బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-46
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 తూర్పుతట్టుH6921 చూచుH6437 లోపటిH6442 ఆవరణపుH2691 గుమ్మముH8179 , పనిచేయుH4639 ఆరుH8337 దినములుH3117 మూయబడిH5462 యుండిH1961 , విశ్రాంతిH7676 దినముననుH3117 అమావాస్యH2320 దినముననుH3117 తీయబడియుండవలెనుH6605 .

2

అధిపతిH5387 బయటH2351 మంటపమునకుH197 పోవుమార్గముగాH1870 ప్రవేశించిH935 , గుమ్మపుH8179 ద్వారబంధములH4201 దగ్గరH5921 నిలువబడగాH5975 , యాజకులుH3548 దహనబలిపశువులనుH5930 సమాధానబలిపశువులనుH8002 అతనికి సిద్ధపరచవలెనుH6213 ; అతడు గుమ్మముH8179 దగ్గరH5921 నిలువబడి ఆరాధనచేసినH7812 తరువాత వెలుపలికి పోవునుH3318 , అయితే సాయంకాలముH6153 కాకమునుపే గుమ్మముH8179 మూయH5462 కూడదుH3808 .

3

మరియు విశ్రాంతిదినములలోనుH7676 అమావాస్యలలోనుH2320 దేశH776 జనులుH5971 ఆ తలుపుదగ్గరH6607 నిలువబడి యెహోవాకుH3068 ఆరాధనH7812 చేయవలెను.

4

విశ్రాంతిదినమునH7676 అధిపతిH5387 యెహోవాకుH3068 అర్పింపవలసినH7126 దహనబలిH5930 యేదనగా, నిర్దోషమైనH8549 ఆరుH8337 గొఱ్ఱెపిల్లలునుH3532 నిర్దోషమైనH8549 యొక పొట్టేలునుH352 .

5

పొట్టేలుతోH352 తూమెడుH374 పిండిగల నైవేద్యముH4503 చేయవలెను, గొఱ్ఱెపిల్లలతోH3532 కూడ శక్తికొలదిH4991 నైవేద్యమునుH4503 , తూముH374 ఒకటింటికి మూడు పళ్లH1969 నూనెయుH8081 తేవలెను.

6

అమావాస్యH2320 నాడుH3117 నిర్దోషమైనH8549 చిన్నH1241 కోడెనుH6499 నిర్దోషమైనH8549 ఆరుH8337 గొఱ్ఱెపిల్లలనుH3532 నిర్దోషమైనH8549 యొక పొట్టేలునుH352 అర్పింపవలెను.

7

నైవేద్యమునుH4503 సిద్ధపరచవలెనుH6213 , ఎద్దుతోనుH6499 పొట్టేలుతోనుH352 తూమెడుH374 పిండిని గొఱ్ఱెపిల్లలతోH3532 శక్తికొలదిH5381 పిండిని అర్పింపవలెను, తూముH374 ఒకటింటికి మూడు పళ్లH1969 నూనెH8081 నైవేద్యము చేయవలెను.

8

అధిపతిH5387 ప్రవేశించునప్పుడుH935 గుమ్మపుH8179 మంటపH197 మార్గముగాH1870 ప్రవేశించి అతడు ఆ మార్గముగానేH1870 వెలుపలికి పోవలెనుH3318 .

9

అయితే దేశH776 జనులుH5971 నియామక కాలములయందుH4150 యెహోవాH3068 సన్నిధినిH6440 ఆరాధన చేయుటకై వచ్చునప్పుడుH935 ఉత్తరపుH6828 గుమ్మపుH8179 మార్గముగాH1870 వచ్చినH935 వారు దక్షిణపుH5045 గుమ్మపుH8179 మార్గముగాH1870 వెళ్లవలెనుH3318 , దక్షిణపుH5045 గుమ్మపుH8179 మార్గముగాH1870 వచ్చినవారుH935 ఉత్తరపుH6828 గుమ్మపుH8179 మార్గముగాH1870 వెళ్ళవలెనుH3318 . తాము వచ్చినH935 దారినేH1870 యెవరునుH834 తిరిగిH7725 పోకH3808 అందరును తిన్నగా వెలుపలికి పోవలెనుH3318 .

10

అధిపతిH5387 వారితో కలిసిH8432 ప్రవేశింపగాH935 వారు ప్రవేశించుదురుH935 , వారు బయలు వెళ్లునప్పుడుH3318 అందరును కూడి బయలువెళ్లవలెనుH3318 .

11

పండుగదినములలోనుH2282 నియామక కాలములలోనుH4150 ఎద్దుతోగానిH6499 పొట్టేలుతోH352 గాని తూమెడుH374 పిండియు, గొఱ్ఱపిల్లలతోH3532 శక్తికొలదిH4991 పిండియు, తూముH374 ఒకటింటికి మూడుపళ్లH1969 నూనెయుH8081 నైవేద్యముగాH4503 అర్పింపవలెనుH1961 .

12

యెహోవాకుH3068 స్వేచ్ఛార్పణమైనH5071 దహనబలినైననుH5930 స్వేచ్ఛార్పణమైనH5071 సమాధానబలినైననుH8002 అధిపతిH5387 యర్పించునప్పుడుH6213 తూర్పుతట్టుH6921 గుమ్మముH8179 తీయవలెనుH6605 ; విశ్రాంతిH7676 దినమునH3117 అర్పించునట్లుH6213 దహనబలినిH5930 సమాధానబలినిH8002 అర్పించిH6213 వెళ్లిపోవలెనుH3318 ; అతడు వెళ్లిపోయినH3318 తరువాతH310 గుమ్మముH8179 మూయబడవలెనుH5462 .

13

మరియు ప్రతిదినముH3117 నిర్దోషమైనH8549 యేడాదిH8141 మగ గొఱ్ఱెపిల్లనుH3532 దహనబలిగాH5930 అర్పింపవలెనుH6213 ; అనుదినము ఉదయమునH1242 దానిని అర్పింపవలెనుH6213 . మరియు అనుదినము ఉదయమునH1242 దానితో నైవేద్యముH4503 చేయవలెనుH6213 .

14

అది ఎట్లనగా తూమెడుH374 గోధుమ పిండిలో ఆరవH8345 పాలును పిండిH5560 కలుపుటకు పడిH1969 నూనెయుH8081 నుండవలెను; ఇవి ఎవరును రద్దుపరచలేనిH8548 నిత్యమైనH5769 కట్టడలుH2708 .

15

గొఱ్ఱెపిల్లలనుH3532 నైవేద్యమునుH4503 నూనెనుH8081 అనుదినము ఉదయముననేH1242 నిత్యH8548 దహనబలిగాH5930 అర్పింపవలెనుH6213 .

16

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 అధిపతిH5387 తన కుమారులలోH1121 ఎవనికైననుH376 భూమిH4979 ఇచ్చినH5414 యెడలH3588 అది యతని కుమారునికి స్వాస్థ్యమైనందునH5159 అతని కుమారులH1121 దగునుH1961 . అదిH1931 వారసత్వమువలన వచ్చిన దానివంటి స్వాస్థ్యముH5159 .

17

అయితే అతడు తన పనిH5650 వారిలో ఎవనికైననుH259 భూమిH4979 ఇచ్చినయెడలH5414 విడుదలH1865 సంవత్సరమువరకేH8141 అది వాని హక్కైH5159 తరువాత అధిపతికిH5387 మరల వచ్చునుH7725; అప్పుడు అతని కుమారులుH1121 అతని స్వాస్థ్యమునకుH5159 మాత్రము హక్కుదారులగుదురుH1961.

18

జనులుH5971 తమ స్వాస్థ్యముH5159 ననుభH3947వింపకుండH3808 అధిపతిH5387 వారి భూమినిH272 ఆక్రమింపకూడదుH3238; నా జనులుH5971 తమ భూములనుH272 విడిచి చెదరిH6327పోకుండునట్లుH3808 అతడు తన భూమిలోH272నుండిH4480 తన కుమారులకుH1121 భాగములH5157 నియ్యవలెను .

19

పిమ్మట అతడు గుమ్మపుH8179 మధ్యగోడమార్గముగా ఉత్తరH6828 దిశ చూచుచున్నH6437 యాజకులకుH3548 ఏర్పడిన ప్రతిష్ఠితమైనH6944 గదులH3957లోనికిH413 నన్ను తీసికొనిరాగాH935 అచ్చట వెనుకతట్టు పశ్చిమదిక్కునH3220 స్థలమొకటిH4725 కనబడెనుH2009.

20

ప్రతిష్ఠితములగు వస్తువులను బయటిH2435 ఆవరణములోనికిH2435 కొనివచ్చి యాజకులుH3548 జనులనుH5971 ప్రతిష్ఠించుటకైH6942 వారు అపరాధపరిహారార్థH817 బలిపశుమాంసమును పాపపరిహారార్థH2403 బలిపశుమాంసమును వండుచుH1310 నైవేద్యములనుH4503 కాల్చుచుండుH644 స్థలH4725మిదియేH2088 యని నాతోచెప్పిH559

21

అతడు బయటిH2435 ఆవరణముH2691లోనికిH413 నన్ను తీసికొనివచ్చిH3318 ఆవరణపుH2691 నాలుగుH702 మూలలనుH4740 నన్ను త్రిప్పగాH5674, ఆవరణముయొక్కH2691 మూలమూలనుH4740 మరియొక ఆవరణమున్నట్టుH2009 కనబడెనుH2009.

22

ఆవరణపుH2691 మూలమూలనుH4740 ఆవరింపబడినH7000 ఆవరణమొకటిH2691 కనబడెను. ఒక్కొక్కటి నలువదిH705 మూరల నిడివియుH753 ముప్పదిH7970 మూరల వెడల్పునుH7341 గలిగి నాలుగునుH702 ఏకH259పరిమాణముగాH4060 ఉండెను.

23

మరియు ఆ నాలుగింటిలోనుH702 చుట్టుH5439 పంక్తిగానున్న అటకలుండెనుH2905, చుట్టునున్నH5439 అటకలH2918 క్రిందH8478 పొయిలుండెనుH4018.

24

ఇదిH428 వంటచేయువారిH1310 స్థలముH1004, ఇక్కడ మందిరH1004పరిచారకులుH8334 జనులుH5971 తెచ్చు బలిపశుమాంసమునుH2077 వండుదురనిH1310 ఆయన నాతోH413 చెప్పెనుH559.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.