బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-12
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మోషేH4872 అహరోనులుH175 ఐగుప్తుH4714దేశములోH776 ఉండగా యెహోవాH3068 వారితోH413 ఈలాగు సెలవిచ్చెనుH559

2

నెలలలోH2320H2088 నెలH2320 మీకు మొదటిదిH7218, యిది మీ సంవత్సరమునకుH8141 మొదటిH7223 నెలH2320.

3

మీరు ఇశ్రాయేలీయులH3478 సర్వH3605 సమాజముH5712తోH413H2088 నెలH2320 దశమినాడుH6218 వారు తమ తమ కుటుంబములH1004 లెక్కచొప్పునH4373 ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైననుH7716, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెనుH3947.

4

ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడలH518 వాడునుH1931 వాని పొరుగువాడునుH7934 తమ లెక్కచొప్పునH4373 దాని తీసికొనవలెనుH3947.

5

ఆ గొఱ్ఱపిల్లనుH7716 భుజించుటకుH400 ప్రతివానిH376 భోజనముH400 పరిమితినిబట్టిH6310 వారిని లెక్కింపవలెనుH3699.

6

నిర్దోషమైనH8549 యేడాదిH8141 మగపిల్లనుH2145 తీసికొనవలెనుH3947. గొఱ్ఱలH3532లోనుండియైననుH4480 మేకలH5795లోనుండియైననుH4480 దాని తీసికొనవచ్చునుH3947.

7

ఈ నెలH2320 పదుH6240నాలుగవH702 దినముH3117వరకుH5704 మీరు దాని నుంచుకొనవలెనుH1961; తరువాత ఇశ్రాయేలీయులH3478 సమాజపుH5712వారందరుH3605 తమ తమ కూటములలోH6951 సాయంకాలH6153మందుH996 దాని చంపిH7819 దాని రక్తముH1818 కొంచెముH4480 తీసిH3947, తాము దాని తినిH398 యిండ్లH1004ద్వారబంధపుH4947 రెండుH8147 నిలువు కమ్ములH4201మీదనుH5921 పై కమ్మిH4947 మీదనుH5921 చల్లిH5414

8

H2088 రాత్రియేH3915 వారు అగ్నిచేతH784 కాల్చబడినH6748 ఆ మాంసమునుH1320 పొంగని రొట్టెలనుH4682 తినవలెనుH398. చేదుకూరలH4844తోH5921 దాని తినవలెనుH398

9

దాని తలనుH7218 దాని కాళ్లనుH3767 దాని ఆంత్రములనుH7130 అగ్నితోH784 కాల్చిH6748 దాని తినవలెనుH398;

10

దానిలోH4480 ఉడికి ఉడకH4995నిదైననుH408 నీళ్లతోH4325 వండబడినదైననుH1310 తిననేH398 తినకూడదుH3808; ఉదయకాలముH1242వరకుH5704 దానిలోనిదేదియుH4480 మిగిలింపH3498కూడదుH3808. ఉదయకాలముH1242వరకుH5704 దానిలోH4480 మిగిలినదిH3498 అగ్నితోH784 కాల్చివేయవలెనుH8313.

11

మీరు దానిని తినవలసినH398 విధమేదనగాH3602, మీ నడుముH4975 కట్టుకొనిH2296 మీ చెప్పులుH5275 తొడుగుకొనిH7272 మీ కఱ్ఱలుH4731 చేత పట్టుకొనిH3027, త్వరపడుచుH2649 దానిH1931 తినవలెనుH398; అది యెహోవాకుH3068 పస్కాబలిH6453.

12

ఆ రాత్రిH3915 నేను ఐగుప్తుH4714దేశమందుH776 సంచరించిH5674, ఐగుప్తుH4714దేశమందలిH776 మనుష్యులH120లోనేగానిH430 జంతువులH929లోనేగానిH4480 తొలిసంతతిH1060యంతయుH3605 హతముచేసిH5221, ఐగుప్తుH4714 దేవతలH430కందరికినిH3605 తీర్పు తీర్చెదనుH8201; నేనుH589 యెహోవానుH3068.

13

మీరున్నH859 యిండ్లH1004మీదH5921 ఆ రక్తముH1818 మీకు గురుతుగాH226 ఉండునుH1961. నేను ఆ రక్తమునుH1818 చూచిH7200 మిమ్మునుH5921 నశింపH4889చేయకH3808 దాటిపోయెదనుH6452. నేను ఐగుప్తుH4714దేశమునుH776 పాడు చేయుచుండగాH4889 మిమ్ము సంహరించుటకుH5221 తెగులుH5063 మీ మీదికి రాదుH3808.

14

కాబట్టి యీH2088 దినముH3117 మీకు జ్ఞాపకార్థమైనH2146దగునుH1961. మీరు యెహోవాకుH3068 పండుగగాH2282 దాని నాచరింపవలెనుH2287; తరతరములకుH1755 నిత్యమైనH5769కట్టడగాH2708 దాని నాచరింపవలెనుH2287.

15

ఏడుH7651దినములుH3117 పులియని రొట్టెలనుH4682 తినవలెనుH398. మొదటిH7223దినమునH3117 మీ యిండ్లH1004 లోనుండిH4480 పొంగినదిH7603 పారవేయవలెనుH7673. మొదటిH7223 దినముH3117 మొదలుకొనిH4480 యేడవH7603 దినముH3117 వరకుH5704 పులిసినదానినిH2557 తినుH398 ప్రతిమనుష్యుడుH3605 ఇశ్రాయేలీయులH3478లోనుండిH4480 కొట్టివేయబడునుH3772.

16

ఆ మొదటిH7223 దినమునH3117 మీరు పరిశుద్ధH6944 సంఘముగానుH4744, ఏడవH7223 దినమునH3117 పరిశుద్ధH6944 సంఘముగానుH4744 కూడుకొనవలెనుH1961. ఆ దినములయందు ప్రతిH3605వాడుH5315 తినవలసినదిH398 మాత్రమేH905 మీరు సిద్ధపరచవచ్చునుH6213; అదియు గాక మరి ఏH3605 పనియుH4399 చేయH6213కూడదుH3808.

17

పులియని రొట్టెలH4682 పండుగను మీరు ఆచరింపవలెనుH8104. ఈH2088 దినమందేH3117 నేను మీ సమూహములనుH6635 ఐగుప్తుH4714 దేశముH776లోనుండిH4480 వెలుపలికి రప్పించితినిH3318 గనుక మీరు మీ తరములన్నిటిలోH1755H2088 దినముH3117 నాచరింపవలెనుH8104; ఇది మీకు నిత్యమైనH5769 కట్టడగాH2708 ఉండును.

18

మొదటిH7223 నెల పదుH6240నాలుగH7702వదినముH3117 సాయంకాలముH6153 మొదలుకొని ఆ నెలH2320 యిరువదిH6242 యొకటవH259దినముH3117 సాయంకాలముH6153వరకుH5704 మీరు పులియనిరొట్టెలనుH4682 తినవలెనుH398.

19

ఏడుH7651 దినములుH3117 మీ యిండ్లలోH1004 పొంగినదేదియునుH7603 ఉండH4672కూడదుH3808, పులిసినదానినిH2557 తినువాడుH398 అన్యుడేగానిH1616 దేశములోH776 పుట్టినవాడేగానిH249 ఇశ్రాయేలీయులH3478 సమాజముH5712లోనుండకH4480 కొట్టివేయబడునుH3772.

20

మీరు పులిసినH2557దేదియుH3605 తినH398H3808 మీ నివాసముH4186లన్నిటిలోనుH3605 పులియనివాటినేH4682 తినవలెననిH398 చెప్పుమనెను.

21

కాబట్టి మోషేH4872 ఇశ్రాయేలీయులH3478 పెద్దలH2205నందరినిH3605 పిలిపించిH7121 వారితోH413 ఇట్లనెనుH559 మీరు మీ కుటుంబములH4940 చొప్పున మందలోనుండిH4480 పిల్లనుH6629 తీసికొనిH3947 పస్కా పశువునుH6453 వధించుడిH7819.

22

మరియు హిస్సోపుH231 కుంచెH92 తీసికొనిH3947 పళ్లెములోనున్నH5592 రక్తములోH1818 దాని ముంచిH2881, ద్వారబంధపు పైకమ్మికినిH4947 రెండుH8147 నిలువు కమ్ములకునుH4201 పళ్లెములోనిH5592 రక్తమునుH1818 తాకింపవలెనుH5060. తరువాత మీలోనెవరునుH859 ఉదయముH1242వరకుH5704 తన యింటిH1004 ద్వారముH6607నుండిH4480 బయలువెళ్లH3318కూడదుH3808.

23

యెహోవాH3068 ఐగుప్తీయులనుH4714 హతము చేయుటకుH5062 దేశసంచారము చేయుచుH5674, ద్వారబంధపు పైకమ్మిH4947మీదనుH5921 రెండుH8147 నిలువు కమ్ములH4201మీదనుH5921 ఉన్న రక్తమునుH1818 చూచిH7200 యెహోవాH3068 ఆ తలుపునుH6607 దాటిపోవునుH6452; మిమ్ము హతముచేయుటకుH5062 మీ యిండ్లH1004లోనికిH413 సంహారకునిH7843 చొరH935నియ్యడుH3808.

24

కాబట్టి మీరు నిరంతరముH5704 మీకును మీ కుమారులకునుH1121 దీనిని కట్టడగాH2706 ఆచరింపవలెనుH8104.

25

యెహోవాH3068 తాను సెలవిచ్చిH1696నట్లుH834 మీ కిచ్చుచున్నH5414 దేశమందుH776 మీరు ప్రవేశించినH935 తరువాత మీరు దీని నాచరింపవలెనుH8104.

26

మరియు మీకుమారులుH1121 మీరు ఆచరించు ఈH2063 ఆచారH5656మేమిటనిH4100 మిమ్ముH413 నడుగునప్పుడుH559

27

మీరు ఇది యెహోవాకుH3068 పస్కాH6453బలిH2077; ఆయన ఐగుప్తీయులనుH47141 హతము చేయుచుH5062 మన యిండ్లనుH1004 కాచినప్పుడుH6452 ఆయన ఐగుప్తులోనున్నH3478 ఇశ్రాయేలీయులH3478 యిండ్లనుH1004 విడిచిపెట్టెనుH5337 అనవలెనని చెప్పెనుH559. అప్పుడు ప్రజలుH5971 తలలు వంచిH6915 నమస్కారముచేసిరిH7812.

28

అప్పుడు ఇశ్రాయేలీయులుH3478 వెళ్లిH1980 ఆలాగుH834చేసిరిH6213; యెహోవాH3068 మోషేH4872 అహరోనులకుH175 ఆజ్ఞాపించినట్లేH6680 చేసిరిH6213.

29

అర్ధH3915రాత్రివేళH2677 జరిగినదేమనగాH1961, సింహాసనముH3678మీదH5921 కూర్చున్నH3427 ఫరోH6547 మొదలుకొనిH4480 చెరసాలలోనున్నH953 ఖైదీయొక్కH7628 తొలిపిల్లH1060 వరకుH5704 ఐగుప్తుH4714దేశమందలిH776 తొలిపిల్లలH1060నందరినిH3605 పశువులH929 తొలిపిల్లలH1060నన్నిటినిH3605 యెహోవాH3068 హతముచేసెనుH5221.

30

ఆ రాత్రిH3915 ఫరోయుH6547 అతని సేవకుH5650లందరునుH3605 ఐగుప్తీయుH4714లందరునుH3605 లేచినప్పుడుH6965 శవముH4191లేనిH369 ఇల్లుH1004 ఒకటైన లేకపోయిH369నందునH3588 ఐగుప్తులోH4714 మహాH1419ఘోషH6818 పుట్టెనుH1961.

31

ఆ రాత్రివేళH3915 ఫరోH6547 మోషేH4872 అహరోనులనుH175 పిలిపించిH7121 వారితోH413 మీరునుH859 ఇశ్రాయేలీయులునుH3478 లేచిH6965 నా ప్రజలH5971 మధ్యH8432నుండిH4480 బయలువెళ్లుడిH3318, మీరు చెప్పినట్లుH1696 పోయిH1980 యెహోవానుH3068 సేవించుడిH5947.

32

మీరు చెప్పిH1696నట్లుH834 మీ మందలనుH6629 మీ పశువులనుH1696 తీసికొనిH3947పోవుడిH1980; నన్ను దీవించుడనిH1288 చెప్పెను.

33

ఐగుప్తీయులుH4714 మనమందరముH3605 చచ్చినవారమనుకొనిH4191, తమ దేశముH776లోనుండిH4480 ప్రజలనుH5971 పంపుటకుH7971 త్వరపడిH4116 వారిని బలవంతముచేసిరిH2388.

34

కాబట్టి ప్రజలుH5971 తమ పిండిముద్దనుH1217 తీసికొనిH5375, అది పులియకH2556 మునుపేH2962 పిండి పిసుకు తొట్లతోH4863 దానిని మూటH8071కట్టుకొనిH6887, తమ భుజములH7926మీదH5921 పెట్టుకొనిపోయిరి.

35

ఇశ్రాయేలీH3478యులుH1121 మోషేH4872 మాటచొప్పునH1697చేసిH6213 ఐగుప్తీయులయొద్దH4714 వెండిH3701 నగలనుH3627 బంగారుH2091 నగలనుH3627 వస్త్రములనుH8071 అడిగి తీసికొనిరిH7592.

36

యెహోవాH3068 ప్రజలయెడలH5971 ఐగుప్తీయులకుH4714 కటాక్షముH2580 కలుగజేసెనుH5414 గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరిH7592. అట్లు వారు ఐగుప్తీయులనుH4714 దోచుకొనిరిH5337.

37

అప్పుడు ఇశ్రాయేలీయులుH3478 రామసేసుH748/6నుండిH4480 సుక్కోతుకుH5523 ప్రయాణమైపోయిరిH5265 వారు పిల్లలుH2645 గాక కాల్బలముH7273 ఆరులక్షల వీరులుH1397.

38

అనేకులైనH6154 అన్యజనుల సమూహమునుH7227, గొఱ్ఱలుH6629 ఎద్దులుH1241 మొదలైన పశువులH4735 గొప్పమందయునుH3966 వారితోH854కూడH1571 బయలుదేరెనుH5927.

39

వారు ఐగుప్తుH4714లోనుండిH4480 తెచ్చినH3318 పిండిముద్దతోH1217 పొంగనిH4682 రొట్టెలుచేసిH5692 కాల్చిరిH644. వారు ఐగుప్తుH4714లోనుండిH4480 వెళ్లగొట్టబడిH1644 తడవుH4102చేయలేకపోయిరిH3808 గనుక అది పులిసిH2556యుండలేదుH3808, వారు తమ కొరకు వేరొక ఆహారమునుH6720 సిద్ధపరచుకొనిH6213యుండలేదుH3808.

40

ఇశ్రాయేలీయులుH3478 ఐగుప్తులోH4714 నివసించినH3427 కాలముH4186 నాలుగుH702 వందలH3967 ముప్పదిH7970 సంవత్సరములుH8141.

41

ఆ నాలుగుH702 వందలH3967 ముప్పదిH7970 సంవత్సరములుH8141 గడచినH7093 తరువాత జరిగినదేమనగాH1961, ఆH2088 దినమందేH3117 యెహోవాH3068 సేనలన్నియుH3605 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 బయలుదేరిపోయెనుH3318.

42

ఆయన ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 వారిని బయటికి రప్పించినందుకుH3318 ఇదిH2088 యెహోవాకుH3068 ఆచరింపదగినH8107 రాత్రిH3915. ఇశ్రాయేలీH3478యుH1121లందరుH3605 తమ తమ తరములలోH1755 యెహోవాకుH3068 ఆచరింపదగినH8107 రాత్రిH3915 యిదేH1931.

43

మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175లతోH413 ఇట్లనెనుH559 ఇదిH2063 పస్కాపండుగనుH6453 గూర్చిన కట్టడH2708; అన్యుడెవడునుH5236 దాని తినH398కూడదుH3808 గాని

44

వెండితోH3701 కొనబడినH4736 దాసుడుH5650 సున్నతిపొందినవాడైతేH4135 దాని తినవచ్చునుH398.

45

పరదేశియుH8453 కూలికివచ్చిన దాసుడునుH7916 దాని తినH398కూడదుH3808.

46

మీరు ఒక్కH259 యింటిలోనేH1004 దాని తినవలెనుH398 దాని మాంసముH1320లో కొంచెమైననుH4480 ఇంటిH1004లో నుండిH4480 బయటికిH2351 తీసికొనిపోH3318కూడదుH3808, దానిలో ఒక్క యెముకనైననుH6106 మీరు విరువH7665కూడదుH3808.

47

ఇశ్రాయేలీయులH3478 సర్వH3605సమాజముH5712 ఈ పండుగను ఆచరింపవలెనుH6213.

48

నీయొద్దH854 నివసించుH1481 పరదేశిH1616 యెహోవాH3068 పస్కానుH6453 ఆచరింపH6213గోరినయెడల అతనికి కలిగిన ప్రతిH3605 మగవాడుH2145 సున్నతి పొందవలెనుH4135; తరువాత అతడు సమాజములో చేరిH7126 దానిని ఆచరింపవచ్చునుH6213. అట్టివాడు మీ దేశములోH776 పుట్టినవానితోH249 సముడగునుH1961. సున్నతిపొందH6189నివాడుH3808 దానిని తినH398కూడదుH3808.

49

దేశస్థునికిని మీలోH8432 నివసించుH1481 పరదేశికినిH1616 దీనిగూర్చి ఒకటేH259 విధిH8451 యుండవలెననెనుH1961.

50

ఇశ్రాయేలీH3478యులందరుH3605 ఆలాగుH3651 చేసిరిH6213; యెహోవాH3068 మోషేH4872 అహరోనులకుH175 ఆజ్ఞాపించిH6680నట్లుH834 చేసిరిH6213.

51

యెహోవాH3068 ఇశ్రాయేలీH3478యులనుH1121 వారి వారి సమూహములH6635 చొప్పునH5921 ఆనాడే ఐగుప్తుH4714 దేశముH776లోనుండిH4480 వెలుపలికి రప్పించెనుH3318.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.