బైబిల్

  • దానియేలు అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజగుH4430 బెల్షస్సరుH1113 తన యధిపతులలోH7261 వెయ్యిమందికిH506 గొప్పH7229 విందుH3900 చేయించిH5648 , ఆ వెయ్యిH506 మందితోH6903 కలిసికొని ద్రాక్షారసముH2562 త్రాగుచుండెనుH8355 .

2

బెల్షస్సరుH1113 ద్రాక్షారసముH2562 త్రాగుచుండగాH2942 తానును తన యధిపతులునుH7261 తన రాణులునుH7695 తన ఉపపత్నులునుH3904 వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లుH8355 , తన తండ్రియగుH2 నెబుకద్నెజరుH5020 యెరూషలేములోనిH3390 యాలయములోనుండిH1965 తెచ్చినH5312 వెండిH3702 బంగారుH1722 పాత్రలనుH3984 తెమ్మనిH858 ఆజ్ఞH560 ఇచ్చెను.

3

అందుకుH116 వారు యెరూషలేములోనిH3390 దేవునిH426 నివాసమగుH1005 ఆలయములోనుండిH1965 తీసికొన్నH5312 సువర్ణోH1722 పకరణములనుH3984 తెచ్చిH858 యుంచగా, రాజునుH4430 అతని యధిపతులునుH7261 అతని రాణులునుH7695 అతని ఉపపత్నులునుH3904 వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరిH8355 .

4

వారు బంగారుH1722 వెండిH3702 యిత్తడిH5174 యినుముH6523 కఱ్ఱH636 రాయిH69 అను వాటితో చేసిన దేవతలనుH426 స్తుతించుచుH7624 ద్రాక్షారసముH2562 త్రాగుచుండగాH8355

5

ఆ గడియలోనేH8160 మానవH606 హస్తపుH3028 వ్రేళ్లుH677 కనబడి, దీపముH5043 దగ్గర రాజుయొక్కH4430 నగరుH1965 గోడH3797 పూతH1528 మీదH5922 ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెనుH3790 . రాజుH4430 ఆ హస్తముH3028 వ్రాయుటH3790 చూడగాH2370

6

అతని ముఖముH2122 వికారమాయెనుH8133 , అతడు మనస్సునందుH7476 కలవరపడగాH927 అతని నడుముH2783 కీళ్లుH7001 వదలిH8271 అతని మోకాళ్లుH755 గడగడ వణకుచు కొట్టుకొనుచుండెనుH5368 .

7

రాజుH4430 గారడీవిద్యగలవారినిH1505 కల్దీయులనుH3779 జ్యోతిష్యులనుH826 పిలువH7123 నంపుడనిH5924 ఆతురముగాH2429 ఆజ్ఞH560 ఇచ్చి, బబులోనులోనిH895 జ్ఞానులుH2445 రాగానే ఇట్లనెనుH6032 -ఈ వ్రాతనుH3792 చదివిH7123 దీనిH1836 భావమునుH6591 నాకు తెలియజెప్పుH2324 వాడెవడోH606 వాడు ఊదాH711 రంగు వస్త్రముH3848 కట్టుకొని తన మెడనుH6676 సువర్ణమయమైనH1722 కంఠభూషణముH2002 ధరింపబడినవాడై రాజ్యములోH4437 మూడవ యధిపతిగాH7981 ఏలును.

8

రాజుH4430 నియమించిన జ్ఞానుH2445 లందరుH3606 అతని సముఖమునకు వచ్చిరిH5954 గాని ఆ వ్రాతH3792 చదువుటయైననుH7123 దాని భావముH6591 తెలియజెప్పుటయైననుH3046 వారివల్లH3546 కాకపోయెనుH3809 .

9

అందుకుH116 రాజగుH4430 బెల్షస్సరుH1113 మిగులH7690 భయాక్రాంతుడైH927 తన యధిపతులుH7261 విస్మయమొందునట్లుగాH7672 ముఖH2122 వికారముగలవాడాయెనుH5922 .

10

రాజునకునుH4430 అతని యధిపతులకునుH7261 జరిగిన సంగతిH4406 రాణిH4433 తెలిసికొని విందుH4961 గృహమునకుH1005 వచ్చిH5954 ఇట్లనెనుH6032 -రాజుH4430 చిరకాలముH5957 జీవించునుగాకH2418 , నీ తలంపులుH7476 నిన్ను కలవరపరచH927 నియ్యకుముH409 , నీ మనస్సుH2122 నిబ్బరముగా ఉండనిమ్ము.

11

నీ రాజ్యములోH4437 ఒక మనుష్యుH1400 డున్నాడుH383 . అతడు పరిశుద్ధH6922 దేవతలH426 ఆత్మగలవాడుH7308 ; నీ తండ్రిH2 కాలములోH3118 అతడు దైవH426 జ్ఞానమువంటిH2452 జ్ఞానమునుH5094 బుద్ధియుH7924 తెలివియుH2452 గలవాడై యుండుట నీ తండ్రిH2 కనుగొనెనుH7912 గనుక నీ తండ్రియైనH2 రాజగుH4430 నెబుకద్నెజరుH5020 శకునగాండ్రకునుH1505 గారడీవిద్యగలH2749 వారికిని కల్దీయులకునుH3779 జ్యోతిష్యులకునుH826 పై యధిపతిగాH7229 అతని నియమించెనుH6966 .

12

ఈ దానియేలుH1841 శ్రేష్ఠమైనH3493 బుద్ధిగలవాడైH7308 కలలుH2493 తెలియజేయుటకునుH6591 , మర్మములుH7001 బయలుపరచుటకునుH8271 , కఠినమైన ప్రశ్నలH280 కుత్తరమిచ్చుటకునుH263 జ్ఞానమునుH4486 తెలివియుగలవాడుగాH7924 కనబడెనుH7912 గనుకH3606 ఆ రాజుH4430 అతనికి బెల్తెషాజరుH1096 అను పేరుH8036 పెట్టెను. ఈ దానియేలునుH1841 పిలువనంపుముH7123 , అతడు దీని భావముH6561 నీకు తెలియజెప్పునుH2324 .

13

అప్పుడుH116 వారు దానియేలునుH1841 పిలువనంపించిరిH5954 . అతడు రాగా రాజుH4430 ఇట్లనెనుH6032 -రాజగుH4430 నా తండ్రిH2 యూదయలోH3061 నుండి ఇక్కడికి తీసికొనివచ్చినH858 చెరH1547 సంబంధమగుH1768 యూదులలోనుండుH3061 దానియేలుH1841 నీవేH607 గదా?

14

దేవతలH426 ఆత్మయుH7308 వివేకమునుH5094 బుద్ధియుH7924 విశేషH3493 జ్ఞానమునుH2452 నీయందున్నవనిH నిన్నుగూర్చి వింటినిH8086 .

15

H1836 వ్రాతH3792 చదివిH7123 దాని భావముH6591 తెలియజెప్పవలెననిH3046 జ్ఞానులనుH2445 గారడీవిద్యగలH826 వారిని పిలిపించితినిH5954 గాని వారు ఈ సంగతియొక్కH4406 భావమునుH6591 తెలుపH2324 లేకH3809 పోయిరి.

16

అంతర్భావములనుH6591 బయలుపరచుటకునుH6590 కఠినమైన ప్రశ్నలకుH7001 ఉత్తరమిచ్చుటకునుH8271 నీవు సమర్ధుడవనిH3202 నిన్నుగూర్చి వినియున్నానుH8086 గనుక ఈ వ్రాతనుH3792 చదువుటకునుH7123 దాని భావమునుH6591 తెలియజెప్పుటకునుH3046 నీకు శక్యమైనH3202 యెడలH2006 నీవు ఊదారంగుH711 వస్త్రము కట్టుకొనిH3848 మెడనుH6676 సువర్ణH1722 కంఠభూషణముH2002 ధరించుకొని రాజ్యములోH4437 మూడవ యధిపతివిగాH7981 ఏలుదువు.

17

అందుకు H116 దానియేలుH1841 ఇట్లనెనుH6032 -నీ దానములుH4978 నీయొద్ద నుంచుకొనుముH1934 , నీ బహుమానములుH5023 మరి ఎవనికైనH321 నిమ్ముH3052 ; అయితేH1297 నేను ఈ వ్రాతనుH3792 చదివిH7123 దాని భావమునుH6591 రాజునకుH4430 తెలియజెప్పెదనుH3046 .

18

రాజాH4430 చిత్తగించుము; మహోన్నతుడగుH5943 దేవుడుH426 మహర్దశనుH7238 రాజ్యమునుH4437 ప్రభావమునుH3367 ఘనతనుH1923 నీ తండ్రియగుH2 నెబుకద్నెజరునకుH5020 ఇచ్చెనుH3052 .

19

దేవుడు అతనికిట్టి మహర్దశH7238 ఇచ్చిH3052 నందునH4481 తానెవరినిH1768 చంపగోరెనోH6634 వారిని చంపెనుH6992 ; ఎవరినిH1768 రక్షింపగోరెనోH6634 వారిని రక్షించెనుH2418 , ఎవరినిH1768 హెచ్చింపగోరెనోH6634 వారిని హెచ్చించెనుH7313 ; ఎవరినిH1768 పడ వేయగోరెనోH6634 వారిని పడవేసెనుH8214 . కాబట్టి సకలH3606 రాష్ట్రములునుH524 జనులునుH5972 ఆ యా భాషలుH3961 మాటలాడు వారును అతనికి భయపడుచుH1763 అతని యెదుటH6925 వణకుచుH2112 నుండిరి.

20

అయితే అతడు మనస్సునH3825 అతిశయించిH7313 , బలాత్కారముH2103 చేయుటకు అతని హృదయమునుH7308 కఠినముH8631 చేసికొనగాH1768 దేవుడు అతని ప్రభుత్వముH4437 నతనియొద్దనుండిH4481 తీసివేసిH5182 అతని ఘనతను H3367 పోగొట్టెనుH5709 .

21

అప్పుడతడు మానవులH606 యొద్దనుండిH4481 తరమబడిH2957 పశువులH2423 వంటిH5974 మనస్సుH3825 గలవాడాయెనుH7739 . మహోన్నతుడగుH5943 దేవుడుH426 మానవులH606 రాజ్యములలోH4437 ఏలుచుH7990 , ఎవరినిH4479 స్థాపింపగోరునోH6634 వారిని స్థాపించుననిH6966 అతడు తెలిసికొనుH3046 వరకుH5705 అతడు అడవి గాడిదలమధ్యH6167 నివసించుచుH4070 పశువులవలెH8450 గడ్డిH6211 మేయుచుH2939 ఆకాశపుH8065 మంచుH2920 చేత తడిసినH6647 శరీరముH1655 గలవాడాయెను.

22

బెల్షస్సరూH1113 , అతని కుమారుడవగుH1247 నీవుH607H1836 సంగతియంతయుH3606 ఎరిగియుండియుH3046 , నీ మనస్సునుH3825 అణచుH8214 కొనకH3809 , పరలోకమందున్నH8065 ప్రభువుH4756 మీదH5922 నిన్ను నీవే హెచ్చించుకొంటివిH7313 .

23

ఎట్లనగా నీవునుH607 నీ యధిపతులునుH7261 నీ రాణులునుH7695 నీ ఉపపత్నులునుH3904 దేవుని ఆలయసంబంధమగుH1005 ఉపకరణములలోH3984 ద్రాక్షారసముH2562 పోసి త్రాగవలెనని వాటిని తెచ్చిH858 యుంచుకొని వాటితో త్రాగుచుH8355 , చూడH2370 నైననుH3809 వినH8086 నైననుH3809 గ్రహింపH3046 నైననుH3809 చేతకాని వెండిH3702 బంగారుH1722 ఇత్తడిH5174 ఇనుముH6523 కఱ్ఱH636 రాయిH69 అను వాటితో చేయబడిన దేవతలనుH426 స్తుతించితిరిH7624 గాని, నీ ప్రాణమునుH5396 నీ సకలH3606 మార్గములునుH735H1768 దేవునిH426 వశమునH3028 ఉన్నవో ఆయనను నీవు ఘనపరచH1922 లేదుH3809 .

24

కావునH116 ఆయన యెదుటనుండిH6925H1836 యరచేయిH6447 వచ్చిH7972H1768 వ్రాతనుH3792 వ్రాసెనుH7560 ; వ్రాసినH7560 శాసనమేదనగా, మెనేH4484 మెనేH4484 టెకేల్‌H8625 ఉఫార్సీన్‌H6537 .

25

H1836 వాక్యH4406 భావమేమనగాH6591 , మినేH4484 అనగా దేవుడుH426 నీ ప్రభుత్వవిషయములోH4437 లెక్కచూచిH4483 దాని ముగించెనుH8000 .

26

టెకేల్‌H8625 అనగా ఆయన నిన్ను త్రాసులోH3977 తూచగాH8625 నీవు తక్కువగాH2627 కనబడితివిH7912 .

27

ఫెరేన్‌H6537 అనగా నీ రాజ్యముH4437 నీయొద్దనుండి విభాగింపబడిH6537 మాదీయులకునుH4076 పారసీకులకునుH6540 ఇయ్యబడునుH3052 .

28

బెల్షస్సరుH1113 ఆజ్ఞH560 ఇయ్యగా వారు దానియేలునకుH1841 ఊదారంగుH711 వస్త్రము తొడిగించిH3848 యతని

29

మెడనుH6676 బంగారపుH1722 హారమువేసిH2002 ప్రభుత్వముH4437 చేయుటలో నతడు మూడవH8531 యధికారియనిH7990 చాటించిరిH3745 .

30

ఆ రాత్రియందేH3916 కల్దీయులH3779 రాజగుH4430 బెల్షస్సరుH1113 హతుడాయెనుH6992 .

31

మాదీయుడగుH4077 దర్యావేషుH1868 అరువదిH8361 రెండుH8648 సంవత్సరములH8140 వాడైH1247 సింహాసనముH4437 నెక్కెనుH6902 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.