బైబిల్

  • యెషయా అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఉజ్జియాH5818 యోతాముH3147 ఆహాజుH271 హిజ్కియాయనుH3169 యూదాH3063రాజులH4428 దినములలోH3117 యూదానుH3063 గూర్చియు యెరూషలేమునుH3389 గూర్చియు ఆమోజుH531 కుమారుడగు యెష యాకుH3470 కలిగిన దర్శనముH2377.

2

యెహోవాH3068 మాటలాడుచున్నాడుH1696 ఆకాశమాH8064, ఆలకించుముH8085; భూమీH776, చెవియొగ్గుముH238. నేను పిల్లలనుH1121 పెంచిH1431 గొప్పవారినిగాH7311 చేసితిని వారుH1992 నామీద తిరుగబడియున్నారుH6586.

3

ఎద్దుH7794 తన కామందు నెరుగును గాడిదH2543 సొంతవానిH1167 దొడ్డిH18 తెలిసికొనునుH3045 ఇశ్రాయేలుకుH3478 తెలివిలేదు నాజనులుH5971 యోచింపరు

4

పాపిష్ఠిH2398 జనమాH5971, దోషభరితమైన ప్రజలారాH1471, దుష్టH7489సంతానమాH2233, చెరుపుచేయుH7843 పిల్లలారాH1121, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారుH5006 ఇశ్రాయేలుయొక్కH3478 పరిశుద్ధదేవునిH6918 దూషింతురుH5006 ఆయననుH3068 విడిచిH5800 తొలగిపోయి యున్నారుH2114.

5

నిత్యము తిరుగుబాటుH5627 చేయుచు మీరేల ఇంకనుH5921 కొట్టబడుదురుH5221? ప్రతివాడు నడినెత్తిని వ్యాధిH2483 గలిగి యున్నాడు ప్రతివాని గుండెH3605 బలహీనమయ్యెనుH1742.

6

అరకాలుH7272 మొదలుకొని తలవరకుH7218 స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములుH2250 దెబ్బలుH4347 పచ్చి పుండ్లుH6482 అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.

7

మీ దేశముH776 పాడైపోయెనుH8077 మీ పట్టణములుH5892 అగ్నిచేతH784 కాలిపోయెనుH8313 మీ యెదుటనే అన్యులుH2114 మీ భూమినిH127 తినివేయు చున్నారుH398 అన్యులకుH2114 తటస్థించు నాశనమువలెH4114 అది పాడైపోయెనుH8077.

8

ద్రాక్షతోటలోనిH3754 గుడిసెవలెనుH5521 దోసపాదులలోనిH4750 పాకవలెను ముట్టడిH5341వేయబడిన పట్టణమువలెనుH5892 సీయోనుH6726 కుమార్తెH1323 విడువబడియున్నదిH3498.

9

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 బహు కొద్దిపాటిH4592 శేషముH8300 మనకు నిలుపని యెడల మనము సొదొమవలెH5467 నుందుముH1961 గొమొఱ్ఱాతోH6017 సమాన ముగా ఉందుముH1819.

10

సొదొమH5467 న్యాయాధిపతులారాH7101, యెహోవాH3068మాటH1697 ఆల కించుడిH8085. గొమొఱ్ఱాH6017 జనులారాH5971, మన దేవునిH430 ఉపదేశమునకుH8451 చెవి యొగ్గుడిH238.

11

యెహోవాH3068 సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగుH5930 పాట్టేళ్లునుH352 బాగుగా మేపిన దూడలH4806 క్రొవ్వునుH2459 నాకు వెక్కస మాయెను కోడెలH6499 రక్తమందైననుH1818 గొఱ్ఱపిల్లలH3532 రక్తమందైనను మేక పోతులH6260 రక్తమందైనను నాకిష్టములేదు.

12

నా సన్నిధిని కనబడవలెననిH7200 మీరు వచ్చుచున్నారేH935 నా ఆవరణములనుH2691 త్రొక్కుటకుH7429 మిమ్మును రమ్మన్న వాడెవడుH4310?

13

మీ నైవేద్యముH4503 వ్యర్థము అది నాకు అసహ్యముH8441 పుట్టించు ధూపార్పణముH7004 దాని నికను తేకుడి అమావాస్యయుH2320 విశ్రాంతిదినమునుH7676 సమాజకూటH4744 ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమునుH6116 నే నోర్చ జాలనుH3808.

14

మీ అమావాస్యH2320 ఉత్సవములును నియామక కాలము లునుH4150 నాకుH5315 హేయములుH8130 అవిH1961 నాకు బాధకరములుH2960 వాటిని సహింపలేకH5375 విసికియున్నానుH3811.

15

మీరు మీ చేతులుH3709 చాపునప్పుడుH6566 మిమ్మునుH4480 చూడకH5956 నా కన్నులుH5869 కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసిననుH8605 నేనుH369 విననుH8085 మీ చేతులుH3027 రక్తముతోH1818 నిండియున్నవిH4390.

16

మిమ్మును కడుగుకొనుడిH7364 శుద్ధి చేసికొనుడిH2135. మీ దుష్క్రియలుH7455 నాకుH4480 కనబడకుండH5869 వాటిని తొల గింపుడిH2308.

17

కీడుచేయుట మానుడి మేలుచేయH3190 నేర్చుకొనుడిH3925 న్యాయముH4941 జాగ్రత్తగా విచారించుడిH1875, హింసించబడు వానిని విడిపించుడిH2541 తండ్రిలేనివానికిH3490 న్యాయముతీర్చుడిH8199 విధవరాలిH490 పక్ష ముగా వాదించుడిH7378.

18

యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుH3068 రండిH1980 మన వివాదము తీర్చుకొందముH3198 మీH518 పాపములుH2399 రక్తమువలె ఎఱ్ఱనివైననుH119 అవి హిమము వలెH7950 తెల్లబడునుH3835 కెంపువలెH8438 ఎఱ్ఱనివైనను అవిH1961 గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగునుH6785.

19

మీరు సమ్మతించిH14 నా మాట వినినయెడలH8085 మీరు భూమి యొక్కH776 మంచిపదార్థములనుH2898 అనుభవింతురుH398.

20

సమ్మతింపకH3985 తిరుగబడినయెడలH4784 నిశ్చయముగా మీరు ఖడ్గముH2719 పాలగుదురుH398 యెహోవాH3068 యీలాగుననే సెలవిచ్చియున్నాడుH1696.

21

అయ్యో, నమ్మకమైనH539 నగరముH7151 వేశ్య ఆయెనే!అది న్యాయముతోH4941 నిండియుండెనుH4392 నీతిH6664 దానిలో నివసించెనుH3885 ఇప్పుడైతేH6258 నరహంతకులుH7523 దానిలో కాపురమున్నారు.

22

నీ వెండిH3701 మష్టాయెనుH5509, నీ ద్రాక్షారసముH5435 నీళ్లతోH4325 కలిసిH4107 చెడిపోయెను.

23

నీ అధికారులుH8269 ద్రోహులు దొంగలH1590 సహవాసులుH2270 వారందరుH3605 లంచము కోరుదురుH157 బహుమానములకొరకుH8021 కనిపెట్టుదురుH7291 తండ్రిలేనివారిపక్షమునH3490 న్యాయముH8199 తీర్చరుH3808, విధవ రాండ్రH490 వ్యాజ్యెము విచారించరు.

24

కావునH3651 ప్రభువునుH113 ఇశ్రాయేలుయొక్కH3478 బలిష్ఠుడునుH46 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068ఈలాగున అనుకొనుచున్నాడుH5002 ఆహాH1945, నా శత్రువులనుగూర్చిH4480 నేనికను ఆయాసపడను నా విరోధులమీదH4480 నేను పగ తీర్చుకొందునుH5358.

25

నా హస్తముH3027 నీమీద పెట్టిH5921 క్షారము వేసి నీ మష్టును నిర్మలముH1252 చేసి నీలో కలిపిన తగరమంతయుH913 తీసి వేసెదనుH5493.

26

మొదటనుండినట్లుH7223 నీకు న్యాయాధిపతులనుH8199 మరల ఇచ్చెదనుH7725 ఆదిలోనుండినట్లుH8462 నీకు ఆలోచనకర్తలనుH3289 మరల నియ మించెదను అప్పుడు నీతిగలH6664 పట్టణమనియుH5892 నమ్మకమైనH539 నగరమనియుH7151 నీకు పేరు పెట్టబడునుH7121.

27

సీయోనుకుH6726 న్యాయముH4941 చేతను తిరిగి వచ్చినH7725 దాని నివాసులకు నీతిచేతనుH6666 విమోచనముH6299 కలుగును.

28

అతిక్రమము చేయువారునుH6586 పాపులునుH2400 నిశ్శేషముగా నాశనమగుదురుH7667 యెహోవానుH3068 విసర్జించువారుH5800 లయమగుదురుH3615.

29

మీరు ఇచ్ఛయించినH2530 మస్తకివృక్షమునుగూర్చిH4480 వారు సిగ్గుపడుదురుH954 మీకు సంతోషకరములైన తోటలనుగూర్చిH4480 మీ ముఖ ములు ఎఱ్ఱబారునుH2659

30

మీరు ఆకులుH5929 వాడు మస్తకివృక్షమువలెనుH424 నీరులేనిH4325 తోటవలెనుH1593 అగుదురు.

31

బలవంతులుH2634 నారపీచువలెH5296 నుందురుH1961, వారి పనిH6467 అగ్నిH5213 కణమువలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.