పండుగలలోనుH2282 , అమావాస్యH2320 దినములలోను, విశ్రాంతిదినములలోనుH7676 , ఇశ్రాయేలీయులుH3478 కూడుకొను నియామకకాలములలోనుH4150 వాడబడు దహనబలులనుH5930 నైవేద్యములనుH4503 పానార్పణములనుH5262 సరిచూచుట అధిపతిH5387 భారముH1961 . అతడుH1931 ఇశ్రాయేలీయులH3478 నిమిత్తముH1157 ప్రాయశ్చిత్తముH3772 చేయుటకై పాపపరిహారార్థH2403 బలిపశువులను నైవేద్యములనుH4503 దహనబలులనుH5903 సమాధానH8002 బలిపశువులను సిధ్దపరచవలెనుH6213 .
And it shall be the prince's part to give burnt offerings, and meat offerings, and drink offerings, in the feasts, and in the new moons, and in the sabbaths, in all solemnities of the house of Israel: he shall prepare the sin offering, and the meat offering, and the burnt offering, and the peace offerings, to make reconciliation for the house of Israel.