ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 వాక్కుH5002 ఇదేనా మందలో చేరిన... గొఱ్ఱలనుH6629 నశింపజేయుచుH6 చెదరగొట్టుH6327 కాపరులకుH7462 శ్రమH1945 .
2
ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 తన జనులనుH5971 మేపుH7462 కాపరులనుH7462 గూర్చిH5921 యీలాగునH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీరుH859 నా గొఱ్ఱలనుH6629 గూర్చిH5921 విచారణH6485 చేయకH3808 , నేను మేపుచున్నH7462 గొఱ్ఱలనుH6629 చెదరగొట్టిH6327 పారదోలితిరిH5080 ; ఇదిగోH2009 మీ దుష్H7455 క్రియలనుH4611 బట్టిH5921 మిమ్మును శిక్షింపబోవుచున్నానుH6485 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
3
మరియు నేనుH589 వాటిని తోలి వేసినH5080 దేశములH776 న్నిటిH3605 లోనుండిH4480 నా గొఱ్ఱలH6629 శేషమునుH7611 సమకూర్చిH6908 తమ దొడ్లH5116 కుH5921 వాటిని రప్పించెదనుH7725 ; అవి అభి వృద్ధిపొందిH6509 విస్తరించునుH7235 .
4
నేను వాటి మీదH5921 కాపరులనుH7462 నియమించెదనుH6965 ; ఇకమీదటH5750 అవి భయH3372 పడకుండనుH3808 బెదరిH2865 పోకుండనుH3808 వాటిలో ఒకటైనను తప్పిH6485 పోకుండనుH3808 వీరు నా గొఱ్ఱలనుH6629 మేపెదరుH7462 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
5
యెహోవాH3068 ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH5002 రాబోవుH935 దినములలోH3117 నేను దావీదునకుH1732 నీతిH6662 చిగురునుH6780 పుట్టించెదనుH6965 ; అతడు రాజైH4428 పరిపాలన చేయునుH4427 , అతడు వివేకముగా నడుచుకొనుచుH7919 కార్యము జరిగించునుH6213 , భూమిమీదH776 నీతిH6666 న్యాయములనుH4941 జరిగించునుH6213 .
6
అతని దినములలోH3117 యూదాH3063 రక్షణనొందునుH3467 , ఇశ్రాయేలుH3478 నిర్భయముగాH983 నివసించునుH7931 , యెహోవాH3068 మనకు నీతియనిH6664 అతనికి పేరుH8034 పెట్టుదురుH7121 .
7
కాబట్టిH3651 రాబోవుH935 దినములలోH3117 జనులు ఇశ్రాయేలీH3478 యులనుH1121 ఐగుప్తుH4714 దేశముH776 లోనుండిH4480 రప్పించినH5927 యెహోవాH3068 జీవముH2416 తోడని యికH5750 ప్రమాణముH559 చేయకH3808
8
ఉత్తరH6828 దేశములోH776 నుండియుH4480 , నేను వారిని చెదరగొట్టినH5080 దేశములH776 న్నిటిలోH3605 నుండియుH4480 వారిని రప్పించినH5927 యెహోవానగుH3068 నాతోడని ప్రమాణము చేతురని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 ; మరియు వారు తమ దేశముH776 లోH5921 నివసింతురుH3427 .
9
ప్రవక్తలను గూర్చినదిH5030 . యెహోవానుH3068 గూర్చియుH4480 ఆయన పరిశుద్ధమైనH6944 మాటలనుH1697 గూర్చియుH4480 నా గుండెH3820 నాలోH7130 పగులుచున్నదిH7665 , నా యెముకH6106 లన్నియుH3605 కదలు చున్నవిH7363 , నేనుH1961 మత్తిల్లినH7910 వానివలెనుH376 ద్రాక్షారసH3196 వశుడైనH1397 బలాఢ్యునివలెనుH5674 ఉన్నాను.
10
దేశముH776 వ్యభిచారులతోH5003 నిండియున్నదిH4390 , జనుల నడవడిH4794 చెడ్డH7451 దాయెనుH1961 , వారి శౌర్యముH1369 అH3808 న్యాయమునH3651 కుపయోగించుచున్నది గనుకH4480 శాపగ్రస్తమైH423 దేశముH776 దుఃఖపడుచున్నదిH56 ; అడవిH4057 బీళ్లుH4999 ఎండిపోయెనుH3001 .
11
ప్రవక్తలేమిH5030 యాజకులేమిH3548 అందరును అపవిత్రులుH2610 ; నా మందిరములోH1004 వారి చెడుతనముH7451 నాకు కనబడెనుH4672 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
12
వారి దండనH6486 సంవత్సరమునH8141 వారి మీదికిH5921 నేను కీడుH7451 రప్పించుచున్నానుH935 గనుకH3651 గాఢాంధకారములోH653 నడుచువానికిH1760 జారుడు నేలవలెH2519 వారి మార్గH1870 ముండునుH1961 ; దానిలో వారు తరుమబడిH1760 పడిపోయెదరుH5307 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
13
షోమ్రోనుH8111 ప్రవక్తలుH5030 అవివేకH8604 క్రియలు చేయగా చూచితినిH7200 ; వారు బయలుH1168 పేరట ప్రవచనము చెప్పిH5012 నా జనమైనH5971 ఇశ్రాయేలునుH3478 త్రోవ తప్పించిరిH8582 .
14
యెరూషలేముH3389 ప్రవక్తలుH5030 ఘోరమైన క్రియలుH8186 చేయగా నేను చూచితినిH7200 , వారు వ్యభిచారులుH5003 అసత్యH8267 వర్తనులుH1980 , ఎవడును తన దుర్మార్గతH7451 నుండిH4480 మరH7725 లకH1115 దుర్మార్గులH7489 చేతులనుH3027 బలపరచుదురుH2388 , వారందరుH3605 నా దృష్టికి సొదొమH5467 వలెనైరిH1961 , దాని నివాసులుH3427 గొమొఱ్ఱావలెనైరిH6017 .
15
కావునH3551 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈ ప్రవక్తలనుH5030 గూర్చిH4480 సెలవిచ్చునH559 దేమనగాH3541 యెరూషలేముH3389 ప్రవక్తలH5030 అపవిత్రతH2613 దేశH776 మంతటH3605 వ్యాపించెనుH3318 గనుకH3588 తినుటకు మాచిపత్రియుH3939 త్రాగుటకుH8248 చేదుH7219 నీళ్లునుH4325 నేను వారి కిచ్చు చున్నానుH398 .
16
సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీకు ప్రచనములు ప్రకటించుH5012 ప్రవక్తలH5030 మాటలH1697 నుH5921 ఆలకింH8085 పకుడిH408 , వారు మిమ్మునుH853 భ్రమ పెట్టుదురుH1891 .
17
వారు నన్ను తృణీకరించుH5006 వారితోమీకు క్షేమముH7965 కలుగుననిH1961 యెహోవాH3068 సెలవిచ్చెననియుH1696 ; ఒకడు తన హృదయH3820 మూర్ఖత చొప్పునH8307 నడవగాH1980 వానితోH5921 మీకు కీడుH7451 రాH935 దనియుH3808 చెప్పుచుH559 , యెహోవాH3068 ఆజ్ఞనుబట్టి మాటH6310 లాడకH3808 తమకు తోచినH3820 దర్శనమునుH2377 బట్టిH4480 పలుకుదురుH1696 .
18
యెహోవాH3068 మాటH1697 వినిH8085 గ్రహించునట్లుH7200 ఆయన సభలోH5475 నిలుచుH5975 వాడెవడుH4310 ? నా మాటనుH1697 గ్రహించునట్లుH7200 దాని లక్ష్యము చేసినH7181 వాడెవడుH4310 ?
19
ఇదిగోH2009 యెహోవాయొక్కH3068 మహోగ్రతయనుH2534 పెనుగాలిH5591 బయలువెళ్లుచున్నదిH3318 ; అది భీకరమైనH2342 పెనుగాలిH5591 అది దుష్టులH7563 తలH7218 మీదికిH5921 పెళ్లున దిగునుH2342 .
20
తన కార్యమును సఫలపరచుH6965 వరకునుH5704 తన హృదయాH3820 లోచనలనుH4209 నెరవేర్చుH6213 వరకునుH5704 యెహోవాH3068 కోపముH639 చల్లాH7725 రదుH3808 ; అంత్యH319 దినములలోH3117 ఈ సంగతిని మీరు బాగుగాH998 గ్రహించుదురుH995 .
21
నేను ఈ ప్రవక్తలనుH5030 పంపH7971 కుండిననుH3808 వారుH1992 పరుగెత్తిH7323 వచ్చెదరు, నేను వారితోH413 మాటలాH1696 డకుండిననుH3808 వారుH1992 ప్రకటించెదరుH5012 .
22
వారు నా సభలోH5475 చేరినH5975 వారైన యెడలH518 వారు నా మాటలుH1697 నా ప్రజలకుH5971 తెలియ జేతురుH8085 , దుష్H7455 క్రియలుH4611 చేయకH3808 వారు దుర్మాH7451 ర్గమునుH1870 విడిచి పెట్టునట్లుH4480 వారిని త్రిప్పియుందురుH7725 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
23
నేనుH589 సమీపముH7138 ననుండుH4480 దేవుడనుH430 మాత్ర మేనా? దూరముH7350 ననుండుH4480 దేవుడనుH430 కానాH3808 ?
24
యెహోవాH3068 సెలవిచ్చినH5002 మాట ఏదనగా నాకుH589 కనబడH7200 కుండH3808 రహస్య స్థలములలోH4565 దాగH5641 గలవాడెH518 వడైనకలడాH376 ? నేనుH589 భూమ్యాH776 కాశములH8064 యందంతటH4390 నున్నవాడను కానాH3808 ? యిదే యెహోవాH3068 వాక్కుH5002 .
25
కలకంటినిH2492 కలకంటినిH2492 అని చెప్పుచుH559 నా నామమునH8034 అబద్ధములుH8267 ప్రకటించుH5012 ప్రవక్తలుH5030 పలికినH559 మాట నేను వినియున్నానుH8085 .
26
ఇక నెప్పటిH4970 వరకుH5704 ఈలాగున జరుగుచుండునుH3426 ? తమ హృదయH3820 కాపట్యమునుH8649 బట్టి అబద్ధములుH8267 ప్రకటించుH5012 ప్రవక్తలుH5030 దీని నాలో చింపరాH3820 ?
27
బయలునుH1168 పూజింపవలెనని తమ పితరులుH1 నా నామమునుH8034 మరచినట్లుH7911 వీరందరుH376 తమ పొరుగువారితోH7453 చెప్పుH5608 కలలచేతH2472 నా జనులుH5971 నా నామమునుH8034 మరచునట్లుH7911 చేయవలెనని యోచించుచున్నారాH2803 ?
28
కలకనినH2472 ప్రవక్తH5030 ఆ కలనుH2472 చెప్పవలెనుH5608 ; నా వాక్కుH1697 ఎవనికుండునో వాడు సత్యమునుH571 బట్టి నా మాటH1697 చెప్పవలెనుH1696 ; ధాన్యముH1250 తోH854 చెత్తకుH8401 ఏమి సంబంధముH4100 ? ఇదే యెహోవా వాక్కు.
29
నా మాటH1697 అగ్నిH784 వంటిదిH3541 కాదాH3808 ? బండనుH5553 బద్దలుచేయుH6327 సుత్తెవంటిదిH6360 కాదా?
30
కాబట్టిH3651 తమ జతవానిH7453 యొద్దనుండిH4480 నా మాటలనుH1697 దొంగి లించుH1589 ప్రవక్తలకుH5030 నేను విరోధినిH5921 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
31
స్వేచ్ఛగా నాలుకలH3956 నాడించుకొనుచుH3947 దేవోక్తులను ప్రకటించుH5001 ప్రవక్తలకుH5030 నేను విరోధినిH5921 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
32
మాయాH8267 స్వప్నములనుH2472 ప్రకటించిH5012 వాటిని చెప్పుచుH5608 , అబద్ధములచేతనుH8267 , మాయాప్రగల్భత చేతనుH6350 నా ప్రజలనుH5971 దారి తొలగించువారికిH8582 నేను విరోధినై యున్నానుH5921 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 . నేనుH595 వారిని పంపH7971 లేదుH3808 , వారికి ఆజ్ఞH6680 ఇయ్యలేదుH3808 , వారు ఈH2088 జనులకుH5971 ఏమాత్రమును ప్రయోజనకారులుH3276 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
33
మరియు ఈH2088 జనులలోH5971 ఒకడు ప్రవక్తయేH5030 గానిH176 యాజకుడేH3548 గానిH176 యెహోవాH3068 భారH4853 మేమిH4100 అని నిన్నడుగుH7592 నప్పుడుH3588 నీవు వారితోH413 ఇట్లనుముH559 మీరే ఆయనకు భారముH4853 ; మిమ్మును ఎత్తి పారవేతునుH5203 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 . మరియు
34
ప్రవక్తయేH5030 గాని యాజకుడేH3548 గాని సామాన్యుడేH5971 గాని యెహోవాH3068 భారమనుH4853 మాట ఎత్తువాడెవడైననుH559 , వానినిH376 వాని యింటివారినిH1004 నేను దండించెదనుH6485 .
35
అయితే యెహోవాH3068 ప్రత్యుత్తరH6030 మేదిH4100 ? యెహోవాH3068 యేమనిH4100 చెప్పుచున్నాడుH1696 ? అని మీరు మీ పొరుగువారిH7453 తోనుH5921 సహోదరులH251 తోనుH5921 ప్రశంసించవలెనుH559 .
36
యెహోవాH3068 భారమనుH4853 మాట మీరిక మీదటH5750 జ్ఞాపకముH2142 చేసికొనవద్దుH3808 ; జీవముగలH2416 మన దేవునిH430 మాటలనుH1697 , సైన్యముల కధిపతియుH6635 దేవుడునగుH430 యెహోవాH3068 మాటలనుH1697 , మీరు అపార్థముచేసితిరిH2015 ; కాగాH3588 ఎవనిమాటH1697 వానికేH376 భారH4853 మగునుH1961 .
37
యెహోవాH3068 నీకేమనిH4100 ప్రత్యుత్తర మిచ్చుచున్నాH6030 డనియు, యెహోవాH3068 యేమిH4100 చెప్పుచున్నాడనియుH1696 మీరు ప్రవక్తH5030 నుH413 అడుగవలెనుH7592 గాని యెహోవాH3068 భారమనుH4853 మాట మీరెత్తినH559 యెడల
38
అందునుగూర్చిH518 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీరు యెహోవాH3068 భారమనుH4853 మాట యెత్తH559 వద్దనిH3808 నేను మీకుH413 ఆజ్ఞ ఇచ్చిననుH7971 మీరు యెహోవాH3068 భారమనుH4853 మాట యెత్తుచునే యున్నారుH559 .
39
కాగాH3651 నేను మిమ్మును ఎత్తివేయుచున్నానుH5382 , మీకును మీ పితరులకునుH1 నేనిచ్చినH5414 పట్టణమునుH5892 నా సన్నిధిH6440 నుండిH4480 పారవేయుచున్నానుH5203 .
40
ఎన్నడును మరువH7911 బడనిH3808 నిత్యాH5769 పవాదమునుH2781 నిత్యాH5769 వమానమునుH3640 మీమీదికిH5921 రప్పించెదనుH5414 .