ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇశ్రాయేలుH3478 వారలారాH1121 , యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085 . సత్యమునుH571 కనికరమునుH2617 దేవునిగూర్చినH430 జ్ఞానమునుH1847 దేశమందుH776 లేకపోవుటH369 చూచి యెహోవాH3068 దేశనివాసులH3427 తోH5973 వ్యాజ్యెమాడుచున్నాడుH7379 .
2
అబద్ధసాక్ష్యముH422 పలుకుటయు అబద్ధమాడుటయుH3584 హత్యచేయుటయుH7523 దొంగిలించుటయుH1589 వ్యభిచరించుటయుH5003 వాడుకయ్యెను; జనులు కన్నముH6555 వేసెదరు, మానక నరహత్యH1818 చేసెదరుH5060 .
3
కాబట్టిH3651 దేశముH776 ప్రలాపించుచున్నదిH56 , దాని పశువులునుH2416 ఆకాశH8064 పక్షులునుH5775 కాపురస్థుH3427 లందరునుH3605 క్షీణించుచున్నారుH535 , సముద్రH3220 మత్స్యములుH1709 కూడ గతించిపోవుచున్నవిH622 .
4
ఒకడుH376 మరియొకనితోH376 వాదించిననుH7378 ప్రయోజనము లేదుH408 ; ఒకని గద్దించిననుH3198 కార్యము కాకపోవునుH408 ; నీ జనులుH5971 యాజకునితోH3548 జగడమాడువారినిH7378 పోలియున్నారు.
5
కాబట్టి పగలుH3117
నీవు కూలుదువుH3782
, రాత్రిH3915
నీతోH5973
కూడ ప్రవక్తH5030
కూలునుH3782
. నీ తల్లినిH517
నేను నాశనముచేతునుH1820
.
6
నా జనులుH5971 జ్ఞానముH1847 లేనివారైH1097 నశించుచున్నారుH1820 . నీవుH859 జ్ఞానమునుH1847 విసర్జించుచున్నావుH3988 గనుకH3588 నాకు యాజకుడవుH3547 కాకుండ నేను నిన్ను విసర్జింతునుH3988 ; నీవు నీ దేవునిH430 ధర్మశాస్త్రముH8451 మరచితివిH7911 గనుక నేH589 నునుH1571 నీ కుమారులనుH1121 మరతునుH7911 .
7
తమకు కలిమిH7231 కలిగినకొలది వారు నాయెడల అధికపాపముH2398 చేసిరి గనుక వారి ఘనతనుH3519 నీచస్థితికిH7036 మార్చుదునుH4171 .
8
నా జనులH5971 పాపములనుH2403 ఆహారముగH398 చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపముH5771 చేయవలెననిH5375 వారు కోరుదురుH5315 .
9
కాబట్టి జనులకుH5971 ఏలాగో యాజకులకునుH3548 ఆలాగే సంభవించునుH1961 ; వారి ప్రవర్తననుH1870 బట్టి నేను వారిని శిక్షింతునుH6485 , వారి క్రియలనుబట్టిH4611 వారికి ప్రతికారముH7725 చేతును.
10
వారు యెహోవానుH3068 లక్ష్యH8104 పెట్టుటమానిరిH5800 గనుక వారు భోజనముH398 చేసినను తృప్తిH7646 పొందకH3808 యుందురు, వ్యభిచారముH2181 చేసినను అభివృద్ధిH6555 నొందకH3808 యుందురు.
11
వ్యభిచారక్రియలుH2184 చేయుటచేతను ద్రాక్షారసముH8492 పానముచేయుటచేతను మద్యపానముH3196 చేతను వారు మతిH3820 చెడిరిH3947 .
12
నా జనులుH5971 తాము పెట్టు కొనిన కఱ్ఱయొద్దH6086 విచారణచేయుదురుH7592 , తమ చేతికఱ్ఱH4731 వారికి సంగతి తెలియజేయునుH5046 , వ్యభిచారH2183 మనస్సుH7307 వారిని త్రోవ తప్పింపగాH8582 వారు తమ దేవునిH430 విసర్జించి వ్యభిచరింతురుH2181 .
13
పర్వతములH2022 శిఖరముH7218 లమీదH5921 బలులనర్పింతురుH2076 , కొండలH1389 మీదH5921 ధూపముH6999 వేయుదురు, సింధూరవృక్షములH437 క్రిందనుH8478 చినారువృక్షములH3839 క్రిందను మస్తకివృక్షములH424 క్రిందను నీడH6738 మంచిదనిH2896 అచటనే ధూపము వేయుదురు; అందువలననేH5921 మీ కుమార్తెలుH1323 వేశ్యలైరిH2181 , మీ కోడండ్లునుH3618 వ్యభిచారిణులైరిH5003 .
14
జనులు తామేH1992 వ్యభిచారిణులనుH2181 కూడుదురు, తామే వేశ్యH6948 లతోH5973 సాంగత్యముచేయుచు బలులH2076 నర్పింతురు గనుక మీ కుమార్తెలుH1323 వేశ్యలగుటనుబట్టిH2181 నేను వారిని శిక్షింH6485 పనుH3808 , మీ కోడండ్లుH3618 వ్యభిచరించుటనుH5003 బట్టి నేను వారిని శిక్షింపను; వివేచనH995 లేనిH3808 జనముH5971 నిర్మూలమగునుH3832 .
15
ఇశ్రాయేలూH3478 , నీవుH859 వేశ్యవైతివిH2181 ; అయిననుH518 యూదాH3063 ఆ పాపములోH816 పాలుపొందకH408 పోవునుగాక. గిల్గాలునకుH1537 పోH935 వద్దుH408 ; బేతావెనునకుH1007 పోH5927 వద్దుH408 ; యెహోవాH3068 జీవముతోడనిH2416 ప్రమాణముH7650 చేయవద్దుH408 .
16
పెయ్యH6510 మొండితనముH5637 చూపునట్టు ఇశ్రాయేలువారుH3478 మొండితనముH5637 చూపియున్నారు గనుక విశాలస్థలమందుH4800 మేయుH7462 గొఱ్ఱపిల్లకుH3532 సంభవించునట్లు దేవుడుH3068 వారికి సంభవింపజేయును.
17
ఎఫ్రాయిముH669 విగ్రహములతోH6091 కలసికొనెనుH2266 , వానిని ఆలాగుననే యుండనిమ్ముH5117 .
18
వారికి ద్రాక్షారసముH5435 చేదాయెనుH5493 , ఒళ్లు తెలియనివారు; మానకH2181 వ్యభిచారముచేయు వారు; వారి అధికారులుH4043 సిగ్గుమాలినవారైH7036 అవమానకరమైన దానిని ప్రేమింతురుH157 .
19
సుడిగాలిH7307 జనులను చుట్టిH6887 కొట్టుకొనిపోవునుH3671 ; తాము అర్పించిన బలులనుబట్టిH2077 వారు సిగ్గునొందుదురుH954 .