ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 , నేను నీ శరణుజొచ్చియున్నానుH2620 . నన్నెన్నడునుH5769 సిగ్గుపడనియ్యకుముH954H408 .
2
నీ నీతినిబట్టిH6666 నన్ను తప్పింపుముH6403 నన్ను విడిపింపుముH5337 నీ చెవియొగ్గిH241H5186 నన్ను రక్షింపుముH3467 .
3
నేను నిత్యముH8548 చొచ్చునట్లుH935 నాకు ఆశ్రయదుర్గముగాH6697H4583 ఉండుముH1961 నా శైలముH4686 నా దుర్గముH5553 నీవే నీవు నన్ను రక్షింపH3467 నిశ్చయించియున్నావుH6680 .
4
నా దేవాH430 , భక్తిహీనులH7563 చేతిలోనుండిH3027H4480 నన్ను రక్షింపుముH6403 . కీడు చేయువారిH5765 పట్టులోనుండిH3709H4480 బలాత్కారునిH2556 పట్టులోనుండిH3709H4480 నన్ను విడిపింపుముH6403 .
5
నా ప్రభువాH136 యెహోవాH3069 , నా నిరీక్షణాస్పదముH8615 నీవేH859 బాల్యమునుండిH5271H4480 నా ఆశ్రయముH4009 నీవే.
6
గర్భవాసినైనదిH990 మొదలుకొనిH4480 నీవేH859 నాకు ప్రాపకుడవైయుంటివిH5564 తల్లిH517 గర్భమునుండిH4578H4480 నన్ను ఉద్భవింపజేసినవాడవుH1491 నీవే నిన్నుగూర్చి నేను నిత్యముH8548 స్తుతిగానముH8416 చేయుదును.
7
నేను అనేకులకుH7227 ఒక వింతగాH4159 ఉన్నానుH1961 అయినను నాకు బలమైనH5797 ఆశ్రయముH4268 నీవేH859 .
8
నీ కీర్తితోనుH8416 నీ ప్రభావవర్ణనతోనుH8597 దినమంతయుH3117H3605 నా నోరుH6310 నిండియున్నదిH4390 .
9
వృద్ధాప్యమందుH2209H6256 నన్ను విడనాడకుముH7991H408 నా బలముH3581 క్షీణించినప్పుడుH3615 నన్ను విడువకుముH5800H408 .
10
నా శత్రువులుH341 నన్నుగూర్చి మాటలాడుకొనుచున్నారుH559 నా ప్రాణముకొరకుH5315 పొంచియున్నవారుH8104 కూడిH3162 ఆలోచనచేయుచున్నారుH3289 .
11
దేవుడుH430 వానిని విడిచెనుH5800 తప్పించువారెవరునుH5337 లేరుH369 వానిని తరిమిH7291 పట్టుకొనుడిH8610 అని వారనుకొనుచున్నారుH559 .
12
దేవాH430 , నాకు దూరముగాH7368 ఉండకుముH408 . నా దేవాH430 , నా సహాయమునకుH5833 త్వరపడి రమ్ముH2439
13
నా ప్రాణవిరోధులుH5315H7853 సిగ్గుపడిH954 నశించుదురుH3615 గాక. నాకు కీడుచేయజూచువారుH7451H1245 నిందపాలైH3639 మాన భంగముH2781 నొందుదురుగాకH5844 .
14
నేను ఎల్లప్పుడుH8548 నిరీక్షింతునుH3176 నేను మరి యెక్కువగాH3254 నిన్ను కీర్తింతునుH8416
15
నీ నీతినిH6666 నీ రక్షణనుH8668 నా నోరుH6310 దినమెల్లH3117H3605 వివరించునుH5608 అవి నాకు ఎన్నH5615 శక్యము కావుH3045H3808 .
16
ప్రభువైనH3069 యెహోవాయొక్కH136 బలవత్కార్యములనుH1369 బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదనుH935 నీ నీతినిమాత్రమేH6666H905 నేను వర్ణించెదనుH2142 .
17
దేవాH430 , బాల్యమునుండిH5271H4480 నీవు నాకు బోధించుచుH3925 వచ్చితివి ఇంతవరకుH5704H2008 నీ ఆశ్చర్యకార్యములుH6381 నేను తెలుపుచునేవచ్చితినిH5046 .
18
దేవాH430 , వచ్చుతరమునకుH1755 నీ బాహుబలమునుH2220 గూర్చియు పుట్టబోవువారికందరికిH935H3605 నీ శౌర్యమునుH1369 గూర్చియు నేను తెలియజెప్పునట్లుH5046 తల నెరసిH7872 వృద్ధునైయుండుH2209 వరకుH5704 నన్ను విడువకుముH5800H408 .
19
దేవాH430 , నీ నీతిH6666 మహాకాశమంత ఉన్నతమైనదిH5704H4791 గొప్ప కార్యములుH1419 చేసినH6213 దేవాH430 , నీతో సాటియైనH3644 వాడెవడుH4310 ?
20
అనేకమైనH7227 కఠినబాధలనుH7451H6869 మాకు కలుగజేసినవాడాH7200 , నీవు మరలH7725 మమ్ము బ్రదికించెదవుH2421 భూమియొక్కH776 అగాధ స్థలములలోనుండిH8415 నీవు మరలH7725 మమ్ము లేవనెత్తెదవుH5927 .
21
నా గొప్పతనమునుH1420 వృద్ధిచేయుముH7235 నా తట్టు మరలిH5437 నాకు నెమ్మది కలుగజేయుముH5162
22
నా దేవాH430 , నేనుH589 కూడH1571 నీ సత్యమునుబట్టిH571 స్వరమండల వాద్యముతోH3627H5035 నిన్ను స్తుతించెదనుH3034 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధ దేవాH6918 , సితారాతోH3658 నిన్ను కీర్తించెదనుH2167 .
23
నేను నిన్ను కీర్తించునప్పుడుH2167 నా పెదవులునుH8193 నీవు విమోచించినH6299 నా ప్రాణమునుH5315 నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయునుH7442 . నాకు కీడు చేయజూచువారుH7451H1245 సిగ్గుపడియున్నారుH2659
24
వారు అవమానము పొందియున్నారుH954 కాగా నా నాలుకH3956 దినమెల్లH3117H3605 నీ నీతినిH6666 వర్ణించునుH1897 .