ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 హస్తముH3027 నా మీదికిH5921 వచ్చెనుH1961 . నేను ఆత్మవశుడనైయుండగాH7307 యెహోవాH3068 నన్ను తోడుకొని పోయిH3318 యెముకలతోH6106 నిండియున్నH4392 యొక లోయH1237 లోH8432 నన్ను దింపెనుH5117 . ఆయన వాటిమధ్యH5921 నన్ను ఇటు అటుH5439 నడిపించుచుండగాH5674
2
యెముకలనేకములుH7227 ఆ లోయH1237 లోH5921 కనబడెనుH2009 , అవి కేవలముH3966 ఎండిపోయినవిH3002 .
3
ఆయన నరH120 పుత్రుడాH1121 , యెండిపోయిన యీH428 యెముకలుH6106 బ్రదుకగలవాH2421 ? అని నన్నH413 డుగగాH559 ప్రభువాH136 యెహోవాH3069 అది నీకేH859 తెలియుననిH3045 నేనంటినిH559 .
4
అందుకాయన ప్రవచనH5012 మెత్తి యెండిపోయిన యీH428 యెముకలతోH6106 ఇట్లనుముH559 ఎండిపోయినH3002 యెముకలారాH6106 , యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085 .
5
ఈH428 యెముకలకుH6106 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీరు బ్రదుకునట్లుH2421 నేనుH589 మీలోనికి జీవాత్మనుH7307 రప్పించుచున్నానుH935 ;
6
చర్మముH5785 కప్పిH5927 మీకుH5921 నరములH1517 నిచ్చిH5414 మీ మీదH5921 మాంసముH1320 పొదిగి చర్మముH5785 మీమీదH5921 కప్పెదనుH7159 ; మీలో జీవాత్మH7307 నుంచగాH5414 మీరు బ్రదుకుదురుH2421 ; అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొందురుH3045 .
7
ఆయన నాకిచ్చిన ఆజ్ఞH6680 ప్రకారముH834 నేను ప్రవచించుచుండగాH5012 గడగడమనుH7494 ధ్వనిH6963 యొకటి పుట్టెనుH1961 ; అప్పుడు ఎముకలుH6106 ఒకదానితోH6106 ఒకటిH6106 కలిసికొనెనుH7126 .
8
నేను చూచుచుండగాH7200 నరములునుH1517 మాంసమునుH1320 వాటిమీదికిH5921 వచ్చెనుH5927 , వాటిపైనH4605 చర్మముH5785 కప్పెనుH7159 , అయితే వాటిలో జీవాత్మH7307 ఎంత మాత్రమును లేకH369 పోయెను .
9
అప్పడు ఆయన నరH120 పుత్రుడాH1121 ; జీవాత్మవచ్చునట్లుH7307 ప్రవచించిH5012 ఇట్లనుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 జీవాత్మాH7307 , నలుదిక్కులనుండిH702 వచ్చిH935 హతులైనH2026 వీరుH428 బ్రదుకునట్లుH2421 వారిమీద ఊపిరిH5301 విడువుము.
10
ఆయన నా కాజ్ఞాపించినట్లుH6680 నేను ప్రవచింపగాH5012 జీవాత్మH7307 వారిలోనికి వచ్చెనుH935 ; వారు సజీవులైH2421 లేచిH5975 లెక్కింప శక్యముకానిH3966 మహాH1419 సైన్యమైH2428 నిలిచిరిH5975 .
11
అప్పుడాయన నాతోH413 ఇట్లనెనుH559 నరH120 పుత్రుడాH1121 , ఈH428 యెముకలుH6106 ఇశ్రాయేలీయులH3478 నందరినిH3605 సూచించుచున్నవి. వారు మన యెముకలుH6106 ఎండిపోయెనుH3001 , మన ఆశH8615 విఫలమాయెనుH6 , మనము నాశనమైపోతివిుH1504 అని యనుకొనుచున్నారుH559
12
కాబట్టిH3651 ప్రవచనH5012 మెత్తి వారితోH413 ఇట్లనుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నా ప్రజలారాH5971 , మీరున్న సమాధులనుH6913 నేనుH589 తెరచెదనుH6605 , సమాధులలోH6913 నుండిH4480 మిమ్మును బయటికి రప్పించిH5927 ఇశ్రాయేలుH3478 దేశముH127 లోనికిH413 తోడుకొని వచ్చెదనుH935 .
13
నా ప్రజలారాH5971 , నేను సమాధులనుH6913 తెరచిH6605 సమాధులలోనున్నH6913 మిమ్మును బయటికి రప్పించగాH5927
14
నేనుH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొందురుH3045 , మీరు బ్రదుకునట్లుH2421 నా ఆత్మనుH7307 మీలో ఉంచిH5414 మీ దేశముH127 లోH5921 మిమ్మును నివసింపజేసెదనుH5117 , యెహోవానగుH3068 నేనుH589 మాటH1696 ఇచ్చి దానిని నెరవేర్తుననిH6213 మీరు తెలిసికొందురుH3045 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
15
మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
16
నరH120 పుత్రుడాH1121 , నీవుH859 కఱ్ఱతునకH6086 యొకటిH259 తీసికొనిH3947 దానిమీదH5921 యూదావారిదనియుH3063 , వారి తోటివారగుH2270 ఇశ్రాయేలీయులదనియుH3478 పేళ్లు వ్రాయుముH3789 . మరియొకH259 తునకH6086 తీసికొనిH3947 దాని మీదH5921 ఎఫ్రాయిమునకుH669 తునకH6086 , అనగా యోసేపుH3130 వంశస్థులదనియు వారితోటివారగుH2270 ఇశ్రాయేలుH3478 వారిదనియుH1004 వ్రాయుముH3789 .
17
అప్పుడది యేకమైనH259 తునకయగునట్లుH6086 ఒకదానితోH259 ఒకటిH259 జోడించుముH7126 , అవి నీ చేతిలోH3027 ఒకటేH259 తునక యగునుH1961 .
18
ఇందులకుH428 తాత్పర్యముH4100 మాకు తెలియH5046 జెప్పవాH3808 ? అని నీ జనులుH5971 నిన్నడుగగాH559
19
ఆ రెండు తునకలనుH6086 వారి సమక్షమునH5869 నీవు చేతపట్టుకొనిH3027 వారితోH413 ఇట్లనుముH1696 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఎఫ్రాయిముH669 చేతిలోనున్నH3027 తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలుH3478 వారందరిH7626 పేళ్లును వారితోటివారిH2270 పేళ్లును నేను ఉంచితినోH5414 యోసేపుH3130 అను ఆ తునకనుH6086 యూదావారిH3063 తునకనుH6086 నేను పట్టుకొని యొకటిగాH259 జోడించిH6213 నా చేతిలోH3027 ఏకమైనH259 తునకగాH6086 చేసెదనుH1961 .
20
ఇట్లుండగా వారిH413 కీలాగు చెప్పుముH1696
21
ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులుH3478 చెదరిపోయిరో ఆ యా అన్యజనులH1471 లోనుండిH996 వారిని రక్షించిH3947 , వారు ఎచ్చటెచ్చటH8033 ఉన్నారోH1980 అచ్చటనుండిH5439 వారిని సమకూర్చిH6908 వారి స్వదేశముH127 లోనికిH413 తోడుకొనివచ్చిH935
22
వారికమీదట ఎన్నటికినిH5750 రెండుH8147 జనములుగానుH1471 రెండుH8147 రాజ్యములుగానుH4467 ఉండH2673 కుండునట్లుH3808 ఆ దేశములోH776 ఇశ్రాయేలీయులH3478 పర్వతములH2022 మీద
23
వారిని ఏకH259 జనముగాH1471 చేసిH6213 , వారికందరికిH3605 ఒకH259 రాజునేH4428 నియమించెదను. తమ విగ్రహములH1544 వలనగాని తాము చేసియున్న హేయక్రియలవలనగానిH8251 యేH3605 అతిక్రమక్రియలవలనగానిH6588 వారికమీదటH5750 తమ్మును అపవిత్రH2930 పరచుకొనరుH3808 ; తాము నివసించినH4186 చోట్లన్నిటిలోH3605 వారు మానక పాపములుH2398 ఇక చేయకుండ వారిని రక్షించిH3467 వారిని పవిత్రపరచెదనుH2891 , అప్పుడు వారు నా జనుH5971 లగుదురుH1961 , నేనుH589 వారి దేవుడనైH430 యుందునుH1961 .
24
నా సేవకుడైనH5650 దావీదుH1732 వారికిH5921 రాజవునుH4428 , వారికందరికిH3605 కాపరిH7462 యొక్కడేH259 యుండునుH1961 , వారు నా విధులనుH4941 అనుసరింతురుH1980 , నా కట్టడలనుH2708 గైకొనిH8104 ఆచరింతురుH6213 .
25
మీ పితరులుH1 నివసించునట్లుH3427 నా సేవకుడైనH5650 యాకోబునకుH3290 నేనిచ్చినH5414 దేశముH776 లోH5921 వారు నివసింతురుH3427 , వారిH1992 పిల్లలునుH1121 వారి పిల్లలH1121 పిల్లలునుH1121 అక్కడ నిత్యముH5769 నివసింతురుH3427 , నా సేవకుడైనH5650 దావీదుH1732 ఎల్లకాలముH5769 వారికి అధిపతియైH5387 యుండును.
26
నేను వారితో సమాధానార్థమైనH7965 నిబంధనH1285 చేసెదనుH3772 , అది నాకును వారికినిH854 నిత్యH5769 నిబంధనగాH1285 ఉండునుH1961 , నేను వారిని స్థిరపరచెదనుH5414 , వారిని విస్తరింపజేసిH7235 వారిమధ్యH8432 నా పరిశుద్ధస్థలమునుH4720 నిత్యముH5769 ఉంచెదనుH5414 .
27
నా మందిరముH4908 వారికి పైగాH5921 నుండునుH1961 , నేను వారిదేవుడనైH430 యుందునుH1961 వారు నా జనులైH5971 యుందురుH1961 .
28
మరియు వారి మధ్యH8432 నా పరిశుద్ధస్థలముH4720 నిత్యముH5769 ఉండుటనుబట్టిH1961 యెహోవానైనH3068 నేనుH589 ఇశ్రాయేలీయులనుH3478 పరిశుద్ధపరచువాడననిH6942 అన్యజనులుH1471 తెలిసికొందురుH3045 .