ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆH1992
దినములలోH3117
హిజ్కియాకుH2396
మరణకరమైనH4191
రోగముH2470
కలుగగా ప్రవక్తయుH5030
ఆమోజుH531
కుమారుడునైనH1121
యెషయాH3470
అతనియొద్దకుH413
వచ్చిH935
నీవుH859
మరణమవుచున్నావుH4191
, బ్రదుH2421
కవుH3808
గనుక నీవు నీ యిల్లుH1004
చక్కబెట్టుకొనుమనిH6680
యెహోవాH3068
సెలవిచ్చుచున్నాడనిH559
చెప్పగాH559
2
అతడు తనముఖమునుH6440
గోడH7023
తట్టుH413
త్రిప్పుకొనిH5437
3
యెహోవాH3068
, యథార్థH8003
హృదయుడనైH3820
సత్యముతోH571
నీ సన్నిధినిH6440
నేనెట్లుH834
నడచుకొంటినోH1980
, నీ దృష్టికిH5869
అనుకూలముగాH2896
సమస్తమును నేనెట్లు జరిగించితినోH6213
, కృపతోH577
జ్ఞాపకముH2142
చేసికొనుమని హిజ్కియాH2396
కన్నీళ్లుH1058
విడుచుచుH1065
యెహోవానుH3068
ప్రార్థింపగాH6419
4
యెహోవాH3068
వాక్కుH1697
యెషయాకుH3470
ప్రత్యక్షమైH1961
యీలాగు సెలవిచ్చెనుH559
.
5
నీవు తిరిగి హిజ్కియాH2396
యొద్దకుH413
పోయిH1980
అతనితో ఇట్లనుముH559
నీ పితరుడైనH1
దావీదునకుH1732
దేవుడైనH430
యెహోవాH3068
నీకు సెలవిచ్చునదేమనగాH559
నీవు కన్నీళ్లుH1832
విడుచుట చూచితినిH7200
; నీ ప్రార్థనH8605
నేనంగీకరించియున్నానుH8085
;
6
ఇంక పదిH6240
హేనుH2568
సంవత్సరములH8141
ఆయుష్యము నీకిచ్చెదనుH3254
. మరియు ఈH2063
పట్టణమునుH5892
నేను కాపాడుచుH5337
నిన్నును ఈH2063
పట్టణమునుH5892
అష్షూరుH804
రాజుH4428
చేతిలోH3709
పడకుండ విడిపించెదనుH5337
.
7
యెహోవాH3068
తాను పలికిన మాటH1696
నెరవేర్చుననుటకుH6213
ఇది యెహోవాH3068
వలనH4480
నీకు కలిగిన సూచనH226
;
8
ఆహాజుH271
ఎండ గడియారముమీదH4609
సూర్యునిH8121
కాంతిచేత దిగినH3381
నీడH6738
మరలH7725
పదిH6235
మెట్లుH4609
ఎక్క జేసెదనుH322
. అప్పుడు సూర్యకాంతిH8121
దిగినH3381
మెట్లలోH4609
అది పదిH6235
మెట్లుH4609
మరలH7725
ఎక్కెను.
9
యూదాH3063
రాజైనH4428
హిజ్కియాH2396
రోగియైH2470
ఆరోగ్యముH2421
పొందిన తరువాత అతడు రచియించినదిH4385
.
10
నా దినములH3117
మధ్యాహ్నకాలమందు నేను పాతాళH7585
ద్వారమునH8179
పోవలసిH1980
వచ్చెను. నా ఆయుశ్శేషముH3117
పోగొట్టుకొనిH1824
యున్నాను.
11
యెహోవానుH3050
, సజీవులH2416
దేశమునH776
యెహోవానుH3050
చూడకH7200
పోవుదునుH3808
. మృతులH2309
లోకనివాసినైH3427
ఇకనుH5750
మనుష్యులనుH120
కానకH3808
పోవుదునని నేననుకొంటినిH559
.
12
నా నివాసముH1755
పెరికివేయబడెనుH5265
గొఱ్ఱెలకాపరిH7473
గుడిసెవలెH168
అది నాయొద్దనుండిH4480
ఎత్తికొని పోబడెనుH1540
. నేయువాడుH707
తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవముH2416
ముగించుచున్నానుH7088
ఆయన నన్ను బద్దెనుండిH1803
కత్తిరించుచున్నాడుH1214
ఒక దినములోగాH3117
నీవు నన్ను సమాప్తిచేయుచున్నావుH7999
.
13
ఉదయమగుH1242
వరకుH5704
ఓర్చుకొంటినిH7737
సింహముH738
ఎముకలనుH6106
విరచునట్లుH7665
నొప్పిచేత నా యెముకH6106
లన్నియుH3605
విరువబడెనుH7665
ఒక దినములోగానేH3117
నీవు నన్ను సమాప్తిచేయుదువుH7999
14
మంగలకత్తి పిట్టవలెనుH5693
ఓదెకొరుకువలెనుH5483
నేను కిచకిచH6850
లాడితిని గువ్వవలెH3123
మూల్గితినిH1897
ఉన్నతస్థలముతట్టుH4791
చూచి చూచి నాకన్నులుH5869
క్షీణించెనుH1809
నాకు శ్రమH6234
కలిగెను; యెహోవా, నాకొరకు పూటబడిH6149
యుండుము.
15
నేనేమందునుH1696
? ఆయన నాకు మాట ఇచ్చెనుH559
ఆయనేH1931
నెరవేర్చెనుH6213
. నాకుH5315
కలిగిన
వ్యాకులమునుబట్టిH4751
నా సంవత్సరముH8141
లన్నియుH3605
నేను మెల్లగా నడచుకొందునుH1718
.
16
ప్రభువాH136
, వీటివలనH5921
మనుష్యులు జీవించుదురుH2421
వీటివలననేH2004
నా ఆత్మH7307
జీవించుచున్నదిH2416
నీవు నన్ను బాగుచేయుదువుH2492
నన్ను జీవింపజేయుదువుH2421
17
మిక్కుటమైనH4751
ఆయాసముH4843
నాకు నెమ్మదిH7965
కలుగుటకు కారణమాయెను నీ ప్రేమచేతH2836
నా ప్రాణమునుH5315
నాశనమనుH1097
గోతిH7845
నుండిH4480
విడిపించితివి. నీ వీపుH1460
వెనుకతట్టుH310
నా పాపముH2399
లన్నియుH3605
నీవు పారవేసితివిH7993
.
18
పాతాళమునH7585
నీకు స్తుతిH3034
కలుగదుH3808
మృతిH4194
నీకు కృతజ్ఞతాస్తుతిH1984
చెల్లింపదు సమాధిలోనికిH953
దిగువారుH3381
నీ సత్యమునుH571
ఆశ్రH7663
యించరుH3808
.
19
సజీవులుH2416
, సజీవులేH2416
గదా నిన్ను స్తుతించుదురుH3034
ఈ దినమునH3117
నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులుH1
కుమారులకుH1121
నీ సత్యమునుH571
తెలియజేతురుH3045
యెహోవాH3068
నన్ను రక్షించువాడుH3467
20
మన జీవితH2416
దినముH3117
లన్నియుH3605
యెహోవాH3068
మందిరములోH1004
తంతివాద్యములుH5058
వాయింతుముH5059
.
21
మరియు యెషయాH3470
అంజూరపుపండ్లH8384
ముద్దH1690
తీసికొనిH5375
ఆ పుండుకుH7822
కట్టవలెనుH4799
, అప్పుడు అతడు బాగుపడుననిH2421
చెప్పెనుH559
.
22
మరియు హిజ్కియాH2396
నేను యెహోవాH3068
మందిరమునకుH1004
పోయెదననుటకుH5927
గురుతేమనిH226
యడిగిH559
యుండెను.