బైబిల్

  • యిర్మీయా అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెరూషలేముH3389 వీధులలోH2351 అటు ఇటు పరుగెత్తుచుH7751 చూచిH7200 తెలిసికొనుడిH3045; దాని రాజవీధులలోH7339 విచారణ చేయుడిH1245; న్యాయముH4941 జరిగించుచుH6213 నమ్మకముగాH530నుండH3426 యత్నించుచున్న ఒకడు మీకు కనబడినయెడలH518 నేను దాని క్షమించుదునుH5545.

2

యెహోవాH3068 జీవముH2416తోడు అను మాటH518 పలికిననుH559 వారు మోసమునకైH8267 ప్రమాణము చేయు దురుH7650.

3

యెహోవాH3068, యథార్థతమీదనేH530 గదా నీవు దృష్టి యుంచుచున్నావుH5869? నీవు వారిని కొట్టితివిH5221 గాని వారికి దుఃఖముH2342 కలుగలేదుH3808; వారిని క్షీణింప జేసియున్నావు గాని వారు శిక్షH4148కు లోబడH3947నొల్లకున్నారుH3985. రాతిH5553కంటెH4480 తమ ముఖములనుH6440 కఠినముగా చేసికొనియున్నారుH2388, మళ్లుటకుH7725 సమ్మతింపరు.

4

నేనిట్లనుకొంటినిH559 వీరుH1992 ఎన్నికలేనివారైH1800 యుండి యెహోవాH3068 మార్గమునుH1870, తమ దేవునిH430 న్యాయవిధినిH4941 ఎరుH3045గకH3808 బుద్ధిహీనులై యున్నారుH2973.

5

ఘనులైనవారిH1419యొద్దకుH413 పోయెదనుH1980 వారితో మాటలాడెదనుH1696, వారు యెహోవాH3068 మార్గమునుH1870, తమ దేవునిH430 న్యాయవిధినిH4941 ఎరిగినవారై యుందురుH3045గదా అని నేననుకొంటిని. అయితేH389 ఒకడును తప్పకుండ వారు కాడినిH5923 విరిచినవారుగానుH7665 కట్లనుH4147 తెంపు కొనినవారుగానుH5423 ఉన్నారు.

6

వారు తిరుగుబాటుచేసిH4878 బహుగాH7231 విశ్వాసఘాతకులైరిH6588 గనుకH5921 అరణ్యముH3293నుండిH4480 వచ్చినH4480 సింహముH738 వారిని చంపునుH5221, అడవి తోడేలుH2061 వారిని నాశనము చేయునుH7703, చిరుతపులిH5246 వారి పట్టణములH5892యొద్దH5921 పొంచి యుండునుH8245, వాటిలోH2007నుండిH4480 బయలుదేరుH3318 ప్రతివాడుH3605 చీల్చబడునుH5963.

7

నీ పిల్లలుH1121 నన్ను విడిచిH5800 దైవముH430 కానిH3808వాటి తోడని ప్రమాణము చేయుదురుH7650; నేను వారిని తృప్తిగ పోషించిననుH7646 వారు వ్యభిచారము చేయుచుH5003 వేశ్యలH2181 ఇండ్లలోH1004 గుంపులు కూడుదురుH1413; నేనెట్లుH335 నిన్ను క్షమించుదునుH5545?

8

బాగుగా బలిసినH2109 గుఱ్ఱములవలెH5483 ప్రతివాడునుH376 ఇటు అటు తిరుగుచు తన పొరుగువానిH7453 భార్యH802వెంబడిH413 సకి లించునుH6670

9

అట్టిH428 కార్యములనుబట్టిH5921 నేను దండింపH6485కుందునాH3808? అట్టిH2008 జనముH1471మీదH834 నా కోపము తీర్చుకొనకుందునాH5358? ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

10

దాని ప్రాకారముH8284 లెక్కిH5927 నాశనముచేయుడిH7843, అయినను నిశ్శేషముగా నాశనముH3617చేయH6213కుడిH408, దాని శాఖలనుH5189 కొట్టి వేయుడిH5493. అవిH1992 యెహోవావిH3068 కావుH3808.

11

ఇశ్రాయేలుH3478 వంశస్థు లునుH1004 యూదాH3063 వంశస్థులునుH1004 బహుగా విశ్వాసఘాతకముH898 చేసియున్నారు; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

12

వారుపలుకువాడుH559 యెహోవాH3068 కాడనియుH3584 ఆయనH1931 లేడనియుH3808, కీడుH7451 మనకు రాదనియుH3808, ఖడ్గమునైననుH2719 కరవునైననుH7458 చూడH7200 మనియుH3808,

13

ప్రవక్తలుH5030 గాలి మాటలుH7307 పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడుH1699 వారిలో లేడనియుH369, తాము చెప్పినట్లుH3541 తమకు కలుగుననియుH6213 చెప్పుదురు.

14

కావునH3651 సైన్యములకధిపతియుH6635 దేవుడునగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 వారు ఈH2088 మాటలుH1697 పలికిH1696నందునH3282 నా వాక్యములుH1697 వారిని కాల్చునట్లుH398 నీ నోటH6310 వాటిని అగ్నిగానుH784H2088 జనమునుH5971 కట్టెలుగానుH6086 నేను చేసెదనుH5414; ఇదే యెహోవాH3068 వాక్కుH559.

15

ఇశ్రాయేలుH3478 కుటుంబమువారలారాH1004, ఆలకించుడిH2009, దూర మునH4801నుండిH4480 మీ మీదికిH5921 ఒక జనమునుH1471 రప్పించెదనుH935, అదిH1931 బలమైనH386 జనముH1471 పురాతనH5769మైనH4480 జనముH1471; దానిH1931 భాషH3956 నీకు రాH3045నిదిH3808, ఆ జనులుH1471 పలుకుమాటలుH1696 నీకు బోధH8085పడవుH3808.

16

వారి అమ్ముల పొదిH827 తెరచినH6605 సమాధిH6913, వారందరుH3605 బలాఢ్యులుH1368,

17

వారు నీ పంటనుH7105 నీ ఆహారమునుH3899 నాశనము చేయుదురుH398, నీ కుమారులనుH1121 నీ కుమార్తెలనుH1323 నాశనము చేయుదురుH398, నీ గొఱ్ఱలనుH6629 నీ పశువులనుH1241 నాశనముచేయుదురుH398, నీ ద్రాక్షచెట్లH1612 ఫలమును నీ అంజూరపుచెట్లH8384 ఫలమును నాశనము చేయుదురుH398, నీకు ఆశ్రయముగానున్నH982 ప్రాకారములుగలH4013 పట్టణములనుH5892 వారు కత్తిచేతH2719 పాడు చేయుదురు.

18

అయిననుH1571H1992 దినములలోH3117 నేను మిమ్మునుH854 శేషములేకుండH3617 నశింపH6213జేయనుH3808; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

19

మన దేవుడైనH430 యెహోవాH3068 దేనినిH4100బట్టిH8478 ఇవH428న్నియుH3605 మాకు చేసెననిH6213 వారడుగగాH559 నీవు వారితో ఈలాగH834నుముమీరు నన్ను విసర్జించిH5800 మీ స్వదేశములోH776 అన్యH5236దేవతలనుH430 కొలిచి నందుకుH5647, మీదికానిH3808 దేశములోH776 మీరు అన్యులనుH2114 కొలిచె దరుH5647 అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

20

యాకోబుH3290 వంశస్థులకుH1004 ఈ మాటH2063 తెలియజేయుడిH5046, యూదాH3063 వంశస్థులకుH1004 ఈ సమాచారము చాటించుడిH8085

21

కన్నులుండియుH5869 చూడH7200కయుH3808 చెవులుండియుH241 వినH8085కయుH3808 నున్న వివేకముH3820లేనిH369 మూఢుH5530లారాH5971, ఈ మాటH2063 వినుడిH8085.

22

సముద్రము దాటH5674లేకుండునట్లునుH3808, దాని తరంగముH1530 లెంత పొర్లిననుH1607 అవి ప్రబలH3201లేకయుH3808, ఎంత ఘోషించిననుH1993 దాని దాటH5674లేకయుH3808 ఉండునట్లును నిత్యH5769 నిర్ణయముచేతH2706 దానికి ఇసుకనుH2344 సరిహద్దుగాH1366 నియమించినH7760 నాకు మీరు భయH3372 పడరాH3808? నా సన్నిH6440ధినిH4480 వణH2342కరాH3808? ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

23

H2088 జనులుH5971 తిరుగు బాటునుH5637 ద్రోహమునుH4784చేయుH1961 మనస్సుగలవారుH3820, వారు తిరుగుబాటుH5493చేయుచుH1961 తొలగి పోవుచున్నారుH1980.

24

వారురండి మన దేవుడైనH430 యెహోవాH3068 యందు భయభక్తులుH3372 కలిగియుందముH4994, ఆయనే తొలకరిH3138 వర్షమునుH1653 కడవరిH4456 వర్షమునుH1653 దాని దాని కాలమునH6256 కురిపించు వాడుH5414 గదా; నిర్ణయింపబడినH2708 కోతకాలపుH7105 వారములనుH7620 ఆయన మనకు రప్పించుననిH8104 తమ మనస్సులోH3824 అనుH559కొనరుH3808.

25

మీ దోషములుH5771 వాటిH428 క్రమమును తప్పించెనుH5186, మీకు మేలుH2896 కలుగకుండుటకుH4513 మీ పాపములేH2403 కారణము.

26

నా జనులలోH5971 దుష్టులుH7563న్నారుH4672, పక్షులH5775 వేటకాండ్రు పొంచి యుండునట్లుH7918 వారు పొంచియుందురుH7789 వారు బోనులుH4889 పెట్టుదురుH5324, మనుష్యులనుH376 పట్టుకొందురుH3920.

27

పంజరముH3619 పిట్టలతోH5775 నిండియుండుH4392నట్లుH3651 వారి యిండ్లుH1004 కపటముతోH4820 నిండియున్నవిH4392, దానిH3651చేతనేH5921 వారు గొప్పవారునుH1431 ఐశ్వర్య వంతులును అగుదురుH6238.

28

వారు క్రొవ్వి బలిసియున్నారుH8080, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయు చున్నారు, తండ్రిలేనివారుH3490 గెలువకుండునట్లు వారి వ్యాజ్యెమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యె మును తీర్పునకుH రానియ్యరు.

29

అట్టిH5921 వాటినిH428 చూచి నేను శిక్షింH6485పక యుందునాH3808? అట్టిH2088 జనులకుH1471 నేనుH5315 ప్రతి దండనH5358 చేయకుందునాH3808? ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

30

ఘోరమైనH8047 భయంకరకార్యముH8186 దేశములోH776 జరుగు చున్నదిH1961.

31

ప్రవక్తలుH5030 అబద్ధH8267ప్రవచనములు పలికెదరుH5012, యాజకులుH3548 వారి పక్షముH3027H5921 ఏలుబడి చేసెదరుH7287, ఆలాగు జరుగుటH3651 నా ప్రజలకుH5971 ఇష్టముH157; దాని ఫలము నొందునప్పుడుH319 మీరేమిH4100 చేయుదురుH6213?

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.