బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-27
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు అయిదుH2568 మూరలH520 పొడుగుH753 అయిదుH2568 మూరలH520 వెడల్పుగలH7341 బలిపీఠమునుH4196 తుమ్మH7848కఱ్ఱతోH6086 నీవు చేయవలెనుH6213. ఆ బలిపీఠముH4196 చచ్చౌకముగాH7251 నుండవలెనుH1961; దాని యెత్తుH6967 మూడుH7969 మూరలుH520.

2

దాని నాలుగుH702 మూలలనుH6438 దానికి కొమ్ములనుH7161 చేయవలెనుH6213; దాని కొమ్ములుH7161 దానితో ఏకాండముగా ఉండవలెనుH1961; దానికి ఇత్తడిరేకుH5178 పొదిగింపవలెనుH6823.

3

దాని బూడిదెH1878 ఎత్తుటకు కుండలనుH5518 గరిటెలనుH3257 గిన్నెలనుH4219 ముండ్లనుH4207 అగ్నిపాత్రలనుH4289 చేయవలెనుH6213. ఈ ఉపకరణముH3627లన్నియుH3605 ఇత్తడితోH5178 చేయవలెనుH6213.

4

మరియు వలవంటిH7568 ఇత్తడిH5178 జల్లెడH4639 దానికి చేయవలెనుH6213.

5

ఆ వలH7568మీదH5921 దాని నాలుగుH702 మూలలనుH7098 నాలుగుH702 ఇత్తడిH5178 ఉంగరములనుH2885 చేసిH6213 ఆ వలH7568 బలిపీఠముH4196 నడిమిH2677వరకుH5704 చేరునట్లుH1961 దిగువనుH4295 బలిపీఠముH4196 గట్టుH3749 క్రిందH8478 దాని నుంచవలెనుH5414.

6

మరియు బలిపీఠముకొరకుH4196 మోతకఱ్ఱలనుH905 చేయవలెనుH6213. ఆ మోతకఱ్ఱలనుH905 తుమ్మH7848కఱ్ఱతోH6086 చేసిH6213 వాటికి ఇత్తడిరేకుH5178 పొదిగింపవలెనుH6823.

7

ఆ మోతకఱ్ఱలనుH905 ఆ ఉంగరములలోH2885 చొనపవలెనుH935. బలిపీఠమునుH4196 మోయుటకుH5375 ఆ మోతకఱ్ఱలుH905 దాని రెండుH8147ప్రక్కలH6763 నుండవలెనుH1961.

8

పలకలతోH3871 గుల్లగాH5014 దాని చేయవలెనుH6213; కొండమీదH2022 నీకు చూపబడినH7200 పోలికగానేH834 వారు దాని చేయవలెనుH6213.

9

మరియు నీవు మందిరమునకుH4908 ఆవరణముH2691 ఏర్పరచవలెనుH6213. కుడిH5045వైపునH6285, అనగా దక్షిణదిక్కునH8486 ఆవరణముగాH2691 నూరుH3967 మూరలH520 పొడుగుగలదైH753 పేనిన సన్ననారH8336 యవనికలుH7050 ఒకH259 ప్రక్కకుH6285 ఉండవలెను.

10

దాని యిరువదిH6240 స్తంభములునుH5982 వాటి యిరువదిH6242 దిమ్మలునుH134 ఇత్తడివిH5178; ఆ స్తంభములH5982 వంకులునుH2053 వాటి పెండెబద్దలునుH2838 వెండివిH3701.

11

అట్లేH3651 పొడుగులోH753 ఉత్తరH6828 దిక్కునH6285 నూరుH3967 మూరల పొడుగుగలH753 యవనికలుండవలెనుH7050. దాని యిరువదిH6242 స్తంభములునుH5982 వాటి యిరువదిH6242 దిమ్మలునుH134 ఇత్తడివిH5178. ఆ స్తంభములH5982 వంకులునుH2053 వాటి పెండె బద్దలునుH2838 వెండివిH3701.

12

పడమటిH3220 దిక్కునH6285 ఆవరణపుH2691 వెడల్పుH7341 కొరకు ఏబదిH2572 మూరలH520 యవనికలుండవలెనుH7050; వాటి స్తంభములుH5982 పదిH6235 వాటి దిమ్మలుH134 పదిH6235.

13

తూర్పుH6924వైపునH6285, అనగా ఉదయదిక్కునH4217 ఆవరణపుH2691 వెడల్పుH7341 ఏబదిH2572 మూరలుH520.

14

ఒకH259 ప్రక్కనుH3802 పదుH6240నైదుH2568 మూరలH520 యవనికలుండవలెనుH7050; వాటి స్తంభములుH5982 మూడుH7969 వాటి దిమ్మలుH134 మూడుH7969.

15

రెండవH8145 ప్రక్కనుH3802 పరుH6240నైదుH2568మూరలH520 యవనికలుండవలెనుH7050; వాటి స్తంభములుH5982 మూడుH7969 వాటి దిమ్మలునుH134 మూడుH7969.

16

ఆవరణపుH2691 ద్వారమునకుH8179 నీలH8504 ధూమ్రH713 రక్తవర్ణములుగలH8438 యిరువదిH6242 మూరలH520 తెర యుండవలెనుH4539. అవి పేనిన సన్ననారతోH8336 చిత్రకారునిH4639 పనిగాH7551 ఉండవలెనుH1961; వాటి స్తంభములుH5982 నాలుగుH702 వాటి దిమ్మలుH134 నాలుగుH702.

17

ఆవరణముచుట్టున్న స్తంభముH5982లన్నియుH3605 వెండిH3701 పెండెబద్దలుH2836 కలవి; వాటి వంకులుH2053 వెండివిH3701 వాటి దిమ్మలుH134 ఇత్తడివిH5178.

18

ఆవరణపుH2691 పొడుగుH753 నూరుH3967 మూరలుH520; దాని వెడల్పుH7341 ఏబదిH2572మూరలుH520 దాని యెత్తుH6967 అయిదుH2568 మూరలుH520; అవి పేనిన సన్ననారవిH8336 వాటి దిమ్మలుH134 ఇత్తడివిH5178.

19

మందిరసంబంధమైనH4908 సేవోH5656పకరణముH3627లన్నియుH3605 మేకుH3489లన్నియుH3605 ఆవరణపుH2691 మేకుH3489లన్నియుH3605 ఇత్తడివైయుండవలెనుH5178.

20

మరియు దీపముH5216 నిత్యముH8548 వెలిగించునట్లుH5927 ప్రదీపమునకుH3974 దంచిH3795 తీసిన అచ్చముH2134 ఒలీవలH2132 నూనెH8081 తేవలెననిH3947 ఇశ్రాయేలీయులH3478 కాజ్ఞాపించుముH6680.

21

సాక్ష్యపుH5715 మందసము ఎదుటనున్నH6440 తెరకుH6532 వెలుపలH2351 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 అహరోనునుH175 అతని కుమారులునుH1121 సాయంకాలముH6153 మొదలుకొనిH4480 ఉదయముH1242వరకుH5704 యెహోవాH3068 సన్నిధినిH6440 దాని సవరింపవలెనుH6186. అది ఇశ్రాయేలీయులకుH3478/ వారి తరతరములవరకుH1755 నిత్యమైనH5769 కట్టడH2708.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.