బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-23
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961... యీలాగు సెలవిచ్చెనుH559

2

నరH120పుత్రుడాH1121, ఒకH259 తల్లికిH517 పుట్టిన యిద్దరుH8147 స్త్రీలుH802 కలరుH1961.

3

వీరు ఐగుప్తుదేశములోH4714 జారత్వముH2181 చేసిరి, ¸యౌవనకాలమందేH5271 జారత్వముH2181 చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడH8033 వారి కన్యాకాలపుH1331 చనులనుH7699 పురుషులు నలిపిరిH600.

4

వారిలో పెద్దదానిH1419 పేరుH8034 ఒహొలాH170, ఆమె సహోదరిH269 పేరు ఒహొలీబాH172. వీరు నాకు పెండ్లి చేయబడినవారైH1961 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనిరిH3205 ఒహొలాయనుH170 పేరుH8034 షోమ్రోనునకునుH8111, ఒహొలీబాయనుH172 పేరు యెరూషలేమునకునుH3389 చెందుచున్నవి.

5

ఒహొలాH170 నాకు పెండ్లిచేయబడిననుH8478 వ్యభిచారముచేసిH2181

6

తన విటకాండ్రH157మీదH5921 బహుగా ఆశH5689 పెట్టుకొని, ధూమ్రవర్ణముగలH8504 వస్త్రములు ధరించుకొనినH3847 సైన్యాధిపతులునుH6346 అధికారులునుH5461 అందముగలH2531 యౌవనులునుH970 గుఱ్ఱముH5483లెక్కుH7392 రౌతులునుH6571 అగు అష్టూరువారినిH804 మోహించెనుH2181.

7

అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలోH804 ముఖ్యులగుH4005 వారందరియెదుటH3605 తిరుగుచు, వారందరితోH5921 వ్యభిచH8457రించుచుH5414, వారు పెట్టుకొనిన విగ్రహముH1544లన్నిటినిH3605 పూజించుచు, అపవిత్రురాలాయెనుH2930.

8

మరియు ఐగుప్తులోH4714 నేర్చుకొనిన జారత్వమునుH8457 ఇది మానH5800కయుండెనుH3808, అచ్చటనే దాని యౌవనమందేH5271 పురుషులు దానితోH854 శయనించిరిH7901, దాని చనులనుH1717 ఆలింగనముH6213 చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారముH8457 చేసిరి.

9

కావునH3651 దాని విటకాండ్రకుH157 నేను దానిని అప్పగించియున్నానుH5414, అది మోహించినH5689 అష్షూరువారికిH804 దానిని అప్పగించియున్నానుH5414.

10

వీరుH1992 దాని మానాచ్ఛాదనముH6172 తీసిరిH1540, దాని కుమారులనుH1121 కుమార్తెలనుH1323 పట్టుకొనిH3947 దానిని ఖడ్గముచేతH2719 చంపిరిH2026; యీలాగున ఆమె స్త్రీలలోH802 అపకీర్తిH8034పాలైH1961 శిక్షH8196 నొందెనుH6213.

11

చేయవలసిన మంచి క్రియలలోH428 దేనినైననుH3605 చేయH6213 కయుండినయెడలH3808 , అనగా పర్వతములH2022 మీదH413 భోజనము చేయుటయుH398 , తన పొరుగువానిH7453 భార్యనుH802 చెరుపుటయుH2930 ,

11

దాని చెల్లెలైనH269 ఒహొలీబాH172 దానిని చూచిH7200 కాముకత్వమందుH5691 దానిని మించిH4480 అక్కచేసినH269 జారత్వములకంటెH8457 మరి ఎక్కువగా జారత్వముH2183 చేసెను.

12

ప్రశస్తH4358 వస్త్రములు ధరించినవారునుH3847 సైన్యాధిపతులునుH6346 అధికారులునుH5461 గుఱ్ఱముH5483లెక్కుH7392 రౌతులునుH6571 సౌందర్యముగలH2531 యౌవనులునుH970 అగు అష్షూరువారైనH804 తన పొరుగువారినిH7138 అది మోహించెనుH5689.

13

అది అపవిత్రురాలాయెననియుH2930, వారిద్దరునుH8147 ఏకరీతినేH259 ప్రవర్తించుచున్నారనియుH1870 నాకు తెలిసెనుH7200.

14

మరియు అది యధికముగాH3254 వ్యభిచారముH8457 చేయవలెనని కోరినదై, మొలలకుH4975 నడికట్లునుH232 తలలమీదH7218 చిత్రవర్ణముH2871 గల పాగాలును పెట్టుకొని రాచకళలుగలవారైH7991

15

సిందూరముతోH8350 పూయబడిH2710 గోడH7023మీదH5921 చెక్కబడినవారైH2707, తమ జన్మH4138దేశమైనH776 కల్దీయులదేశపుH3778 బబులోనుH894 వారివంటిH1823 కల్దీయులH3778 పటములనుH6754 చూచిH7200 మోహించెను.

16

అది వారిని చూచినవెంటనేH4758 మోహించిH5689 కల్దీయదేశముH3778నకుH413 వారి యొద్దకు దూతలనుH4397 పంపిH7971 వారిని పిలిపించుకొనగా

17

బబులోనుH894 వారుH1121 సంభోగముH4904 కోరిH1730వచ్చిH935 జారత్వముచేతH8457 దానిని అపవిత్రH2930 పరచిరి; వారిచేత అది అపవిత్రపరచబడినH2930 తరువాత, దాని మనస్సుH5315 వారికిH4480 యెడమాయెనుH3363.

18

ఇట్లు అది జారత్వముH8457 అధికముగాచేసి తన మానాచ్ఛాదనముH6172 తీసివేసికొనెనుH1540 గనుక దాని అక్కH269 విషయములో నేనుH5315 ఆశాభగ్నుడH5361నైనట్టుH834 దాని విషయములోను ఆశాభగ్నుడనైతినిH3363.

19

మరియు యౌవనH5271దినములందుH3117 ఐగుప్తుH4714 దేశములోH776 తాను జరిగించిన వ్యభిచారముH2181 మనస్సునకుH2142 తెచ్చుకొని అది మరి ఎక్కువగాH7235 వ్యభిచారముH8457 చేయుచు వచ్చెను.

20

గాడిద గుఱ్ఱములవంటిH5483 సిగ్గుమాలిన మోహముH1320గలH2543 తన విటకాండ్రH6370యందుH5921 అది మోహముH5689 నిలుపుచుండెను.

21

యౌవనకాలమందుH5271 నీవు ఐగుప్తీయులచేతH4714 నీ చనులనుH1717 నలిపించుకొనినH6213 సంగతి జ్ఞాపకముH6485 చేసికొని నీ బాల్యకాలపుH5271 దుష్కార్యమునుH2154 చేయవలెనని నీవు చూచుచుంటివి.

22

కావునH3651 ఒహొలీబాH172 , ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నీ మనస్సునకుH5315 ఎడమైపోయినH5361 నీ విటకాండ్రనుH157 రేపిH5782 నలుదిక్కులుH5439 వారిని నీమీదికిH5921 రప్పించెదనుH935 .

23

గుఱ్ఱములH5483 నెక్కుH7392 బబులోనువారినిH894 కల్దీయులనుH3778 అధిపతులను ప్రధానాధికారులనందరిని అష్షూరీయులనుH804 సౌందర్యముగలH2531 శ్రేష్ఠులనుH970 అధిపతులనుH6346 అధికారులనుH5461 శూరులనుH7991 మంత్రులనుH7121 అందరినిH3605 నీమీదికి నేను రప్పించుచున్నాను.

24

ఆయుధములు పట్టుకొని చక్రములుగలH1534 రథములతోనుH2021 గొప్ప సైన్యముతోనుH6951 వారు నీమీదికిH5921 వచ్చిH935 , కేడెములనుH6793 డాళ్లనుH4043 పట్టుకొని శిరస్త్రాణములుH6959 ధరించుకొనిH7760 వారు నీమీదికిH5921 వచ్చి నిన్ను చుట్టుకొందురుH5439 , వారు తమ మర్యాదచొప్పునH4941 నిన్ను శిక్షించునట్లుH8199 నేను నిన్ను గూర్చిన తీర్పుH4941 వారికప్పగింతునుH5414 .

25

ఉగ్రతతోH2534 వారు నిన్ను శిక్షించునట్లుH6213 నా రోషముH7068 నీకు చూపుదునుH5414 , నీ చెవులనుH241 నీ ముక్కునుH639 వారు తెగగోయుదురుH5493 , నీలో శేషించినవారుH319 ఖడ్గముచేతH2719 కూలుదురుH5307 , నీ కుమారులనుH1121 నీ కుమార్తెలనుH1323 వారుH1992 పట్టుకొందురుH3947 , నీలో శేషించినH319 వారు అగ్నిచేతH784 దహింపబడుదురుH398 .

26

నీ బట్టలనుH899 లాగివేసిH6584 నీ సొగసైనH8597 నగలనుH3627 అపహరించుదురుH3947 .

27

ఐగుప్తునుH4714 నీవికH5750 కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకుH2142 తెచ్చుకొనకయుH3808 నుండునట్లు ఐగుప్తుH4714 దేశమందుండిH776 నీవు చేసిన వ్యభిచారమునుH2184 దుష్కార్యమునుH2154 నీలో నుండకుండH4480 ఈలాగున మాన్పించెదనుH7673 .

28

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559 దేమనగాH3541 నీవు ద్వేషించినH8130 వారికినిH834 నీ మనస్సుH5315 ఎడమైనH5361 వారికినిH834 నిన్ను అప్పగించుచున్నానుH5414 .

29

ద్వేషముH8135 చేతH854 వారు నిన్ను బాధింతురుH6213 , నీ కష్టార్జితH3018 మంతయుH3605 పట్టుకొనిH3947 నిన్ను వస్త్రహీనముగానుH6181 దిగంబరిగానుH5903 విడుతురుH5800 ; అప్పుడు నీ వేశ్యాత్వమునుH6172 నీ దుష్కార్యములునుH2154 నీ జారత్వమునుH2183 వెల్లడియగునుH1540 .

30

నీవు అన్యజనులతోH1471 చేసిన వ్యభిచారమునుబట్టియుH2181 నీవు వారి విగ్రహములనుH1544 పూజించి అపవిత్రపరచుకొనుటనుబట్టియుH2930 నీకు ఇవిH428 సంభవించునుH6213 ; నీ అక్కH269 ప్రవర్తించినట్టుH1870 నీవును ప్రవర్తించితివిH1980 గనుక అది పానము చేసిన పాత్రనుH3563 నీ చేతిH3027 కిచ్చెదనుH5414 .

31

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నీ అక్కH269 పానముH8354 చేసిన, లోతునుH6013 వెడల్పునుగలH7342 పాత్రలోనిదిH3563 నీవును పానముH8354 చేయవలెను.

32

అందులో పానము చేయవలసినదిH3557 చాలయున్నదిH4767 గనుక ఎగతాళియుH6712 అపహాస్యమునుH3933 నీకు తటస్థించెనుH1961 .

33

నీ అక్కయైనH269 షోమ్రోనుH8111 పాత్రH3563 వినాశోపH8077 ద్రవములతోH8047 నిండినదిH4390 , నీవు దానిలోనిది త్రాగి మత్తురాలవైH7943 దుఃఖముతోH3015 నింపబడుదువుH4390 .

34

అడుగుమట్టునకుH4680 దాని పానముచేసిH8354 పాత్రను చెక్కలుH2785 చేసిH1633 వాటితో నీ స్తనములనుH7699 పెరుకుకొందువుH5423 ; నేనేH589 మాటయిచ్చియున్నానుH1696 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .

35

ప్రభువైనH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 నీవు నన్ను మరచిH7911 వెనుకకుH1458 త్రోసివేసితివిH7993 గనుక నీ దుష్కార్యములకునుH2154 వ్యభిచారమునకునుH8457 రావలసిన శిక్షను నీవుH859 భరించెదవుH5375 .

36

మరియు యెహోవాH3068 నాకీలాగుH413 సెలవిచ్చెనుH559 నరH120 పుత్రుడాH1121 , ఒహొలాకునుH170 ఒహొలీబాకునుH172 నీవు తీర్పు తీర్చుదువాH8199 ? అట్లయితే వారి హేయకృత్యములనుH8441 వారికిH853 తెలియజేయుముH5046 .

37

వారు వ్యభిచారిణులునుH5003 నరహత్యH1818 చేయువారునైH3027 విగ్రహముH1544 లతోH854 వ్యభిచరించిH5003 , నాకు కనినH3205 కుమారులనుH1121 విగ్రహములు మింగునట్లుH402 వారిని వాటికి ప్రతిష్టించిరి.

38

వారీలాగునH2063 నాయెడల జరిగించుచున్నారుH6213 ; అదియుగాక ఆH1931 దినమందేH3117 , వారు నా పరిశుద్ధస్థలమునుH4720 అపవిత్రపరచినH2930 దినమందే, నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676 సామాన్యదినములుగాH2490 ఎంచిరి.

39

తాము పెట్టుకొనిన విగ్రహములపేరటH1544 తమ పిల్లలనుH1121 చంపినH7819 నాడేH3117 వారు నా పరిశుద్ధస్థలములోH4720 చొచ్చి దాని నపవిత్రపరచిH2490 , నామందిరముH1004 లోనేH8432 వారీలాగునH3541 చేసిరిH6213 .

40

మరియు దూరముననున్నH4801 వారిని పిలిపించుకొనుటకైH935 వారు దూతనుH4397 పంపిరిH7971 ; వారు రాగాH935 వారికొరకుH834 నీవు స్నానముH7364 చేసి కన్నులకుH5869 కాటుకపెట్టుకొనిH3583 ఆభరణములుH5716 ధరించుకొనిH5710

41

ఘనమైనH3520 మంచముH4296 మీదH5921 కూర్చుండిH3427 బల్లనుH7979 సిద్ధపరచిH6186 దానిమీదH5921 నా పరిమళ ద్రవ్యమునుH7004 తైలమునుH8081 పెట్టితివిH7760 .

42

ఆలాగున జరుగగా, అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్రH7961 సమూహముయొక్కH1995 సందడిH6963 వినబడెను. సమూహమునకుH7230 చేరిన త్రాగుబోతులు వారియొద్దకు ఎడారిH4057 మార్గమునుండిH4480 వచ్చిరిH935, వారు ఈ వేశ్యల చేతులH3027కుH5921 కడియములుH6781 తొడిగిH5414 వారి తలలH7218కుH413 పూదండలుH5850 చుట్టిరి.

43

వ్యభిచారముH8457 చేయుటచేతH2181 బలహీనురాలైనH1087 దీనితోH1931 నేనీలాగంటినిH559 అది మరెన్నటికినిH6258 వ్యభిచారముచేయకH5004 మానదు.

44

వేశ్యతోH2181 సాంగత్యముచేయునట్లుH935 వారు దానితోH413 సాంగత్యముH935 చేయుదురు, ఆలాగుననేH3651 వారు కాముకుH2154రాండ్రయినH802 ఒహొలాH170తోనుH413 ఒహొలీబాH172తోనుH413 సాంగత్యముH935 చేయుచువచ్చిరి.

45

అయితే వ్యభిచారిణులకునుH5003 నరH1818హంతకుH8210రాండ్రకునుH4941 రావలసిన శిక్షH8199 నీతిపరులైనH6662 వారుH376 వీరికి తగినట్టుగాH4941 విధింతురు; వారుH2007 వ్యభిచారిణులేH5003, నరహత్యచేయH1818 యత్నించుదురు.

46

ఇందుకు ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559దేమనగాH3541 వారిమీదికిH5921 నేను సైన్యమునుH6951 రప్పింతునుH5927, శత్రువులు వారిని బాధించుటకైH2189 దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతునుH5414.

47

ఆ సైనికులుH6951 రాళ్లుH68 రువ్విH7275 వారిని చంపుదురు, ఖడ్గముచేతH2719 హతముH1254 చేయుదురు, వారి కుమారులనుH1121 కుమార్తెలనుH1323 చంపుదురుH2026, వారి యిండ్లనుH1004 అగ్నిచేతH784 కాల్చివేయుదురుH8313.

48

స్త్రీH802లందరుH3605 మీ కామాతురతచొప్పునH2154 చేయH6213కూడదనిH3808 నేర్చుకొనునట్లుH3256 మీ కామాతురతనుH2154 దేశములోH776 నుండకుండH4480 మాన్పించుదునుH7673.

49

నేనేH589 యెహోవాననిH3069 మీరు తెలిసికొనునట్లుH3045 మీ కామాతురతకుH2154 శిక్ష విధింపబడునుH5414, విగ్రహములనుH1544 పూజించిన పాపమునుH2399 మీరు భరించుదురుH5375.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.