బైబిల్

  • హొషేయ అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యాజకులారాH3548, నామాట ఆలకించుడిH8085; ఇశ్రాయేలుH3478 వారలారాH1004, చెవినిH7181 బెట్టి ఆలోచించుడి; రాజH4428 సంతతివారలారాH1004, చెవియొగ్గిH238 ఆలకించుడి, మీరు మిస్పామీదH4709 ఉరిగానుH6341 తాబోరుH8396 మీదH5921 వలగానుH7568 ఉన్నారు గనుకH3588 మిమ్మును బట్టి ఈ తీర్పుH4941 జరుగును.

Hear ye this, O priests; and hearken, ye house of Israel; and give ye ear, O house of the king; for judgment is toward you, because ye have been a snare on Mizpah, and a net spread upon Tabor.
2

వారు మితిH6009 లేకుండ తిరుగుబాటుచేసిరిH7846 గనుక నేనుH589 వారినందరినిH3605 శిక్షింతునుH4148.

And the revolters are profound to make slaughter, though I have been a rebuker of them all.
3

ఎఫ్రాయిమునుH669 నేH589 నెరుగుదునుH3045; ఇశ్రాయేలువారు H3478 నాకు మరుగైనవారుH3582 కారుH3808. ఎఫ్రాయిమూH669, నీవు ఇప్పుడేH6258 వ్యభిచరించుచున్నావుH2181; ఇశ్రాయేలువారుH3478 అపవిత్రులైరిH2930.

I know Ephraim, and Israel is not hid from me: for now, O Ephraim, thou committest whoredom, and Israel is defiled.
4

తమ క్రియలచేతH4611 అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునిH430యొద్దకుH413 తిరిగిH7725 రాH5414 లేకపోవుదురుH3808. వారిలో వ్యభిచారH2183 మనస్సుండుటవలనH7307 వారు యెహోవానుH3068 ఎరుH3045 గకయుందురుH3808.

They will not frame their doings to turn unto their God: for the spirit of whoredoms is in the midst of them, and they have not known the LORD.
5

ఇశ్రాయేలుయొక్కH3478 అతిశయాస్పదముH1347 అతనిమీదH6440 సాక్ష్యమిచ్చునుH6030. ఇశ్రాయేలువారునుH3478 ఎఫ్రాయిమువారునుH669 తమ దోషములోH5771 చిక్కుపడి తొట్రిల్లుచున్నారుH3782; వారితోH5973 కూడH1571 యూదావారునుH3063 తొట్రిల్లుచున్నారుH3782.

And the pride of Israel doth testify to his face: therefore shall Israel and Ephraim fall in their iniquity; Judah also shall fall with them.
6

వారు గొఱ్ఱలనుH6629 ఎడ్లనుH1241 తీసికొని యెహోవానుH3068 వెదకH1245 బోవుదురుH1980 గాని ఆయన వారికి తన్ను మరుగుచేసికొనినందునH2502 వారికి కనH4672 బడకుండునుH3808.

They shall go with their flocks and with their herds to seek the LORD; but they shall not find him; he hath withdrawn himself from them.
7

యెహోవాకుH3068 విశ్వాసఘాతకులైH898 వారు అన్యులైనH2114 పిల్లలనుH1121 కనిరిH3205; ఇంకొక నెలH2320 అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యముH2506 లతోH854 కూడ లయమగుదురుH398.

They have dealt treacherously against the LORD: for they have begotten strange children: now shall a month devour them with their portions.
8

గిబియాలోH1390 బాకానాదముH7782 చేయుడి, రామాలోH7414 బూరH2689 ఊదుడిH8628; బెన్యామీనీయులారాH1144 -మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులోH1007 బొబ్బపెట్టుడిH7321.

Blow ye the cornet in Gibeah, and the trumpet in Ramah: cry aloud at Bethaven, after thee, O Benjamin.
9

శిక్షాH8433 దినమునH3117 ఎఫ్రాయిముH669 పాడైH8047 పోవునుH1961; నిశ్చయముగాH539 జరుగబోవు దానిని ఇశ్రాయేలీయులH3478 గోత్రపువారికిH7626 నేను తెలియజేయుచున్నానుH3045.

Ephraim shall be desolate in the day of rebuke: among the tribes of Israel have I made known that which shall surely be.
10

యుదావారిH3063 అధిపతులుH8269 సరిహద్దుH1366 రాళ్లను తీసివేయువారివలెనున్నారుH5253; నీళ్లుH4325 ప్రవహించినట్లు నేను వారిమీదH5921 నా ఉగ్రతనుH5678 కుమ్మరింతునుH8210.

The princes of Judah were like them that remove the bound: therefore I will pour out my wrath upon them like water.
11

ఎఫ్రాయిమీయులుH669 మానవపద్ధతినిH6673 బట్టిH310 ప్రవర్తింపH1980 గోరువారు; వారికధికశ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసనొందుదురుH6231 బాధింపబడుదురుH7533.

Ephraim is oppressed and broken in judgment, because he willingly walked after the commandment.
12

ఎఫ్రాయిమీయులకుH669 చిమ్మటH6211 పురుగువలెను యూదాH3063 వారికిH1004 వత్సపురుగువలెనుH7538 నేనుందునుH589.

Therefore will I be unto Ephraim as a moth, and to the house of Judah as rottenness.
13

తాను రోగిH2483 యవుట ఎఫ్రాయిముH669 చూచెనుH7200, తనకు పుండుH4205 కలుగుట యూదాH3063 చూచెనుH7200 అప్పుడు ఎఫ్రాయిముH669 అష్షూరీయులH804 యొద్దకుH413 పోయెనుH1980, రాజైనH4428 యారేబునుH3377 పిలుచుకొనెను. అయితేH3201 అతడుH1931 నిన్ను స్వస్థH7495 పరచజాలడుH3808, నీ పుండుH4205 బాగుH1455 చేయజాలడుH3808.

When Ephraim saw his sickness, and Judah saw his wound, then went Ephraim to the Assyrian, and sent to king Jareb: yet could he not heal you, nor cure you of your wound.
14

ఏలయనగాH3588 ఎఫ్రాయిమీయులకుH669 సింహమువంటివాడనుగానుH7826 యూదాH3063 వారికిH1004 కొదమ సింహమువంటివాడనుగానుH3715 నేనుందునుH595. నేనే వారిని పట్టుకొని చీల్చెదనుH2963, నేనే వారిని కొనిపోవుదునుH5375, విడిపించువాడొకడునుH5337 లేకపోవునుH369

For I will be unto Ephraim as a lion, and as a young lion to the house of Judah: I, even I, will tear and go away; I will take away, and none shall rescue him.
15

వారు మనస్సు త్రిప్పుకొని నన్నుH6440 వెదకుH1245 వరకుH5704 నేను తిరిగిH7725 నా స్థలముH4725 నకుH413 పోవుదునుH1980; తమకు దురవస్థH6862 సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగాH7836 వెదకుదురు.

I will go and return to my place, till they acknowledge their offence, and seek my face: in their affliction they will seek me early.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.