బైబిల్

  • యెషయా అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నా ప్రియునిగూర్చిH3039 పాడెదనుH7891 వినుడి అతని ద్రాక్షతోటనుబట్టిH3754 నాకిష్టుడైనవానిగూర్చిH1730 పాడెదనుH7891 వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియునిH3039 కొకద్రాక్షతోటH3754 యుండెనుH1961

2

ఆయన దానిని బాగుగా త్రవ్విH5823 రాళ్లను ఏరిH5619 అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలనుH8321 నాటించెనుH5193 దాని మధ్యనుH8432 బురుజుH4026 ఒకటి వేయించిH1129 ద్రాక్ష తొట్టినిH3342 తొలిపించెనుH2672.ద్రాక్షపండ్లుH6025 ఫలింపవలెననిH6213 యెదురు చూచుచుండెనుH6960 గాని అది కారుద్రాక్షలుH891 కాచెనుH6213

3

కావున యెరూషలేముH3389 నివాసులారాH3427, యూదావారలారాH3063H376, నా ద్రాక్షతోటH3754 విషయము నాకు న్యాయము తీర్చవలెననిH8199 మిమ్ము వేడుకొనుచున్నానుH4994.

4

నేను నా ద్రాక్షతోటకుH3754 చేసినదానికంటెH6213H5750 మరేమిH4100 దానికి చేయగలనుH6213? అది ద్రాక్షపండ్లుH6025 కాయుననిH6213 నేను కనిపెట్టినపుడుH6960 అది కారుద్రాక్షలుH891 కాయుటకుH6213 కారణమేమిH4069?

5

ఆలోచించుడి, నేనుH589 నా ద్రాక్షతోటకుH3754 చేయబోవుH6213 కార్యమును మీకు తెలియజెప్పెదనుH3045 నేను అది మేసివేయబడునట్లుH1197 దాని కంచెనుH4881 కొట్టివేసెదనుH5493. అది త్రొక్కబడునట్లుH4823 దాని గోడనుH1447 పడగొట్టిH6555 దాని పాడుచేసెదను

6

అది శుద్ధిచేయబడదుH2167H3808 పారతో త్రవ్వబడదుH5737H3808 దానిలో గచ్చపొదలునుH7898 బలురక్కసి చెట్లునుH8068 బలిసియుండునుH5927 దానిమీదH5921 వర్షింపవలదనిH4306H4480 మేఘములకుH5645 ఆజ్ఞ నిచ్చెదనుH6680.

7

ఇశ్రాయేలుH3478 వంశముH1004 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ద్రాక్షతోటH3754 యూదాH3063 మనుష్యులుH376 ఆయన కిష్టమైనH8191 వనముH5194. ఆయన న్యాయముH6666 కావలెనని చూడగాH6960 బలాత్కారముH4939 కనబడెనుH2009 నీతిH6666 కావలెనని చూడగాH2009 రోదనము వినబడెనుH6818.

8

స్థలముH4725 మిగులకుండH657 మీరు మాత్రమేH905 దేశములోH776 నివసించునట్లుH7130 ఇంటికిH1004 ఇల్లుH1004 కలుపుకొనిH5060 పొలమునకుH7704 పొలముH7704 చేర్చుకొనుH7126 మీకు శ్రమH1945.

9

నేను చెవులార వినునట్లుH241 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగాH518 గొప్పవియుH1419 దివ్యమైనవియునైనH2896 యిండ్లుH1004 అనేకములుH7227 నివాసులులేకH3427H369 పాడైపోవునుH8047.

10

పదిH6235 ఎకరములH6776 ద్రాక్షతోటH3754 ఒకH259 కుంచెడుH1324 రసమిచ్చును తూమెడుగింజలH2233 పంటH6213 ఒక పడియగునుH374.

11

మద్యము త్రాగుదమనిH7941 వేకువనేH1242 లేచిH7925 ద్రాక్షారసముH3196 తమకు మంట పుట్టించుH1814 వరకు చాల రాత్రివరకుH5399 పానముచేయువారికిH309 శ్రమH1945.

12

వారు సితారాH3658 స్వరమండలH5035 తంబురH8596 సన్నాయిలనుH2485 వాయించుచు ద్రాక్షారసముH3196 త్రాగుచు విందు చేయుదురుగానిH4960 యెహోవాH3068 పనిH6467 యోచింపరుH5027H3808 ఆయన హస్తకృత్యములనుH3027H4639 లక్ష్యపెట్టరుH7200H3808.

13

కావునH3651 నా ప్రజలుH5971 జ్ఞానముH1847 లేకయేH1097 చెరపట్టబడిపోవుచున్నారుH1540 వారిలో ఘనులైనవారుH3519 నిరాహారులుగాH7458 నున్నారు సామాన్యులుH1995 దప్పిచేతH6772 జ్వరపీడితులగుదురుH6704.

14

అందుచేతనేH3651 పాతాళముH7585 గొప్పH7337 ఆశ పెట్టుకొనిH5315 అపరిమితముగాH1097H2706 తన నోరుH6310 తెరచుచున్నదిH6473 వారిలో ఘనులునుH1926 సామాన్యులునుH1995 ఘోషచేయువారునుH7588 హర్షించువారునుH5938 పడిపోవుదురుH3381.

15

అల్పులుH120 అణగద్రొక్కబడుదురుH7817 ఘనులుH376 తగ్గింపబడుదురుH8213 గర్విష్ఠులH1364 చూపుH5869 తగ్గునుH8213

16

సైన్యములకధిపతియగుH6635 యెహోవాయేH3068 తీర్పు తీర్చిH4941 మహిమపరచబడునుH1361 పరిశుద్ధుడైనH6918 దేవుడుH410 నీతినిబట్టిH6666 తన్ను పరిశుద్ధపరచుకొనునుH6942.

17

అది మేతబీడుగాH7462H1699 నుండును గొఱ్ఱపిల్లలుH3532 అచ్చట మేయునుH7462 గర్వించినవారిH4220 బీడు భూమినిH2723 విదేశీయులైనH1481 కాపరులు అనుభవింతురుH398.

18

భక్తిహీనతయనుH7723 త్రాళ్లతోH2256 దోషమునుH5771 లాగుకొనువారికిH4900 శ్రమH1945. బండిమోకులచేతH5699H5688 పాపమునుH2402 లాగుకొనువారికిH4900 శ్రమH1945 వారు ఇట్లనుకొనుచున్నారుH559

19

ఆయనను త్వరపడనిమ్ముH4116 మేము ఆయన కార్యమునుH4639 చూచునట్లుH7200 ఆయనను దానిని వెంటనేH2363 చేయనిమ్ము ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధదేవునిH6918 ఆలోచనH6098 మాకు తెలియబడునట్లుH3045 అది మా యెదుటH7126 కనబడనిమ్ముH935

20

కీడుH7451 మేలనియుH2896 మేలుH2896 కీడనియుH7451 చెప్పుకొనిH559 చీకటిH2822 వెలుగనియుH216 వెలుగుH216 చీకటనియుH2822 ఎంచుకొనువారికిH7760 శ్రమH1945. చేదుH4751 తీపిH4966 అనియు తీపిH4966 చేదనియుH4751 ఎంచుకొనువారికిH7760 శ్రమH1945.

21

తమ దృష్టికిH5869 తాము జ్ఞానులనియుH2450 తమ యెన్నికలోH6440 తాము బుద్ధిమంతులనియుH995 తలంచుకొనువారికి శ్రమH1945.

22

ద్రాక్షారసముH3196 త్రాగుటలోH8354 ప్రఖ్యాతినొందినH1368 వారికిని మద్యముH7941 కలుపుటలోH4537 తెగువగలవారికినిH2428 శ్రమH1945.

23

వారు లంచము పుచ్చుకొనిH7810 దుష్టుడుH7563 నీతిమంతుడని తీర్పు తీర్చుదురుH6663 నీతిమంతులH6662 నీతినిH6666 దుర్నీతిగా కనబడచేయుదురుH5493.

24

సైన్యములకధిపతియగుH6635 యెహోవాయొక్కH3068 ధర్మశాస్త్రమునుH8451 నిర్లక్ష్యపెట్టుదురుH3988 ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధదేవునిH6918 వాక్కునుH565 తృణీకరించుదురుH5006. కాబట్టి అగ్నిజ్వాలH784 కొయ్యకాలునుH7179 కాల్చివేయునట్లుH398 ఎండిన గడ్డిH2842 మంటలోH3852 భస్మమగునట్లుH7503 వారి వేరుH8328 కుళ్లిపోవునుH4716 వారి పువ్వుH6525 ధూళివలెH80 పైకి ఎగిరిపోవునుH5924.

25

దానినిబట్టిH3651 యెహోవాH3068 కోపముH639 ఆయన ప్రజలమీదH5971 మండుచున్నదిH2734. ఆయన వారిమీదికిH5921 తన బాహువుH3027 చాచిH5186 వారిని కొట్టగాH5221 పర్వతములుH2022 వణకుచున్నవిH7264. వీధులమధ్యనుH2351H7130 వారి కళేబరములుH5038 పెంటవలెH5478 పడియున్నవిH1961. ఇంతగాH2063 జరిగిననుH3605 ఆయన కోపముH639 చల్లారలేదుH7725H3808 ఆయన బాహువుH3027 ఇంకనుH5750 చాపబడియున్నదిH5186.

26

ఆయన దూరముగానున్నH7350H4480 జనములనుH1471 పిలుచుటకు ధ్వజముH5251 నెత్తునుH5375 భూమ్యంతమునుండిH776H7097H4480 వారిని రప్పించుటకు ఈల గొట్టునుH8319 అదిగోH2009 వారు త్వరపడిH7031 వేగముగాH4120 వచ్చుచున్నారుH935.

27

వారిలో అలసినవాడైననుH5889 తొట్రిల్లువాడైననుH3782 లేడుH369. వారిలో ఎవడును నిద్రపోడుH3462H3808 కునుకడుH5123H3808 వారి నడికట్టుH2504H232 విడిపోదుH6605H3808 వారి పాదరక్షలవారుH5275H8288 తెగిపోదుH5423H3808.

28

వారి బాణములుH2671 వాడిగలవిH8150 వారి విండ్లన్నియుH7198H3605 ఎక్కుపెట్టబడియున్నవిH1869 వారి గుఱ్ఱములH5483 డెక్కలుH6541 చెకుముకిరాళ్లతోH6864 సమానములుH2803 వారి రథచక్రములుH1534 సుడిగాలి తిరిగినట్లు తిరుగునుH5492

29

ఆడుసింహముH3833 గర్జించినట్లు వారు గర్జించుదురుH7581 కొదమసింహముH3715 గర్జించినట్లు గర్జనచేయుచుH5098 వేటనుH2964 పట్టుకొనిH270 అడ్డమేమియు లేకుండ దానిని ఎత్తుకొనిపోవుదురుH6403 విడిపింపగలవాడెవడునుH5337 ఉండడుH369.

30

వారు ఆH1931 దినమునH3117 సముద్రH3220 ఘోషవలెH5100 జనముమీదH5921 గర్జనచేయుదురుH5098 ఒకడు భూమివైపుH776 చూడగాH5027 అంధకారమునుH2822 బాధయుH6862 కనబడునుH2009 అంతట ఆ దేశముమీది వెలుగుH216 మేఘములచేతH6183 చీకటియగునుH2821.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.