బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-45
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మీరు చీట్లువేసిH5307 దేశమునుH776 విభాగించునప్పుడు భూమిలోH776 ఒక భాగమునుH6944 ప్రతిష్ఠితార్పణముగాH8641 యెహోవాకుH3068 ప్రతిష్ఠింపవలెనుH7311 . దానికి ఇరువదిH6242 యైదుH2568 వేలH505 కొల కఱ్ఱల నిడివియుH753 పదిH6235 వేలH505 కొలకఱ్ఱల వెడల్పునుH7341 ఉండవలెను, ఈH1931 సరిహద్దుH1366 లన్నిటిలోగానున్నH3605 భూమి ప్రతిష్ఠితమగునుH .

2

దానిలో పరిశుద్ధస్థలముH6944 నకుH413 ఐదుH2568 వందలH2568 కొలకఱ్ఱల చచ్చౌకముH7251 ఏర్పడవలెనుH1961 ; దానికి నలుదిశలH5439 ఏబదిH2572 మూరలH520 మైదానముండవలెనుH4054 ,

3

కొలువబడినH4060 యీH2063 స్థలము నుండిH4480 ఇరువదిH6242 యైదుH2568 వేలH505 కొలకఱ్ఱల నిడివియుH753 పదిH6235 వేలH505 కొలకఱ్ఱల వెడుల్పునుగలH7341 యొకచోటు కొలిచివేయవలెనుH4058 . అందులో మహా పరిశుద్ధస్థలముగాH6944 ఉన్న పరిశుద్ధస్థలH4720 ముండునుH1961 .

4

యెహోవాకుH3068 పరిచర్యచేయుటకైH8334 ఆయన సన్నిధికి వచ్చిH7131 పరిచర్యచేయుచున్నH8334 యాజకులకుH3548 ఏర్పాటైన ఆ భూమిH776 ప్రతిష్ఠితH6944 స్థలముగా ఎంచబడునుH1961 ; అది వారి యిండ్లకుH1004 నివేశమై పరిశుద్ధస్థలమునకుH4720 ప్రతిష్ఠితముగాH4720 ఉండునుH1961 . మందిరములోH1004 పరిచర్యH8334 చేయుచున్న లేవీయులుH3881 ఇండ్లు కట్టుకొనిH1961 నివసించునట్లుH272

5

ఇరువదిH6242 యైదుH2568 వేలH505 కొలకఱ్ఱల నిడివియుH753 పదిH6235 వేలH505 కొలకఱ్ఱల వెడల్పునుH7341 గల యొక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగాH272 ఇరువదిH6242 గదులనుH3957 ఏర్పాటు చేయవలెను.

6

మరియు పట్టణమునకైH5892 అయిదుH2568 వేలH505 కొలకఱ్ఱల వెడల్పునుH7341 ఇరువదిH6242 యైదుH2568 వేలH505 కొలకఱ్ఱల నిడివియుగలH753 యొక ప్రదేశముH272 ఏర్పాటుH5414 చేయవలెను. అది ప్రతిష్ఠితమగుH6944 భాగమునకుH8641 సరిగాH5980 ఉండవలెను, ఇశ్రాయేలీయులH3478 కందరికిH3605 అది స్వాస్థ్యముగా ఉండునుH1961 .

7

మరియు ప్రతిష్ఠితH6944 భాగమునకునుH8641 పట్టణమునకైH5892 యేర్పడిన ప్రదేశమునకునుH272 ఎదురుగాH6440 వాటికి పడమటగానుH3220 తూర్పుగానుH6921 , ప్రతిష్ఠితH6944 భాగమునకునుH8641 పట్టణమునకైH5892 యేర్పడిన దేశమునకును ఇరుప్రక్కలH2088 అధిపతికిH5387 భూమి నేర్పాటుచేయవలెను. పడమటినుండిH3220 తూర్పుH6921 వరకు దాని కొలువగా అదియొకH259 గోత్రస్థానమునకు సరిపడుH5980 నిడివిగలదైH753 యుండవలెను. అధిపతిH5387 యిక నా జనులను బాధింపకH3238H3808 వారి గోత్రములనుబట్టిH7626 భూమిH776 అంతయు ఇశ్రాయేలీయులకుH3478 నియమించునట్లుH5414

8

అదిH776 ఇశ్రాయేలీయులలోH3478 అతనికి భూస్వాస్థ్యముగాH272 ఉండునుH1961 .

9

మరియు యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 ఇశ్రాయేలీయులH3478 అధిపతులారాH5387 , మీరు జరిగించిన బలాత్కారమునుH2555 దోచుకొనిన దోపునుH7701 చాలునుH5493 ; ఆలాగు చేయుటH1646 మానిH7311 నా జనులH5971 సొమ్మును అపహరింపక నీతిH4941 న్యాయములH6666 ననుసరించిH6213 నడుచుకొనుడి; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

10

ఖరాH6664 త్రాసులనుH3976 ఖరాH6664 పడినిH374 ఖరాH6664 తూమునుH1324 ఒక్కటేH259 పడియుH374 ఒక్కటేH259 తూమునుH1324 మీరుంచుకొనవలెనుH1961 .

11

తూముH1324 పందుములోH2563 పదియవH4643 పాలు పట్టునదైH5375 యుండవలెను, పందుముH2563 మీకు పరిమాణముగాH4971 నుండవలెనుH1961 .

12

తులమొకటింటికిH8255 ఇరువదిH6242 చిన్నములH1626 యెత్తును, అరవీసెH4488 యొకటింటికి ఇరువదిH6242 తులములH6242 యెత్తును, ఇరువదిH6242 యైదుH2568 తులములH8255 యెత్తును పదుH6240 నైదుH2568 తులములH8255 యెత్తును ఉండవలెనుH1961 .

13

ప్రతిష్ఠితార్పణలుH8641 ఈ ప్రకారముగా చెల్లింపవలెనుH7311 . నూట ఎనుబది పళ్ల గోధుమలలోH2406 మూడు పళ్లవంతునను నూట ఎనుబది పళ్లయవలలోH8184 మూడు పళ్లవంతునను చెల్లింపవలెను.

14

తైలముH8081 చెల్లించునదెట్లనగాH2706 నూట ఎనుబది పళ్ల నూనెలోH8081 పడియు ముప్పాతికవంతున చెల్లింపవలెను. తూము నూట ఎనుబది పళ్లు పట్టునదగును.

15

మరియు ఇశ్రాయేలీయులH3478 నిమిత్తము ప్రాయశ్చిత్తముH3722 చేయుటకై నైవేద్యమునకునుH4503 దహనబలికినిH5930 సమాధానH8002 బలికిని మంచి మేపుతగిలినH945 గొఱ్ఱలలోH7716 మందకుH6629 రెండువందలలోH3967 ఒకదానినిH259 తేవలెను.

16

ఇశ్రాయేలీయులలోనిH3478 అధిపతికిH5387 చెల్లింపవలసినH1961 యీH2063 అర్పణముH8641 ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకుH776 చేరిన జనుH5971 లందరునుH3605 బద్ధులైయుందురు.

17

పండుగలలోనుH2282 , అమావాస్యH2320 దినములలోను, విశ్రాంతిదినములలోనుH7676 , ఇశ్రాయేలీయులుH3478 కూడుకొను నియామకకాలములలోనుH4150 వాడబడు దహనబలులనుH5930 నైవేద్యములనుH4503 పానార్పణములనుH5262 సరిచూచుట అధిపతిH5387 భారముH1961 . అతడుH1931 ఇశ్రాయేలీయులH3478 నిమిత్తముH1157 ప్రాయశ్చిత్తముH3772 చేయుటకై పాపపరిహారార్థH2403 బలిపశువులను నైవేద్యములనుH4503 దహనబలులనుH5903 సమాధానH8002 బలిపశువులను సిధ్దపరచవలెనుH6213 .

18

ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మొదటిH7223 నెలH2320 మొదటిH259 దినమున నిర్దోషమైనH8549 కోడెనుH6499 తీసికొనిH3947 పరిశుద్ధస్థలముH4720 నిమిత్తము పాపపరిహారార్థబలి నర్పింపవలెను.

19

 

ఎట్లనగా యాజకుడుH3548 పాపపరిహారార్థబలిH2403 పశురక్తముH1818 కొంచెము తీసిH3947 మందిరపుH1004 ద్వారబంధములH4201 మీదనుH413 బలిపీఠపుH4196 చూరుH5835 నాలుగుH702 మూలలH6438 మీదనుH413 లోపటిH6442 ఆవరణపుH2691 వాకిటిH8179 ద్వారబంధములH4201 మీదనుH5921 ప్రోక్షింపవలెనుH5414 .

20

తెలియకH6612 తప్పిపోయినH7686 వారిని విడిపించునట్లుగా మందిరమునకుH1004 ప్రాయశ్చిత్తముH3722 చేయుటకై నెలH2320 యేడవH7651 దినమందు ఆలాగు చేయవలెనుH6213 .

21

మొదటిH7223 నెల పదుH6240 నాలుగవH702 దినమునH3117 పస్కాH6453 పండుగH2282 ఆచరింపవలెనుH1961 ; ఏడుH7651 దినములుH3117 దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారముH4682 తినవలెనుH398 .

22

H1931 దినమునH3117 అధిపతిH5387 తనకును దేశమునకుH776 చేరిన జనుH5971 లందరికినిH3605 పాపపరిహారార్థబలిగాH2403 ఒక యెద్దునుH6499 అర్పింపవలెనుH2403 .

23

మరియు ఏడుH7651 దినములుH3117 అతడు నిర్దోషమైనH8549 యేడుH7651 ఎడ్లనుH6499 ఏడుH7651 పొట్టేళ్ళనుH352 తీసికొని, దినమొకటింటికిH3117 ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగాH5930 యెహోవాకుH3068 అర్పింపవలెనుH6213 ; మరియు అనుదినముH3117 ఒక్కొక్క మేకH5795 పిల్లనుH8163 అర్పింపవలెను.

24

మరియు ఎద్దొకటింటికినిH699 పొట్టేలొకటింటికినిH352 తూముH374 పిండిపట్టిన నైవేద్యముH4503 చేయవలెనుH6213 . తూముH374 ఒకటింటికి మూడు పళ్లH1969 నూనెH8081 యుండవలెను.

25

మరియు ఏడవH7637 నెలH2320 పదుH6240 నైదవH2568 దినమునH3117 పండుగH2282 జరుగుచుండగాH6213 యాజకుడు ఏడుH7651 దినములుH3117 పండుగH2282 ఆచరించుచుH6213 పాపపరిహారార్థబలిH2403 విషయములోను దహనబలివిషయములోనుH5930 నైవేద్యH4503 విషయములోను నూనెH8081 విషయములోను ఆ ప్రకారముగానే చేయవలెను.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.