బైబిల్

  • దానియేలు అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

మాదీయుడగుH4075 దర్యావేషుH1867 మొదటిH259 సంవత్సరమందుH8141 ... మిఖాయేలును స్థిరపరచుటకునుH2388 బలపరచుటకునుH4581 నేనుH589 అతనియొద్ద నిలువబడితినిH5975 .

Also I in the first year of Darius the Mede, even I, stood to confirm and to strengthen him.
2

ఇప్పుడుH6258 సత్యమునుH571 నీకు తెలియజేయుచున్నానుH5046 ; ఏమనగా ఇంకH5750 ముగ్గురుH7969 రాజులుH4428 పారసీకముమీదH6539 రాజ్యము చేసినపిమ్మట అందరికంటెH3605 అధికైశ్వర్యముH6239 కలిగిన నాలుగవH7243 రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తుH6239 చేత బలవంతుడైH2393 అందరినిH3605 గ్రేకేయులH3120 రాజ్యమునకుH4438 విరోధముగాH854 రేపునుH5782 .

And now will I shew thee the truth. Behold, there shall stand up yet three kings in Persia; and the fourth shall be far richer than they all: and by his strength through his riches he shall stir up all against the realm of Grecia.
3

అంతలో శూరుడగుH1368 ఒక రాజుH4428 పుట్టిH5975 మహాH7227 విశాలమైన రాజ్యముH4474 నేలిH4910 యిష్టానుసారముగాH7522 జరిగించునుH6213 .

And a mighty king shall stand up, that shall rule with great dominion, and do according to his will.
4

అతడు రాజైనతరువాతH5975 అతని రాజ్యముH4438 శిథిలమైH7665 ఆకాశపుH8064 నలుH702 దిక్కులH7307 విభాగింపబడునుH2673 . అది అతని వంశపువారికిH319 గాని అతడు ప్రభుత్వముH4915 చేసిన ప్రకారము ప్రభుత్వముH4910 చేయువారికి గాని విభాగింపబడదుH3808 , అతని ప్రభుత్వముH4438 వేరుతో పెరికివేయబడునుH5428 , అతని వంశపువారుH312 దానిని పొందరు గాని అన్యులు పొందుదురు.

And when he shall stand up, his kingdom shall be broken, and shall be divided toward the four winds of heaven; and not to his posterity, nor according to his dominion which he ruled: for his kingdom shall be plucked up, even for others beside those.
5

అయితే దక్షిణదేశపుH5045 రాజునుH4428 , అతని అధిపతులలోH8269 ఒకడును బలముపొందెదరుH2388 అతడు, ఇతనికంటెH5921 గొప్పవాడై యేలునుH4910 ; అతని ప్రభుత్వముH4474 గొప్పH7227 ప్రభుత్వమగునుH4474 .

And the king of the south shall be strong, and one of his princes; and he shall be strong above him, and have dominion; his dominion shall be a great dominion.
6

కొన్ని సంవత్సరములైనH8141 పిమ్మటH7093 వారు ఉభయులు కూడుకొనెదరుH2266 . మరియు వారు ఉభయులు సమాధానH4339 పడవలెననిH6213 కోరగా దక్షిణదేశపుH5045 రాజH4428 కుమార్తెH1323 ఉత్తరదేశపుH6828 రాజుH4428 నొద్దకుH413 వచ్చునుH935 . అయినను ఆమె భుజH2220 బలముH3581 నిలుపుH6113 కొననేరదుH3808 ; అతడైనను అతని భుజబలమైననుH2220 నిలువదుH5975 ; వారు ఆమెనుH1931 , ఆమెను తీసికొనిH935 వచ్చిన వారిని, ఆమెను కనినవారినిH3205 , ఈ కాలమందుH6256 ఆమెను బలపరచినH2388 వారిని అప్పగించెదరుH5414 .

And in the end of years they shall join themselves together; for the king's daughter of the south shall come to the king of the north to make an agreement: but she shall not retain the power of the arm; neither shall he stand, nor his arm: but she shall be given up, and they that brought her, and he that begat her, and he that strengthened her in these times.
7

అతనికి బదులుగా ఆమె వంశములోH5342 ఒకడు సేనకుH2428 అధిపతియైH5975 ఉత్తరదేశపుH6828 రాజుH4428 కోటలోH4581 జొరబడిH935 యిష్టానుసారముగా జరిగించుచుH6213 వారిని గెలుచునుH2388

But out of a branch of her roots shall one stand up in his estate, which shall come with an army, and shall enter into the fortress of the king of the north, and shall deal against them, and shall prevail:
8

మరియుH1571 అతడు వారి దేవతలనుH430 సొమ్ములను విలువగలH2532 వారి వెండిH3701 బంగారుH2091 వస్తువులనుH3627 సహా చెరపట్టిH7628 ఐగుప్తునకుH4714 తీసికొనిపోవునుH935 . అతడైతేH1931 కొన్ని సంవత్సరములుH8141 ఉత్తరH6828 దేశపురాజుH4428 ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయునుH5975 .

And shall also carry captives into Egypt their gods, with their princes, and with their precious vessels of silver and of gold; and he shall continue more years than the king of the north.
9

అతడు దక్షిణదేశపుH5045 రాజుH4428 దేశములోH127 జొరబడి మరలిH7725 తన రాజ్యమునకుH4438 వచ్చునుH935 .

So the king of the south shall come into his kingdom, and shall return into his own land.
10

అతని కుమారులుH1121 యుద్ధము చేయబూనిH1624 మహాH7227 సైన్యములH2428 సమూహమునుH1995 సమకూర్చుకొందురుH622 . అతడు వచ్చిH935 యేరువలె ప్రవహించిH5674 ఉప్పొంగునుH7857 ; యుద్ధము చేయబూనిH1624 కోటదనుకH4581 వచ్చును.

But his sons shall be stirred up, and shall assemble a multitude of great forces: and one shall certainly come, and overflow, and pass through: then shall he return, and be stirred up, even to his fortress.
11

అంతలో దక్షిణదేశపుH5045 రాజుH4428 అత్యుగ్రుడైH4843 బయలుదేరిH3318 ఉత్తరదేశపుH6828 రాజుH4428 తోH5973 యుద్ధముH3898 జరిగించును; ఉత్తరదేశపుH6828 రాజుH4428 గొప్పH7227 సైన్యమునుH1995 సమకూర్చుకొనిననుH5975 అది ఓడిపోవునుH5414 .

And the king of the south shall be moved with choler, and shall come forth and fight with him, even with the king of the north: and he shall set forth a great multitude; but the multitude shall be given into his hand.
12

ఆ గొప్ప సైన్యముH1995 ఓడిపోయినందునH5375 దక్షిణదేశపు రాజు మనస్సునH3824 అతిశయపడునుH7311 ; వేలకొలదిH7239 సైనికులను హతముH5307 చేసినను అతనికి జయముH5810 కానేరదుH3808 .

And when he hath taken away the multitude, his heart shall be lifted up; and he shall cast down many ten thousands: but he shall not be strengthened by it.
13

ఏలయనగా ఉత్తరదేశపుH6828 రాజుH4428 మొదటిH7223 సైన్యముకంటె ఇంక గొప్పH7227 సైన్యమునుH1995 సమకూర్చుకొనిH5975 మరలH7725 వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్నిH6256 సంవత్సరములైనH8141 పిమ్మటH7093 అతడు గొప్పH1419 సైన్యమునుH2428 విశేషమైనH7227 సామగ్రినిH7399 సమకూర్చి నిశ్చయముగా వచ్చునుH935 .

For the king of the north shall return, and shall set forth a multitude greater than the former, and shall certainly come after certain years with a great army and with much riches.
14

H1992 కాలములయందుH6256 అనేకులుH7227 దక్షిణదేశపుH5045 రాజుH4428 తోH5921 యుద్ధము చేయుటకు కూడివచ్చెదరుH5975 . నీ జనములోనిH5971 బందిపోటు దొంగలుH6530 దర్శనమునుH2377 రుజువుపరచునట్లుH5975 కూడుదురుH5375 గాని నిలువలేక కూలుదురుH3782 .

And in those times there shall many stand up against the king of the south: also the robbers of thy people shall exalt themselves to establish the vision; but they shall fall.
15

అంతలో ఉత్తరదేశపుH6828 రాజుH4428 వచ్చిH935 ముట్టడిH4013 దిబ్బH5550 వేయునుH8210 . దక్షిణదేశపుH5045 రాజుయొక్క బలముH2220 నిలువH5975 లేకపోయినందుననుH3808 , అతడు ఏర్పరచుకొనినH4005 జనముH5971 దృఢశౌర్యముH3581 పొందకH369 పోయినందునను ఉత్తరదేశపు రాజు ప్రాకారములుగల పట్టణమును పట్టుకొనును.

So the king of the north shall come, and cast up a mount, and take the most fenced cities: and the arms of the south shall not withstand, neither his chosen people, neither shall there be any strength to withstand.
16

వచ్చినవానిH935 కెదురుగాH6440 ఎవరును నిలువH5975 లేకH369 పోయినందున తనకిష్టమువచ్చినట్టుH7522 అతడు జరిగించునుH6213 గనుక ఆనందముగలH6643 ఆ దేశములోH776 అతడుండగాH5975 అది అతని బలమువలనH3027 పాడైపోవునుH3615 .

But he that cometh against him shall do according to his own will, and none shall stand before him: and he shall stand in the glorious land, which by his hand shall be consumed.
17

అతడు తన రాజ్యముయొక్కH4438 సమస్తH3605 బలమునుH8633 కూర్చుకొనిH7760 రావలెననిH935 ఉద్దేశింపగా అతనితోH5973 సంధిచేయబడునుH3477 ; ఏమనగా నశింపజేయవచ్చుననిH7843 యొక కుమార్తెనుH1323 అతని కిచ్చెదరుH5414 , అయితే ఆమె సమ్మH5975 తింపకH3808 అతని కలిసిH1961 కొనదుH3808 .

He shall also set his face to enter with the strength of his whole kingdom, and upright ones with him; thus shall he do: and he shall give him the daughter of women, corrupting her: but she shall not stand on his side, neither be for him.
18

అతడు ద్వీపములH339 జనములతట్టు తన మనస్సునుH6440 త్రిప్పుకొనిH7725 యనేకులనుH7227 పట్టుకొనునుH3920 . అయితే అతనివలన కలిగిన యవమానమునుH2781 ఒక యధికారిH7101 నివారణH7673 చేయును. మరియు ఆయన యవమానముH2781 అతనిమీదికి మరలH7725 వచ్చునట్లు చేయును, అది అతనికి రాక తప్పదు.

After this shall he turn his face unto the isles, and shall take many: but a prince for his own behalf shall cause the reproach offered by him to cease; without his own reproach he shall cause it to turn upon him.
19

అప్పుడతడు తన ముఖమునుH6440 తన దేశములోనిH776 కోటలతట్టుH4581 త్రిప్పుకొనునుH7725 గాని ఆటంకపడిH3782 కూలిH5307 అగుH4672 పడకపోవునుH3808 .

Then he shall turn his face toward the fort of his own land: but he shall stumble and fall, and not be found.
20

అతనికి మారుగాH5921 మరియొకడు లేచి ఘనమైనH1925 రాజ్యముH4438 ద్వారా పన్నుH5065 పుచ్చుకొనుH5674 వానిని లేపునుH5975 ; కొన్నిH259 దినములైనH3117 పిమ్మట అతడు నాశనమగునుH7665 గాని యీ నాశనము ఆగ్రహమువలననైననుH639 యుద్ధమువలననైననుH4421 కలుగదుH3808 .

Then shall stand up in his estate a raiser of taxes in the glory of the kingdom: but within few days he shall be destroyed, neither in anger, nor in battle.
21

అతనికి బదులుగా నీచుడగుH959 ఒకడు వచ్చునుH5975 ; అతనికి రాజ్యH4438 ఘనతH1935 నియ్యరుగానిH3808 నెమ్మదిH7962 కాలమందు అతడువచ్చిH935 యిచ్చకపు మాటలచేతH2519 రాజ్యమునుH4438 అపహరించునుH2388 .

And in his estate shall stand up a vile person, to whom they shall not give the honour of the kingdom: but he shall come in peaceably, and obtain the kingdom by flatteries.
22

ప్రవాహమువంటిH7858 బలముH2220 అతని యెదుటనుండిH6440 వారిని కొట్టుకొనిH7857 పోవుటవలన వారు నాశనమగుదురుH7665 ; సంధిH1285 చేసిన అధిపతిH5057 సహాH1571 నాశనమగును.

And with the arms of a flood shall they be overflown from before him, and shall be broken; yea, also the prince of the covenant.
23

అతడు సంధిH2266 చేసిననుH6213 మోసపుచ్చునుH4820 . అతడు స్వల్పH4592 జనముగలవాడైననుH1471 ఎదురాడిH5927 బలముH6105 పొందును.

And after the league made with him he shall work deceitfully: for he shall come up, and shall become strong with a small people.
24

అతడు సమాధానH7962 క్షేమముగల దేశమునకుH4082 వచ్చిH935 , తన పితరులుH1 కాని తన పితరులH1 పితరులుH1 గాని చేయనిH3808 దానిని చేయునుH6213 ; ఏదనగా అచ్చట ఆస్తినిH961 , దోపుడుసొమ్మునుH7998 , ధనమునుH7399 విభజించి తనవారికి పంచిపెట్టునుH967 . అంతట కొంతH5704 కాలముH6256 ప్రాకారములనుH4013 పట్టుకొనుటకు కుట్రచేయునుH2803

He shall enter peaceably even upon the fattest places of the province; and he shall do that which his fathers have not done, nor his fathers' fathers; he shall scatter among them the prey, and spoil, and riches: yea, and he shall forecast his devices against the strong holds, even for a time.
25

అతడు గొప్పH1419 సైన్యమునుH2428 సమకూర్చుకొని, దక్షిణదేశపుH5045 రాజుH4428 తోH5921 యుద్ధము చేయుటకు తన బలమునుH3581 సిద్ధపరచిH5782 , తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణదేశపుH5045 రాజుH4428 గొప్పH6099 సైన్యమునుH2428 సమకూర్చుకొని మహాH1419 బలముగలవాడై యుద్ధమునకుH4421 సిద్ధపడునుH1624 . అతడు దక్షిణ దేశపురాజునకుH5921 విరోధమైనH2803 ఉపాయములుH4284 చేయ నుద్దేశించినందునH3588 ఆ రాజు నిలువH5975 లేకపోవునుH3808 .

And he shall stir up his power and his courage against the king of the south with a great army; and the king of the south shall be stirred up to battle with a very great and mighty army; but he shall not stand: for they shall forecast devices against him.
26

ఏమనగా, అతని భోజనమునుH6598 భుజించువారుH398 అతని పాడుచేసెదరుH7665 ; మరియు అతని సైన్యముH2428 ఓడిపోవునుH7857 గనుక అనేకులుH7227 హతులవుదురుH2491 .

Yea, they that feed of the portion of his meat shall destroy him, and his army shall overflow: and many shall fall down slain.
27

కీడుచేయుటకైH4827 ఆ యిద్దరుH8147 రాజులుH4428 తమ మనస్సులుH3824 స్థిరపరచుకొని, యేకH259 భోజన పంక్తిH7979 లోH5921 కూర్చుండినను కపటH3577 వాక్యములాడెదరుH1696 ; నిర్ణయH4150 కాలమందు సంగతి జరుగును గనుకH3588 వారి ఆలోచన సఫలముH6743 కానేరదుH3808 .

And both these kings' hearts shall be to do mischief, and they shall speak lies at one table; but it shall not prosper: for yet the end shall be at the time appointed.
28

అతడు మిగులH1419 ద్రవ్యముగలవాడైH7399 తన దేశమునకుH776 మరలునుH7725 . మరియు పరిశుద్ధH6944 నిబంధనకుH1285 విరోధియైH5921 యిష్టానుసారముగా జరిగించిH6213 తన దేశమునకుH776 తిరిగిH7725 వచ్చును.

Then shall he return into his land with great riches; and his heart shall be against the holy covenant; and he shall do exploits, and return to his own land.
29

నిర్ణయకాలమందుH4150 మరలిH7725 దక్షిణదిక్కునకుH5045 వచ్చునుగానిH935 మొదటH7223 నున్నట్టుగాH1961 కడపటH314 నుండదుH3808 .

At the time appointed he shall return, and come toward the south; but it shall not be as the former, or as the latter.
30

అంతట కిత్తీయులH3794 ఓడలుH6716 అతనిమీదికి వచ్చుటవలనH935 అతడు వ్యాకులపడిH3512 మరలిH7725 , పరిశుద్ధH6944 నిబంధనH1285 విషయములోH5921 అత్యాగ్రహముగలవాడైH2194 , తన యిష్టానుసారముగా జరిగించునుH6213 . అతడు మరలిH7725 పరిశుద్ధH6944 నిబంధననుH1285 నిషేధించినH5800 వారెవరని విచారించునుH995 .

For the ships of Chittim shall come against him: therefore he shall be grieved, and return, and have indignation against the holy covenant: so shall he do; he shall even return, and have intelligence with them that forsake the holy covenant.
31

అతని పక్షమునH4480 శూరులుH2220 లేచిH5975 , పరిశుద్ధస్థలపుH4720 కోటనుH4581 అపవిత్రపరచిH2490 , అనుదినH8548 బలి నిలిపివేసిH5493 , నాశనమునుH8074 కలుగజేయు హేయమైనH8251 వస్తువును నిలువబెట్టుదురుH5414 .

And arms shall stand on his part, and they shall pollute the sanctuary of strength, and shall take away the daily sacrifice, and they shall place the abomination that maketh desolate.
32

అందుకతడు ఇచ్చకపుమాటలుH2514 చెప్పి నిబంధనH1285 నతిక్రమించువారినిH2610 వశపరచుకొనును; అయితే తమ దేవునిH430 నెరుగువారుH3045 బలముకలిగిH2388 గొప్ప కార్యములు చేసెదరుH6213 .

And such as do wickedly against the covenant shall he corrupt by flatteries: but the people that do know their God shall be strong, and do exploits.
33

జనములోH5971 బుద్ధిమంతులుH7919 ఆనేకులకుH7227 బోధించుదురుH995 గాని వారు బహు దినములుH3117 ఖడ్గమువలననుH2719 అగ్నివలననుH3852 క్రుంగిH3782 చెరపట్టబడిH7628 హింసింపబడి దోచబడుదురుH961 .

And they that understand among the people shall instruct many: yet they shall fall by the sword, and by flame, by captivity, and by spoil, many days.
34

వారు క్రుంగిపోవుH3782 సమయమందు వారికి స్వల్పH4592 సహాయముH5826 దొరుకును, అయితే అనేకులుH7227 ఇచ్చకపుమాటలుH2519 చెప్పి వారిని హత్తుకొందురుH3867 గాని

Now when they shall fall, they shall be holpen with a little help: but many shall cleave to them with flatteries.
35

నిర్ణయకాలముH4150 ఇంకH5750 రాలేదు గనుక అంత్యH7093 కాలముH6256 వరకుH5704 జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకునుH1305 బుద్ధిమంతుH7919 లలోH4480 కొందరు కూలుదురుH3782 .

And some of them of understanding shall fall, to try them, and to purge, and to make them white, even to the time of the end: because it is yet for a time appointed.
36

ఆ రాజుH4428 ఇష్టానుసారముగాH7522 జరిగించిH6213 తన్ను తానే హెచ్చించుకొనుచుH7311 అతిశయపడుచుH1431 , ప్రతిH3605 దేవతH410 మీదనుH5921 దేవాదిH410 దేవునిH410 మీదనుH5921 గర్వముగాH6381 మాటలాడుచుH1696 ఉగ్రతH2195 సమాప్తియగుH3615 వరకుH5704 వృద్ధిపొందునుH6743 ; అంతటH3588 నిర్ణయించినదిH2782 జరుగునుH6213 .

And the king shall do according to his will; and he shall exalt himself, and magnify himself above every god, and shall speak marvellous things against the God of gods, and shall prosper till the indignation be accomplished: for that that is determined shall be done.
37

అతడు అందరిH3605 కంటెH5921 ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొనునుH1431 గనుకH3588 తన పితరులH1 దేవతలనుH430 లక్ష్యపెట్టడుH995 ; మరియు స్త్రీలH802 కాంక్షితాH2532 దేవతను గాని, యేH3605 దేవతనుH433 గాని లక్ష్యపెట్టడు.

Neither shall he regard the God of his fathers, nor the desire of women, nor regard any god: for he shall magnify himself above all.
38

అతడు తన పితరుH1 లెరుH3045 గనిH3808 దేవతనుH433 , అనగా ప్రాకారములH4581 దేవతనుH433 వారి దేవతకు మారుగా ఘనపరచునుH3513 ; బంగారునుH2091 వెండినిH3701 విలువగలH3368 రాళ్లనుH68 మనోహరమైన వస్తువులనుH2530 అర్పించి,ఆ దేవతను ఘనపరచునుH3513 .

But in his estate shall he honour the God of forces: and a god whom his fathers knew not shall he honour with gold, and silver, and with precious stones, and pleasant things.
39

మరియు ఈ క్రొత్తH5236 దేవతనుH433 ఆధారముచేసికొనిH5234 , కోటలకు ప్రాకారములుH4013 కట్టించిH6213 , నూతన విధముగా తనవారికి మహాH7235 ఘనతH3519 కలుగజేయును; దేశమునుH127 క్రయమునకుH4242 విభజించిH2505 యిచ్చి అనేకులమీదH7227 తనవారికి ప్రభుత్వH4910 మిచ్చును.

Thus shall he do in the most strong holds with a strange god, whom he shall acknowledge and increase with glory: and he shall cause them to rule over many, and shall divide the land for gain.
40

అంత్యH7093 కాలమందుH6256 దక్షిణదేశపుH5045 రాజుH4428 అతనితోH5973 యుద్ధముచేయునుH5055 . మరియు ఉత్తరదేశపుH6828 రాజుH4428 రథములనుH7393 గుఱ్ఱపురౌతులనుH6571 అనేకమైనH7227 ఓడలనుH591 సమకూర్చుకొని, తుపానువలెH8175 అతనిమీదH5674 పడి దేశములH776 మీదుగా ప్రవాహమువలెH7857 వెళ్లునుH935 .

And at the time of the end shall the king of the south push at him: and the king of the north shall come against him like a whirlwind, with chariots, and with horsemen, and with many ships; and he shall enter into the countries, and shall overflow and pass over.
41

అతడు ఆనందH6643 దేశమునH776 ప్రవేశించుటవలనH935 అనేకులుH7227 కూలుదురుH3782 గాని ఎదోమీయులునుH123 మోయాబీయులునుH4124 అమ్మోనీయులలోH5983 ముఖ్యులునుH7225 అతని చేతిలోనుండిH3027 తప్పించుH4422 కొనెదరు.

He shall enter also into the glorious land, and many countries shall be overthrown: but these shall escape out of his hand, even Edom, and Moab, and the chief of the children of Ammon.
42

అతడు ఇతర దేశములమీదికిH776 తన సేనH3027 నంపించునుH7971 ; ఐగుప్తుH4714 సహా తప్పించుH6413 కొననేరదుH3808 .

He shall stretch forth his hand also upon the countries: and the land of Egypt shall not escape.
43

అతడు విలువగలH4362 సమస్త బంగారుH2091 వెండిH3701 వస్తువులను ఐగుప్తుయొక్కH4714 విలువగల వస్తువుH2530 లన్నిటినిH3605 వశపరచుకొనిH4910 , లుబీయులనుH3864 కూషీయులనుH3569 తనకు పాదసేవకులుగాH4703 చేయును.

But he shall have power over the treasures of gold and of silver, and over all the precious things of Egypt: and the Libyans and the Ethiopians shall be at his steps.
44

అంతట తూర్పునుండియుH4217 ఉత్తరమునుండియుH6828 వర్తమానములుH8052 వచ్చి యతని కలతపరచునుH926 గనుక అత్యాH1419 గ్రహముH2534 కలిగి అనేకులనుH7227 పాడుచేయుటకునుH2763 నశింపజేయుటకునుH8045 అతడు బయలుదేరునుH3318 .

But tidings out of the east and out of the north shall trouble him: therefore he shall go forth with great fury to destroy, and utterly to make away many.
45

కాబట్టి తన నగరుH643 డేరానుH168 సముద్రములకునుH3220 పరిశుద్ధాH6944 నందములుగలH6643 పర్వతమునకునుH2022 మధ్యH996 వేయును; అయితే అతనికి నాశనముH7093 రాకుండుటకైH935 సహాయముచేయుH5826 వాడెవడును లేకపోవునుH369 .

And he shall plant the tabernacles of his palace between the seas in the glorious holy mountain; yet he shall come to his end, and none shall help him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.