్రువులకుH6862 విరోధముగాH5921 మీ దేశములోH776 యుద్ధమునకుH4421 వెళ్లునప్పుడుH935 ఆ బూరలుH2689 ఆర్భాటముగా ఊదవలెనుH7321 అప్పుడు మీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 మీరు జ్ఞాపకమునకు వచ్చిH2142 మీ శత్రువులH341నుండిH4480 రక్షింపబడుదురుH3467.

10

మరియు ఉత్సవH8057 దినమందునుH3117 నియామక కాలములయందునుH4150 నెలలH2320 ఆరంభములయందునుH7218 మీరు దహనబలులనుగానిH5930 సమాధానబలులనుగానిH8002 అర్పించునప్పుడు ఆ బూరలుH2689 ఊదవలెనుH8628 అప్పుడు అవి మీ దేవునిH430 సన్నిధినిH6440 మీకు జ్ఞాపకార్థముగాH2146 ఉండునుH1961 మీ దేవుడైనH430 యెహోవానుH3068 నేనేH589.

11

రెండవH8145 సంవత్సరముH8141 రెండవH8145 నెలH2320 యిరువదియవ తేదినిH6242 మేఘముH6051 సాక్ష్యపుH5715 మందిరముH4908 మీదH5921నుండిH4480 పైకెత్తబడెనుH5927 గనుక ఇశ్రాయేలీH3478యులుH1121 సీనాయిH5514 అరణ్యముH4057లోనుండిH4480 ప్రయాణములుH4550 చేయసాగిరిH5265.

12

తరువాత ఆ మేఘముH6051 పారానుH6290 అరణ్యములోH4057 నిలిచెనుH7931.

13

యెహోవాH3068 మోషే చేతH4872 పలికించినH6310 మాటనుబట్టిH5921 వారు మొదటH7223 ప్రయాణము చేసిరిH5265.

14

యూదీH3063యులH1121 పాళెపుH4264 ధ్వజముH1714 వారి సేనలచొప్పునH6635 ముందరH7223 సాగెనుH5265; అమీ్మనాదాబుH5992 కుమారుడైనH1121 నయస్సోనుH5177 ఆ సైన్యమునకుH5921 అధిపతిH6635.

15

ఇశ్శాఖారీH3485యులH1121 గోత్రసైన్యముH4294నకుH5921 సూయారుH6686 కుమారుడైనH1121 నెతనేలుH5417 అధిపతిH6635.

16

జెబూలూనీH2074యులH1121 గోత్రసైన్యముH4294నకుH1121 హేలోనుH2497 కుమారుడైనH1121 ఏలీయాబుH446 అధిపతిH6635.

17

మందిరముH4908 విప్పబడినప్పుడుH3381 గెర్షోనీH1648యులునుH1121 మెరారీH4847యులునుH1121 మందిరమునుH4908 మోయుచుH5375 సాగిరిH5265.

18

రూబేనీయులH7205 పాళెముH4264 ధ్వజముH1714 వారి సేనలచొప్పునH6635 సాగెనుH5265. ఆ సైన్యమునకుH5921 షెదేయూరుH7707 కుమారుడైనH1121 ఏలీసూరుH468 అధిపతిH6635.

19

షిమ్యోనీH8095యులH1121 గోత్రసైన్యముH4294నకుH5921 సూరీషదాయిH6701 కుమారుడైనH1121 షెలుమీయేలుH8017 అధిపతిH6635.

20

గాదీH1410యులH1121 గోత్రసైన్యముH4294నకుH5921 దెయువేలుH1845 కుమారుడైనH1121 ఎలీయాసాపుH460 అధిపతిH6635.

21

కహాతీయులుH6956 పరిశుద్ధమైనవాటినిH4720 మోయుచుH5375సాగిరిH5265; అందరు వచ్చులోగాH935 వారు మందిరమునుH4908 నిలువబెట్టిరిH6965.

22

ఎఫ్రాయీమీH669యులH1121 పాళెపుH4264 ధ్వజముH1714 వారి సేనలచొప్పునH6635 సాగెనుH5265; ఆ సైన్యమునకుH5921 అమీహూదుH5989 కుమారుడైనH1121 ఎలీషామాH476 అధిపతిH6635.

23

పెదాసూరుH6301 కుమారుడైనH1121 గమలీయేలుH1583 మనష్షీH4519యులH1121 గోత్రH4294 సైన్యమునకుH5921 అధిపతిH6635.

24

గిద్యోనీH1441 కుమారుడైనH1121 అబీదానుH27 బెన్యామీH1144నులH1121 గోత్రసైన్యముH4294నకుH5921 అధిపతిH6635.

25

దానీH1835యులH1121 పాళెపుH4264 ధ్వజముH1714 సాగెనుH5265; అది పాళెముH4264లన్నిటిలోH3605 వెనుక నుండెనుH622; అమీషదాయిH5996 కుమారుడైనH1121 అహీయెజరుH295 ఆ సైన్యమునకుH5921 అధిపతిH6635

26

ఒక్రానుH5918 కుమారుడైనH1121 పగీయేలుH6295 ఆషేరీయులH836 గోత్రసైన్యముH4294నకుH5921 అధిపతిH6635.

27

ఏనానుH5881 కుమారుడైనH1121 అహీరH299 నఫ్తాలీH5321యులH1121 గోత్రసైన్యముH494నకుH5921 అధిపతిH6635.

28

ఇశ్రాయేలీH3478యులుH1121 ప్రయాణముచేయుH4550నప్పుడుH428 తమ తమ సైన్యముల చొప్పుననేH6635 ప్రయాణమై సాగిరిH5265.

29

మోషేH4872 మామయగుH2859 మిద్యానీయుడైనH4084 రెవూయేలుH7467 కుమారుడగుH1121 హోబాబుతోH2246 మోషేH4872 యెహోవాH3068 మా కిచ్చెదననిH5414 చెప్పినH559 స్థలముH4725నకుH413 మేముH587 ప్రయాణమై పోవుచున్నాముH5265; మాతోకూడH854 రమ్ముH1980; మేముH587 మీకు మేలు చేసెదముH3190; యెహోవాH3068 ఇశ్రాయేలీయుH3478లకుH5921 తాను చేయబోవు మేలునుH3190గూర్చిH3588 వాగ్దానము చేసెననగాH1696

30

అందుకతడు నేను రాH1980నుH3808, నా దేశముH776నకునుH413 నా వంశస్థులH4138 యొద్దకునుH413 వెళ్లుదుH1980ననెనుH559.

31

అందుకు మోషేH4872 నీవు దయచేసిH4994 మమ్మును విడువH5800కుముH408; ఎట్లనగాH3651 ఈ అరణ్యమందుH4057 మేము దిగవలసిన స్థలములుH2583 నీకు తెలిసియున్నవిH3045; నీవు మాకు కన్నులవలెH5869 ఉందువుH1961.

32

మరియు నీవు మాతోకూడH5973 వచ్చినH1980యెడలH3588 యెహోవాH3068 మాకు ఏH834 మేలుH2896చేయునోH3190 ఆ మేలునుబట్టిH5973 మేము నీకు మేలు చేయుదుమనెనుH3190.

33

వారు యెహోవాH3068 కొండH2022నుండిH4480 మూడుH7969 దినములH3117 ప్రయాణముH1870చేసిరిH5265; వారికి విశ్రాంతిస్థలముH4496 చూచుటకుH8446 ఆ మూడుH7969 దినములH3117 ప్రయాణములోH1870 యెహోవాH3068 నిబంధనH1285 మందసముH727 వారికి ముందుగాH6440 సాగెనుH5265.

34

వారు తాము దిగిన స్థలముH4264నుండిH4480 సాగినప్పుడుH5265 యెహోవాH3068 మేఘముH6051 పగటివేళH3119 వారిమీదH5921 ఉండెను.

35

ఆ మందసముH727 సాగినప్పుడుH1961 మోషేH4872 యెహోవాH3068 లెమ్ముH5265; నీ శత్రువులుH341 చెదరిపోవుదురుగాకH6327, నిన్ను ద్వేషించువారుH8130 నీ యెదుటH6440నుండిH4480 పారిపోవుదురుగాకH5127యనెనుH559.

36

అది నిలిచినప్పుడుH5117 అతడు యెహోవాH3068, ఇశ్రాయేలుH3478 వేవేలH505 మధ్యకు మరల రమ్మH7725నెనుH559.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.