బైబిల్

  • దానియేలు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నెబుకద్నెజరుH5019 తన యేలుబడియందుH4438 రెండవH8147 సంవత్సరమునH8141 కలలుH2472 కనెనుH2492 . అందునుగురించి ఆయన మనస్సుH7307 కలతపడగాH6470 ఆయనకు నిద్రH8142 పట్టకుండెనుH1961 .

2

కాగా రాజుH4428 తాను కనిన కలలనుH2472 తనకు తెలియజెప్పుటకైH5046 శకునగాండ్రనుH825 గారడీవిద్యగలవారినిH2748 మాంత్రికులనుH3784 కల్దీయులనుH3778 పిలువH7121 నంపుడని యాజ్ఞH559 ఇయ్యగా వారు వచ్చిH935 రాజుH4428 సముఖమునH6440 నిలచిరిH5975 .

3

రాజుH4428 వారితో-నేనొక కలH2472 కంటినిH2492 , ఆ కలH2472 భావము తెలిసికొనవలెననిH3045 నేను మనోH7307 వ్యాకులH6470 మొంది యున్నాననగాH559

4

కల్దీయులుH3778 సిరియాబాషతోH762 ఇట్లనిరిH1696 -రాజుH4430 చిరకాలముH5957 జీవించునుగాకH2418 . తమరి దాసులకుH5649 కలH2493 సెలవియ్యుడిH560 ; మేము దాని భావమునుH6591 తెలియజేసెదముH2324 .

5

రాజుH4430 -నేను దానిH4406 మరచి పోతినిH230 గాని, కలనుH2493 దాని భావమునుH6591 మీరు తెలియH3046జేయనిH3809 యెడలH2006 మీరు తుత్తునియలుగాH1917 చేయబడుదురుH5648 ; మీ యిండ్లుH1005 పెంటకుప్పగాH5122 చేయబడునుH7761 .

6

కలనుH2493 దాని భావమునుH6591 తెలియజేసినH2324 యెడలH2006 దానములునుH5023 బహుమానములునుH4978 మహాH7690 ఘనతయుH3367 నా సముఖములోH6925 నొందుదురుH6902 గనుకH3861 కలనుH2493 దాని భావమునుH6591 తెలియజేయుడనగాH2324 వారు

7

రాజుH4430 ఆ కలనుH2493 తమరి దాసులమైనH5649 మాకు చెప్పినయెడలH560 మేము దాని భావమునుH6591

8

తెలియజేసెదమనిH2324 మరలH8579 ప్రత్యుత్తరమిచ్చిరిH6032 . అందుకు రాజుH4430 ఉత్తరమిచ్చిH6032 చెప్పినదిH560 ఏమనగా-నేను మరచి యుండుట మీరు చూచిH2370 కాలH5732 హరణముH2084 చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేనుH576 బాగుగాH3330 గ్రహించుచున్నానుH3046 .

9

కాలముH5732 ఉపాయముగాH2164 గడపవలెననిH8133 అబద్ధమునుH3538 మోసపుH7844 మాటలనుH4406 నాయెదుటH6925 పలుకH560 నుద్దేశించియున్నారు. మీరు కలనుH2493 చెప్పH3046 లేకపోయినH3809 యెడలH2006 నేను చెప్పిన మాట ఖండితముH1882 గనుకH3861 కలనుH2493 నాకు చెప్పుడిH560 అప్పుడు దానిH1768 భావమునుH6591 తెలియజేయుటకుH2324 మీకు సామర్థ్యము కలదని నేను తెలిసికొందునుH3046 .

10

అందుకు కల్దీయులుH3779 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరిH6032 -భూమిH3007 మీదH5922 ఏ మనుష్యుడునుH606 రాజుH4430 అడిగిన సంగతిH4406 చెప్పH2324 జాలడుH3202 , ఏ చక్రవర్తియుH4430 అధికారియుH7990 శకునగానియొద్దనుH826 గారడీవిద్యH2749 గలవానియొద్దను కల్దీయునియొద్దనుH3779 ఇట్టి సంగతిH1836 విచారింపH7593 లేదుH3809 .

11

రాజుH4430 విచారించినH7593 సంగతిH4406 బహు అసాధారణమైనదిH3358 , దేవతలుH426 కాకH3861 మరెవరునుH321 ఈ సంగతి తెలియజెప్పH2324 జాలరుH3809 ; దేవతల నివాసములుH4070 శరీరులH1321 మధ్యH5974 ఉండవుH3809 గదాH383 .

12

అందుకుH6903 రాజుH4430 కోపముH1149 తెచ్చుకొని అత్యాH7690 గ్రహముH7108 గలవాడై బబులోనులోనిH895 జ్ఞానుH2445 లనందరినిH3606 సంహరింపవలెననిH7 యాజ్ఞH560 ఇచ్చెను.

13

ఇట్టి శాసనముH1882 బయలుదేరుటవలనH5312 జ్ఞానులుH2445 చంపబడవలసియుండగాH6992 , వారు దానియేలునుH1841 ఆతని స్నేహితులనుH2269 చంపజూచిరిH6992 .

14

అప్పుడుH116 దానియేలుH1841 బబులోనులోనిH895 జ్ఞానులనుH2445 చంపుటకైH6992 బయలుదేరినH5312 రాజH4330 దేహసంరక్షకులH2877 యధిపతియగుH7229 అర్యోకుదగ్గరకుH746 పోయి, జ్ఞానH2942 యుక్తముగాH5843 మనవిచేసెనుH8421

15

రాజుH4430 నొద్దనుండి ఈ యాజ్ఞH1882 యింత త్వరితముగాH2685 వచ్చుట ఏమనిH4101 దానియేలు రాజుయొక్కH4430 అధిపతియైనH7990 అర్యోకు నడుగగాH560 అర్యోకుH746 ఆ సంగతి దానియేలునకుH1841 తెలియజెప్పెనుH3046 .

16

అప్పుడు దానియేలుH1841 రాజసన్నిధికి పోయిH5954 స్వప్న భావమునుH6591 తెలియజెప్పుటకైH2324 తనకు సమయముH2166 దయచేయుమనిH5415 రాజునుH4430 బతిమాలెనుH1156 .

17

అప్పుడుH116 దానియేలుH1841 తన యింటికిH1005 పోయిH236 తన స్నేహితులైనH2269 హనన్యాకునుH2608 మిషాయేలునకునుH4333 అజర్యాకునుH5839 సంగతి తెలియజేసిH3046

18

తానును తన స్నేహితులునుH2269 బబులోనులోH895 తక్కినH7606 జ్ఞానులH2445 తోH5974 కూడ నశింH7 పకుండునట్లుH3809H1768 కలయొక్క మర్మH1836 విషయములోH5922 పరలోకమందున్నH8065 దేవునిH426 వలన కటాక్షముH7359 పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడనిH1156 వారిని హెచ్చరించెను.

19

అంతటH116 రాత్రియందుH3916 దర్శనముచేతH2376 ఆ మర్మముH7328 దానియేలునకుH1841 బయలుపరచబడెనుH1541 గనుకH116 దానియేలుH1841 పరలోకమందున్నH8065 దేవునిH426 స్తుతించెనుH1289 .

20

ఎట్లనగాH6032 దేవుడు జ్ఞానH2452 బలములుH1370 కలవాడు, యుగములన్నిటనుH5957 దేవునిH426 నామముH8036 స్తుతిH1289 నొందునుగాకH1934 .

21

ఆయనH1932 కాలములనుH2166 సమయములనుH5732 మార్చువాడైయుండిH8133 , రాజులనుH4430 త్రోసివేయుచుH5709 నియమించుచుH6966 ఉన్నవాడును, వివేకులకుH2445 వివేకమునుH2452 జ్ఞానులకుH3046 జ్ఞానమునుH4486 అనుగ్రహించువాడునైయున్నాడుH3052 .

22

ఆయనH1932 మరుగుమాటలనుH5994 మర్మములనుH5642 బయలుపరచునుH1541 , అంధకారములోనిH2816 సంగతులు ఆయనకు తెలియునుH3046 ; వెలుగుయొక్కH5094 నివాసస్థలముH8271 ఆయనయొద్దనున్నదిH5974 .

23

మా పితరులH2 దేవాH426 , నీవు వివేకమునుH2452 బలమునుH1370 నాకనుగ్రహించియున్నావుH3052 ; మేమడిగినH1156 యీ సంగతి ఇప్పుడుH3705 నాకు తెలియజేసియున్నావుH3046 గనుక నేనుH576 నిన్ను స్తుతించుచుH3029 ఘనపరచుచున్నానుH7624 ; ఏలయనగా రాజుయొక్కH4430 సంగతిH4406 నీవే మాకు తెలియజేసితివనిH3046 దానియేలు మరల చెప్పెను.

24

ఇట్లుండగాH3606 దానియేలుH1841 బబులోనులోనిH895 జ్ఞానులనుH2445 నశింపజేయుటకుH7 రాజుH4430 నియమించినH4483 అర్యోకుH746 నొద్దకుH5922 వెళ్లిH236 బబులోనులోనిH895 జ్ఞానులనుH2445 నశింపజేయH7 వద్దుH409 , నన్ను రాజుH4430 సముఖమునకుH6925 తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమునుH6591 రాజునకుH4430 తెలియజేసెదH2324 ననెనుH560 .

25

కావునH116 అర్యోకుH746 రాజునకుH4430 భావముH6591 తెలియజెప్పగలH3046 యొక మనుష్యునిH1400 చెరపట్టబడినH1123 యూదులలోH3061 నేను కనుగొంటిH7912 ననిH560 రాజుH4430 సముఖమునH6925 మనవిచేసి, దానియేలునుH1841 త్వరగాH927 రాజుసన్నిధికి తోడుకొనిపోయెనుH5954 .

26

రాజుH4430 నేను చూచినH2370 కలయుH2493 దానిH1768 భావమునుH6591 తెలియజెప్పుటH3046 నీకు శక్యమాH3546 ? అనిH560 బెల్తెషాజరుH1096 అను దానియేలునుH1841 అడుగగాH6032

27

దానియేలుH1841 రాజుH4430 సముఖములోH6925 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6032 -రాజడిగినH7593 యీ మర్మముH7328 జ్ఞానులైననుH2445 గారడీవిద్యH2749 గలవారైనను శకునగాండ్రయిననుH1505 , జ్యోతిష్కులైననుH826 తెలియజెప్పH2324 జాలరుH3809 .

28

అయితేH1297 మర్మములనుH7328 బయలుపరచగలH1541 దేవుడొకడుH426 పరలోకమంH8065 దున్నాడుH383 , అంత్యH320 దినములH3118 యందు కలుగబోవుH1934 దానినిH1768 ఆయన రాజగుH4430 నెబుకద్నెజరునకుH5020 తెలియజేసెనుH3046 . తాము పడకH4903 మీదH5922 పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నH2493 దర్శనములుH2376 ఏవనగాH1836

29

రాజాH4430 , ప్రస్తుతకాలము గడచిన పిమ్మటH311 ఏమిH4101 జరుగునోH1934 అనుకొని తాము పడకH4903 మీదH5922 పరుండి మనచింతగలవారైH7476 యుండగా మర్మములనుH7328 బయలుపరచువాడుH1541 కలుగబోవుH1934 దానినిH4101 తమరికి తెలియజేసెనుH3046 .

30

ఇతరH3606 మనుష్యులH2417 కందరికంటెH4481 నాకు విశేష జ్ఞానH2452 ముండుటవలనH383H1836 మర్మముH7238 నాకుH576 బయలుపరచH1541 బడలేదుH3809 . రాజునకుH4430 దానిH1768 భావమునుH6591 తెలియజేయుH3046 నిమిత్తమునుH5922 , తమరి మనస్సుయొక్కH3825 ఆలోచనలుH7476 తాము తెలిసికొనుH3046 నిమిత్తమును అది బయలుపరచబడెను.

31

రాజాH4430 , తాము చూచుచుండగాH2370 బ్రహ్మాండమగుH7690 ఒకH2298 ప్రతిమH6755 కనబడెనుH431 గదా. ఈH1797 గొప్పH7229 ప్రతిమH6755 మహాH3493 ప్రకాశమునుH2122 , భయంకరమునైనH1763 రూపమునుH7299 గలదై తమరియెదుటH6903 నిలిచెనుH6966 .

32

H1932 ప్రతిమయొక్కH6755 శిరస్సుH7217 మేలిమిH2869 బంగారుమయమైనదియుH1722 ,దాని రొమ్మునుH2306 భుజములునుH1872 వెండివియుH3702 , దాని ఉదరమునుH4577 తొడలునుH3410 ఇత్తడివియుH5174 ,

33

దాని మోకాళ్లుH8243 ఇనుపవియుH6523 , దాని పాదములలోH7271 ఒక భాగముH4481 ఇనుపదియుH6523 ఒక భాగముH4481 మట్టిదియునైయుండెనుH2635 .

34

మరియు చేతిసహాయముH3028 లేకH3809 తీయబడిన ఒక రాయిH69 , యినుమునుH6523 మట్టియుH2635 కలిసిన ఆH1768 ప్రతిమయొక్కH6755 పాదముH7271 లమీదH5922 పడి దాని పాదములను తుత్తునియలుగాH4223 విరుగగొట్టినట్టుH1855 తమకు కనబడెనుH2370 .

35

అంతటH116 ఇనుమునుH6523 మట్టియుH2635 ఇత్తడియుH5174 వెండియుH3702 బంగారమునుH1722 ఏకముగాH2298 దంచబడిH1751 కళ్లములోనిH7007 చెత్తవలెH5784 కాగా వాటికి స్థలముH870 ఎచ్చటను దొరకH7912 కుండH3809 గాలిH7308 వాటిని కొట్టుకొనిపోయెనుH5376 ; ప్రతిమనుH6755 విరుగగొట్టినH4223H1768 రాయిH69 సర్వH3606 భూతH772 లమంతH4391 మహాH7229 పర్వతH2906 మాయెనుH1934 .

36

తాము కనిన కలH2493 యిదేH1836 , దాని భావముH6591 రాజుH4430 సముఖమునH6925 మేము తెలియజెప్పెదముH560 .

37

రాజాH4430 , పరలోమందున్నH8065 దేవుడుH426 రాజ్యమునుH4437 అధికారమునుH2632 బలమునుH8632 ఘనతయుH3367 తమరికి అనుగ్రహించియున్నాడుH3052 ; తమరు రాజులకుH4430 రాజైయున్నారుH4430 .

38

ఆయన మనుష్యులుH606 నివసించుH1753 ప్రతిస్థలమందునుH3606 , మనుష్యులనేమి భూH1251 జంతువులనేమిH2423 ఆకాశH8065 పక్షులనేమిH5776 అన్నిటిని ఆయన తమరి చేతిH3028 కప్పగించియున్నాడుH3052 , వారందరిH3606 మీద తమరికి ప్రభుత్వముH7981 ననుగ్రహించియున్నాడు; తామే ఆ బంగారపుH1722 శిరస్సుH7217

39

తాము చనిపోయిన తరువాతH870 తమరి రాజ్యముకంటె తక్కువైనH772 రాజ్యH4437 మొకటి లేచునుH6966 . అటుతరువాత లోకH772 మంతH3606 యేలునట్టిH7981 మూడవH8523 రాజ్యH4437 మొకటిH317 లేచును. అది యిత్తడిH5174 వంటిదగును.

40

పిమ్మట నాలుగవH7244 రాజ్యమొకటిH4437 లేచును. అది ఇనుమువలెH6523 బలముగాH8624 ఉండునుH1934 . ఇనుముH6523 సమస్తమైనH3606 వాటినిH459 దంచిH2827 విరుగగొట్టునదిH1855 గదా; ఇనుముH6523 పగులగొట్టునట్లుH7490 అదిH1768 రాజ్యములన్నిటినిH3606 పగులగొట్టిH1855 పొడిచేయునుH7490 .

41

పాదములునుH7271 వ్రేళ్లునుH677 కొంతమట్టునకుH4481 కుమ్మరిH6353 మట్టిదిగానుH2635 కొంతమట్టునకుH4481 ఇనుపదిగానున్నట్టుH6523 తమరికి కనబడెనుH2370 గనుక ఆ రాజ్యములోH4437 భేదముH6386 లుండునుH1934 . అయితే ఇనుముH6523 బురదతోH2917 కలిసియున్నట్టుH6151 కనబడెనుH2370 గనుకH1768 ఆ రాజ్యములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటిH6523 బలముగలదైH5326 యుండునుH1934 .

42

పాదములH7271 వ్రేళ్లుH677 కొంతమట్టునకుH4481 ఇనుపవిగానుH6523 కొంతమట్టునకుH4481 మట్టివిగానుH2635 ఉన్నట్లు ఆ రాజ్యముH4437 ఒక విషయములోH4481 బలముగానుH8624 ఒక విషయములోH4481 నీరసముగానుH8406 ఉండునుH1934 .

43

ఇనుమునుH6523 బురదయుH2917 మిళితమైH6151 యుండుటH1934 తమరికి కనబడెనుH2370 ; అటువలెH1768 మనుష్యH606 జాతులుH2234 మిళితములైH6151 యినుముH6523 మట్టితోH2635 అతకనట్లుH6151 వారు ఒకరిH1836 తోH5974 ఒకరుH1836 పొసH1693 గకH3809 యుందురుH1934 .

44

H581 రాజులH4430 కాలములలోH3118 పరలోకమందున్నH8065 దేవుడుH426 ఒక రాజ్యముH4437 స్థాపించునుH6966 . దానిH1768 కెన్నటికినిH5957 నాశనముH2255 కలుగదు, ఆ రాజ్యముH4437 దాని పొందినవారికి గాక మరెవరికినిH321 చెందH7662దుH3809 ; అది ముందు చెప్పిన రాజ్యముH4437 లన్నిటినిH3606 పగులగొట్టిH1855 నిర్మూలముH5487 చేయును గాని అదిH1932 యుగములవరకుH5957 నిలుచునుH6966 .

45

చేతిH3028 సహాయము లేకH3809 పర్వతమునుండిH2906 తియ్యబడిన ఆH1768 రాయిH69 యినుమునుH6523 ఇత్తడినిH5174 మట్టినిH2635 వెండినిH3702 బంగారమునుH1722 పగులగొట్టగాH1855 తమరు చూచితిరేH2370 ; యిందువలనH6903 మహాH7229 దేవుడుH426 ముందు జరుగబోవుH1934 సంగతి రాజునకుH4430 తెలియజేసియున్నాడుH3046 ; కలH2493 నిశ్చయముH3330 , దాని భావముH6591 నమ్మదగినదిH540 అని దానియేలు రాజుతో చెప్పెను.

46

అంతటH116 రాజగుH4430 నెబుకద్నెజరుH5020 దానియేలుH1841 నకుH5922 సాష్ఠాంగనమస్కారముH5308 చేసి అతని పూజించిH5457 , నైవేద్యH4061 ధూపములుH5208 అతనికి సమర్పింపH5260 ఆజ్ఞాపించెనుH560 .

47

మరియు రాజుH4430 -ఈH1836 మర్మమునుH7328 బయలుపరచుటకుH1541 నీవు సమర్థుడవైతివేH3202 ; నీ దేవుడుH426 దేవతలకుH426 దేవుడునుH426 రాజులకుH4430 ప్రభువునుH4756 మర్మములుH1541 బయలుపరచువాడునైH7328 యున్నాడని దానియేలునకుH1841 ప్రత్యుత్తరమిచ్చెనుH6032 .

48

అప్పుడుH116 రాజుH4430 దానియేలును బహుగా హెచ్చించిH7236 , అనేకH7690 గొప్పH7260 దానముH4978 లిచ్చిH3052 , అతనిని బబులోనుH895 సంస్థానH4083 మంతటిH3606 మీదH5922 అధిపతినిగానుH7981 బబులోనుH895 జ్ఞానుH2445 లందరిలోH3606 ప్రధానునిగానుH5460 నియమించెను.

49

అంతట దానియేలుH1841 రాజుH4430 నొద్దH4481 మనవిH1156 చేసికొనగా రాజు షద్రకుH7715 మేషాకుH4336 అబేద్నెగోయనుH5665 వారిని బబులోనుH895 సంస్థానముH4083 మీదH5922 విచారణకర్తలనుగాH5673 నియమించెనుH4483 ; అయితే దానియేలుH1841 రాజుH4430 సన్నిధినిH8651 ఉండెను.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.