ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
రాజైనH4428 ఉజ్జియాH5818 మృతినొందినH4194 సంవత్సరమునH8141 అత్యున్నతమైనH7311 సింహాసనమందుH3678 ప్రభువుH136 ఆసీనుడైయుండగాH3427 నేను చూచితినిH7200 ; ఆయన చొక్కాయి అంచులుH7757 దేవాలయమునుH1964 నిండుకొనెనుH4390 .
2
ఆయనకు పైగాH4605 సెరాపులుH8314 నిలిచియుండిరిH5975 ; ఒక్కొక్కరికిH259 ఆరేసిH8337 రెక్కలుండెనుH3671 . ప్రతివాడు రెండు రెక్కలతోH3671 తన ముఖమునుH6440 రెంటితోH8147 తన కాళ్లనుH7272 కప్పుకొనుచుH3680 రెంటితోH8147 ఎగురుచుండెనుH5774 .
3
వారుసైన్యములH6635 కధిపతియగు యెహోవాH3068 , పరిశుద్ధుడుH6918 పరిశుద్ధుడుH6918 పరిశుద్ధుడుH6918 ; సర్వలోకముH3605H776 ఆయన మహిమతోH3519 నిండియున్నదిH4393 అని గొప్ప స్వరముతోH413 గాన ప్రతిగానములు చేయుచుండిరిH7121 .
4
వారి కంఠస్వరమువలనH6963H4480 గడపH5592 కమ్ములH520 పునాదులు కదలుచుH5128 మందిరముH1004 ధూమముH6227 చేత నిండగాH4390
5
నేను అయ్యోH188 , నేనుH589 అపవిత్రమైనH2931 పెదవులుH8193 గలవాడను; అపవిత్రమైనH2931 పెదవులుగలH8193 జనులH5971 మధ్యనుH8432 నివసించువాడనుH3427 ; నేను నశించితినిH1820 ; రాజునుH4428 సైన్యములకధిపతియునగుH6635 యెహోవానుH3068 నేను కన్నులారH5869 చూచితిననుకొంటినిH7200 .
6
అప్పుడు ఆ సెరాపులలోH8314H4480 నొకడుH259 తాను బలిపీఠముమీదనుండిH4196H5921H4480 కారుతోH4457 తీసినH3947 నిప్పునుH7531 చేతH3027 పట్టుకొని నాయొద్దకుH413 ఎగిరిH5774 వచ్చి నా నోటికిH6310 దాని తగిలించిH5060
7
ఇదిH2088 నీ పెదవులకుH8193 తగిలెనుH5060 గనుక నీ పాపమునకుH2403 ప్రాయశ్చిత్తమాయెనుH3722 , నీ దోషముH5771 తొలగిపోయెనుH5493 అనెనుH559 .
8
అప్పుడునేను ఎవనిH4310 పంపెదనుH7971 ? మా నిమిత్తము ఎవడుH4310 పోవుననిH1980 ప్రభువుH136 సెలవియ్యగాH6963 వింటినిH8085 . అంతట నేనుచిత్తగించుము నేనున్నానుH2009 నన్ను పంపుH7971 మనగాH559
9
ఆయననీవు పోయిH1980 యీH2088 జనులతోH5971 ఇట్లనుముH559 మీరు నిత్యము వినుచుందురుH8085 గాని గ్రహింపకుందురుH995H408 ; నిత్యము చూచుచుందురుH7200 గాని తెలిసికొనకుందురుH3045 .
10
వారు కన్నులతోH5869 చూచిH7200 , చెవులతో వినిH241 , హృదయముతోH3824 గ్రహించిH995 , మనస్సు మార్చుకొనిH7725 స్వస్థత పొందకపోవునట్లుH7495 ఈH2088 జనులH5971 హృదయముH3820 క్రొవ్వచేసిH8082 వారి చెవులుH241 మందపరచిH3515 వారి కన్నులుH5869 మూయించుమనిH8173 చెప్పెను.
11
ప్రభువాH136 , ఎన్నాళ్లH4970 వరకనిH5704 నేనడుగగాH559 ఆయననివాసులుH3427 లేకH369 పట్టణములునుH5892 , మనుష్యులుH120 లేకH369 యిండ్లునుH1004 పాడగు వరకును దేశముH127 బొత్తిగాH8077 బీడగువరకునుH7582
12
యెహోవాH3068 మనుష్యులనుH120 దూరముగా తీసికొనిపోయినందునH7368 దేశములోH776 నిర్జనమైనH5805 స్థలములు విస్తారమగువరకునుH7227 ఆలాగున జరుగును.
13
దానిలో పదియవ భాగముH6224 మాత్రముH5750 విడువబడిననుH7725 అదియును నాశనమగునుH1197 . సిందూర మస్తకిH437 వృక్షములుH424 నరకబడిన తరువాత అది మిగిలియుండుH7995 మొద్దువలెH4678 నుండునుH1961 ; అట్టి మొద్దునుండిH4678 పరిశుద్ధమైనH6944 చిగురు పుట్టునుH2233 .