ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068
మోషేH4872
తోH413
ఇట్లనెనుH1696
2
చూడుముH7200 ; నేను యూదాH3063 గోత్రములోH4294 హూరుH2354 మనుమడునుH1121 ఊరుH221 కుమారుడునైనH1121 బెసలేలుH1212 అను పేరుగలవానినిH8034 పిలిచితినిH7121 .
3
విచిత్రమైన పనులనుH4284
కల్పించుటకునుH2803
బంగారుతోనుH2091
వెండితోనుH3701
ఇత్తడితోనుH5178
పని చేయుటకునుH6213
పొదుగుటకై
4
రత్నములనుH68
సానబెట్టుటకునుH2799
కఱ్ఱనుH6086
కోసిH2799
చెక్కుటకును
5
సమస్త విధములైనH3605
పనులను చేయుటకునుH6213
జ్ఞానH2451
విద్యాH8394
వివేకములునుH1847
సమస్తమైనH3605
పనుల నేర్పునుH4399
వానికి కలుగునట్లు వానిని దేవునిH430
ఆత్మపూర్ణునిగాH7307
చేసియున్నానుH4390
.
6
మరియు నేనుH589
దానుH1835
గోత్రములోనిH4294
అహీసామాకుH294
కుమారుడైనH1121
అహోలీయాబునుH171
అతనికిH853
తోడుH854
చేసితినిH5414
. నేను నీకాజ్ఞాపించినH6680
వన్నియుH3605
చేయునట్లుH6213
జ్ఞానH2450
హృదయుH3820
లందరిH3605
హృదయములలోH3820
జ్ఞానమునుH2451
ఉంచియున్నానుH5414
.
7
ప్రత్యక్షపుH4150
గుడారమునుH168
సాక్ష్యపుH5715
మందసమునుH727
దానిమీదనున్నH5921
కరుణాపీఠమునుH3727
ఆ గుడారపుH168
ఉపకరణముH3627
లన్నిటినిH3605
8
బల్లనుH7979
దాని ఉపకరణములనుH3627
నిర్మలమైనH2889
దీపవృక్షమునుH4501
దాని ఉపకరణముH3627
లన్నిటినిH3605
ధూపH7004
వేదికనుH4196
9
దహనH5930
బలిపీఠమునుH4196
దాని ఉపకరణముH3627
లన్నిటినిH3605
గంగాళమునుH3595
దాని పీటనుH3653
10
యాజకసేవచేయునట్లుH3547
సేవాH8278
వస్త్రములనుH899
యాజకుడైనH3548
అహరోనుయొక్కH175
ప్రతిష్ఠితH6944
వస్త్రములనుH899
అతని కుమారులH1121
వస్త్రములనుH899
11
అభిషేకH4888
తైలమునుH8081
పరిశుద్ధ స్థలముకొరకుH6944
పరిమళH5561
ధూపద్రవ్యములనుH7004
నేను నీ కాజ్ఞాపించినH6680
ప్రకారముగా వారు సమస్తమునుH3605
చేయవలెనుH6213
.
12
మరియు యెహోవాH3068
మోషేH4872
తోH413
ఇట్లనెనుH559
నీవు ఇశ్రాయేలీH3478
యులH1121
తోH413
నిజముగాH389
మీరు నేను నియమించిన విశ్రాంతిదినములనుH7676
ఆచరింపవలెనుH8104
;
13
మిమ్మును పరిశుద్ధపరచుH6942
యెహోవానుH3068
నేనేH589
అని తెలిసికొనునట్లుH3045
అది మీ తరతరములకుH1755
నాకును మీకును గురుతగునుH226
.
14
కావున మీరు విశ్రాంతిదినముH7676
నాచరింపవలెనుH8104
. నిశ్చయముగా అదిH1931
మీకు పరిశుద్ధముH6944
; దానిని అపవిత్రపరచువాడుH2490
తన ప్రజలH5971
లోనుండిH4480
కొట్టివేయబడునుH3772
.
15
ఆరుH8337
దినములుH3117
పనిచేయవచ్చునుH4399
; ఏడవH7637
దినముH3117
యెహోవాకుH3068
ప్రతిష్ఠితమైనH6944
విశ్రాంతిదినముH7676
. ఆ విశ్రాంతిదినమునH7676
పనిచేయుH4399
ప్రతివాడునుH3605
తప్పక మరణశిక్షనొందునుH4191
.
16
ఇశ్రాయేలీH3478
యులుH1121
తమ తరతరములకుH1755
విశ్రాంతి దినాచారమునుH7676
అనుసరించిH6213
ఆ దినము నాచరింపవలెనుH8104
; అది నిత్యH5769
నిబంధనH1285
.
17
నాకును ఇశ్రాయేలీH3478
యులకునుH1121
అది ఎల్లప్పుడునుH5769
గురుతైయుండునుH226
; ఏలయనగాH3588
ఆరుH8337
దినములుH3117
యెహోవాH3068
భూమ్యాH776
కాశములనుH8064
సృజించిH6213
యేడవH7637
దినమునH3117
పని మానిH7673
విశ్రమించెననిH5314
చెప్పుముH559
.
18
మరియు ఆయన సీనాయిH5514
కొండమీదH2022
మోషేH4872
తోH413
మాటలాడుటH1696
చాలించినH3615
తరువాత ఆయన తన శాసనములుగలH5715
రెండుH8147
పలకలనుH3871
, అనగా దేవునిH430
వ్రేలితోH676
వ్రాయబడినH3789
రాతిH68
పలకలనుH3871
అతనికిచ్చెనుH5414
.