బైబిల్

  • యెషయా అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

H1931 దినమునH3117 ఏడుగురుH7651 స్త్రీలుH802 ఒక్కH259 పురుషునిH376 పట్టుకొనిH2388 మేము మా అన్నమేH3899 తిందుముH398 మా వస్త్రములేH8071 కట్టుకొందుముH3847, నీ పేరుమాత్రముH8034H7535 మాకు పెట్టిH7121 మా నిందH2781 తీసివేయుమనిH622 చెప్పుదురుH559.

2

H1931 దినమునH3117 యెహోవాH3068 చిగురుH6780 మహిమయుH3519 భూషణమునగునుH6643H1961. ఇశ్రాయేలులోH3478 తప్పించుకొనినవారికిH6413 భూమిపంటH776H6529 అతిశయాస్పదముగానుH1347 శుభలక్షణముగానుH8597 ఉండును.

3

సీయోనులోH6726 శేషించినవారికిH7604 యెరూషలేములోH3389 నిలువబడినవానికి అనగా జీవముపొందుటకైH2416 యెరూషలేములోH3389 దాఖలైనH3789 ప్రతివానికిH3605 పరిశుద్ధుడనిH6918 పేరు పెట్టుదురుH559.

4

తీర్పుతీర్చుH4941 ఆత్మవలననుH7307 దహించుH1197 ఆత్మవలననుH7307 ప్రభువుH136 సీయోనుH6726 కూమార్తెలకున్నH1323 కల్మషమునుH6675 కడిగివేయునప్పుడుH7364H518 యెరూషలేమునకుH3389 తగిలిన రక్తమునుH1818 దాని మధ్యనుండిH7130H4480 తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడుH1740

5

సీయోనుకొండలోనిH6726H2022 ప్రతిH3605 నివాసస్థలముమీదనుH4349H5921 దాని ఉత్సవ సంఘములమీదనుH4744H5921 పగలుH3119 మేఘధూమములనుH6051H6227 రాత్రిH3915 అగ్నిజ్వాలాH784H3852 ప్రకాశమునుH5051 యెహోవాH3068 కలుగజేయునుH1254.

6

మహిమH3519 అంతటిమీదH3605H5921 వితానముండునుH2646 పగలుH3119 ఎండకుH2721 నీడగానుH6738 గాలివానకుH2230H4306 ఆశ్రయముగానుH4268 చాటుగానుH4563 పర్ణశాలH5521 యొకటి యుండునుH1961.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.