బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-27
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 .

The word of the LORD came again unto me, saying,
2

నరH120 పుత్రుడాH1121 , తూరుH6865 పట్టణముగూర్చిH5921 అంగలార్పుH7015 వచనమెత్తిH5375 దానికీలాగుH6865 ప్రకటనH559 చేయుము

Now, thou son of man, take up a lamentation for Tyrus;
3

సముద్రపుH3220 రేవులH3997 మీదH5921 నివసించుదానాH3427 , అనేకH7227 ద్వీపములకుH339 ప్రయాణముచేయు వర్తకH7402 జనమాH5971 , ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 తూరుH6865 పట్టణమా నేనుH589 సంపూర్ణH3632 సౌందర్యముH3308 కలదాననని నీH859 వనుకొనుచున్నావేH559 ;

And say unto Tyrus, O thou that art situate at the entry of the sea, which art a merchant of the people for many isles, Thus saith the Lord GOD; O Tyrus, thou hast said, I am of perfect beauty.
4

నీ సరిహద్దులుH1366 సముద్రములH3220 మధ్యH3820 ఏర్పడెను, నీ శిల్పకారులుH1129 నిన్ను సంపూర్ణH3634 సౌందర్యముH3308 గలదానిగా చేసియున్నారు.

Thy borders are in the midst of the seas, thy builders have perfected thy beauty.
5

నీ ఓడలను శెనీరుదేశపుH8149 సరళవృక్షపుH1265 మ్రానుతోH3871 కట్టుదురుH1129 , లెబానోనుH3844 దేవదారుH730 మ్రాను తెప్పించిH3947 నీ ఓడకొయ్యలుH8650 చేయుదురుH6213 .

They have made all thy ship boards of fir trees of Senir: they have taken cedars from Lebanon to make masts for thee.
6

బాషానుయొక్కH1316 సింధూరమ్రానుచేతH437 నీ కోలలుH4880 చేయుదురుH6213 , కిత్తీయులH3794 ద్వీపములH339 నుండిH4480 వచ్చిన గుంజుమ్రానునకుH839 దంతపుH8127 చెక్కడపుపని పొదిగి నీకు పీటలుH7175 చేయుదురుH6213 .

Of the oaks of Bashan have they made thine oars; the company of the Ashurites have made thy benches of ivory, brought out of the isles of Chittim.
7

నీకు జెండాగాH5251 ఉండుటకైH1961 నీ తెరచాపలు ఐగుప్తుH4714 నుండిH4480 వచ్చిన విచిత్రపుH7553 పనిగల అవిసె నారబట్టతోH8336 చేయబడును; ఎలీషాH473 ద్వీపములH339 నుండిH4480 వచ్చిన నీలH8504 ధూమ్రH713 వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువుH4374

Fine linen with broidered work from Egypt was that which thou spreadest forth to be thy sail; blue and purple from the isles of Elishah was that which covered thee.
8

తూరుపట్టణమాH6865 , సీదోనుH6721 నివాసులునుH3427 అర్వదుH719 నివాసులును నీకు ఓడకళాసులుగాH7751 ఉన్నారుH1961 , నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులుH2450 నీకు ఓడ నాయకులుగాH2259 ఉన్నారుH1961 .

The inhabitants of Zidon and Arvad were thy mariners: thy wise men, O Tyrus, that were in thee, were thy pilots.
9

గెబలుH1380 పనివారిలోH2205 పనితెలిసిన పెద్దలుH2450 నీ ఓడలను బాగుచేయువారుగాH919 నున్నారుH1961 , సముద్రమందుH3220 నీ సరకులుH4627 కొనుటకైH6149 సముద్రప్రయాణముచేయు నావికులH4419 యోడH591 లన్నియుH3605 నీ రేవులలో ఉన్నవిH1961 .

The ancients of Gebal and the wise men thereof were in thee thy calkers: all the ships of the sea with their mariners were in thee to occupy thy merchandise.
10

పారసీకH6539 దేశపువారును లూదుH3865 వారును పూతువారునుH6316 నీ సైన్యములలోH2428 చేరి నీకు సిపాయిH4421 లుగాH376 ఉన్నారుH1961 , వారు నీ డాళ్లనుH4043 శిరస్త్రాణములనుH3553 ధరించువారుH8518 , వారిచేతH1992 నీకు తేజస్సుH1926 కలిగెనుH5414 .

They of Persia and of Lud and of Phut were in thine army, thy men of war: they hanged the shield and helmet in thee; they set forth thy comeliness.
11

అర్వదుH719 వారుH1121 నీ సైన్యములోH2428 చేరి చుట్టుH5439 నీ ప్రాకారములకుH2346 డాళ్లుH7982 తగిలించిH8518 చుట్టుH5439 నీ ప్రాకారములH2346 మీదH5921 కావలి కాచి నీ సౌందర్యమునుH3308 సంపూర్ణ పరచెదరుH3634 .

The men of Arvad with thine army were upon thy walls round about, and the Gammadims were in thy towers: they hanged their shields upon thy walls round about; they have made thy beauty perfect.
12

నానావిధమైనH7230 సరకులు నీలో విస్తారముగాH1952 నున్నందున తర్షీషుH8659 వారు నీతో వర్తకముH5503 చేయుచు, వెండియుH3701 ఇనుమునుH1270 తగరమునుH913 సీసమునుH5777 ఇచ్చిH5414 నీ సరకులు కొనుక్కొందురుH5801 .

Tarshish was thy merchant by reason of the multitude of all kind of riches; with silver, iron, tin, and lead, they traded in thy fairs.
13

గ్రేకేయులునుH3120 తుబాలువారునుH8422 మెషెకువారునుH4902 నీలో వర్తకవ్యాపారముH7402 చేయుచు, నరులనుH5315 ఇత్తడిH5178 వస్తువులనుH3627 ఇచ్చిH5414 నీ సరకులు కొనుక్కొందురుH4627 ,

Javan, Tubal, and Meshech, they were thy merchants: they traded the persons of men and vessels of brass in thy market.
14

తోగర్మాH8425 వారుH1004 గుఱ్ఱములనుH5483 యుద్ధాశ్వములనుH6571 కంచరగాడిదలనుH6505 ఇచ్చిH5414 నీ సరకులు కొనుక్కొందురుH5801 ;

They of the house of Togarmah traded in thy fairs with horses and horsemen and mules.
15

దదానుH1719 వారునుH1121 నీతో వర్తకవ్యాపారముH7402 చేయుదురు, చాలH7227 ద్వీపములH339 వర్తకములుH5506 నీ వశమునH3027 నున్నవి; వర్తకులు దంతమునుH8127 కోవిదారుH1894 మ్రానును ఇచ్చిH814 నీ సరకులు కొనుక్కొందురుH7725 .

The men of Dedan were thy merchants; many isles were the merchandise of thine hand: they brought thee for a present horns of ivory and ebony.
16

నీచేత చేయబడినH4639 వివిధH7230 వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులుH758 నీతో వర్తకవ్యాపారముH5503 చేయుదురు, వారు పచ్చరాళ్లనుH5306 ఊదారంగుH713 నూలుతో కుట్టబడినH7553 చీరలను అవిసెనారH948 బట్టలను పగడములనుH7215 రత్నములనుH3539 ఇచ్చి నీ సరకులుH5801 కొనుక్కొందురుH5414 .

Syria was thy merchant by reason of the multitude of the wares of thy making: they occupied in thy fairs with emeralds, purple, and broidered work, and fine linen, and coral, and agate.
17

మరియు యూదావారునుH3063 ఇశ్రాయేలుH3478 దేశస్థులునుH776 నీలో వర్తక వ్యాపారముH7402 చేయుచు, మిన్నీతుH4511 గోధుమలునుH2406 మిఠాయిలునుH6436 తేనెయుH1706 తైలమునుH8081 గుగ్గిలమునుH6875 ఇచ్చిH5414 నీ సరకులు కొనుక్కొందురుH4627 .

Judah, and the land of Israel, they were thy merchants: they traded in thy market wheat of Minnith, and Pannag, and honey, and oil, and balm.
18

దమస్కువారుH1834 హెల్బోనుH2463 ద్రాక్షారసమునుH3196 తెల్లH6713 బొచ్చునుH6785 ఇచ్చి విస్తారమైనH1952 నీ సరకులునుH4639 దినుసులును కొనుక్కొందురుH5503 .

Damascus was thy merchant in the multitude of the wares of thy making, for the multitude of all riches; in the wine of Helbon, and white wool.
19

దదానువారునుH2051 గ్రేకేయులునుH3120 నూలు ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. ఇనుపపనిముట్టునుH1270 కత్సీయాH6916 కెనయాH7070 అను సుగంధద్రవ్యములునుH6219 నీ సరకులకుH5801 బదులియ్యబడునుH235 .

Dan also and Javan going to and fro occupied in thy fairs: bright iron, cassia, and calamus, were in thy market.
20

దదానుH1719 వారు విచిత్రమైనH2667 పనిగల చౌకపు తుండ్లుH899 తీసికొనిH7396 అమ్ముదురుH7402 .

Dedan was thy merchant in precious clothes for chariots.
21

అరబీయులునుH6152 కేదారుH6938 అధిపతుH5387 లందరునుH3605 నీతో వర్తకముH5503 చేయుదురు, వారుH1992 గొఱ్ఱపిల్లలనుH3733 పొట్టేళ్లనుH352 మేకలనుH6260 ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటినిచ్చి వారు నీతో వర్తకముH5503 చేయుదురు.

Arabia, and all the princes of Kedar, they occupied with thee in lambs, and rams, and goats: in these were they thy merchants.
22

షేబH7614 వర్తకులునుH7402 రామాH7484 వర్తకులును నీతో వర్తకముH7402 చేయుదురు. వారు అతి ప్రశస్తమైనH7218 గంధవర్గములనుH1314 విలువగలH3368 నానా విధమైన రత్నములనుH68 బంగారమునుH2091 ఇచ్చి నీ సరకులుH5801 కొనుక్కొందురుH5414 .

The merchants of Sheba and Raamah, they were thy merchants: they occupied in thy fairs with chief of all spices, and with all precious stones, and gold.
23

హారానువారునుH2771 కన్నేవారునుH3656 ఏదెనుH5729 వారును షేబH7614 వర్తకులునుH7402 అష్షూరుH804 వర్తకులును కిల్మదుH3638 వర్తకులును నీతో వర్తకముH7402 చేయుదురు.

Haran, and Canneh, and Eden, the merchants of Sheba, Asshur, and Chilmad, were thy merchants.
24

వీరుH1992 నీలో వర్తకులైH7402 సొగసైనH4360 వస్త్రములను ధూమ్రవర్ణముగలవియుH8504 కుట్టుపనితోH7553 చేయబడినవియునగు బట్టలనుH1545 విలువగలH1264 నూలును బాగుగా చేయబడిన గట్టిH2280 త్రాళ్లనుH2256 ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురుH4819 .

These were thy merchants in all sorts of things, in blue clothes, and broidered work, and in chests of rich apparel, bound with cords, and made of cedar, among thy merchandise.
25

తర్షీషుH8659 ఓడలుH591 నీకు బండ్లుగాH4627 ఉన్నవి. నీవు పరిపూర్ణమైనదానవైH4390 మహాఘనముగాH3513 సముద్రముH3220 మీదH3820 కూర్చున్నావు.

The ships of Tarshish did sing of thee in thy market: and thou wast replenished, and made very glorious in the midst of the seas.
26

నీ కోలలు వేయువారుH7751 మహాH7227 సముద్రములోనికిH4325 నిన్ను త్రోయగాH935 తూర్పుH6921 గాలిH7307 సముద్రH3220 మధ్యమందుH3820 నిన్ను బద్దలుచేయునుH7665 .

Thy rowers have brought thee into great waters: the east wind hath broken thee in the midst of the seas.
27

అప్పుడు నీ ధనమునుH1952 నీ సరకులునుH5801 నీవు బదులిచ్చుH4627 వస్తువులును నీ నావికులునుH4419 నీ ఓడనాయకులునుH2259 నీ ఓడలు బాగుచేయువారునుH919 నీతో వర్తకముH4627 చేయువారును నీలో నున్న సిపాయిH4421 లందరునుH3605 నీలోనున్నH8432 జనసమూహముH6951 లన్నియుH3605 నీవు కూలుH4658 దినమందేH3117 సముద్రH3220 మధ్యమందుH3820 కూలుదురుH5307 .

Thy riches, and thy fairs, thy merchandise, thy mariners, and thy pilots, thy calkers, and the occupiers of thy merchandise, and all thy men of war, that are in thee, and in all thy company which is in the midst of thee, shall fall into the midst of the seas in the day of thy ruin.
28

నీ ఓడనాయకులుH2259 వేసినH6963 కేకలవలనH2201 నీ ఉపగ్రామములుH4054 కంపించునుH7493 ;

The suburbs shall shake at the sound of the cry of thy pilots.
29

కోలలుH4880 పట్టుకొనుH8610 వారందరునుH3605 నావికులునుH4419 ఓడనాయకులునుH2259 తమ ఓడలH591 మీదనుండిH4480 దిగిH3381 తీరమునH776 నిలిచిH5975

And all that handle the oar, the mariners, and all the pilots of the sea, shall come down from their ships, they shall stand upon the land;
30

నిన్నుగూర్చిH5921 మహాH4751 శోకమెత్తిH2199 ప్రలాపించుచుH6963 , తమ తలలH7218 మీదH5921 బుగ్గిH6083 పోసికొనుచుH5927 , బూడిదెలోH665 పొర్లుచుH6428

And shall cause their voice to be heard against thee, and shall cry bitterly, and shall cast up dust upon their heads, they shall wallow themselves in the ashes:
31

నీకొరకుH413 తలలు బోడిH7144 చేసికొనిH7139 మొలలకు గోనెలుH8242 కట్టుకొనిH2296 మనH5315 శ్చింతగలవారైH1058 నిన్నుగూర్చిH413 బహుగాH4751 అంగలార్చుదురుH4553 .

And they shall make themselves utterly bald for thee, and gird them with sackcloth, and they shall weep for thee with bitterness of heart and bitter wailing.
32

వారు నిన్నుగూర్చిH413 ప్రలాపH7015 వచనమెత్తిH5375 తూరుH6865 పట్టణమా, నీతో సాటియైన పట్టణమేది? సముద్రముH3220 లోH8432 మునిగి లయమైH1822 పోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది?

And in their wailing they shall take up a lamentation for thee, and lament over thee, saying, What city is like Tyrus, like the destroyed in the midst of the sea?
33

సముద్రముమీదH3220 వచ్చిన నీ సరకులనుH5801 పంపించిH3318 చాలH7227 జనములనుH5971 తృప్తిపరచితివిH7646 , విస్తారమైనH7230 నీ పదార్థములచేతనుH1952 నీ వర్తకముచేతనుH4627 భూH776 పతులనుH4428 ఐశ్వర్యవంతులుగాH6238 చేసితివి.

When thy wares went forth out of the seas, thou filledst many people; thou didst enrich the kings of the earth with the multitude of thy riches and of thy merchandise.
34

ఇప్పుడు అగాధH4615 జలములలోH4325 మునిగి సముద్రబలముH3220 చేత బద్దలైతివేH7665 , నీ వర్తకమునుH4627 నీ యావత్సH3605 మూహమునుH6951 నీతోకూడ కూలెనేH5307 యని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు.

In the time when thou shalt be broken by the seas in the depths of the waters thy merchandise and all thy company in the midst of thee shall fall.
35

నిన్ను బట్టి ద్వీపH339 నివాసుH3427 లందరుH3605 విభ్రాంతిH8074 నొందుదురు, వారి రాజులుH4428 వణకుదురుH8178 , వారి ముఖములుH6440 చిన్నబోవునుH7481 .

All the inhabitants of the isles shall be astonished at thee, and their kings shall be sore afraid, they shall be troubled in their countenance.
36

జనులలోనిH5971 వర్తకులుH5503 నిన్ను అపహసించుదురుH8319 భీతికిH1091 హేతువగుదువుH1961 , నీవు బొత్తిగాH5769 నాశనమగుదువు.

The merchants among the people shall hiss at thee; thou shalt be a terror, and never shalt be any more.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.