బైబిల్

  • దానియేలు అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

తన రాజ్యH4437 మంతటిపైనH3606 అధిపతులుగా ఉండుటకైH1934 నూటH3969 ఇరువదిమందిH6243 యధిపతులనుH324 నియమించుటకుH6966 దర్యావేషునకుH1868 ఇష్టమాయెనుH8232 .

2

వారిపైనH5924 ముగ్గురినిH8532 ప్రధానులగాH5632 నియమించెను; ఆ ముగ్గురిలో దానియేలుH1841 ముఖ్యుడుH2298 . రాజునకుH4430 నష్టముH5142 కలుగH1934 కుండునట్లుH3809 ఆ యధిపతులుH324 తప్పకుండ వీరికి లెక్కలుH2941 ఒప్పజెప్పH3052 వలెననిH1934 ఆజ్ఞ ఇచ్చెను.

3

H1836 దానియేలుH1841 అతిశ్రేష్ఠమైనH3493 బుద్ధిగలవాడైH7308 ప్రధానులలోనుH5632 అధిపతులలోనుH324 ప్రఖ్యాతిH5330 నొందియుండెనుH1934 గనుకH3606 రాజ్యH4437 మంతటిH3606 మీదH5922 అతని నియమింపవలెననిH6966 రాజుH4430 ద్దేశించెనుH6246 .

4

అందుకాH116 ప్రధానులునుH5632 అధిపతులునుH324 రాజ్యపాలనH4437 విషయములోH6655 దానియేలుమీదH1841 ఏదైన ఒక నిందH5931 మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరిH7912 గాని దానియేలు నమ్మకస్థుడైH540 యే నేరమైననుH5931 ఏ తప్పయిననుH7844 చేయువాడుH3202 కాడుH3809 గనుక దానియేలులో తప్పయిననుH7960 లోపమైననుH7844 కనుగొనH7912 లేకపోయిరిH3809 .

5

అందుకాH116 మనుష్యులుH1400 అతని దేవునిH426 పద్ధతిH1882 విషయH5922 మందేగానిH3861 మరి ఏ విషయమందును అతనిలో లోపముH5931 కనుగొనH7912 లేమH3809 నుకొనిరిH560 .

6

కాబట్టి ఆH459 ప్రధానులునుH5632 అధిపతులునుH324 రాజుH4430 నొద్దకుH5922 సందడిగా కూడిH7284 వచ్చి ఇట్లనిరిH560 -రాజగుH4430 దర్యావేషూH1868 , చిరంH5957 జీవివైH2418 యుందువుగాక.

7

రాజ్యపుH4437 ప్రధానులుH5632 సేనాధిపతులుH5460 అధిపతులుH324 మంత్రులుH1907 సంస్థానాధిపతులుH6347 అందరునుH3606 కూడిH3272 , రాజొకH4430 ఖండితమైనH8631 చట్టముH7010 స్థిరపరచిH6966 దానిని శాసనముగాH633 చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పదిH8533 దినములవరకుH3118 నీయొద్ద తప్ప మరి ఏH3606 దేవునిH426 యొద్దనైనను మానవునియొద్దనైననుH606 ఎవడునుH3606 ఏ మనవియుH1159 చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహములH744 గుహలోH1358 పడద్రోయబడునుH7412 . రాజాH4430 , యీ ప్రకారముగా రాజుH4430 శాసనముH633 ఒకటి పుట్టించిH6966

8

మాదీయులయొక్కయుH4076 పారసీకులయొక్కయుH6540 పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగాH1882 ఉండునట్లు దానిమీద సంతకముH7560 చేయుమని మనవిచేసిరి.

9

కాగాH1836 రాజగుH4430 దర్యావేషుH1868 శాసనముH633 వ్రాయించిH3792 సంతకముH7560 చేసెను.

10

ఇట్టి శాసనముH3792 సంతకముH7560 చేయబడెనని దానియేలుH1841 తెలిసికొనిననుH3046 అతడు తన యింటికిH1005 వెళ్లిH5954 , యధాప్రకారముగాH6928 అనుదినముH3118 ముH8532 మ్మారుH2166 మోకాళ్లూనిH1289 , తన యింటి పైగదిH5952 కిటికీలుH3551 యెరూషలేముH3390 తట్టునకుH5049 తెరువబడియుండగాH6606 తన దేవునికిH426 ప్రార్థనచేయుచుH6739 ఆయనను స్తుతించుచుH3029 వచ్చెనుH5648 .

11

H479 మనుష్యులుH1400 గుంపుకూడిH7284 వచ్చి దానియేలుH1841 తన దేవునికిH426 ప్రార్థనచేయుటయుH1156 ఆయనను బతిమాలుకొనుటయుH2604 చూచి

12

రాజుH4430 సముఖమునకుH6925 వచ్చిH7127 శాసనH633 విషయమునుH5922 బట్టిరాజాH4430 , ముప్పదిH8533 దినములH3118 వరకుH5705 నీకు తప్పH3861 మరి ఏH3606 దేవునికైననుH426 మానవునికైననుH606 ఎవడును ప్రార్థనH1156 చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహములH744 గుహలోH1358 పడద్రోయబడుననిH7412 నీవు ఆజ్ఞH633 ఇయ్యలేదాH3809 ? అని మనవి చేయగా రాజుH4430 మాదీయులయొక్కయుH4076 పారసీకులయొక్కయుH6540 పద్ధతిప్రకారము ఆ సంగతిH4406 స్థిరముH3330 ; ఎవరును దాని రద్దుH5709 పరచజాలH3809 రనెనుH6032 .

13

అందుకుH116 వారు-చెరపట్టబడినH1547 యూదులలోనున్నH3061H1768 దానియేలుH1841 , నిన్నేగాని నీవు పుట్టించినH7560 శాసనమునేగానిH633 లక్ష్యH7761 పెట్టకH3809 , అనుదినముH3118 ముH8532 మ్మారుH2166 ప్రార్థనH1159 చేయుచుH1156 వచ్చుచున్నాడనిరిH560 .

14

రాజుH4430 ఈ మాటH4406 వినిH8086 బహుగాH7690 వ్యాకులపడిH888 , దానియేలునుH1841 రక్షింపవలెననిH7804 తన మనస్సుH1079 దృఢముచేసికొనిH7761 , సూర్యుడH8122 స్తమించుH4606 వరకుH5705 అతని విడిపించుటకుH5338 ప్రయత్నముH7712 చేసెను.

15

H479 మనుష్యులుH1400 దీని చూచి రాజH4430 సన్నిధికిH5922 సందడిగా కూడిH7284 వచ్చి-రాజాH4430 , రాజుH4430 స్థిరపరచినH6966 యే శాసనముH633 గాని తీర్మానముH7010 గాని యెవడును రద్దుపరచH8133 జాలడుH3809 ; ఇది మాదీయులకునుH4076 పారసీకులకునుH6540 విధియనిH1882 తమరు తెలిసికొనవలెH3046 ననిరిH560 .

16

అంతటH116 రాజుH4430 ఆజ్ఞH560 ఇయ్యగా బంట్రౌతులు దానియేలునుH1841 పట్టుకొనిపోయిH858 సింహములH744 గుహలోH1358 పడద్రోసిరిH7412 ; పడద్రోయగా రాజుH4430 నీవుH607 అనుదినముH8411 తప్పక సేవించుచున్నH6399 నీ దేవుడేH426 నిన్ను రక్షించుH7804 ననిH560 దానియేలుతోH1841 చెప్పెనుH6032 .

17

వారు ఒకH2298 రాయిH69 తీసికొనిH858 వచ్చి ఆ గుహH1358 ద్వారమునH6433 వేసిH7761 దాని మూసిరి; మరియు దానియేలునుH1841 గూర్చి రాజుయొక్క తీర్మానముH6640 మారుH8133 నేమోయనిH3809 , రాజుH4430 ముద్రనుH5824 అతని యధికారులH7261 ముద్రనుH5824 వేసి దాని ముద్రించిరిH2857 .

18

అంతటH116 రాజుH4430 తన నగరునకుH1965 వెళ్లిH236 ఆ రాత్రిH956 అంత ఉపవాసముండిH2908 నాట్యవాయిద్యములనుH1761 జరుగనియ్యలేదుH3809 ; అతనికి నిద్రH8139 పట్టకపోయెనుH5075 .

19

తెల్లవారుH8238 జామున రాజుH4430 వేగిరమే లేచిH6966 సింహములH744 గుహదగ్గరకుH1358 త్వరపడిH927 పోయెనుH236 .

20

అతడు గుహదగ్గరకుH1358 రాగానేH7127 , దుఃఖH6088 స్వరముతోH7032 దానియేలునుH1841 పిలిచిH2200 -జీవముగలH2417 దేవునిH426 సేవకుడవైనH5649 దానియేలూH1841 , నిత్యముH8411 నీవుH607 సేవించుచున్నH6399 నీ దేవుడుH426 నిన్ను రక్షింపH7804 గలిగెనాH3202 ? అనిH560 యతనిని అడిగెనుH6032 .

21

అందుకుH116 దానియేలుH1841 రాజుH4430 చిరకాలముH5957 జీవించునుగాకH2418 .

22

నేను నా దేవునిH426 దృష్టికిH6925 నిర్దోషినిగాH2136 కనబడితినిH7912 గనుకH6903 ఆయన తన దూతH4398 నంపించిH7972 , సింహములుH744 నాకు ఏహానియుH2255 చేయకుండH3809 వాటి నోళ్లుH6433 మూయించెనుH5463 . రాజాH4430 , నీ దృష్టికిH6925 నేను నేరముH2248 చేసినవాడనుH5648 కానుH3809 గదా అనెను.

23

రాజు ఇందునుH116 గూర్చిH5922 యతి సంతోషభరితుడైH2868 దానియేలును గుహH1358 లోనుండిH4481 పైకిH5267 తీయుడని ఆజ్ఞH560 ఇయ్యగా బంట్రౌతులు దానియేలునుH1841 బయటికిH4481 తీసిరిH5267 . అతడు తన దేవునిH426 యందు భక్తిగలవాడైH540 నందునH1768 అతనికి ఏ హానియుH2257 కలుగలేదుH3809 .

24

రాజుH4430 ఆజ్ఞH560 ఇయ్యగా దానియేలుమీదH1841 నిందH399 మోపిన ఆH479 మనుష్యులనుH1400 వారు తోడుకొనివచ్చిH858 సింహములH744 గుహలోH1358 పడద్రోసిరిH7412 , వారినిH581 వారి కుమారులనుH1123 వారి భార్యలనుH5389 పడద్రోసిరి. వారా గుహH1358 అడుగునకుH773 రాకమునుపేH4291 సింహములH744 పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెనుH1855 .

25

అప్పుడుH116 రాజగుH4430 దర్యావేషుH1868 లోకH772 మంతటH3606 నివసించుH1753 సకలH3606 జనులకునుH5972 రాష్ట్రములకునుH524 ఆ యా భాషలుH3961 మాటలాడువారికిని ఈలాగు వ్రాయించెనుH3790 - మీకు క్షేమాH8001 భివృద్ధిH7680 కలుగునుగాక.

26

నా సముఖమున నియమించినH7761 దేమనగానా రాజ్యములోనిH4437 సకలH3606 ప్రభుత్వములH7985 యందుండు నివాసులు దానియేలుH1841 యొక్కH1768 దేవునికిH426 భయపడుచుH1763 ఆయన సముఖమునH6925 వణకుచుండవలెనుH2112 . ఆయనేH1932 జీవముగలH2417 దేవుడుH426 , ఆయనే యుగయుగములుండువాడుH7011 , ఆయన రాజ్యముH4437 నాశనముH2255 కానేరదుH3809 , ఆయన ఆధిపత్యముH7985 తుదమట్టునH5491 కుండును.

27

ఆయన విడిపించువాడునుH7804 రక్షించువాడునైయుండిH5338 , పరమందునుH8065 భూమిమీదనుH772 సూచకH852 క్రియలను ఆశ్చర్యకార్యములనుH8540 చేయువాడుH5648 . ఆయనే సింహములH744 నోటH3028 నుండిH4481 ఈ దానియేలునుH1841 రక్షించెనుH7804 అని వ్రాయించెను.

28

H1836 దానియేలుH1841 దర్యావేషుH1868 ప్రభుత్వకాలమందునుH4437 పారసీకుడగుH6543 కోరెషుH3567 ప్రభుత్వకాలమందునుH4437 వర్థిల్లెనుH6744 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.