ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
2
నేనుH559 మీ దేవుడనైనH430 యెహోవాననిH3068 నీవు ఇశ్రాయేలీయుH3478 లతోH413 చెప్పుముH1696 .
3
మీరు నివసించినH3427 ఐగుప్తుH4714 దేశాచారములచొప్పునH4639 మీరు చేయH6213 కూడదుH3808 ; నేనుH589 మిమ్మును రప్పించుచున్నH935 కనానుH3667 దేశాH776 చారములచొప్పునH4639 మీరు చేయH6213 కూడదుH3808 ; వారి కట్టడలనుబట్టిH2708 నడవH1980 కూడదుH3808 .
4
మీరు నా విధులనుH4941 గైకొనవలెనుH6213 ; నా కట్టడలనుబట్టిH2708 నడుచుకొనుటకుH1980 వాటిని ఆచరింపవలెనుH8104 ; మీ దేవుడనగుH430 నేనుH589 యెహోవానుH3068 .
5
మీరు నాకట్టడలనుH2708 నా విధులను0H4945 ఆచరింపవలెనుH8104 . వాటిని గైకొనుH6213 వాడుH120 వాటివలన బ్రదుకునుH2425 ; నేనుH589 యెహోవానుH3068 .
6
మీలో ఎవరునుH3605 తమ రక్తH1320 సంబంధులH7607 మానాచ్ఛాదనమునుH6172 తీయుటకుH1540 వారిని సమీపింపH7126 కూడదుH3808 ; నేనుH589 యెహోవానుH3068 .
7
నీ తండ్రికిH1 మానాచ్ఛాదనముగానున్నH6172 నీ తల్లిH517 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540 కూడదుH3808 ; ఆమె నీ తల్లిH517 ; ఆమెH1931 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540 కూడదుH3808 .
8
నీ తండ్రిH1 భార్యH802 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540 కూడదుH3808 ; అదిH1931 నీ తండ్రిదేH1 .
9
నీ సహోదరిH269 మానాచ్ఛాదనమునుH6172 , అనగా ఇంటిలోH1004 పుట్టినH4138 దేమిH176 వెలుపటH2351 పుట్టినదేమిH4138 నీ తండ్రిH1 కుమార్తెయొక్కH1323 యైనను నీ తల్లిH517 కుమార్తెయొక్కయైననుH1323 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540 కూడదుH3808 .
10
నీ కుమారునిH1121 కుమార్తెH1323 మానాచ్ఛాదనమునైననుH6172 కుమార్తెH1323 కుమార్తెH1323 మానాచ్ఛాదనమునైననుH6172 తీయH1540 కూడదుH3808 ; అది నీదిH6172 .
11
నీ తండ్రివలనH1 పుట్టినH4138 నీ తండ్రిH1 భార్యH802 కుమార్తెH1323 నీ సహోదరిH269 ; ఆమె మానాచ్ఛాదనమునుH6172 తీయH1540 కూడదుH3808 .
12
నీ తండ్రిH1 సహోదరిH269 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540 కూడదుH3808 . ఆమెH1931 నీ తండ్రిH1 రక్తసంబంధిH7607 .
13
నీ తల్లిH517 సహోదరిH269 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540 కూడదుH3808 ; ఆమెH1931 నీ తల్లిH517 రక్తసంబంధిH7607 .
14
నీ తండ్రిH1 సహోదరునిH251 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540 కూడదుH3808 , అనగా అతని భార్యనుH802 సమీపింపH7126 కూడదుH3808 ; ఆమెH1931 నీ పినతల్లిH1733 .
15
నీ కోడలిH3618 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540 కూడదుH3808 ; ఆమెH1931 నీ కుమారునిH1121 భార్యH802 , ఆమె మానాచ్ఛాదనమునుH6172 తీయH1540 కూడదుH3808 .
16
నీ సహోదరునిH251 భార్యH802 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540 కూడదుH3808 ; అదిH1931 నీ సహోదరునిH251 మానముH251 .
17
ఒక స్త్రీH802 మానాచ్ఛాదనమునుH6172 ఆమె కుమార్తెH1323 మానాచ్ఛాదనమునుH6172 తీయH1540 కూడదుH3808 ; ఆమె కుమారునిH1121 కుమార్తెH1323 మానాచ్ఛాదనమునైననుH6172 ఆమె కుమార్తెH1323 కుమార్తెH1323 మానాచ్ఛాదనమునైననుH6172 తీయుటకుH1540 వారిని చేర్చుకొనH3947 కూడదుH3808 ; వారు ఆమె రక్తసంబంధులుH7608 ; అదిH1931 దుష్కామప్రవర్తనH2154 .
18
నీ భార్యH802 బ్రదికియుండగాH2416 ఆమెను పీడించుటకుH6887 ఆమె సహోదరిH269 మానాచ్ఛాదనమునుH6172 తీయుటకుH1540 ఈమెను ఆమెతోH413 పెండ్లిH802 చేసికొనH3947 కూడదుH3808 .
19
అపవిత్రతవలనH2932 స్త్రీH802 కడగా ఉండునప్పుడుH5079 ఆమె మానాచ్ఛాదనమునుH6172 తీయుటకుH1540 ఆమెను సమీపింపH7126కూడదుH3808 .
20
నీ పొరుగువానిH5997 భార్యH802 యందుH413 నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రతH2930 కలుగజేసికొనకూడదుH3808 .
21
నీవు ఏ మాత్రమును నీ సంతానమునుH2233 మోలెకుH4432 నిమిత్తము అగ్నిగుండమును దాటనీయH5674 కూడదుH3808 ; నీ దేవునిH430 నామమునుH8034 అపవిత్రపరచH2490 కూడదుH3808 , నేనుH589 యెహోవానుH3068 4.
22
స్త్రీH802 శయనమువలెH4904 పురుషశయనముH2145 కూడదుH3808 ; అదిH1931 హేయముH8441 .
23
ఏH3605 జంతువునందునుH929 నీ స్ఖలనముచేసిH5414 దాని వలన అపవిత్రతకలుగజేసికొనH2930 కూడదుH3808 . జంతువుH929 స్త్రీనిH802 పొందునట్లుH7250 ఆమె దాని యెదుటH6440 నిలువH5975 రాదుH3808 , అదిH1931 విపరీతముH8397 .
24
వీటిలోH428 దేనివలననుH3605 అపవిత్రతH2930 కలుగజేసికొనకూడదుH408 . నేనుH589 మీ యెదుటH6440 నుండిH4480 వెళ్లగొట్టుచున్నH7971 జనములుH1471 వాటH428 న్నిటివలనH3605 అపవిత్రులైరిH2930 .
25
ఆ దేశముH776 అపవిత్రత కలదిH2930 గనుక నేను దానిమీదH5921 దాని దోష శిక్షనుH5771 మోపుచున్నానుH6485 . ఆ దేశమందుH776 కాపురమున్నవారినిH3427 వెళ్లగ్రక్కివేయుచున్నదిH6958 .
26
కాబట్టి ఆ దేశముH776 మీకంటె ముందుగానున్నH6440 ప్రజలనుH1471 వెళ్లగ్రక్కివేసినH6958 ప్రకారముH834 మీ అపవిత్రతనుH2930 బట్టి మిమ్మును వెళ్లగ్రక్కిH6958 వేయకుండునట్లుH3808 మీరు,
27
అనగా స్వదేశియేగానిH29 మీలోH8432 నివసించుH1481 పరదేశియేగానిH1616 యీ హేయ క్రియH8441 లన్నిటిH3605 లోH4480 దేనిని చేయH6213 కH3808 ,
28
యీ నా కట్టడలనుH2708 నా విధులనుH4941 ఆచరింపవలెనుH8104 .
29
ఎవరుH834 అట్టి హేయ క్రియH8441 లలోH4480 దేనినైననుH3605 చేయుదురోH6213 వారు ప్రజలH5971 లొనుండిH4480 కొట్టివేయబడుదురుH3772 .
30
కాబట్టి మీకంటె ముందుగానున్నవారుH6440 అనుసరించినH6213 ఆ హేయమైనH8441 ఆచారముH2708 లలోH4480 దేనినైనను అనుసరించుటవలనH6213 అపవిత్రతH2930 కలుగH6213 జేసికొనకుండునట్లుH3808 నేను మీకు విధించిన విధిH4931 ననుసరించి నడుచుకొనవలెనుH8104 . నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 .