ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
2
నరH120 పుత్రుడాH1121 , సమాచార మెత్తి ప్రవచింపుముH5012 , ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఆహా శ్రమH1929 దినముH3117 వచ్చెనే, అంగలార్చుడిH3213 , శ్రమ దినము వచ్చెనే,
3
యెహోవాH3068 దినముH3117 వచ్చెనుH7138 , అది దుర్దిH6051 నముH3117 , అన్యజనులుH1471 శిక్షనొందుH1961 దినము.
4
ఖడ్గముH2719 ఐగుప్తుH4714 దేశముమీద పడునుH935 , ఐగుప్తీయులలోH4714 హతులుH2491 కూలగాH5307 కూషుదేశస్థులుH3568 వ్యాకులH2479 పడుదురుH1961 , శత్రువులు ఐగుప్తీయుల ఆస్తినిH1995 పట్టుకొనిH3947 దేశపు పునాదులనుH3247 పడగొట్టుదురుH2040 .
5
కూషీయులునుH3568 పూతీయులునుH6316 లూదీయులునుH3865 కూబీయులునుH3552 నిబంధనH1285 దేశపుH776 వారునుH1121 మిశ్రితH6154 జనులందరునుH3605 ఖడ్గముH2719 చేతH854 కూలుదురుH5307 .
6
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఐగుప్తునుH4714 ఉద్ధరించుH5564 వారు కూలుదురుH5307 , దాని బలH5797 గర్వముH1347 అణగిపోవునుH3381 , మిగ్దోలుH4024 మొదలుకొనిH4480 సెవేనేవరకుH5482 జనులు ఖడ్గముచేతH2719 కూలుదురుH5307 .
7
పాడైపోయినH8074 దేశములH776 మధ్యH8432 ఐగుప్తీయులు దిక్కులేనివారుగాH8074 నుందురు, నలుదిక్కుల పాడైపోయినH2717 పట్టణములH5892 మధ్యH8432 వారి పట్టణముH5892 లుండునుH1961 .
8
ఐగుప్తుదేశములోH4714 అగ్నిH784 రగులబెట్టిH5414 నేను దానికి సహాయకులుH5826 లేకుండH7665 చేయగా నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045 .
9
ఆH1931 దినమందుH3117 దూతలుH4397 నా యెదుటH6440 నుండిH4480 బయలుదేరిH3318 ఓడలెక్కిH6716 నిర్విచారులైనH983 కూషీయులనుH3568 భయపెట్టుదురుH2729 , ఐగుప్తునకుH4714 విమర్శకలిగినH2479 దినమునH3117 జరిగిH1961 నట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగోH2009 అది వచ్చేH935 యున్నది.
10
ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఐగుప్తీH4714 యులుH1995 చేయు అల్లరి బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 చేతH3027 నేను మాన్పించెదనుH7673 .
11
జనములలోH1471 భయంకరులగుH6184 తన జనులనుH5971 తోడుకొనిH854 ఆ దేశమునుH776 లయపరుచుటకుH7843 అతడు వచ్చునుH935 , ఐగుప్తీయులనుH4714 చంపుటకై వారు తమ ఖడ్గములనుH2719 ఒరదీసిH7324 హతమైనH2491 వారితో దేశమునుH776 నింపెదరుH4390 .
12
నైలునదినిH2975 ఎండిH2724 పోజేసిH5414 నేనాదేశమునుH776 దుర్జనుH7451 లకుH3027 అమ్మివేసెదనుH4376 , పరదేశులH2114 చేతH3027 నేను ఆ దేశమునుH776 దానిలోనున్నH4393 సమస్తమును పాడుచేయించెదనుH8074 , యెహోవానైనH3068 నేనుH589 మాటH1696 యిచ్చియున్నాను
13
యెహోవాH3069 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH559 విగ్రహములనుH1544 నిర్మూలముచేసిH6 , నొపులోH5297 ఒక బొమ్మలేకుండH457 చేసెదనుH7673 , ఇక ఐగుప్తుH4714 దేశములోH776 అధిపతిగాH5387 ఉండుటH1961 కెవడునుH5750 లేకపోవునుH3808 , ఐగుప్తుH4714 దేశములోH776 భయముH3374 పుట్టించెదనుH5414 .
14
పత్రోసునుH6624 పాడుచేసెదనుH8074 . సోయనులోH6814 అగ్నిH784 యుంచెదనుH5414 , నోలోH4996 తీర్పులుH8201 చేసెదనుH6213 .
15
ఐగుప్తునకుH4714 కోటగాH4581 నున్న సీనుH5512 మీదH5921 నా క్రోధముH2534 కుమ్మరించెదనుH8210 , నోలోనిH4996 జనసమూహమునుH1995 నిర్మూలముH3772 చేసెదను
16
ఐగుప్తుదేశములోH4714 నేను అగ్నిH784 యుంచగాH5414 సీనుH5512 నకు మెండుగ నొప్పిపట్టునుH2342 , నోపురముH4996 పడగొట్టH1234 బడునుH1961 , పగటివేళH3119 శత్రువులు వచ్చి నొపుమీదH5297 పడుదురుH6862 .
17
ఓనువారిలోనుH205 పిబేసెతుH6364 వారిలోను యౌవనులుH970 ఖడ్గముH2719 చేత కూలుదురుH5307 . ఆ పట్టణస్థులుH2007 చెరలోనికిH7628 పోవుదురుH1980 .
18
ఐగుప్తుH4714 పెట్టిన కాండ్లనుH4133 నేను తహపనేసులోH8471 విరుచుH7665 దినమునH3117 చీకటికమ్మునుH2820 , ఐగుప్తీయుల బలH5797 గర్వముH1347 అణచబడునుH7673 , మబ్బుH6051 ఐగుప్తును కమ్మునుH3680 , దాని కుమార్తెలుH1323 చెరH7628 లోనికి పోవుదురుH1980 .
19
నేను ఐగుప్తీయులకుH4714 శిక్షH8201 విధింపగాH6213 నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045 .
20
పదH6240 కొండవH259 సంవత్సరముH8141 మొదటిH7223 నెలH2320 యేడవH7651 దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
21
నరH120 పుత్రుడాH1121 , నేను ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోH6547 బాహువునుH2220 విరిచితినిH7665 , అది బాగవుటకుH7499 ఎవరును దానికి కట్టుH2280 కట్టరుH3808 , అది కుదర్చబడిH2388 ఖడ్గముH2719 పట్టుకొనులాగునH8610 ఎవరును దానికి బద్దH2848 కట్టరుH2280 ; కావునH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559
22
నేను ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోకుH6547 విరోధినైయున్నానుH413 , బాగుగాH2389 ఉన్న దానిని విరిగిపోయినH7665 దానిని అతని రెండు చేతులనుH2220 విరిచిH7665 , అతని చేతిలోH3027 నుండిH4480 ఖడ్గముH2719 జారిపడజేసెదనుH5307 .
23
ఐగుప్తీయులనుH4714 జనములలోనికిH1471 చెదరగొట్టుదునుH6327 , ఆ యా దేశములకుH776 వారిని వెళ్లగొట్టుదునుH2219 .
24
మరియు బబులోనుH894 రాజుయొక్కH4428 చేతులనుH2220 బలపరచిH2388 నా ఖడ్గముH2719 అతని చేతిH3027 కిచ్చెదనుH5414 , ఫరోయొక్కH6547 చేతులనుH2220 నేను విరిచినందునH7665 బబులోనురాజు చూచు చుండగాH6440 ఫరో చావు దెబ్బతినినవాడైH2491 మూల్గులిడునుH5009 .
25
బబులోనుH894 రాజుయొక్కH4428 చేతులనుH2220 బలపరచిH2388 ఫరోH6547 చేతులనుH2220 ఎత్తకుండచేసిH5307 , ఐగుప్తుH4714 దేశముH776 మీదH413 చాపుటకైH5186 నేను నా ఖడ్గమునుH2719 బబులోనుH894 రాజుH4428 చేతికియ్యగాH3027 నేనుH589 యెహోవానైయున్నాననిH3068 ఐగుప్తీయులు తెలిసికొందురుH3045 .
26
నేనేH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొనునట్లుH3045 నేను ఐగుప్తీయులనుH4714 జనములలోనికిH1471 చెదరగొట్టిH2219 ఆ యా దేశములకుH776 వారిని వెళ్లగొట్టుదునుH6327 .