బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-14
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అంతట ఇశ్రాయేలీయులH3478 పెద్దలలోH2205 కొందరుH376 నా యొద్దకుH413 వచ్చిH935 నా యెదుటH6440 కూర్చుండియుండగాH3427

2

యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

3

నరH120 పుత్రుడాH1121 , యీH428 మనుష్యులుH376 తమ హృదయముH3820 లలోH5921 విగ్రహములనేH1544 నిలుపుకొనిH5927 దోషముH5771 పుట్టించు అభ్యంతరమునుH4383 తమH6440 యెదుటనేH5227 పెట్టుకొనిH5414 యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునాH1875 ?

4

కావునH3651 నీవు వారికి సంగతి తెలియజేసిH1696 యీలాగు చెప్పుముH559 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH136 తమ విస్తారమైనH7230 విగ్రహములనుబట్టిH1544 తమ మనస్సునH3820 విగ్రహములనుH1544 నిలుపుకొనిH5927 తమకు దోషముH5771 కలుగజేసికొని తమH640 యెదుటH5227 అభ్యంతరమునుH4383 పెట్టుకొనిH7760 ప్రవక్తH5030 యొద్దకుH413 వచ్చుH935 ఇశ్రాయేలీయుH3478 లందరుH376

5

తమ విగ్రహములH1544 మూలముగా నాకు అన్యులైరిH2114 గనుకH834 నేను వారి హృదయమునుH3820 లోపరచునట్లుH8610 యెహోవానగుH3068 నేనేH589 వారికి ప్రత్యుత్తరమిచ్చుచున్నానుH6030 .

6

కాబట్టిH3651 ఇశ్రాయేలీయులకుH3478 నీవు ఈ మాట చెప్పుముH559 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీ విగ్రహములనుH1544 విడిచిపెట్టిH7725 మీరు చేయు హేయకృత్యముH8441 లన్నిటినిH3605 మాని మనస్సుH6440 త్రిప్పుకొనుడిH7725

7

ఇశ్రాయేలీయులలోనుH3478 వారి దేశములోH3478 నివసించుH1481 పరదేశులలోనుH1616 ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులైH5144 తమ మనస్సునH3820 విగ్రహములనుH1544 నిలుపుకొనిH5927 తమకు దోషముH5771 కలుగజేసికొని అభ్యంతరమునుH4383 తమH6440 యెదుటH5227 పెట్టుకొనిH7760 తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెననిH1875 ప్రవక్తH5030 యొద్దకుH413 వచ్చినయెడలH935 యెహోవానగుH3068 నేనేH589 స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదనుH6030 .

8

ఆ మనుష్యులకుH376 నేనుH6440 విరోధినైH1931 నేనుH589 యెహోవాననిH3068 వారు తెలిసికొనునట్లుH3045 వారిని సూచనగానుH226 సామెతగానుH4912 చేసిH7760 నా జనులలోH5971 నుండిH8432 నేను వారిని నిర్మూలము చేసెదనుH3772 .

9

మరియు ప్రవక్తH5030 యొకడు మోసపోయిH6601 ఒకమాటH1697 చెప్పినయెడలH1696 యెహోవానగుH3068 నేనేH589H1931 ప్రవక్తనుH5030 మోసపుచ్చువాడనైH6601 నేనే వానికి విరోధినై నా జనులైనH5971 ఇశ్రాయేలీయులలోH3478 నుండిH8432 వానిని నిర్మూలముచేసెదనుH8045

10

ఇశ్రాయేలీయులుH3478 ఇకను నన్ను విసర్జించిH8582 తొలగిపోవకయుH3808 తాము చేయు అతిక్రమముH6588 లన్నిటిచేతH3605 తమ్మును అపవిత్రపరచుH2930 కొనకయుH3808 నుండి, నా జనుH5971 లగునట్లునుH1961 నేనుH589 వారికి దేవుడనైH430 యుండునట్లునుH1961 .

11

వారు ఆలాగున తమకు కలుగజేసికొనినH5375 దోషమునకుH5771 శిక్షనొందుదురు, ప్రవక్తయొద్దH5030 విచారించువానిH1875 దోషమెంతోH5771 ప్రవక్తH5030 దోషమునుH5771 అంతే అగునుH1961 , ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

12

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 .

13

నరH120 పుత్రుడాH1121 , ఏ దేశమైతేH776 విశ్వాసఘాతకమైH2398 నా దృష్టికి పాపముచేసినదోH4603 దానికిH5921 నేనుH3027 విరోధినైH5186 ప్రాణాధారమగుH4294 ఆహారముH3899 లేకుండ జేసిH7665 కరవుH7458 పంపించిH7971 మనుష్యులనుH120 పశువులనుH929 నిర్మూలము చేయుదునుH3772

14

నోవహునుH5146 దానియేలునుH1840 యోబునుH347H428 ముగ్గురుH7969 అట్టిదేశములోH8432 నుండిననుH1961 వారు తమ నీతిచేతH6666 తమ్మునుమాత్రమేH5315 రక్షించుH5337 కొందురు , ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

15

బాటసారులు సంచరింపH5674 కుండH1097 ఆ దేశముH776 నిర్జనమైH7921 పాడగుH8077 నట్లుH1961 నేను దానిమీదికి దుష్టH7451 మృగములనుH2416 రప్పించగాH5674

16

H428 ముగ్గురుH7969 దానిలోH8432 ఉండినను ఆ దేశముH776 పాడైH8077 పోవునుH1961 ; నాH589 జీవముతోడుH2416 వారు తమ్మును మాత్రమేH905 రక్షించుకొందురుగానిH5337 కుమాళ్లH1121 నైననుH518 కుమార్తెలH1323 నైననుH518 రక్షింపH5337 జాలకుందురుH518 , ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

17

నేను అట్టిH1931 దేశముH776మీదికిH5921 యుద్ధముH2719 రప్పించిH935 ఖడ్గమునుH2719 పిలిచిH559 నీవు ఈ దేశమునందుH776 సంచరించిH5674 మనుష్యులనుH120 పశువులనుH929 నిర్మూలముH3772 చేయుమని ఆజ్ఞ ఇచ్చిన యెడల

18

H428 ముగ్గురునుH7969 దానిలోH8432 ఉన్నను నాH589 జీవముH2416 తోడు వారు తమ్మునుH5337 మాత్రమేH905 రక్షించుకొందురుగానిH5337 కమాళ్లనైననుH1121 కుమార్తెలనైననుH1323 రక్షింపH5337జాలకుందురుH3808; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

19

అట్టిH1931 దేశముH776లోనికిH413 తెగులుH1698 పంపిH7971 మనుష్యులునుH120 పశువులునుH929 నిర్మూలమగుటకైH3772 ప్రాణహానికరమగునంతగాH1818 నేను నా రౌద్రమునుH2534 కుమ్మరించినయెడలH8210

20

నోవహునుH5146 దానియేలునుH1840 యోబునుH347 ఈ ముగ్గురు దానిలో ఉన్ననుH8432 నాH589 జీవముతోడుH2416 వారుH1992 తమ నీతిచేతH6666 తమ్మునుH5315 మాత్రమే రక్షించుH5337 కొందురుగాని కుమారునినైననుH1121 కుమార్తెనైననుH1323 రక్షింపH5337జాలకుందురుH518

21

ప్రభువగుH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 మనుష్యులనుH120 పశువులనుH929 నిర్మూలము చేయవలెననిH3772 నేను ఖడ్గముచేతనుH2719 క్షామముచేతనుH7458 దుష్టH7451మృగములచేతనుH2416 తెగులుచేతనుH1698 ఈ నాలుగుH702 విధములH7451 యెరూషలేముH3389 మీదH413 తీర్పుతీర్చినయెడలH8201 అట్టి వారుండిననుH637 వారు దాని రక్షింపలేరు

22

దానిలో కుమాళ్లH1121 శేషముH6413 కుమార్తెలH1323 శేషముH6413 కొంత నిలుచునుH3498, వారు బయటికి రప్పింపబడెదరుH3318, మీరు వారి ప్రవర్తననుH1870 వారి క్రియలనుH5949 గుర్తుపట్టునట్లుH7200 వారు బయలుదేరి మీ యొద్దకుH413 వచ్చెదరుH3318, దాని గుర్తుపట్టి యెరూషలేముH3389మీదికిH5921 నేను రప్పించినH935 కీడునుH7451గూర్చియుH5921 దానికిH5921 నేను సంభవింపH935 జేసినదంతటినిH3605 గూర్చియుH854 మీరు ఓదార్పు నొందుదురుH5162

23

మీరు వారి ప్రవర్తననుH1870 క్రియలనుH5949 చూచిH7200 నేను చేసినH6213 దంతయుH3605 నిర్హేతుకముగాH2600 చేయH6213లేదనిH3808 మీరు తెలిసికొనిH3045 ఓదార్పు నొందుదురుH5162, ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.