బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-26
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు నీవు పదిH6235 తెరలతోH3407 ఒక మందిరమునుH4908 చేయవలెనుH6213. నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 పేనిన సన్నపు నారతోH8336 వాటిని చిత్రకారునిH2803 పనియైనH4639 కెరూబులుH3742 గలవాటినిగా చేయవలెనుH6213.

2

ప్రతిH259 తెరH3407 పొడుగుH753 ఇరువదిH6242 యెనిమిదిH8083 మూరలుH520; ప్రతిH3605 తెరH3407 వెడల్పుH7341 నాలుగుH702 మూరలుH520. ఆ తెరH3407లన్నిటికిH3605 ఒకటేH259 కొలతH4060.

3

అయిదుH2568 తెరలనుH3407 ఒకదానిH802తోH413 ఒకటిH259 కూర్పవలెనుH2266. మిగిలిన అయిదుH2568 తెరలనుH3407 ఒకదానిH802తోH413 ఒకటిH269 కూర్పవలెనుH2266.

4

తెరలH3407 కూర్పు చివరనుH8193 మొదటిH259 తెరH3407 అంచునH8193 నీలినూలుతోH8504 కొలుకులనుH3924 చేయవలెనుH6213. రెండవH8145 కూర్పునందలిH4225 వెలుపలిH7020 తెరH3407 చివరనుH8193 అట్లుH3651 చేయవలెనుH6213.

5

ఒకH259 తెరలోH3407 ఏబదిH2572 కొలుకులనుH3924 చేసిH6213, ఆ కొలుకులుH3924 ఒకదానిH802 నొకటిH269 తగులుకొనునట్లుH6901 ఆ రెండవH8145 కూర్పునందలిH3924 తెరH3407 అంచునH7097 ఏబదిH2572 కొలుకులనుH3924 చేయవలెనుH6213.

6

మరియు ఏబదిH2572 బంగారుH2091 గుండీలనుH7165 చేసిH6213 ఆ గుండీలచేతH7165 ఆ తెరలనుH3407 ఒకదానిH802తోH413 ఒకటిH269 కూర్పవలెనుH2266; అది ఒకటేH259 మందిరH4908మగునుH1961.

7

మరియు మందిరముH4908పైనిH5921 గుడారముగాH168 మేకవెండ్రుకలతోH5795 తెరలుH3107 చేయవలెనుH6213; పదH6240కొండుH6249 తెరలనుH3407 చేయవలెనుH6213.

8

ప్రతిH259 తెరH3407 పొడుగుH753 ముప్పదిH7970 మూరలుH520, వెడల్పుH7341 నాలుగుH702 మూరలుH520, పదH6240కొండుH6249 తెరలH3407 కొలతH4060 ఒక్కటేH259.

9

అయిదుH2568 తెరలనుH3407 ఒకటిగానుH905 ఆరుH8337 తెరలనుH3407 ఒకటిగానుH905 ఒక దానికొకటి కూర్పవలెనుH2266. ఆరవH8345 తెరనుH3407 గుడారపుH168 ఎదుటిH6440భాగమునH4136 మడవవలెనుH3717.

10

తెరలH3407 కూర్పునకుH2279 వెలుపలనున్నH7020 తెరH8193 అంచునH8193 ఏబదిH2572 కొలుకులనుH3924 రెండవH8145 కూర్పునందలిH2279 తెరH3407 అంచునH8193 ఏబదిH2572 కొలుకులనుH3924 చేయవలెనుH6213.

11

మరియు ఏబదిH2572 యిత్తడిH5178 గుండీలనుH7165 చేసిH6213 యొకటేH259 గుడారమగునట్లుH1961 ఆ గుండీలనుH7165 ఆ కొలుకులకుH3924 తగిలించిH935 దాని కూర్పవలెనుH2266.

12

ఆ గుడారపుH168 తెరలలోH3407 మిగిలిH5736 వ్రేలాడుభాగముH5629, అనగా మిగిలినH5736 సగముH2677 తెరH3407, మందిరముH4908 వెనుకH268 ప్రక్కమీదH5921 వ్రేలాడవలెనుH5628.

13

మరియు గుడారపుH168 తెరలH3407 పొడుగులోH753 మిగిలినదిH5736H2088 ప్రక్కనుH4480 ఒక మూరయుH529, ఆH2088 ప్రక్కనుH4480 ఒక మూరయుH529, మందిరమునుH4908 కప్పుటకుH3680H2088 ప్రక్కనుH4480H2088 ప్రక్కనుH4480 దాని ప్రక్కలH6654మీదH5921 వ్రేలాడవలెనుH5628.

14

మరియు ఎఱ్ఱరంగువేసినH119 పొట్టేళ్లH352 తోళ్లతోH5785 పై కప్పునుH4372 దానికిమీదుగాH4605 సముద్రవత్సలH8476 తోళ్లతోH5785 పై కప్పునుH4372 చేయవలెనుH6213.

15

మరియు మందిరమునకుH4908 తుమ్మH7848కఱ్ఱతోH6086 నిలువుH5975 పలకలుH7175 చేయవలెనుH6213.

16

పలకH7175 పొడుగుH753 పదిH6235 మూరలుH520 పలకH7175 వెడల్పుH7341 మూరెడుH520నరH2677 యుండవలెనుH1961.

17

ప్రతిH3605 పలకలోH7175 ఒకదానిH802 కొకటిH269 సరియైనH7947 రెండుH8147 కుసులుండవలెనుH3027. అట్లుH3651 మందిరపుH4908 పలకH7175లన్నిటికిH3605 చేసిపెట్టవలెనుH6213.

18

ఇరువదిH6242 పలకలుH7175 కుడివైపునH8486, అనగా దక్షిణH5045 దిక్కునH6285 మందిరమునకుH4908 పలకలనుH7175 చేయవలెనుH6213.

19

మరియు నొక్కొక్కH259 పలకH7175క్రిందH8478 దాని దాని రెండుH8147 కుసులకుH3027 రెండుH8147 దిమ్మలనుH134 ఆ యిరువదిH6242 పలకలH7175 క్రిందH8478 నలువదిH705 వెండిH3701 దిమ్మలనుH134 చేయవలెనుH6213.

20

మందిరపుH4908 రెండవH8145 ప్రక్కనుH6763, అనగా ఉత్తరH6828దిక్కునH6285,

21

ఒక్కొక్కH259 పలకH7175క్రిందH8478 రెండుH8147 దిమ్మలుH134 ఇరువదిH6242 పలకలునుH7175 వాటి నలువదిH705 వెండిH3701 దిమ్మలుH134 ఉండవలెనుH1961.

22

పడమటితట్టుH3220 మందిరముH4908 యొక్క వెనుక ప్రక్కకుH3411 ఆరుH8337 పలకలనుH7175 చేయవలెనుH6213.

23

మరియు ఆ వెనుక ప్రక్కనుH3411 మందిరముH4908 యొక్క మూలలకుH4742 రెండుH8147 పలకలనుH7175 చేయవలెనుH6213.

24

అవి అడుగునH4295 కూర్చబడిH8382 శిఖరమునH7218 మొదటిH259 ఉంగరముH2885 దనుక ఒకదానితోH413 ఒకటిH259 అతికింపబడవలెనుH8382. అట్లుH3651 ఆ రెంటికిH8147 ఉండవలెనుH1961, అవి రెండుH8147 మూలలH4740కుండునుH1961.

25

పలకలుH7175 ఎనిమిదిH8083; వాటి వెండిH3701దిమ్మలుH134 పదుH6240నారుH8337; ఒక్కొక్కH259 పలకH7175క్రిందH8478 రెండుH8147 దిమ్మH134లుండవలెనుH1961.

26

తుమ్మH7848కఱ్ఱతోH6086 అడ్డ కఱ్ఱలనుH7175 చేయవలెనుH6213. మందిరముH4908 యొక్క ఒకH259 ప్రక్కH6763 పలకలకుH7175 అయిదుH2568 అడ్డ కఱ్ఱలునుH1280

27

మందిరముయొక్కH4908 రెండవH8145 ప్రక్కH6763 పలకలకుH7175 అయిదుH2568 అడ్డ కఱ్ఱలునుH1280 పడమటి వైపునH3220 మందిరముయొక్కH4908 ప్రక్కH6763 పలకలకుH7175 అయిదుH2568 అడ్డ కఱ్ఱలునుH1280 ఉండవలెను;

28

ఆ పలకలH7175 మధ్యనుండుH8484 నడిమిH8432 అడ్డ కఱ్ఱH1280 ఈ కొసH7097నుండిH4480 ఆ కొసH7097వరకుH413 చేరియుండవలెనుH1272.

29

ఆ పలకలకుH7175 బంగారు రేకునుH2091 పొదిగించిH6823 వాటి అడ్డ కఱ్ఱలుండుH1280 వాటి ఉంగరములనుH2885 బంగారుతోH2091 చేసిH6213 అడ్డ కఱ్ఱలకునుH1280 బంగారురేకునుH2091 పొదిగింపవలెనుH6823.

30

అప్పుడు కొండ మీదH2022 నీకు కనుపరచబడినదానిH7200 పోలికచొప్పునH4941 మందిరమునుH4908 నిలువబెట్టవలెనుH6965.

31

మరియు నీవు నీలH8304 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 ఒక అడ్డ తెరనుH6532 పేనిన సన్ననారతోH8336 చేయవలెనుH6213. అది చిత్రకారునిH2803 పనియైనH4639 కెరూబులుH3742 గలదిగా చేయవలెనుH6213.

32

తుమ్మకఱ్ఱతోH7848 చేయబడి బంగారురేకుH2091 పొదిగినH6823 నాలుగుH702 స్తంభములH5982మీదH5921 దాని వేయవలెనుH5414; దాని వంకులుHH2053 బంగారువిH2091 వాటి దిమ్మలుH134 వెండివిH3701.

33

ఆ అడ్డతెరనుH6532 ఆ కొలుకులH7165 క్రిందH8478 తగిలించిH5414 సాక్ష్యపుH5715 మందసముH727 అడ్డతెరలోపలికిH6532 తేవలెనుH935. ఆ అడ్డతెరH పరిశుద్ధస్థలమునుH6944 అతిపరిశుద్ధస్థలమునుH6944 వేరుచేయునుH914.

34

అతిపరిశుద్ధస్థలములోH6944 సాక్ష్యపుH5715 మందసముH727 మీదH5921 కరుణాపీఠముH3727 నుంచవలెనుH5414.

35

అడ్డతెరH6532 వెలుపలH2351 బల్లనుH7979 ఆ బల్లయెదుటH7979 దక్షిణపువైపుననున్నH8486 మందిరముయొక్కH4908 యుత్తరH6828దిక్కునH6763 దీపవృక్షమునుH4501 ఉంచవలెనుH7760.

36

మరియు నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 పేనిన సన్ననారతోH8336 చిత్రకారునిపనియైనH4639 తెరను గుడారపుH168 ద్వారమునకుH6607 చేయవలెనుH6213.

37

ఆ తెరకు అయిదుH2568 స్తంభములనుH5982 తుమ్మH7848కఱ్ఱతో చేసిH6213 వాటికి బంగారురేకుH2091 పొదిగింపవలెనుH6823. వాటి వంపులుH2053 బంగారువిH2091 వాటికి అయిదుH2568 ఇత్తడిH5178 దిమ్మలుH134 పోతపోయవలెనుH3332.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.