బైబిల్

  • హబక్కూకు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ప్రవక్తయగుH5030 హబక్కూకుH2265 చేసిన ప్రార్థనH8605 . (వాద్య ములతో పాడదగినది)H7692

2

యెహోవాH3068 , నిన్నుగూర్చిన వార్తH8088 వినిH8085 నేను భయపడుచున్నానుH3372 యెహోవాH3068 , సంవత్సరములుH8141 జరుగుచుండగాH7130 నీ కార్యముH6467 నూతన పరచుముH2421 సంవత్సరములుH8141 జరుగుచుండగాH7130 దానిని తెలియజేయుముH3045 కోపించుచునేH7267 వాత్సల్యమునుH7355 జ్ఞాపకమునకు తెచ్చుకొనుముH2142 .

3

దేవుడుH433 తేమానుH8487 లోనుండిH4480 బయలుదేరుచున్నాడుH935 పరిశుద్ధదేవుడుH6918 పారానుH6290 లోనుండిH4480 వేంచేయు చున్నాడుH935 .(సెలాH5542 .) ఆయన మహిమH1935 ఆకాశమండలమంతటనుH8064 కనబడుచున్నదిH3680 భూమిH776 ఆయన ప్రభావముతోH8416 నిండియున్నదిH4390 .

4

సూర్యకాంతితోH216 సమానమైన ప్రకాశముH5051 కనబడు చున్నదిH1961 ఆయన హస్తములH3027 నుండిH4480 కిరణములుH7161 బయలువెళ్లు చున్నవి అచ్చటH8033 ఆయన బలముH5797 దాగియున్నదిH2253 .

5

ఆయనకు ముందుగాH6440 తెగుళ్లుH1698 నడుచుచున్నవిH1980 ఆయన పాదముల వెంటH7272 అగ్ని మెరుపులుH7565 వచ్చుచున్నవిH3318

6

ఆయన నిలువబడగాH5975 భూమిH776 కంపించునుH4128 ఆయన చూడగాH7200 జనులందరుH1471 ఇటు అటు తొలుగుదురుH5425 ఆదికాలH5703 పర్వతములుH2042 బద్దలైపోవునుH6327 పురాతనH5769 గిరులుH1389 అణగునుH7817 పూర్వకాలము మొదలుకొనిH5769 ఆయన ఈలాగు జరిగించువాడుH1979 .

7

కూషీయులH3572 డేరాలలోH168 ఉపద్రవముH205 కలుగగా నేను చూచితినిH7200 మిద్యానుH4080 దేశస్థులH776 డేరాలH168 తెరలుH3407 గజగజ వణకెనుH7264 .

8

యెహోవాH3068 , నదులమీదH5104 నీకు కోపము కలిగినందుననాH2734 నదులమీదH5104 నీకు ఉగ్రత కలిగినందుననాH639 సముద్రముమీదH3220 నీకు ఉగ్రత కలిగినందుననాH5678 నీ గుఱ్ఱములనుH5483 కట్టుకొని రక్షణార్థమైనH3444 రథములH4818 మీదH5921 ఎక్కి వచ్చుచున్నావుH7392 ?

9

విల్లుH7198 వరలోనుండి తీయబడియున్నది నీ వాక్కుతోడనిH562 ప్రమాణము చేసిH7621 నీ బాణములనుH7198 సిద్ధపరచియున్నావు (సెలా.) భూమినిH776 బద్దలు చేసిH1234 నదులనుH5104 కలుగజేయుచున్నావుH5783 .

10

నిన్ను చూచిH7200 పర్వతములుH2022 కంపించునుH2342 జలములుH4325 ప్రవాహములుగాH2230 పారునుH5674 సముద్రాగాధముH8415 ఘోషించుచుH5414 తన చేతులుH3027 పైH7315 కెత్తునుH5375 .

11

నీ ఈటెలుH2595 తళతళలాడగాH1300 సంచరించుH1980 నీ బాణములH2671 కాంతికిH5051 భయపడి సూర్యH8121 చంద్రులుH3394 తమ నివాసములలోH2073 ఆగిపోవుదురుH5975 .

12

బహు రౌద్రముకలిగిH2195 నీవు భూమిమీదH776 సంచరించుచున్నావుH6805 మహోగ్రుడవైH639 జనములనుH1471 అణగద్రొక్కుచున్నావుH1758

13

నీ జనులనుH5971 రక్షించుటకుH3468 నీవు బయలుదేరుచున్నావుH3318 నీవు నియమించిన అభిషిక్తునిH4899 రక్షించుటకుH3468 బయలు దేరుచున్నావుH3318 దుష్టులH7563 కుటుంబికులలోH1004 ప్రధానుడొకడుండకుండH7218 వారి తలను మెడనుH6677 ఖండించిH4272 వారిని నిర్మూలము చేయుచున్నావుH6168 .(సెలా.)

14

బీదలనుH6041 రహస్యముగాH4565 మింగివేయవలెననిH398 ఉప్పొంగుచుH5951 నన్ను పొడిచేయుటకైH6327 తుపానువలె వచ్చుH5590 యోధుల తలలలోH7218 రాజుయొక్కH6518 ఈటెలనుH4294 నాటుచున్నావుH5344 .

15

నీవు సముద్రమునుH3220 త్రొక్కుచు సంచరించుచు నున్నావుH1869 నీ గుఱ్ఱములుH5483 మహాH7227 సముద్రH4325 జలరాసులనుH2563 త్రొక్కును.

16

నేను వినగాH8085 జనులమీదికిH5971 వచ్చువారుH5927 సమీపించు వరకుH1464 నేను ఊరకొని శ్రమH6869 దినముకొరకుH3117 కనిపెట్టవలసి యున్నదిH5117 నా అంతరంగముH990 కలవరపడుచున్నదిH7264 ఆ శబ్దమునకుH6963 నా పెదవులుH8193 కదలుచున్నవిH6750 నా యెముకలుH6106 కుళ్లిపోవుచున్నవిH7538 నా కాళ్లుH8478 వణకుచున్నవిH7264 .

17

అంజూరపు చెట్లుH8384 పూయH6524 కుండిననుH3808 ద్రాక్షచెట్లుH1612 ఫలింH2981 పకపోయిననుH369 ఒలీవచెట్లుH2132 కాపుH4639 లేకయుండిననుH3584 చేనిలోనిH7709 పైరుH400 పంటకుH6213 రాకపోయిననుH3808 గొఱ్ఱలుH6629 దొడ్డిలోH4356 లేకపోయిననుH1504 సాలలోH7517 పశువులుH1241 లేకపోయిననుH369

18

నేనుH589 యెహోవాయందుH3068 ఆనందించెదనుH5937 నా రక్షణకర్తయైనH3468 నా దేవునియందుH430 నేను సంతో షించెదనుH1523 .

19

ప్రభువగుH136 యెహోవాయేH3068 నాకు బలముH2428 ఆయన నా కాళ్లనుH7272 లేడికాళ్లవలెH355 చేయునుH7760 ఉన్నతస్థలములH1116 మీదH5921 ఆయన నన్ను నడవచేయునుH1869 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.