బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-68
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవుడుH430 లేచునుH6965 గాక ఆయన శత్రువులుH341 చెదరిపోవుదురుH6327 గాక ఆయనను ద్వేషించువారుH8130 ఆయన సన్నిధినుండిH6440H4480 పారిపోవుదురుH5127 గాక.

2

పొగH6227 చెదరగొట్టబడునట్లుH5086 నీవు వారిని చెదరగొట్టుముH5086 అగ్నికిH784H4480 మైనముH1749 కరుగునట్లుH4549 భక్తిహీనులుH7563 దేవునిH430 సన్నిధికిH6440 కరగి నశించుదురుH6 గాక.

3

నీతిమంతులుH6662 సంతోషించుదురుH8055 గాక వారు దేవునిH430 సన్నిధినిH6440 ఉల్లసించుదురుH5970 గాక వారు మహదానందముH8057H7797 పొందుదురు గాక

4

దేవునిH430 గూర్చి పాడుడిH7891 ఆయన నామమునుబట్టిH8034 స్తోత్రగానము చేయుడిH2167 వాహనమెక్కి అరణ్యములలోH6106 ప్రయాణముచేయుH7392 దేవునికొరకు ఒక రాజమార్గము చేయుడి యెహోవాH3050 అను ఆయన నామమునుబట్టిH8034 ఆయన సన్నిధినిH6440 ప్రహర్షించుడిH5937.

5

తన పరిశుద్ధాలయమందుండుH6944H4583 దేవుడుH430, తండ్రి లేనివారికిH3490 తండ్రియుH1 విధవరాండ్రకుH490 న్యాయకర్తయునైయున్నాడుH1781

6

దేవుడుH430 ఏకాంగులనుH3173 సంసారులుగాH1004 చేయువాడుH3427. ఆయన బంధింపబడినవారినిH615 విడిపించిH3318 వారిని వర్ధిల్లజేయువాడుH3427 విశ్వాసఘాతకులుH5637 నిర్జలదేశమందుH6707 నివసించుదురుH7931.

7

దేవాH430, నీవు నీ ప్రజలముందరH5971H6440 బయలుదేరినప్పుడుH3318 అరణ్యములోH3452 నీవు ప్రయాణము చేసినప్పుడుH6805 (సెలా.)H5542

8

భూమిH776 వణకెనుH7493 దేవునిH430 సన్నిధినిH6440 అంతరిక్షముH8064 దిగజారెనుH5197 ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 దేవునిH430 సన్నిధినిH6440 ఆవలిH2088 సీనాయిH5514 కంపించెను.

9

దేవాH430, నీ స్వాస్థ్యముమీదH5159 నీవు వర్షముH1653 సమృద్ధిగాH5071 కురిపించితివిH5130 అది అలసియుండగాH3811 నీవుH859 దానిని బలపరచితివిH3559.

10

నీ సమూహముH2416 దానిలో నివసించునుH3427 దేవాH430, నీ అనుగ్రహముచేతH2896 దీనులకుH6041 సదుపాయము కలుగజేసితివిH3559.

11

ప్రభువుH136 మాటH562 సెలవిచ్చుచున్నాడుH5414 దానిని ప్రకటించుH1319 స్త్రీలు గొప్పH7227 సైన్యముగాH6635 ఉన్నారు.

12

సేనలH6635 రాజులుH4428 పారిపోయెదరుH5074 పారిపోయెదరుH5074 ఇంటH1004 నిలిచినదిH5116 దోపుడుసొమ్ముH7998 పంచుకొనునుH2505.

13

గొఱ్ఱల దొడ్లH8240మధ్యనుH996 మీరు పండుకొనగాH7901 గువ్వలH3123 రెక్కలుH3671 వెండితోH3701 కప్పబడినట్లున్నదిH2645 వాటి యీకెలH84 రెక్కలు పచ్చనిH3422 బంగారుతోH2742 కప్పబడినట్టున్నదిH2645.

14

సర్వశక్తుడుH7706 అక్కడ రాజులనుH4428 చెదరగొట్టినప్పుడుH6566 సల్మోనుమీదH6756 హిమముH7949 కురిసినట్లాయెను.

15

బాషానుH1316 పర్వతముH2022 దేవపర్వతముH430H2022 బాషానుH1316 పర్వతముH2022 శిఖరములుగలH1386 పర్వతముH2022.

16

శిఖరములుగలH1386 పర్వతములారాH2022, దేవుడుH430 నివాసముగాH3427 కోరుకొన్నH2530 కొండనుH2022 మీరేలH4100 ఓరచూపులు చూచుచున్నారుH7520? యెహోవాH3068 నిత్యముH5331 అందులోనే నివసించునుH7931.

17

దేవునిH430 రథములుH7393 సహస్రములుH7239 సహస్రసహస్రములుH505H8136 ప్రభువుH136 వాటిలోనున్నాడు సీనాయిH5514 పరిశుద్ధమైనట్టుH6944 ఆ కొండ పరిశుద్ధమాయెను.

18

నీవు ఆరోహణమైతివిH5927 పట్టబడినవారిని చెరపట్టుకొనిపోతివిH7617H7628 మనుష్యులచేతH120 నీవు కానుకలుH4979 తీసికొనియున్నావుH3947. యెహోవాH3050 అను దేవుడుH430 అక్కడ నివసించునట్లుH7931 విశ్వాసఘాతకులచేతH5637 సహితముH637 నీవు కానుకలుH4979 తీసికొనియున్నావుH3947.

19

ప్రభువుH136 స్తుతినొందునుH1288 గాక అనుదినముH3117H3117 ఆయన మా భారము భరించుచున్నాడుH6006 దేవుడేH410 మాకు రక్షణకర్తయైయున్నాడుH3444.

20

దేవుడుH410 మా పక్షమున పూర్ణరక్షణH4190 కలుగజేయు దేవుడైయున్నాడుH410 మరణముH4194 తప్పించుటH8444 ప్రభువైనH136 యెహోవాH3069 వశము.

21

దేవుడుH430 నిశ్చయముగా తన శత్రువులH341 తలలుH7218 పగులగొట్టునుH4272. మానకH1980 దోషములు చేయువారిH817 వెండ్రుకలుగలH8181 నడి నెత్తినిH6936 ఆయన పగులగొట్టునుH4272.

22

ప్రభువుH136 సెలవిచ్చినదేమనగాH559 నేను బాషానులోనుండిH1316H4480 వారిని రప్పించెదను అగాధH4688 సముద్రములలోనుండిH3220H4480 వారిని రప్పించెదను.

23

వారి రక్తములోH1818 నీవు నీ పాదముH7272 ముంచుదువుH4272 నీ శత్రువులుH341 నీ కుక్కలH3611 నాలుకలకుH3956 భాగమగుదురుH4482.

24

దేవాH430, నీ గమనమునుH1979 పరిశుద్ధ స్థలమునకుH6944 పోవు నా రాజగుH4428 దేవునిH410 గమనమునుH1979 వారు చూచియున్నారుH7200. చుట్టునుH8432 కన్యకలుH5959 తంబురలు వాయించుచుండగాH8608

25

కీర్తనలు పాడువారుH7891 ముందర నడచిరిH6923. తంతివాద్యములుH5059 వాయించువారు వెనుక వచ్చెదరుH310.

26

సమాజములలోH4721 దేవునిH430 స్తుతించుడిH1288 ఇశ్రాయేలులోనుండిH3478H4480 ఉద్భవించినవారలారాH4726, ప్రభువునుH3068 స్తుతించుడి.

27

కనిష్ఠుడగుH6810 బెన్యామీనుH1144 అను, వారి యేలికH7287 అచ్చట నున్నాడుH8033. యూదాH3063 అధిపతుల పరివారమచ్చటనున్నదిH7277 జెబూలూనుH2074 అధిపతులునుH8269 నఫ్తాలిH5321 అధిపతులునుH8269 ఉన్నారు.

28

నీ దేవుడుH430 నీకు బలముH5797 కలుగ నియమించియున్నాడుH6680. దేవాH430, నీవు మాకొరకు చేసినదానినిH2098H6466 బలపరచుముH5810

29

యెరూషలేములోనిH3389H5921 నీ ఆలయమునుబట్టిH1964H4480 రాజులుH4428 నీ యొద్దకు కానుకలుH7862 తెచ్చెదరుH2986.

30

రెల్లులోనిH7070 మృగమునుH2416 ఆబోతులH47 గుంపునుH5712 దూడలవంటిH5695 జనములునుH5971 లొంగి, వెండిH3701 కడ్డీలనుH7518 తెచ్చునట్లుగాH7511 వాటిని గద్దింపుముH1605 కలహప్రియులనుH7218H2654 ఆయన చెదరగొట్టియున్నాడుH967.

31

ఐగుప్తులోనుండిH4714 ప్రధానులుH2831 వచ్చెదరుH857 కూషీయులుH3568 దేవునితట్టుH430 తమ చేతులుH3027 చాచుకొనిH7323 పరుగెత్తివచ్చెదరు.

32

భూరాజ్యములారాH776H4467, దేవునిగూర్చిH430 పాడుడిH7891 ప్రభువునుH136 కీర్తించుడిH2167.(సెలా.)H5542

33

అనాదిగానున్నH6924 ఆకాశాకాశవాహనH8064H8064 మెక్కువానినిH7392 కీర్తించుడి ఆయన తన స్వరముH6963 వినబడజేయునుH5414 అది బలమైనH5797 స్వరముH6963.

34

దేవునికిH430 బలాతిశయముH5797 నారోపించుడిH5414 మహిమోన్నతుడైH1346 ఆయన ఇశ్రాయేలుమీదH3478H5921 ఏలుచున్నాడు అంతరిక్షమునH7834 ఆయన బలాతిశయమున్నదిH5797

35

తన పరిశుద్ధ స్థలములలోH4720H4480 దేవుడుH430 భీకరుడుH3372 ఇశ్రాయేలుH3478 దేవుడేH410 తన ప్రజలకుH5971 బలపరాక్రమములH5797H8592ననుగ్రహించుచున్నాడుH5414 దేవుడుH430 స్తుతినొందునుH1288 గాక.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.