ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 మోషేH4872 తోH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
2
ఇశ్రాయేలీH3478 యులలోH1121 మనుష్యులయొక్కయుH120 పశువులయొక్కయుH929 ప్రథమH6363 సంతతిH7358 , అనగా ప్రతిH3605 తొలిచూలు పిల్లనుH1060 నాకు ప్రతిష్ఠించుముH6942 ; అదిH1931 నాదని చెప్పెను.
3
మోషేH4872 ప్రజలH5971 తోH413 నిట్లనెనుH559 మీరు దాసH5650 గృహమైనH1004 ఐగుప్తుH4714 నుండిH4480 బయలుదేరివచ్చినH3318 దినమునుH3117 జ్ఞాపకముచేసికొనుడిH2142 . యెహోవాH3068 తన బాహుH2392 బలముH3027 చేత దానిH2088 లోనుండిH4480 మిమ్మును బయటికి రప్పించెనుH3318 ; పులిసినదేదియుH2557 తినH398 వద్దుH3808 .
4
ఆబీబనుH24 నెలలోH2320 ఈ దినమందేH3117 మీరు బయలుదేరి వచ్చితిరిH3318 గదా.
5
యెహోవాH3068 నీకిచ్చెదననిH5414 నీ పితరులతోH1 ప్రమాణము చేసినట్లుH7650 , కనానీయులకుH3669 హిత్తీయులకుH2850 అమోరీయులకుH567 హివ్వీయులకుH2340 యెబూసీయులకుH2983 నివాసస్థానమై యుండు, పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశముH776 నకుH413 నిన్ను రప్పించినH935 తరువాత నీవు ఈH2063 ఆచారమునుH5656 ఈH20663 నెలలోనేH2320 జరుపుకొనవలెనుH5647 .
6
ఏడుH7651 దినములుH3117 నీవు పులియని రొట్టెలనుH4682 తినవలెనుH398 , ఏడవH7651 దినమునH3117 యెహోవాH3068 పండుగH2282 ఆచరింపవలెను.
7
పులియని వాటినేH4682 యేడుH7651 దినములుH3117 తినవలెనుH398 . పులిసినదేదియుH2557 నీయొద్ద కనబడH7200 కూడదుH3808 . నీ ప్రాంతముH1366 లన్నిటిలోనుH3605 పొంగినదేదియుH7603 నీయొద్ద కనబడH7200 కూడదుH3808 .
8
మరియు ఆH1931 దినమునH3117 నీవు నేను ఐగుప్తుH4714 లోనుండిH4480 వచ్చినప్పుడుH3318 యెహోవాH3068 నాకు చేసినదానిH6213 నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికిH1121 తెలియచెప్పవలెనుH5046 .
9
యెహోవాH3068 ధర్మశాస్త్రముH8451 నీ నోటH6310 నుండునట్లుH1961 బలమైనH2389 చేతితోH3027 యెహోవాH3068 ఐగుప్తుH4714 లోనుండిH4480 నిన్ను బయటికి రప్పించెననుటకుH3318 , ఈ ఆచారము నీ చేతిH3027 మీదH5921 నీకు సూచనగానుH226 నీ కన్నులH5869 మధ్యH996 జ్ఞాపకార్థముగాH2146 ఉండునుH1961 .
10
కాబట్టి ప్రతిH3605 సంవత్సరముH8141 ఈH2063 కట్టడనుH2708 దాని నియామక కాలమునH4150 ఆచరింపవలెనుH8104 .
11
యెహోవాH3068 నీతోను నీ పితరులతోనుH1 ప్రమాణముH7650 చేసినట్లుH834 ఆయన కనానీయులH3669 దేశముH776 లోనికిH413 నిన్ను చేర్చిH935 దానిని నీకిచ్చినH5414 తరువాత
12
ప్రతిH3605 తొలిH6363 చూలుపిల్లనుH7358 , నీకు కలుగుH1961 పశువులH929 సంతతిలోH7698 ప్రతిH3605 తొలి పిల్లనుH6363 యెహోవాకుH3068 ప్రతిష్ఠింపవలెనుH5674 . వానిలో మగసంతానముH2145 యెహోవాదగునుH3068 .
13
ప్రతిH3605 గాడిదH2543 తొలి పిల్లనుH6363 వెలయిచ్చి విడిపించిH6299 దానికి మారుగా గొఱ్ఱపిల్లనుH7716 ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించH6299 నిH3808 యెడలH518 దాని మెడనుH6202 విరుగదీయవలెను. నీ కుమారులలోH1121 తొలిచూలియైనH1060 ప్రతిH3605 మగవానినిH120 వెలయిచ్చి విడిపింపవలెనుH6299 .
14
ఇకమీదట నీ కుమారుడుH1121 ఇదిH2063 ఏమిటనిH4100 నిన్ను అడుగునప్పుడుH7592 నీవు వాని చూచిH413 బాహుH2392 బలముచేతH3027 యెహోవాH3068 దాసH5650 గృహమైనH1004 ఐగుప్తుH4714 లోనుండిH4480 మనలను బయటికి రప్పించెనుH3318 .
15
ఫరోH6547 మనలను పోనియ్యకుండH7971 తన మనస్సును కఠినపరచుకొనగాH7185 యెహోవాH3068 మనుష్యులH120 తొలి సంతానమేమిH1060 జంతువులH929 తొలిసంతానమేమిH1060 ఐగుప్తుH4714 దేశములోH776 తొలి సంతానH1060 మంతయుH3605 సంహరించెనుH2026 . ఆ హేతువుH3651 చేతనుH5921 నేనుH589 మగదైనH2145 ప్రతిH3605 తొలిH6363 చూలుపిల్లనుH7358 యెహోవాకుH3068 బలిగా అర్పించుదునుH2076 ; అయితే నా కుమారులలోH1121 ప్రతిH3605 తొలి సంతానముH1060 వెలయిచ్చి విడిపించుదుననిH6299 చెప్పవలెనుH559 .
16
బాహుబలముH2392 చేతH3027 యెహోవాH3068 మనలను ఐగుప్తుH4714 లోనుండిH4480 బయటికి రప్పించెనుH3318 గనుక ఆ సంగతి నీ చేతిH3027 మీదH5921 సూచనగానుH226 నీ కన్నులH5869 మధ్యH996 లలాట పత్రికగానుH2903 ఉండవలెనుH1961 అని చెప్పెనుH559 .
17
మరియు ఫరోH6547 ప్రజలనుH5971 పోనియ్యగాH7971 దేవుడుH430 ఈ ప్రజలుH5971 యుద్ధముH4421 చూచునప్పుడుH7200 వారు పశ్చాత్తాపపడిH5162 ఐగుప్తుకుH4714 తిరుగుదురేమోH7725 అనుకొనిH6435 , ఫిలిష్తీయులH6430 దేశముH776 సమీపమైననుH7138 ఆ మార్గమునH1870 వారిని నడిపింపH5148 లేదుH3808 .
18
అయితే దేవుడుH430 ప్రజలనుH5971 చుట్టుదారియగుH1870 ఎఱ్ఱH5488 సముద్రపుH3220 అరణ్యH4057 మార్గమునH1870 నడిపించెనుH5437 . ఇశ్రాయేలీయులుH3478 యుద్ధసన్నద్ధులైH2571 ఐగుప్తుH4714 లోనుండిH4480 వచ్చిరిH5927 .
19
మరియు మోషేH4872 యోసేపుH3130 ఎముకలనుH6106 తీసికొనివచ్చెనుH3947 . అతడు దేవుడుH430 నిశ్చయముగా దర్శనమిచ్చునుH6485 ; అప్పుడు మీరు నా ఎముకలనుH6106 ఇక్కడH2088 నుండిH4480 తీసికొనిపోవలెననిH5927 ఇశ్రాయేలీయులH3478 చేత రూఢిగా ప్రమాణముH7650 చేయించుకొనియుండెను.
20
వారు సుక్కోతుH5523 నుండిH4480 ప్రయాణమైపోయిH5265 , అరణ్యముH4057 దగ్గరనున్నH7097 ఏతాములోH864 దిగిరిH2583 .
21
వారు పగలుH3119 రాత్రియుH3915 ప్రయాణము చేయునట్లుగాH1980 యెహోవాH3068 త్రోవలోH1870 వారిని నడిపించుటకైH5148 పగటివేళH3119 మేఘH6051 స్తంభములోనుH5982 , వారికి వెలుగిచ్చుటకుH215 రాత్రివేళH3915 అగ్నిH784 స్తంభములోనుH5982 ఉండి వారికి ముందుగాH6440 నడచుచువచ్చెనుH1980 .
22
ఆయన పగటివేళH3119 మేఘH6051 స్తంభమునైననుH5982 రాత్రివేళH3915 అగ్నిH784 స్తంభమునైననుH5982 ప్రజలH5971 యెదుటనుండిH6440 తొలగింపH4185 లేదుH3808 .