బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-32
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రూబేనీH7205యులకునుH1121 గాదీH1410యులకునుH1121 అతిH3966విస్తారమైనH6099 మందH7227లుండెనుH1961 గనుక యాజెరుH3270 ప్రదేశమునుH776 గిలాదుH1568 ప్రదేశమునుH776 మందలకుH4735 తగిన స్థలమనిH4725 తెలిసికొని

2

వారు వచ్చిH935 మోషేనుH4872 యాజకుడగుH3548 ఎలియాజరునుH499 సమాజH5712 ప్రధానులH5387తొH413

3

అతారోతుH5852 దీబోనుH1769 యాజెరుH3270 నిమ్రాH5247 హెష్బోనుH2809 ఏలాలేH500 షెబాముH7643 నెబోH5015 బెయోనుH1194 అనుస్థలములుH4725, అనగా

4

ఇశ్రాయేలీయులH3478 సమాజముH5712 ఎదుటH6440 యెహోవాH3068 జయించినH5221 దేశముH776 మందలకుH4735 తగిన ప్రదేశముH776. నీ సేవకులమైనH5650 మాకు మందలుH4735 కలవు.

5

కాబట్టి మా యెడలH518 నీకు కటాక్షముH2580 కలిగినH4672యెడలH518, మమ్మును యొర్దానుH3383 అద్దరికి దాటింH5674పకH408 నీ దాసులమైనH5650 మాకు ఈH2063 దేశమునుH776 స్వాస్థ్యముగాH272 ఇమ్మH5414నగాH559

6

మోషేH4872 గాదీH1410యులతోనుH1121 రూబేనీH7205యులతోనుH1121 మీ సహోదరులుH251 యుద్ధమునకుH442 పోవుచుండగాH935 మీరుH859 ఇక్కడH6311 కూర్చుండH3427వచ్చునాH935?

7

యెహోవాH3068 ఇశ్రాయేలీH3478యులH1121కిచ్చినH5414 దేశముH776నకుH413 వారు వెళ్లకH5674యుండునట్లుH4480 మీరేలH4100 వారి హృదయములనుH3820 అధైర్యపరచుదురుH5106?

8

ఆ దేశమునుH776 చూచుటకుH7200 కాదేషు బర్నేయలోH6947నుండిH4480 మీ తండ్రులనుH1 నేను పంపినప్పుడుH7971 వారును ఆలాగుH3541 చేసిరిగదాH6213

9

వారు ఎష్కోలుH812 లోయH5158లోనికిH5704 వెళ్లిH5927 ఆ దేశమునుH776 చూచిH7200 ఇశ్రాయేలీH3478యులH1121 హృదయమునుH3820 అధైర్యపరచిరిH5106 గనుక యెహోవాH3068 తమకిచ్చినH5414 దేశముH776నకుH413 వారు వెళ్లకH935 పోయిరిH1115.

10

ఆ దినమునH3117 యెహోవాH3068 కోపముH639 రగులుకొనిH2734

11

ఇరువదిH6242 ఏండ్లుH8141 మొదలుకొని పైH4605ప్రాయముH1121 కలిగి ఐగుప్తుH4714దేశములోH127నుండిH4480 వచ్చినH5927 మనుష్యులలోH376 పూర్ణH4390 మనస్సుతో యెహోవానుH3068 అనుసరించినH310 కెనెజీయుడగుH7074 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబునుH3612 నూనుH5126కుమారుడైనH112 యెహోషువయుH3091 తప్ప

12

మరి ఎవడును పూర్ణమనస్సుతోH4390 నన్ను అనుసరింపH310లేదుH3808 గనుకH3588 నేను అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులకుH3290 ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమునుH127 వారు తప్ప మరి ఎవరును చూడనేH7200 చూడరని ప్రమాణము చేసెనుH7650.

13

అప్పుడు యెహోవాH3068 కోపముH639 ఇశ్రాయేలీయులH3478 మీద రగులుకొనగాH2734 యెహోవాH3068 దృష్ఠికిH5869 చెడునడతH7451 నడిచినH6213 ఆ తరముH1755వారందరుH3605 నశించుH8552వరకుH5704 అరణ్యములోH4057 నలుబదిH705 ఏండ్లుH8141 ఆయన వారిని తిరుగులాడచేసెనుH5128.

14

ఇప్పుడు ఇశ్రాయేలీయులH3478యెడల యెహోవాకుH3068 కోపముH639 మరి ఎక్కువగాH5595 పుట్టించునట్లుగాH6965 ఆ పాపులH2400 సంతానమైనH376 మీరు మీ తండ్రులకుH1 ప్రతిగా బయలుదేరిH8478 యున్నారు.

15

మీరు ఆయనను అనుసరింH310పకH3808 వెనుకకు మళ్లినయెడలH7725 ఆయన ఈH2088 అరణ్యములోH4057 జనులనుH5971 ఇంకH5750 నిలువచేయునుH5117. అట్లు మీరు ఈH2088 సర్వH3605జనమునుH5971 నశింపచేసెదH7843రనెనుH559.

16

అందుకు వారు అతనియొద్దకుH413 వచ్చిH5066 మేము ఇక్కడH6311 మా మందలకొరకుH4735 దొడ్లనుH1448 మా పిల్లలకొరకుH2945 పురములనుH5892 కట్టుకొందుముH1129.

17

ఇశ్రాయేలీH3478యులనుH1121 వారివారి స్థలముH4725లకుH413 చేర్చుH935వరకుH5704 మేముH587 వారి ముందరH6440 యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలుH2945 ఈ దేశH776నివాసులH3427 భయముచేత ప్రాకారముగలH4013 పురములలోH5892 నివసింపవలెనుH3427.

18

ఇశ్రాయేలీH3478యులలోH1121 ప్రతివాడునుH376 తన తన స్వాస్థ్యమునుH5159 పొందుH5157వరకుH5704 మా యిండ్లH1004కుH413 తిరిగిH7725 రాముH3808.

19

తూర్పుదిక్కునH4217 యొర్దానుH3383 ఇవతలH5676 మాకు స్వాస్థ్యముH5159 దొరికెను గనుకH3588 యొర్దానుH3383 అవతలH5676 దూరముగా వారితో స్వాస్థ్యముH5157 పొందమనిరిH3808.

20

అప్పుడు మోషేH4872 వారితోH413 మీరు మీ మాటమీదH1697 నిలిచి యెహోవాH3068 సన్నిధినిH6440 యుద్ధమునకుH4421 సిద్ధపడి యెహోవాH3068 తన యెదుటH6440నుండిH4480 తన శత్రువులనుH341 వెళ్లగొట్టుH3423వరకుH5704

21

యెహోవాH3068 సన్నిధినిH6440 మీరందరుH3605 యుద్ధ సన్నద్ధులైH2502 యొర్దానుH3383 అవతలికిH3423 వెళ్లినH5674యెడలH518

22

ఆ దేశముH776 యెహోవాH3068 సన్నిధినిH6440 జయింపబడినH3533 తరువాతH310 మీరు తిరిగి వచ్చిH7725 యెహోవాH3068 దృష్టికినిH5869 ఇశ్రాయేలీయులH3478 దృష్టికినిH5869 నిర్దోషులైH5355 యుందురుH1961; అప్పుడు ఈH2063 దేశముH776 యెహోవాH3068 సన్నిధినిH6440 మీకు స్వాస్థ్యH272మగునుH1961.

23

మీరు అట్లుH3651 చేయH6213నిH3808 యెడలH518 యెహోవాH3068 దృష్టికి పాపముచేసినH2398 వారగుదురుH1961 గనుక మీ పాపముH2403 మిమ్మును పట్టుకొనునుH4672 అని తెలిసికొనుడిH3045.

24

మీరు మీ పిల్లలకొరకుH2945 పురములనుH5892 మీ మందలH6792 కొరకు దొడ్లనుH1448 కట్టుకొనిH1129 మీ నోటH6310నుండిH4480 వచ్చిన మాట చొప్పునH3318 చేయుడనెనుH6213.

25

అందుకు గాదీH1410యులునుH1121 రూబేనీH7205యులునుH1121 మోషేH4872తోH413 మా యేలినవాడుH113 ఆజ్ఞాపించిH6680నట్లుH834 నీ దాసులమైనH5650 మేము చేసెదముH6213.

26

మా పిల్లలుH2945 మా భార్యలుH802 మా మందలుH4735 మా సమస్తH3605 పశువులుH929 అక్కడH8033 గిలాదుH1568 పురములలోH5892 ఉండునుH1961.

27

నీ దాసులమైనH5650 మేము, అనగా మా సేనలోH6635 ప్రతిH3605 యోధుడునుH2502 మా యేలినవాడుH113 చెప్పిH1696నట్లుH834 యెహోవాH3068 సన్నిధినిH6440 యుద్ధము చేయుటకుH4421 యొర్దానుH3383 అవతలికివచ్చెదమనిరిH5674.

28

కాబట్టి మోషేH4872 వారినిగూర్చి యాజకుడైనH3548 ఎలియాజరుకునుH499, నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువకునుH3091, ఇశ్రాయేలీH3478యులH1121 గోత్రములలోH4294 పితరులH1 కుటుంబముల ప్రధానులకునుH7218 ఆజ్ఞాపించిH6680 వారితోH413 ఇట్లనెనుH559

29

గాదీH1410యులునుH1121 రూబేనీH7205యులునుH1121 అందరుH3605 యెహోవాH3068 సన్నిధినిH6440 యుద్ధమునకుH4421 సిద్దపడిH2502 మీతో కూడH854 యొర్దానుH3383 అవతలికి వెళ్లినH5674యెడలH518 ఆ దేశముH776 మీచేత జయింపబడినH3533 తరువాత మీరు గిలాదుH1568 దేశమునుH776 వారికి స్వాస్థ్యముగాH272 ఇయ్యవలెనుH5414.

30

అయితే వారు మీతోH854 కలిసి యోధులైH2502 ఆవలికి వెళ్లH5674నిH3808యెడలH518 వారు కనానుH3667 దేశమందేH776 మీ మధ్యనుH8432 స్వాస్థ్యములను పొందుదురనగాH270

31

గాదీH1410యులునుH1121 రూబేనీH7205యులునుH1121 యెహోవాH3068 నీ దాసులమైనH5650 మాతో చెప్పిH1696నట్లేH834 చేసెదముH6213.

32

మేముH5168 యెహోవాH3068 సన్నిధినిH6440 యుద్ధసన్నద్ధులమైH2502 నది దాటి కనానుH3667దేశములోనికిH776 వెళ్లెదముH5674. అప్పుడు యొర్దానుH3383 ఇవతలH5676 మేము స్వాస్థ్యమునుH5159 పొందెదమనిH272 ఉత్తరమిచ్చిరిH6030.

33

అప్పుడు మోషేH4872 వారికి, అనగా గాదీH1410యులకునుH1121 రూబేనీH7205యులకునుH1121 యోసేపుH3130 కుమారుడైనH1121 మనష్షేH4519 అర్ధH2677గోత్రపుH7626 వారికిని, అమోరీయులH567 రాజైనH4428 సీహోనుH5511 రాజ్యమునుH4467, బాషానుH1316 రాజైనH4428 ఓగుH5747 రాజ్యమునుH4428, దాని ప్రాంతపురములతోH5892 ఆ దేశమునుH776 చట్టునుండుH5439 ఆ దేశH776పురములనుH5892 ఇచ్చెనుH5414.

34

గాదీH1410యులుH1121 దీబోనుH1769 అతారోతుH5852 అరోయేరుH6177 అత్రోతుH5852 షోపానుH5855

35

యాజెరుH3270 యొగ్బెహH3011 బేత్నిమ్రాH1039 బేత్హారానుH1028

36

అను ప్రాకారములుగలH4013 పురములనుH5892 మందలH6629 దొడ్లనుH1448 కట్టుకొనిరిH1129.

37

రూబేనీH7205యులుH1121 మారుH5437పేరుH8034పొందినH7121 హెష్బోనుH2809 ఏలాలేH500 కిర్యతాయిముH7156 నెబోH5015 బయల్మెయోనుH1186

38

షిబ్మాH7643 అను పురములనుH5892 కట్టిH1129, తాము కట్టినH1129 ఆ పురములకుH5892 వేరుH5437 పేరులుH8034 పెట్టిరిH7121.

39

మనష్షేH4519 కుమారులైనH1121 మాకీరీయులుH4353 గిలాదుమీదికిH1568 పోయిH1980 దాని పట్టుకొనిH3920 దానిలోనున్నH834 అమోరీయులనుH567 వెళ్లగొట్టిరిH3423.

40

మోషేH4872 మనష్షేH4519 కుమారుడైనH1121 మాకీరుకుH4353 గిలాదుH1568నిచ్చెనుH5414

41

అతడు అక్కడ నివసించెనుH3427. మనష్షేH4519 కుమారుడైనH1121 యాయీరుH2971 వెళ్లిH1980 వారి పల్లెలనుH2333 పట్టుకొనిH3920 వాటికి యాయీరుH2334 పల్లెలనుH2333 పేరుH8034 పెట్టెనుH7121.

42

నోబహుH5025 వెళ్లిH1980 కెనాతునుH7079 దాని గ్రామములనుH1323 పట్టుకొనిH3920 దానికి నోబహుH5025 అని తన పేరుH8034 పెట్టెనుH7121.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.