బైబిల్

  • దానియేలు అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజగుH4428 బెల్షస్సరుH1112 ప్రభుత్వపుH4438 మూడవH7969 సంవత్సరమందుH8141 దానియేలనుH1840 నాకుH589 మొదటH8462 కలిగినH7200 దర్శనముH2377 గాక మరియొక దర్శనము కలిగెనుH7200 .

2

నేను దర్శనముH2377 చూచుచుంటినిH7200 . చూచుచున్నప్పుడుH7200 నేనుH589 ఏలామనుH5867 ప్రదేశH4082 సంబంధమగు షూషననుH7800 పట్టణపుH4082 నగరులో ఉండగా దర్శనముH2377 నాకు కలిగెనుH7200 .

3

నేనుH589 ఊలయియనుH195 నదిH180 ప్రక్కనుH5921 ఉన్నట్టుH1961 నాకు దర్శనముH2377 కలిగెనుH7200 . నేను కన్నుH5869 లెత్తిH5375 చూడగాH7200 , ఒకH259 పొట్టేలుH352 ఆ నదిH180 ప్రక్కనుH6440 నిలిచియుండెనుH5975 ; దానికి రెండు కొమ్ములుH7161 , ఆ కొమ్ములు ఎత్తయినవిH1364 గాని యొకటిH259 రెండవH8145 దానికంటెH4480 ఎత్తుగాH1364 ఉండెను; ఎత్తుగలదిH1364 దానికి తరువాతH314 మొలిచినదిH5927 .

4

ఆ పొట్టేలుH352 కొమ్ముతో పశ్చిమముగానుH3220 ఉత్తరముగానుH6828 దక్షిణముగానుH5045 పొడుచుచుండుటH5055 చూచితినిH7200 . ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైననుH5975 , అది పట్టకుండH369 తప్పించుకొనుటకైననుH5337 , ఏ జంతువునకునుH2416 శక్తిలేకపోయెనుH3808 ; అది తనకిష్టమైనట్టుగాH7522 జరిగించుచుH6213 బలముH1431 చూపుచు వచ్చెను.

5

నేనుH589 ఈ సంగతి ఆలోచించుచుండగాH995 ఒక మేకపోతుH6842 పడమటH4628 నుండిH4480 వచ్చిH935 , కాళ్లు నేలH776 మోపH5060 కుండH369 భూమిH776 యందంతటH3605 పరగులెత్తెను; దాని రెండు కన్నులH5869 మధ్యనొకH996 ప్రసిద్ధమైనH2380 కొమ్ముండెనుH7161 .

6

ఈ మేకపోతు నేను నదిH180 ప్రక్కనుH6440 నిలుచుటH5975 చూచినH7200 రెండు కొమ్ములుH7161 గలH1167 పొట్టేలుH352 సమీపమునకుH5704 వచ్చిH935 , భయంకరమైన కోపముతోనుH2534 బలముతోనుH3581 దానిమీదికిH413 డీకొనిH7323 వచ్చెను.

7

నేను చూడగాH7200 ఆమేకపోతు పొట్టేలునుH352 కలిసికొనిH5060 , మిక్కిలి రౌద్రముగలదైH4843 దానిమీదికిH413 వచ్చి ఆ పొట్టేలునుH352 గెలిచిH5221 దాని రెండుH8147 కొమ్ములనుH7161 పగులగొట్టెనుH7665 . ఆ పొట్టేలుH352 దాని నెదిరింపH3581 లేకపోయినందునH3808 ఆ మేకపోతు దానిని నేలనుH776 పడవేసిH7993 త్రొక్కుచుండెనుH7429 ; దాని బలమునుH3027 అణచి ఆ పొట్టేలునుH352 తప్పించుటH5337 ఎవరిచేతను కాకపోయెనుH3808 .

8

ఆ మేకపోతుH6842 అత్యధికముగాH1431 బలము చూపుచువచ్చెను; అది బహుగా పుష్టినొందగాH6105 దాని పెద్దH1419 కొమ్ముH7161 విరిగెనుH7665 ; విరిగిన దానికి బదులుగా నాలుగుH702 ప్రసిద్ధమైనH2380 కొమ్ములు ఆకాశపుH8064 నలుH702 దిక్కులకుH7307 నాలుగు పెరిగెనుH5927 ,

9

ఈ కొమ్ములలో ఒకH259 దానిలోనుండిH4480 యొకH259 చిన్నH4704 కొమ్ముH7161 మొలిచెనుH3318 . అది దక్షిణముH5045 గానుH413 తూర్పుH4217 గానుH413 ఆనందదేశపుH6643 దిక్కుగానుH413 అత్యధికముగాH3499 బలిసెను.

10

ఆకాశH8064 సైన్యముH6635 నంటునంతగా పెరిగిH1431 నక్షత్రములలోH3556 కొన్నిటిని పడవేసిH5307 కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెనుH7429

11

ఆ సైన్యముయొక్కH6635 అధిపతికిH8269 విరోధముగా తన్ను హెచ్చించుకొనిH1431 , అనుదినH8548 బల్యర్పణమును నిలిపివేసిH7311 ఆయన ఆలయమునుH4720 పడద్రోసెనుH7993 .

12

అతిక్రమముH6588 జరిగినందున అనుదినH8548 బలిని నిలుపు చేయుటకై యొక సేనH6635 అతనికియ్యబడెనుH5414 . అతడు సత్యమునుH571 వ్యర్థపరచిH7993 ఇష్టాను సారముగా జరిగించుచుH6213 అభివృద్ధిH6743 నొందెను.

13

అప్పుడు పరిశుద్ధులలోH6918 ఒకడుH259 మాటలాడగాH1696 వింటినిH8085 ; అంతలో మాటలాడుచున్నH1696 ఆ పరిశుద్ధునితోH6422 మరియొకH259 పరిశుద్ధుడుH6918 మాటలాడుచుండెనుH559 . ఏమనగా, అనుదినH8548 బలినిగూర్చియు, అతిక్రమముH6588 జరిగినందున సంభవించు నాశనకరమైన హేయH8074 వస్తువును గూర్చియు కలిగిన యీ దర్శనముH2377 నెరవేరుటకు ఎన్నాళ్లుH5704 పట్టుననియు, ఈ ఆలయH6944 స్థానమును జనసమూహమునుH6635 కాళ్లక్రిందH4823 త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునో యనియు మాటలాడుకొనిరి.

14

అందుకతడురెండువేలH505 మూడుH7969 వందలH3967 దినములమట్టుకేH1242 యని నాతోH413 చెప్పెనుH559 . అప్పుడు ఆలయపవిత్రతనుగూర్చినH6944 తీర్పుH6663 తీర్చబడును.

15

దానియేలనుH1840 నేనుH589 ఈ దర్శనముH2377 చూచితినిH7200 ; దాని తెలిసికొనదగిన వివేకముH998 పొందవలెననిH1245 యుండగా; మనుష్యునిH1397 రూపముగలH4758 యొకడు నాయెదుటH5048 నిలిచెనుH5975 .

16

అంతట ఊలయిH195 నదీతీరముల మధ్యH996 నిలిచి పలుకుచున్న యొక మనుష్యునిH120 స్వరముH6963 వింటినిH8085 ; అదిగబ్రియేలూH1403 , యీH1975 దర్శనభావమునుH4758 ఇతనికి తెలియజేయుమనిH995 చెప్పెనుH559 .

17

అప్పుడతడు నేను నిలుచున్నH5977 చోటునకుH681 వచ్చెనుH935 ; అతడు రాగానేH935 నేను మహా భయమొందిH1204 సాష్టాంగపడితినిH5307 ; అతడు-నరH120 పుత్రుడాH1121 , యీ దర్శనముH2377 అంత్యH7093 కాలమునుH6256 గూర్చినదని తెలిసికొనుH995 మనెనుH559 .

18

అతడు నాతోH5973 మాటలాడుచుండగాH1696 నేను గాఢనిద్రపట్టినవాడనైH7290 నేలనుH776 సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొనిH5060 లేవనెత్తిH5921 నిలువబెట్టెనుH5975 .

19

మరియు అతడు-ఉగ్రతH2195 సమాప్తమైనH319 కాలమందు కలుగబోవునట్టిH1961 సంగతులు నీకు తెలియజేయుచున్నానుH3045 . ఏలయనగా అది నిర్ణయించినH4150 అంత్యకాలమునుH7093 గూర్చినది

20

నీవు చూచినH7200 రెండు కొమ్ములుH7161 గలH1167H834 పొట్టేలున్నదేH352 , అది మాదీయులయొక్కయుH4074 పారసీకులయొక్కయుH6539 రాజులనుH4428 సూచించుచున్నది.

21

బొచ్చుగలH8163 ఆ మేకపోతుH6842 గ్రేకులH3120 రాజుH4428 ; దాని రెండు కన్నులH5869 మధ్యనున్నH996 ఆ పెద్దH1419 కొమ్ముH7161 వారి మొదటిH7223 రాజునుH4428 సూచించుచున్నది.

22

అది పెరిగినH7665 పిమ్మట దానికి బదులుగా నాలుగుH702 కొమ్ములు పుట్టినవిH5975 గదా; నలుగురుH702 రాజులు ఆ జనములోH1471 నుండి పుట్టుదురుగానిH5975 వారు అతనికున్న బలముగలవారుగాH3581 ఉండరుH3808 .

23

వారి ప్రభుత్వముయొక్కH4438 అంతములోH319 వారి యతిక్రమములుH6586 సంపూర్తియగుచుండగాH8552 , క్రూరముఖముగలవాడునుH5794 యుక్తిగలవాడునైH6440 యుండి, ఉపాయముH2420 తెలిసికొనుH995 ఒక రాజుH4428 పుట్టునుH5975 .

24

అతడు గెలుచునుగానిH6105 తన స్వబలమువలనH3581 గెలువడుH3808 ; ఆశ్చర్యముగాH6381 శత్రువులను నాశనముచేయుటయందుH7843 అభివృద్ధిH6743 పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచుH6213 బలవంతులనుH6099 , అనగా పరిశుద్ధH6918 జనమునుH5971 నశింపజేయునుH7843 .

25

మరియు నతడు ఉపాయముH7922 కలిగినవాడై మోసముH4820 చేసి తనకు లాభముH6743 తెచ్చుకొనును; అతడు అతిశయపడిH1431 తన్నుతానుH3824 హెచ్చించుకొనును; క్షేమముగానున్నH7962 కాలమందు అనేకులనుH7227 సంహరించునుH7843 ; అతడు రాజాధిH8269 రాజుH8269 తోH5921 యుద్ధముచేయునుH5975 గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడునుH7665 .

26

ఆ దినములనుH1242 గూర్చిన దర్శనమునుH4758 వివరించియున్నానుH559 . అదిH834 వాస్తవముH571 , అది యనేకH7227 దినములుH3117 జరిగిన పిమ్మట నెరవేరును; నీవైతే ఈ దర్శనము వెల్లడిచేయకుమనెనుH5640 .

27

ఈ దర్శనము కలుగగా దానియేలనుH1840 నేనుH589 మూర్ఛిల్లిH1961 కొన్నాళ్లుH3117 వ్యాధిగ్రస్తుడనైయుంటినిH2470 ; పిమ్మట నేను కుదురైH6965 రాజుH4428 కొరకు చేయవలసిన పనిH4399 చేయుచువచ్చితినిH6213 . ఈ దర్శనమునుH4758 గూర్చిH5921 విస్మయముగలవాడనైతినిH8074 గాని దాని సంగతి తెలుపగలవాడెవడునుH995 లేకH369 పోయెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.